tag:blogger.com,1999:blog-6769183920316093900.post3919722945702679553..comments2024-03-19T14:47:31.114+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -468 (మామిడి ఫలమున్ దినంగ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84633040085231767722019-05-19T16:06:49.530+05:302019-05-19T16:06:49.530+05:30రాముడు పందెము గెల్వగ
భీముని పట్టణము నందు బింకము మీ...రాముడు పందెము గెల్వగ
భీముని పట్టణము నందు బింకము మీరన్
గోముగ ముట్టెను తోడుత
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3499687648983810022017-06-05T15:38:26.481+05:302017-06-05T15:38:26.481+05:30ముంత మామిడి పండ్లు దురదగా ఉంటాయి సార్. కొంత మందికి...ముంత మామిడి పండ్లు దురదగా ఉంటాయి సార్. కొంత మందికి అవి allergy. వాటి దురద పోగొట్టుటకు దండిగా బెల్లం వేసి పులుసు చేసెదరు విశాఖపట్న వాసులు. అచ్చట అవి బుట్టలు బుట్టలు ఫ్రీ గా దొరికేవి ఒక సీసనులో... G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80174580499000789542017-06-05T05:43:11.827+05:302017-06-05T05:43:11.827+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దురద మామిడి' అనే రకం ఉన్నదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55408097229286016332017-06-03T19:25:12.926+05:302017-06-03T19:25:12.926+05:30గోముగ లభించు చవకని
కామముతో జీడి పప్పు కాయల తోడన్ ...గోముగ లభించు చవకని
కామముతో జీడి పప్పు కాయల తోడన్
చామల రుచిగలుగు "దురద
మామిడి" ఫలమున్ దినంగ మరణము గల్గున్

దురద మామిడి = ముంత మాముడిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24252548923780752132011-09-23T20:07:15.288+05:302011-09-23T20:07:15.288+05:30ధన్య వాదములు తమ్ముడూ !
సవరించే అవకాసమా ? అయ్యో ! ...ధన్య వాదములు తమ్ముడూ !
సవరించే అవకాసమా ? అయ్యో ! అదెంత సేపు ? డోంట్ వ....ఱ్ఱీరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79225976504796950912011-09-23T09:18:46.517+05:302011-09-23T09:18:46.517+05:30మాస్టారూ, మంచి తెలుగు పాఠం చెప్పినందుకు చాలా చాలా ...మాస్టారూ, మంచి తెలుగు పాఠం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. పొరపాట్లు చేయటం వల్ల ఎంతో నేర్చుకొనే అవకాశం దక్కింది. చూశారా, వేశ్యలు సంస్కృతం లోనే వున్నారు, తెలుగులో లేరు మరి (హాస్యంగా).చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1529874996301252422011-09-23T08:42:14.923+05:302011-09-23T08:42:14.923+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42379937091856462212011-09-23T07:37:53.814+05:302011-09-23T07:37:53.814+05:30చంద్రశేఖర్ గారూ,
మళ్ళీ పొరబడ్డారు.
వనిత, వాణి, వ...చంద్రశేఖర్ గారూ,
మళ్ళీ పొరబడ్డారు.
వనిత, వాణి, వేశ్య, విటుడు సంస్కృతపదాలు. సంస్కృతంలో వు (వువూర్షువు), వూ (వూర్ణము), వో (వోఢ)లతో మొదలయ్యే పదాలున్నాయి.
విల్లు, విందు, వింత, వీలు తెలుగుపదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3787818008659896022011-09-23T07:29:42.664+05:302011-09-23T07:29:42.664+05:30అవును మాస్టారూ, నేనే తప్పుగా సంక్షిప్తం చేశాను నా ...అవును మాస్టారూ, నేనే తప్పుగా సంక్షిప్తం చేశాను నా పోస్టింగులో. వనిత, వాణి, వేశ్య (మా చింతామణి మరి:-) ), విల్లు, విటుడు, విందు, వింత, వీలు వగైరా వగైరా పదాలు ఎలా మరచిపోగలం.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52325131856248728582011-09-23T07:14:33.556+05:302011-09-23T07:14:33.556+05:30చంద్రశేఖర్ గారూ,
మళ్ళీ పొరబడ్డారు. నేను ‘వ’కారంతో ...చంద్రశేఖర్ గారూ,
మళ్ళీ పొరబడ్డారు. నేను ‘వ’కారంతో అనలేదు. అవి ‘వువూవొవో’లు మాత్రమే. వకారంతో తెలుగుపదాలు వలసినన్ని ఉన్నాయి.

వసంత కిశోర్ గారూ,
నీతికథకు ‘ఖండకావ్య’ రూపాన్ని ఇచ్చారు. సమస్యాపూరణలో కథలే చెప్తున్నారు రాజారావు గారూ, మీరూ. సంతోషం! అభినందనలు.
‘పడుచూ, నగుచూ ననియెన్’ అన్నచోట ‘పడుచును, నగి యిట్లనియెన్’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14264818972006838932011-09-23T06:58:26.695+05:302011-09-23T06:58:26.695+05:30రాజారావు గారి స్ఫూర్తితో :
ఇది తెనాలి రామకృష్ణ సిన...రాజారావు గారి స్ఫూర్తితో :
ఇది తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక అత్యధ్బుత సన్నివేశం
"చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా" అంటూ గాన గంధర్వుని పాటకు
నాగేశ్వర్రావు అభినయం ,
ఆ వృద్ధ పాత్రకు ఆనాడు చేసిన మేకప్ అజరామరం !

మామిడి తోటను నొకపరి
బాముల పడుచూ ముదుకడు - పత్రుల పాతన్
మామిడి మొక్కల పాతెడు
నా ముదుసలి జూచి రాజు - నగుచూ ననియెన్ !

02)

ఏమా కోరిక నీకది
మామిడి ఫలమున్ దినంగ !- మరణము గల్గున్
మామిడి పూయక మునుపే !
ఏమీ నీ వెఱ్ఱి పనుల - నేమన వలెనో ?

దానికి ముదుసలి సమాధానం :

మామిడి టెంకల పాతెడు
నాముఖమున ఫలము కొఱకు - నాత్ర మదేలా !
మీమా పెద్దలు నాటిన
మామిడి మొక్కల ఫలములె - మనకు లభించున్ !

మామిడి నాటుట మనమే
గోముగ తినవలె ననినెడు - కోరిక తోనా ?
మామిడి మనమే నాటిన
మామిడి ఫలములు లభించు - మన మనుమలకే !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46025567726702369032011-09-23T06:54:34.795+05:302011-09-23T06:54:34.795+05:30మాస్టారూ, అదివరలో మీరు వ కారం తో మొదలయ్యే పదాలు వు...మాస్టారూ, అదివరలో మీరు వ కారం తో మొదలయ్యే పదాలు వుండవని చెప్పిన పాఠం సమయానికి గుర్తుకు రాలేదు. మరొక్కసారి ధన్యవాదాలు. పండిత శ్రీ నేమాని వారికి కృతజ్ఞతలతో:
చంద్ర భాసురమ్మును వలదింద్ర పదవి
వలదు, వసతిగ నొక గూడు, వలచిన సతి
తోడు నీడగ నుండను తూఁగు కనులు
నెమ్మదిగ సడి సేయక నిదుర పోవు!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75775789823372340362011-09-23T06:49:12.089+05:302011-09-23T06:49:12.089+05:30రాజేశ్వరక్కయ్యా,
పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. అభ...రాజేశ్వరక్కయ్యా,
పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
సవరించే అవకాశం ఇవ్వనందుకు కొద్దిగా ‘డిజప్పాయింట్’ అయ్యాను. :-)

చంద్రశేఖర్ గారూ,
చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
కాని ‘వుండ’ ? ‘యకారమును వువూవొవోలును ణళలు తెనుఁగుపదముల మొదట నుండరాదు’ కదా!

వసంత కిశోర్ గారూ,
ప్రాస సవరించిన మీ పూరణ బాగుంది. ‘కాలం మూడినప్పుడు త్రాడే పామై కాటేస్తుందన్న లోకోక్తి’కి అద్దం పడుతున్నది మీ పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28637897302088080142011-09-23T05:55:17.223+05:302011-09-23T05:55:17.223+05:3001అ)

ఆ మర్కుడు ...01అ)

ఆ మర్కుడు తల వ్రాసిన
నేమమునకు సమయ వలయు - జగమున ప్రాణుల్ !
ప్రామీత్సము దరి జేరిన
మామిడి ఫలమున్ దినంగ - మరణము గల్గున్ !

మర్కుడు = బ్రహ్మ
నేమము = సమయము
ప్రామీత్సము = మృత్యువువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80318352795897428142011-09-23T05:39:43.819+05:302011-09-23T05:39:43.819+05:30డా.మూర్తి మిత్రమా! అదృష్టవంతులు, automatic గా నిద్...డా.మూర్తి మిత్రమా! అదృష్టవంతులు, automatic గా నిద్ర ఎందరికి పడుతుంది!:
చంద్రభాసురము వలదు ఇంద్ర పదవి
వలదు, వుండనొక గుడిసె వలచిన సతి
తోడు నీడగ నుండను తూఁగు కనులు
నెమ్మదిగ సడి సేయక నిదుర పోవు!
ఈ మాజిక్ కి ఇంకో మెడికల్ టెర్మినాలజీ ఏమయినా వుందేమో!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65261123065891348502011-09-23T03:46:56.904+05:302011-09-23T03:46:56.904+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

కమలజుడు నిర్ణయించిన
సమయమునకు సమయ వలయు - జగమున ప్రాణుల్ !
ప్రమయం బాసన్న మయిన
మామిడి ఫలమున్ దినంగ - మరణము గల్గున్ !

ప్రమయము = మరణమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87131824965726653062011-09-22T23:36:03.684+05:302011-09-22T23:36:03.684+05:30గురువుగారూ,
ధన్యవాదాలు. రాసేటప్పుడు మోసుకువెళ్లి ...గురువుగారూ,
ధన్యవాదాలు. రాసేటప్పుడు మోసుకువెళ్లి అని గానీ , మోసుకుబోతినటకు - అని గానీ అందామనుకున్నానండీ.. కాని ఆ ప్రయాస( మరియు వెర్రితనం) వ్యక్తమవ్వదేమోనని సందేహం వచ్చిందండీ.

చంద్రశేఖర్ గారూ,
ధన్యవాదములు. మీరు చెబితే లీలగా ఓ ఫోటో గుర్తొస్తోంది, బుట్టని( Box) Ms.Rice భారత అధికారులనుంచి అందుకోవడమ్.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19228592683535632202011-09-22T21:59:08.596+05:302011-09-22T21:59:08.596+05:30ఊదం గారూ, అమెరికాకి ఇండియా మామిడిపళ్ళ export ప్రస్...ఊదం గారూ, అమెరికాకి ఇండియా మామిడిపళ్ళ export ప్రస్తావన బాగుంది. చిన్న సవరణ: దాదాపు 18 ఏళ్ళ తరువాత ఏప్రిల్ 2007 లో (అంటే ఇంకా బుష్ రాష్ట్రపతిగిరీ నడుస్తోంది, ఒబామా ఇంకా రాలేదు) మళ్ళా ఇండియా అల్ఫాంసో, రత్నగిరి మామిడిపళ్ళు అమెరికాకి చేరాయి. ఒబామా ప్రెసిడెంట్ గిరీ వచ్చాక పాకిస్తాను నుంచి కూడా దిగుమతి చేసుకొనేందుకు పర్మిషన్ ఇచ్చారు. అదీ కథ.మన తెలుగు - చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34281709017234391432011-09-22T20:03:36.340+05:302011-09-22T20:03:36.340+05:30ఏమది తినుటకు నోచని
మామిడి రసమని తెలియక మంత్రించి ...ఏమది తినుటకు నోచని
మామిడి రసమని తెలియక మంత్రించి నటుల్ !
ప్రేమగ తినియుం డినచో
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్ !

[ " ఫలమున్ " ]రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18726795183885245322011-09-22T19:42:12.399+05:302011-09-22T19:42:12.399+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91448619782294911432011-09-22T19:15:28.914+05:302011-09-22T19:15:28.914+05:30రాజారావు గారూ,
నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది....రాజారావు గారూ,
నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
మూడవపద్యంలో ముందే హెచ్చరించారు. బాగుంది.

పండిత నేమాని గారూ,
చాలా బాగుందండీ మీ పూరణ. అభినందనలు.

ఊకదంపుడు గారూ,
ఉండి ఉండి ఊడిపడతారు చక్కని పూరణతో. బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘నే మోసుకుబోతి నటకు’ అంటే బాగుంటుందేమో?

వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని జామపళ్ల సీజన్లో మామిడిపళ్లు రావనుకుంటాను ... :-)

గన్నవరపు వారూ,
నేనూ గమనించలేదు సుమా! సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70464476523243296612011-09-22T17:05:23.356+05:302011-09-22T17:05:23.356+05:30తింటే ఆయాసం,తినక పోతే నీరసం. భోజనము తర్వాత చంద్రభా...తింటే ఆయాసం,తినక పోతే నీరసం. భోజనము తర్వాత చంద్రభాసురము లేకుండానే నాకు మత్తు కలుగుతొంది. అందులో మామిడి పళ్ళు తలచు కొంటే ! నా పద్యములో ప్రాస తప్పింది.( శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు ) మరో ప్రయత్నము.

నా మతి భ్రమణముఁ జెందెన !
' మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్ '?
రామ స్మరణమె నమ్మెద
సాముద్రిక మేల నిడుమ చక్కని ఫలముల్ !gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51027988496513386732011-09-22T13:55:28.210+05:302011-09-22T13:55:28.210+05:30గురువు గారి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
శ్ర...గురువు గారి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
శ్రీకృష్ణదేవరాయుల కుమారుడు తన మేనమామ ఇచ్చిన ఫలముతిని చనిపోయెను.

క: మామంచి మామ యిచ్చిన
జామను దినిమళ్ళి గోర, జామల తోడన్
బామువిషపు ఫలమిచ్చెన్,
మమిడి ఫలమున్ దినంగ మరణము గల్గెన్|వరప్రసాదు.http://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58653080227566706702011-09-22T13:01:02.092+05:302011-09-22T13:01:02.092+05:30ఇటీవలి కాలంవరకు అమెరికా కు మామిడిపళ్ళు ఎగుమతి చేయట...ఇటీవలి కాలంవరకు అమెరికా కు మామిడిపళ్ళు ఎగుమతి చేయటానికి భారతదేశానికి అనుమతి లేదు. నాకు గుర్తున్నంతవరకూ ఒబామా అధ్యక్షుడైన తరువాతే .. అనుమతి లభించిందనుకుంటా.

నేమోసుకుబోయె అటకు
భామా!తినుమనుచునొసగ పశ్చిమ సఖికిన్-
నామనసువిరుగననె: "మీ
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్!"ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52341215870640046162011-09-22T12:51:28.603+05:302011-09-22T12:51:28.603+05:30పండిత నేమాని గారి పూరణ .....
ఈ మభ్యపెట్టు మాటలు
మ...పండిత నేమాని గారి పూరణ .....

ఈ మభ్యపెట్టు మాటలు
మామిడి ఫలమున్ దినంగ మరణము కల్గున్
మా ముందు చెల్లవయ్యా
ఈ మధుర ఫలమ్ము చూడు మిపుడే తినెదన్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com