tag:blogger.com,1999:blog-6769183920316093900.post3959212904234439528..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 290 (సంజీవనిఁ దెచ్చి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89332819139618806312019-04-21T20:55:32.412+05:302019-04-21T20:55:32.412+05:30అంజన సుతుండు ఘనముగ
సంజీవనిఁ దెచ్చి యిచ్చి;..చంపగ ...అంజన సుతుండు ఘనముగ
సంజీవనిఁ దెచ్చి యిచ్చి;..చంపగ సాగెన్
గుంజుచు గుద్దుచు మొత్తుచు
జంజాటపు రాక్షసులను ఝకటమునందున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67994552195871938912017-05-24T16:24:15.800+05:302017-05-24T16:24:15.800+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39647364505616617872017-05-23T20:57:21.939+05:302017-05-23T20:57:21.939+05:30గింజుచు "పెన్షను" ముదుసలి
జంజాటము తాళల...గింజుచు "పెన్షను" ముదుసలి
జంజాటము తాళలేక చావుని గోరన్
రంజిల్లు "వెంటి లేటరు
సంజీవనిఁ" దెచ్చి యిచ్చి చంపగ సాగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58454556742343108292013-07-14T14:00:42.579+05:302013-07-14T14:00:42.579+05:30పింజారీ అంటే పింజలు, జంద్యాలు వడికేవాడు,బీబీ నాంచా...పింజారీ అంటే పింజలు, జంద్యాలు వడికేవాడు,బీబీ నాంచారమ్మ వారసుడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.htmlNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19700006023191733922011-04-21T18:31:28.779+05:302011-04-21T18:31:28.779+05:30అంజలినిడి గీర్వాణికి
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపఁగ ...అంజలినిడి గీర్వాణికి
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపఁగ సాగెన్
భంజింపఁదగిన వ్యాఖ్యల
మంజలవాక్కోలాచలమల్లీశ్వరుఁడై :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66566616950523954412011-04-20T08:36:05.287+05:302011-04-20T08:36:05.287+05:30కవి మిత్రు లందరికీ నమస్కృతులు.
అత్యవసరంగా మా అక్కయ...కవి మిత్రు లందరికీ నమస్కృతులు.
అత్యవసరంగా మా అక్కయ్య దగ్గరికి (హుస్నాబద్) వెళ్తున్న కారణంగా రెండు రోజులు మీ పూరణలను పరిశీలించి వ్యాఖ్యానించలేక పోవచ్చు. వీలు చేసికొని సమస్య నైతే పోస్ట్ చేస్తాను. ఈ రెండు రోజులు దయచేసి మీరే పరస్పర గుణదోష విచారణ చేయండి.
పూరణలను పంపిన
మందాకిని, వసంత్ కిశోర్, గోలి హనుమచ్ఛాస్త్రి, గిరి, మిస్సన్న, చంద్రశేఖర్, రవి, మంద పీతాంబర్
గారలకు అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16433227406795451262011-04-20T08:02:54.198+05:302011-04-20T08:02:54.198+05:30వింజామరతో వీచుచుఁ
మంజీరమధురసునాదమంజులవాణిన్
కెంజాయ...వింజామరతో వీచుచుఁ
మంజీరమధురసునాదమంజులవాణిన్
కెంజాయలవధువతఁడినిఁ
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్.

రామాయణం ఆధారంగా కాకుండా :) :)
నవ వధూవరుల మనోస్థితి ఆధారంగా ....లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23373316867134090212011-04-20T07:27:35.537+05:302011-04-20T07:27:35.537+05:30అంజన సుతు సౌమిత్రికి
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంప...అంజన సుతు సౌమిత్రికి
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్,
పింజారి మూక నంతను,
కంజ దళాక్షుండు మెచ్చ ,కాలుడు మెచ్చన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26707127200882292812011-04-20T05:55:32.410+05:302011-04-20T05:55:32.410+05:30సాగెన్నంజిక వచ్చే అవకాశము లేదనుకుంటానండి.
జేసెన్ ...సాగెన్నంజిక వచ్చే అవకాశము లేదనుకుంటానండి.

జేసెన్ + నాట్యము - జేసెన్నాట్యము
పాడెన్ + ఆటాడెన్ = పాడె నాటాడెన్
సాగెన్ + అంజిక = సాగె నంజికగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49455212726318549382011-04-20T05:33:47.646+05:302011-04-20T05:33:47.646+05:30నేను కూడా అదే అనుకొని, "సాగె...న్నంజిక" ...నేను కూడా అదే అనుకొని, "సాగె...న్నంజిక" అని వ్రాసి (గణాలు కలుపుకొంటూ), మరల విడదీసి సుళువుగా అర్థమవ్వటం కోసం "సాగెన్...అంజిక" వ్రాశాను. శంకరయ్య మాస్టారు చెప్పాలి అలా విడదీసి వ్రాయటం కరక్టేనా కాదా అని.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77579597759991946582011-04-20T03:49:37.896+05:302011-04-20T03:49:37.896+05:30చిన్న అనుమానము - ఒక పాదాంతము 'సాగెన్' గా...చిన్న అనుమానము - ఒక పాదాంతము 'సాగెన్' గా మలి పాదారంభము 'అంజన' గా ఉన్నప్పుడు, 'సాగె నంజన' అవుతుంది కద?గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26009193630717126712011-04-19T20:43:45.877+05:302011-04-19T20:43:45.877+05:30మా ఇంట్లో నా చిన్నతనంలో మా అవ్వ జలుబు చేస్తే సంజీవ...మా ఇంట్లో నా చిన్నతనంలో మా అవ్వ జలుబు చేస్తే సంజీవని అని ఒక కషాయం కలిపి ఇచ్చేది.అప్పుడు ఆమెను తిట్టుకునే వాళ్ళం.

ఏం జరిగిందని? పొడి జలు
బుం జూచి తడబడి యవ్వ ముమ్మారిట్లున్
గంజిని కలువ కషాయము -
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48771293189116727212011-04-19T20:39:22.753+05:302011-04-19T20:39:22.753+05:30అందరు అనుకొన్నట్లే శ్రీరామాయణం ఆధారంగా పూరించారు. ...అందరు అనుకొన్నట్లే శ్రీరామాయణం ఆధారంగా పూరించారు. ధన్యవాదాలు, కవిమిత్రులకు. మహాభారతంలోని కచ-దేవయాని కధ ఆధారంగా:

రంజుగ బ్రతికించె భృగువు
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
అంజిక నసురులు కచునిన్
సంజీవని నేర్వరాదు చంపు మనంగన్.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15981139854187713492011-04-19T19:14:29.375+05:302011-04-19T19:14:29.375+05:30గుంజి మహీధర మంతట
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగ...గుంజి మహీధర మంతట
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
అంజని పుత్రుం డసురుల
కెంజాయపు కనుల నగ్ని కీలలు రేగన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65778677848132898562011-04-19T19:05:36.491+05:302011-04-19T19:05:36.491+05:30పుంజిగొని ముందుకుంజని
భంజితులై జనెను దైత్య బలగంబ...పుంజిగొని ముందుకుంజని
భంజితులై జనెను దైత్య బలగంబులు ప్రా
భంజను రౌద్రాటొప ప్ర
భంజనమున జిక్కి సాలభంజికల బలెన్
అంత,
అంజన సూనుని రాబి
ల్చెన్ జాంబవతు పురిగొని సుషేణుడు సౌమి
త్రిన్ జీవితు జేయగ మృత
సంజీవని వేగ దెచ్చు సాయము జేయన్
అపుడు,
వెన్ జూడక సాగెన్ సమి
తింజయు డసదృశ పవనగతిన్ పెకలిచె న
ద్రిన్ జడియింప నసురులన్
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19456173196978468192011-04-19T14:35:27.232+05:302011-04-19T14:35:27.232+05:30ముంజెను దెచ్చిన రీతిగ
సంజీవని దెచ్చి యిచ్చి; చంపగ ...ముంజెను దెచ్చిన రీతిగ
సంజీవని దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
కుంజర శతశత బలమున
అంజన సుతుడపుడు పోరి యసురుల తోడన్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16301343480725567662011-04-19T13:10:06.474+05:302011-04-19T13:10:06.474+05:30రంజుగఁ సాగెడి రణమున
కంజదళాక్షుడనుజుండఁ గనియల్లాడెన...రంజుగఁ సాగెడి రణమున
కంజదళాక్షుడనుజుండఁ గనియల్లాడెన్
యంజన సుతుడేగెన్; యా
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35177506811395441762011-04-19T11:26:09.785+05:302011-04-19T11:26:09.785+05:30అందరికీ వందనములు !
01)
__________________________...అందరికీ వందనములు !

01)

ముంజేతిని తొందరగా
సంజీవని దెచ్చి యిచ్చి ! - చంపగ సాగెన్
అంజని సుతుడే యంతట
రంజిల్లగ రామ బంట్లు - రాక్షస మూకన్ !
____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83359679264230819872011-04-19T11:23:53.148+05:302011-04-19T11:23:53.148+05:30పంజా సింహము కట్టులఁ
ముంజేతుల కొండనెత్తి మోసిన హనుమ...పంజా సింహము కట్టులఁ
ముంజేతుల కొండనెత్తి మోసిన హనుమా
కెంజాయలసౌమిత్రుఁకుఁ
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com