tag:blogger.com,1999:blog-6769183920316093900.post3974830870950494626..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 221 (గానము వినినంత ఖరము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34029255236537886832019-04-13T18:12:58.005+05:302019-04-13T18:12:58.005+05:30
వీనుల విందుగ మోహన
గానము చేయుటకు చేత కాదను స్థిరమ...
వీనుల విందుగ మోహన

గానము చేయుటకు చేత కాదను స్థిరమౌ

దీనత తొలగుచు డిస్కో

గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5624563973742383652017-05-17T22:47:19.206+05:302017-05-17T22:47:19.206+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54958197937139160682017-05-15T11:35:34.251+05:302017-05-15T11:35:34.251+05:30Donkeys are reputed to stand still for hours toget...Donkeys are reputed to stand still for hours together at the same spot and go into a meditative state...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32576109488990966942017-05-15T11:11:58.367+05:302017-05-15T11:11:58.367+05:30"గుజరాత్ గాడిదల వైభవ ప్రచార పురుషుడు అమితాభ్ ..."గుజరాత్ గాడిదల వైభవ ప్రచార పురుషుడు అమితాభ్ బచన్"

కానగ గుజరాత్ నందున్
ధ్యానము జేయుచు వినగనె ధడధడ మనుచున్
"పాను బనారస్ వాలా"
గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60403509817500959632011-02-10T08:46:41.477+05:302011-02-10T08:46:41.477+05:30హనుమచ్చాస్త్రి గారూ, కిషోర్ గారూ ధన్యవాదాలు.
రవిగా...హనుమచ్చాస్త్రి గారూ, కిషోర్ గారూ ధన్యవాదాలు.
రవిగారి పూరణ ఈరోజు హైలైట్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11287307881412301282011-02-10T02:15:50.969+05:302011-02-10T02:15:50.969+05:30శంకరార్యా !
ధన్యవాదములు !శంకరార్యా !
ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17018692034768495182011-02-10T01:20:56.285+05:302011-02-10T01:20:56.285+05:30రవి గారు !
అభినందనలు !
అద్భుతంగా ఉంది మీ పూరణ !
సఖ...రవి గారు !
అభినందనలు !
అద్భుతంగా ఉంది మీ పూరణ !
సఖి గానం వింటే ఏ గాడిదైనా
గాడిద కొడుకైనా గంధర్వుడవ్వ వలసిందే !
తప్పదు మరి !
మీకు రెండు వీర తాళ్ళు !
(ప్రస్తుతం లేవు గాని , వచ్చాక ఇస్తాను)వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10680136027785275192011-02-09T20:44:47.053+05:302011-02-09T20:44:47.053+05:30వసంత్ కిశోర్ గారూ,
మీ పద్యాష్టకం చూసాను. బాగున్నాయ...వసంత్ కిశోర్ గారూ,
మీ పద్యాష్టకం చూసాను. బాగున్నాయి. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం ఉంది. "గానము సేయంగఁ బుట్టె" అంటే సరి.
ఎనిమిదవ పూరణ మూడవ పాదం "గాననిధి ఘంటసాలన్" అంటే గణదోషం ఉండదు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

రవి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64846950647050954472011-02-09T18:50:13.903+05:302011-02-09T18:50:13.903+05:30మా ఇంటిదగ్గర రోజూ రాత్రి రెండు గాడిదలు చేరి అరుస్త...మా ఇంటిదగ్గర రోజూ రాత్రి రెండు గాడిదలు చేరి అరుస్తుంటాయ్.

ఏనాటి జన్మబంధమొ,
గానామృతపానమత్తఖరదంపతులై
ప్రాణముఁ గొనెదరు. ఖరసఖి
గానము వినినంత , ఖరము గంధర్వుడగున్ !రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41825576090271827362011-02-09T16:09:32.583+05:302011-02-09T16:09:32.583+05:30మిస్సన్న మహాశయులకూ
శాస్త్రి గార్లకు
వందనములు
అభి...మిస్సన్న మహాశయులకూ
శాస్త్రి గార్లకు
వందనములు
అభినందనలు
మరియు
ధన్యవాదములు.

08)

వేనోళ్ళ బొగడ , శక్యమె
శ్రీనాధుని పాన్పుకైన ! - శ్రీ , శ్రీ కైనన్ !
గాణాధిపు , ఘంటసాలన్ !
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !

శ్రీ = లక్ష్మి
శ్రీ = సరస్వతి
__________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78323479658814569972011-02-09T15:27:17.335+05:302011-02-09T15:27:17.335+05:30వసంత కిశోర్ గారూ ఇప్పటికి ఏడు ఖరములను గంధర్వులుగా ...వసంత కిశోర్ గారూ ఇప్పటికి ఏడు ఖరములను గంధర్వులుగా మార్చారు. అబినందనలు.
'శిశుర్వేత్తి పశుర్వేత్తి '....గుర్తుకు తెచ్చిన మిస్సన్న గారికి అబినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రిగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48247977576602183712011-02-09T15:18:23.274+05:302011-02-09T15:18:23.274+05:30గోలి హనుమచ్ఛాస్త్రి
ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి సం...గోలి హనుమచ్ఛాస్త్రి

ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి సందర్భముగా నేను కూడా ఆయననే గుర్తుకు తెస్తున్నాను.

ఔనిందున వింతేమిటి?
గానములో ఘంటసాల గంధర్వుడెగా!
వీనుల విందగు ఆయన
గానము వినినంత, ఖరము గంధర్వుడగున్.

(భ్రమర కీటక న్యాయముగా)గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78139848034518995502011-02-09T14:32:47.791+05:302011-02-09T14:32:47.791+05:30ఔను తలలూచు నాగులు!
ఔనేడ్పును మాని శిశులు హాయిగ విన...ఔను తలలూచు నాగులు!
ఔనేడ్పును మాని శిశులు హాయిగ వినరే!
ఔనేమి వింత? తీయని
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69019745634607918452011-02-09T13:59:36.822+05:302011-02-09T13:59:36.822+05:30ఇదీ ఘంటసాల వారి గురించే :
07)
___________________...ఇదీ ఘంటసాల వారి గురించే :

07)

పానీయ మౌను, రాళ్ళే !
వీణా పాణైన , మింటి - వేల్పులె యైనన్
న్యూనా భావము నొందెడు
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
_______________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59824699937255393792011-02-09T13:35:54.960+05:302011-02-09T13:35:54.960+05:30ఇదీ ఘంటసాల వారి గురించే :
06)
___________________...ఇదీ ఘంటసాల వారి గురించే :

06)

మేనులు పులకించు; నమృత
సోనలు చిలికించి యతడు - స్తోత్రము జేయన్ !
శ్రీనాధుడు ,పడి చచ్చును !
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43806092600542178522011-02-09T13:16:58.043+05:302011-02-09T13:16:58.043+05:30ఇదీ గాన గంధర్వుని గురించే :
05)
_________________...ఇదీ గాన గంధర్వుని గురించే :

05)

స్నాన మొ నరింపజేయును
వానగ , నమృతమును నింపి - పాటల నిలలో !
వానికి సాటెవ్వరు; ఘన
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75198458888855126702011-02-09T13:01:39.482+05:302011-02-09T13:01:39.482+05:3004)

గానామ...04)

గానామృత పానంబును
మానవుల కొసంగ జేయు - మాధవు మురళీ
గానమెగ , ఘంట సాలన !
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
_______________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63044251308835765862011-02-09T12:51:59.290+05:302011-02-09T12:51:59.290+05:30ఇదీ గాన గంధర్వుని గురించే :
03)
_________________...ఇదీ గాన గంధర్వుని గురించే :

03)

శ్రీనారాయణు మహిమలు
నానా విధముల నుతించు - నారద మునియే
మానవ రూపము నొందిల !
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
_______________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50536936760667740602011-02-09T12:38:41.616+05:302011-02-09T12:38:41.616+05:3002)

మానవ ...02)

మానవ బుణ్య వశంబున
గానము సేయగ బుట్టెను - గంధర్వుడిలన్ !
ప్రాణము దీసెడు , వెంకని
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !

వెంకడు = గాన గంధర్వుడు ఘంటసాల
______________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16629575389726144942011-02-09T12:07:53.337+05:302011-02-09T12:07:53.337+05:30అందరికీ వందనములు.
01)
___________________________...అందరికీ వందనములు.

01)

జాను తెనుంగున పద్యము
గాణుడు, మన ఘంటసాల - గానము సేయన్ !
మానవ లోకంబు , నమృత
గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
_______________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com