tag:blogger.com,1999:blog-6769183920316093900.post396444700961186083..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3420కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4525847597484197772020-07-10T09:31:33.945+05:302020-07-10T09:31:33.945+05:30కొనలేదంచును చీరలన్ కినుకతో కూర్చున్న యిల్లాలికిన్
...కొనలేదంచును చీరలన్ కినుకతో కూర్చున్న యిల్లాలికిన్
ధనమియ్యన్ ప్రియ వల్లభుండు, కొని వస్త్రమ్ముల్ ప్రమోదమ్ముతో
ఘనమౌ భూషణముల్ ధరించి మదిలో కాంతాళమున్ వీడి రాన్
తన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25167229195744631172020-07-07T18:21:44.331+05:302020-07-07T18:21:44.331+05:30వింతగు గూఢ వాక్యముగ / వింతగు పద్య పాదముగ అని కూడ...వింతగు గూఢ వాక్యముగ / వింతగు పద్య పాదముగ అని కూడా చెప్పవచ్చు chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91509207871961006612020-07-07T13:09:58.332+05:302020-07-07T13:09:58.332+05:30ఉ:
సుంతయు నాగలేక గనుచుండగ చిత్రము బైసుకోపునన్
వంత...ఉ:

సుంతయు నాగలేక గనుచుండగ చిత్రము బైసుకోపునన్
వంతుల వారి బొమ్మలకు పర్విడి సూటి జవాబు గోరగన్
వింతగు గూఢ వాక్యముగ నేర్పడె నివ్విధి నెంత సోద్యమో
కుంతికి ,కుంభకర్ణునకు, గూతురుగా జనియించె, సీతయే

బైసుకోపు =Bioscope

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30428691456878502422020-07-07T12:53:22.307+05:302020-07-07T12:53:22.307+05:30గురువుగారికి క్షమార్పణలతో
సంతత యాత్రలన్ గడపు శంకరవ...గురువుగారికి క్షమార్పణలతో
సంతత యాత్రలన్ గడపు శంకరవర్యులు లాకుడౌనునన్
వింతగ బందియై మిగుల వేదననొందుచు కృంగుబాటునన్
సుంతయు నిద్రరాకనిటు జోగుచునిచ్చె సమస్య నెవ్విధిన్
గుంతికి గుంభకర్ణునకు గూతురుగా జనియించె సీతయే?

జిలేబిగారికి ధన్యవాదములతో
కందోత్పలం
కుంతి,కుంభకర్ణులనే దంపతుల మాట (ఈ యుగంలో)
వినుమా సఖి!చిరకాలము
నను కుంతికి గుంభకర్ణునకు గూతురుగా
జనియించె సీత యేవురు
తనయుల పిమ్మట వరాలతల్లిగ వింతే!

seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8511338236845024872020-07-07T12:53:05.809+05:302020-07-07T12:53:05.809+05:30తంతువులేనివింతనికచానయునాళికగర్భమందునన్
అంతరమెంచకుం...తంతువులేనివింతనికచానయునాళికగర్భమందునన్
అంతరమెంచకుండగనురావణుతమ్మునివీర్యమెంచుచున్
వంతలుబాయగాశిశువురామనుగాంచెనులోకమందునన్
కుంతికికుంభకర్ణునకుఁగూతురుగాజనియించెసీతయేBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3326022287026100372020-07-07T11:34:14.348+05:302020-07-07T11:34:14.348+05:30ముద్దు ముద్దుగఁ బల్కుల నెద్దినమ్ముఁ
బలుకు చుండ వి...ముద్దు ముద్దుగఁ బల్కుల నెద్దినమ్ముఁ
బలుకు చుండ విహంగము పొలఁతి ముందు
నంగనామణి పండ్ల నొసంగెఁ దమి శ
కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత

[శకుంతి = పక్షి (మగ); కుంభకర్ణునకు = పెద్ద చెవు లున్న దానికి]

అంతము లేని దుఃఖముల నక్కట కానన వాస తప్తయే
సంతత భర్తృ పాద యుగ సక్త విచార నిమగ్న చిత్తయే
పొంతము మీఱ మా సతియె భూమికి, నేరను గల్గఁ బుత్రికల్
కుంతికిఁ గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17996323711149566992020-07-07T11:15:20.429+05:302020-07-07T11:15:20.429+05:30
పిన్నక నాగేశ్వరరావు.
( క్రమాలంకారం )
భాస్కరుని ...
పిన్నక నాగేశ్వరరావు.
( క్రమాలంకారం )

భాస్కరుని కృప కర్ణు డెవ్వరికి పుట్టె?
నరయ రావణ బ్రహ్మ యెవరికి యన్న?
జనకునకు లభించె నయోనిజ యెవరనగ
కుంతికిన్; కుంభకర్ణునకు; సుత సీత.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67308003719594008542020-07-07T10:59:04.902+05:302020-07-07T10:59:04.902+05:30సమస్య :-
"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"...సమస్య :-
"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"

*తే.గీ**

పాండవులెవరి పుత్రులు భరతమందు?
రావణుండెవరిని లేపె రణము బంప?
భువి జనకునికి దొరికిన పుత్రికెవరు?
కుంతికిన్; గుంభకర్ణునకు; సుత సీత
...................✍️చక్రి

ఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87864391753249684772020-07-07T10:45:06.100+05:302020-07-07T10:45:06.100+05:30నెట్టులోచదువిట్టులనేర్చిరంత
వింతవరుసలుగలుపుచువిధము...నెట్టులోచదువిట్టులనేర్చిరంత
వింతవరుసలుగలుపుచువిధములేమి
గురువుశిష్యులుపలికిరిగుణముమీరి
కుంతికిన్కుంభకర్ణునకుసుతసీతBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83752835673791308282020-07-07T10:37:13.229+05:302020-07-07T10:37:13.229+05:30చింతనుజేయగారవినిశీఘ్రమెకర్ణుడుపుట్టెనేగదా
స్వాంతము...చింతనుజేయగారవినిశీఘ్రమెకర్ణుడుపుట్టెనేగదా
స్వాంతమునందునన్జెడుగవర్తిలురావణుడన్నయేసుమా
వంతలదీర్చకారణమువాసురగర్భమునుండిఱేనికిన్
కుంతికి,గుంభకర్ణునకు,గూతురుగాజనియించెసీతయేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50430288473087454332020-07-07T10:05:39.212+05:302020-07-07T10:05:39.212+05:30తేటగీతి
ప్రవచనంబన యోగ్యుడు పండితుండు
బోధఁ జేసిన భక...తేటగీతి
ప్రవచనంబన యోగ్యుడు పండితుండు
బోధఁ జేసిన భక్తులు ముక్తిఁ గనరె
జారగుణ చిత్తు నెంచఁగ మీరి పలుకఁ
గుంతికిన్ గుంభకర్ణునకుఁ సుత సీత!

ఉత్పలమాల
గంతకు తగ్గ బొంతయను కైవడిగన్ బ్రవచించ నెంచితో
సుంతయు లేక యింగితము జోడుగఁ గైకను ధర్మరాజులన్
వింతగఁ జెప్పు పండితుని వేడుక దెచ్చితె వాని గాథలన్
గుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10365586116237608262020-07-07T09:52:12.925+05:302020-07-07T09:52:12.925+05:3007.07.2020
అందరికీ నమస్సులు🙏🙏
నా పూరణ..
*తే గీ*...07.07.2020
అందరికీ నమస్సులు🙏🙏
నా పూరణ..

*తే గీ*

మందు గ్రోలుచు నొక్కడు మాటలాడె
వీధి నాటకమందును వింతగాను
పట్టు లేకను గాధల పలికెనిటుల
*"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"*

(రామాయణము భారతము ఒకే సారి టీవీ లో మెగా ఎపిసోడ్స్ రావడంతో కన్ఫ్యూజన్ లో అనే ఉద్దేశ్యం తో 😊😊)

*ఉ*

శాంతము దూరదర్శనము చక్కగ జూపగ రెండు గ్రంధముల్
కంతలు గట్టినట్టుగను గానక నందున పాత్రలెంచగన్
పొంతన లేక నొక్కడిట వింతగ బల్కెను నివ్విధమ్ముగన్
*"కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"*

*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏🙇♂️🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35767560595951977692020-07-07T09:44:25.963+05:302020-07-07T09:44:25.963+05:30కుంతికిన్గుంభకర్ణునకుసుతసీత
వింతయదిగాదె!వినగనువిమల...కుంతికిన్గుంభకర్ణునకుసుతసీత
వింతయదిగాదె!వినగనువిమల!యరయ
భారతంబునముడివెట్టియౌర!రామ
కధను,గజిబిజిజేసిరిగదమనమ్ముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12224658873646186082020-07-07T08:51:00.216+05:302020-07-07T08:51:00.216+05:30మంత్రమున సంతెవరికయ్యె మహిని నాడు
నారునెలల నిద్ర వర...మంత్రమున సంతెవరికయ్యె మహిని నాడు
నారునెలల నిద్ర వర మెవ్వారి కయ్యె
చేను దున్నెడి రాజుకు చిక్క నట్టి
*కుంతికిన్,కుంభ కర్ణునకు సుత సీత."డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1669855624963340042020-07-07T08:40:55.804+05:302020-07-07T08:40:55.804+05:30అంతిపురంపు కన్నియగ నంశుప తెవ్వరి కిచ్చె పుత్రునిన్...అంతిపురంపు కన్నియగ నంశుప తెవ్వరి కిచ్చె పుత్రునిన్?
స్వాంతము నిద్రపై నిలచు సంతత మెవ్వరి కీ ధరిత్రిపై?
వింతగ కూతురై కలిగి పృథ్వికి, రాము వరించె నెవ్వరో ?
కుంతికిఁ, గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76213731112172932032020-07-07T08:36:06.529+05:302020-07-07T08:36:06.529+05:30వింతగ భర్త గాక సరి వేల్పులఁ సంతతి గల్గె నేరికిన్
స...వింతగ భర్త గాక సరి వేల్పులఁ సంతతి గల్గె నేరికిన్
సంతత స్వాపమగ్నతయె చక్కగ దక్కె వరంబదేరికిన్
సంతతి లేని వారి కిల జాలున దక్కె వరంబదెద్దియో
కుంతికిఁ, గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75501188679343312042020-07-07T08:19:53.007+05:302020-07-07T08:19:53.007+05:30* శంకరాభరణం వేదిక *
07/07/2020....* శంకరాభరణం వేదిక *

07/07/2020...మంగళవారం

సమస్య

కుంతికి గుంభకర్ణునకు గూతురుగా జనియించె సీతయే

నా పూరణ. ఉ.మా.

చెంతకు బిల్చినంత జని చెన్నగు బుత్రుని నిచ్చె సూర్యుడే

స్వాంతము దుష్టముండెడు దశాననుడే కన నగ్రజుండగున్

సంతతమున్ రహిన్ బ్రజల సాకెడు నా జనకుండుకే గదా

కుంతికి , గుంభకర్ణునకు , కూతురుగా జనియించె సీతయే

-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24490131793577634102020-07-07T08:16:32.922+05:302020-07-07T08:16:32.922+05:30పచ్చి వెలగ పండు గళము పడ్డ రీతి!
తెలుగు పంతులు గారి...పచ్చి వెలగ పండు గళము పడ్డ రీతి!
తెలుగు పంతులు గారికి తిరగె తలయు!
శిష్యరత్నమీ విధిపల్క సీతెవరన |
"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"
కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80067837180866397142020-07-07T08:13:30.973+05:302020-07-07T08:13:30.973+05:30కర్ణుడుదయించె నెవ్వారి గర్భమందు,
రావణుండు నెవరికి...కర్ణుడుదయించె నెవ్వారి గర్భమందు,

రావణుండు నెవరికినగ్రజుడు మహిన,

జన్మ నొందె నెవ్వారు నా జనకు నింట

కుంతికిన్, కుంభకర్ణునకు,సుత సీతpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21590308982483438412020-07-07T08:09:23.324+05:302020-07-07T08:09:23.324+05:30జనన మొందెగా నేసయ్య జనకు నింట,
కుంతికిన్ కుంభకర్ణు...జనన మొందెగా నేసయ్య జనకు నింట,

కుంతికిన్ కుంభకర్ణునకు సుత సీత,

గణపతి జనించె గా మేరి గర్భ మందు,

యేమి పలుకులివి? మతి పోయె గద మీకు

నేడని పలికె పతితో వనిత వగచుచుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57357771512724586962020-07-07T08:01:12.726+05:302020-07-07T08:01:12.726+05:30క్రమాలంకారంలో ---
ధర్మ జాదుల నెవరికి తనయు లండ్రు?...క్రమాలంకారంలో ---
ధర్మ జాదుల నెవరికి తనయు లండ్రు?
ఎవరి కగ్రజుండు రావణుo డీ యిల నగు?
జనకు కేమగు రాముని సతియు జెపుమ?
కుంతికిన్ ' కుంభకర్ణునకు ' సుత సీత కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70716056461781026632020-07-07T07:18:12.265+05:302020-07-07T07:18:12.265+05:30అంతటి పెద్ద గాథలకు నంతము జూడగ గోరినప్పుడున్
కొంతయు...అంతటి పెద్ద గాథలకు నంతము జూడగ గోరినప్పుడున్
కొంతయు వీలునీయకనె కూర్చొను బెట్టగ నెన్నడైననున్
సంతతి చెప్పుచుండు నుడి చక్కగ నీ పరిపాటి యె ట్లనన్
"కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91036673363360247662020-07-07T06:56:25.208+05:302020-07-07T06:56:25.208+05:30పొంతన లేని బంధువుల పొందు యుగాంతరభేదమందు! యే
కొంతయు...పొంతన లేని బంధువుల పొందు యుగాంతరభేదమందు! యే
కొంతయు నన్వయోచితమొ! కూడదు దివ్యపురాణపాత్రలం
దంత నయోగ్యమౌ వరుస లయ్యయొ! సాధ్వికి నంటఁ గట్టి తే
కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే?

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10940620613091463702020-07-07T06:18:07.164+05:302020-07-07T06:18:07.164+05:30
కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే!...

కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే!
సుంతయు ముద్దు చేసిరిక శూర్పణఖాదులు! రాముడాతడే
గంతలు కట్టికన్నులకు కాంతను నెత్తుకు పోయె సూవె నా
క్రాంతము చేసి చట్టనుచు ద్రావిడులన్ తుదమాడి వింతగా
పంతము బట్టి చెప్పెనొక పామరుడేను తటాల్మటంచుపో!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-353605023938565842020-07-07T06:17:52.624+05:302020-07-07T06:17:52.624+05:30"కుంతికిన్ కుంభకర్ణునకు సుత సీత
యయ్యె గతములోన..."కుంతికిన్ కుంభకర్ణునకు సుత సీత
యయ్యె గతములోని శిఖండి, యడచ పార్థు "
ననుచు కల గంటి! టీవిలో గనిన కృష్ణు
రాముల కథలు నిదురలో రభస జేసె !Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.com