tag:blogger.com,1999:blog-6769183920316093900.post3976597273969977781..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 327 (రణమె మనల కిఁక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51324838558228194112011-05-04T09:25:10.764+05:302011-05-04T09:25:10.764+05:30గురువుగారూ మీరు చెప్పిన పద్యం నా భావానికి సరైన అక్...గురువుగారూ మీరు చెప్పిన పద్యం నా భావానికి సరైన అక్షర రూపం.
నమోవాకాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50594469254588062702011-05-04T09:01:32.358+05:302011-05-04T09:01:32.358+05:30మిస్సన్న గారూ,
మంచి ఆలోచనతో పూరణ చేసారు. అభినందనల...మిస్సన్న గారూ,
మంచి ఆలోచనతో పూరణ చేసారు. అభినందనలు.
కన్యాదానం విషయంలో మీరు పడ్డ ఇబ్బందిని గమనించాను. ఇలా చేస్తే ...?
తండ్రి మరణ మందె తగును కన్యాదాన
మదియె పుణ్యఫలము నంద జేయ
వలె సుతకు జరిపి వివాహమీ యేడు తో-
రణమె మనల కిఁక శరణము గాదె.

రాజేశ్వరి నేదునూరి గారూ,
మీకు సమస్యా పూరణమే రణమయింది. బాగుంది. అభినందనలు.
"వారు + ఇచ్చు" అన్నప్పుడు యడాగమం రాదు. "వారొసంగు" అంటే సరి!

రవి గారూ,
మీ డొంక తిరుగుడు పూరణం బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
భరణం కోరిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83374287766647618672011-05-04T08:55:31.683+05:302011-05-04T08:55:31.683+05:30శంకరార్యా !
ధన్యవాదములు !శంకరార్యా !
ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33571406023854981182011-05-04T08:45:03.576+05:302011-05-04T08:45:03.576+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినంద...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ
మీ మూడు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
అక్కడ్ "సద్గురువు వ్యాక" కంటే "సద్గురువుల వ్యాక" అంటేనే గణదోషం ఉండదు.

చంద్ర శేఖర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
"మహామారి" అంటే కలరా. మహమ్మారి వ్యవహార రూపం. మహమారి ప్రయోగం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54276482051966401032011-05-04T08:11:50.074+05:302011-05-04T08:11:50.074+05:30వసంత కిశోర్ గారూ,
షోడశకళానిధు లయ్యారు. చాలా సంతోషం...వసంత కిశోర్ గారూ,
షోడశకళానిధు లయ్యారు. చాలా సంతోషం!
రెండవ పూరణ తప్ప మిగిలిన వన్నీ అన్ని విధాలా బాగున్నాయి.
రెండవ పూరణలో కుసంధి (వేసవి + అందు), యడాగమాలు (గొంతు + ఎండి, చల్లగాను + ఉండి ... ఇక్కడ యడాగమాలు రాకూడదు) పానకంలో పుడకలా బాధిస్తున్నాయి.
ఇక "పారణము" శబ్దానికి త్రాగడం అనే అర్థం లేదు.
మిగిలిన పూరణ లన్నీ నిర్దోషంగా అద్భుతంగా ఉన్నాయి.
ప్రతి రోజూ ఇన్ని పూరణలు పంపుతున్న మీ ఉత్సాహానికి, ఓపికకు, పద్యరచనా నైపుణ్యానికి నమోవాకాలు.
మీకు ప్రత్యేక ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73142890120477544892011-05-04T07:49:36.476+05:302011-05-04T07:49:36.476+05:30సత్యనారాయణ గారి పూరణ అద్భుతం.సత్యనారాయణ గారి పూరణ అద్భుతం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41815764794378248882011-05-04T06:15:02.540+05:302011-05-04T06:15:02.540+05:30అవును చక్కగా చెప్పారు.ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయి...అవును చక్కగా చెప్పారు.ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తేలిక సంపాదన అనుకుంటున్నారేమో జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు. ? అసలు నాకు తెలియ కడుగుతాను " ఆ మొగుడే వద్దను కున్నాక ఇంక అతగాడి డబ్బు ఎందుకు ? అంత రోషం లేని వాళ్ళ గొప్పతనం ఏపాటిదో అక్కడే తెలిసి పోతోంది. కేవలం డబ్బు కోసమేనా ? ఇక ముందు ముందు ఎలా ఉంటారో ? ఉహ కందని ప్రశ్న.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64617341822811323342011-05-04T05:54:25.515+05:302011-05-04T05:54:25.515+05:30సూచన: రెండవ పద్యంలో పూరణ పాదం. మెదటి పద్యం విడిచి ...సూచన: రెండవ పద్యంలో పూరణ పాదం. మెదటి పద్యం విడిచి చదువుకొన్నాపరవాలేదు.

లాడెనుండు గృహము రాతి కట్టడమట
దాని నావరించి దాచె ఎత్తు
గోడ,యతడు దలచి నాడట యంతయు
భద్ర మేను నమ్మ బంటు లుండ.

లాడె నంత నమ్మినాడట గృహావ
రణమె మనల కిఁక శరణము గాదె
యనుచు,గోడ లాపునా యెగిరెడి
హెలిక పుటరు దాడి, హేతు వేల?చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61009002868986904832011-05-04T04:56:28.261+05:302011-05-04T04:56:28.261+05:30GSN గారూ, ఎక్కడ యువతుల గురించి మాట్లాడుతున్నారో తె...GSN గారూ, ఎక్కడ యువతుల గురించి మాట్లాడుతున్నారో తెలియదు గానీ, మా వూళ్ళో అయితే, "భ-రణమె మనలకిఁక భోగము గాదె" అన్నది నిజం. యతి కలవలేదనుకొండీ, అది వేరే విషయం. ఆడవాళ్ళకి అదొక ఫ్రీ మనీ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44463544926784366082011-05-04T01:30:24.568+05:302011-05-04T01:30:24.568+05:30ఇద్దరు విడాకులు పొందిన యింతుల నడుమ సంభాషణ:-
మొగున...ఇద్దరు విడాకులు పొందిన యింతుల నడుమ సంభాషణ:-

మొగుని పైన మనకు మోజు తీరగ గృహ
హింస కేసు పెట్టి హింసఁ జేసి
అతి తెలివి విరియ విడాకులందితిమి భ
రణమె మనల కిఁక శరణము గాదె!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11498981734411450382011-05-04T00:07:00.468+05:302011-05-04T00:07:00.468+05:30యాగాశ్వము కొఱకై వచ్చిన లక్ష్మణుడు
లవకుశులతో :
16)...యాగాశ్వము కొఱకై వచ్చిన లక్ష్మణుడు
లవకుశులతో :

16)

రావణాది ఘోర - రాక్షసులను జంపె !
రమ్య సుగుణ శీలి - రామ ప్రభువు !
యాగ మాగి పోవు - నశ్వము లేకున్న
రణమె మనల కిఁక శ - రణము గాదె !

______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9336141361246916162011-05-04T00:05:20.003+05:302011-05-04T00:05:20.003+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81533668838976850572011-05-03T23:55:48.994+05:302011-05-03T23:55:48.994+05:30హయమును విడిపించుకొన తానే
స్వయముగా వచ్చిన శ్రీరాముడ...హయమును విడిపించుకొన తానే
స్వయముగా వచ్చిన శ్రీరాముడు
లవకుశులతో :

15)

ముద్దు పలుకు పలుకు - ముని బాలకుల గని
ముద్దుకూన లార - వద్దు మంకు !
దండ మొదల కున్న - దండంబు దప్పదు
రణమె మనల కిఁక శ - రణము గాదె !

దండము = గుఱ్ఱమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63451672787066525622011-05-03T23:22:46.034+05:302011-05-03T23:22:46.034+05:30క్షమించాలి " మొదటి పాదంలొ " ఇచ్చు "...క్షమించాలి " మొదటి పాదంలొ " ఇచ్చు " బదులుగా " యిచ్చు " ఉండాలనుకుంటానురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78697533991152041692011-05-03T23:17:45.390+05:302011-05-03T23:17:45.390+05:30అంగద రాయబారము కూడా ఫలించ నందున
సుగ్రీవాదులతో శ్రీర...అంగద రాయబారము కూడా ఫలించ నందున
సుగ్రీవాదులతో శ్రీరాముడు :

14)

రమణి నప్ప జెప్ప - రావణుం డొప్పడు
వేరె మనకు లేదు - దారి గనగ !
లంక నుండి సీత - రక్షింప ; దప్పదు
రణమె మనల కిఁక శ - రణము గాదె !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91461627614589814562011-05-03T23:04:59.582+05:302011-05-03T23:04:59.582+05:30గోగ్రహణా నంతరము విరాటుడు
మంత్రులతో :
13)
________...గోగ్రహణా నంతరము విరాటుడు
మంత్రులతో :

13)

పశులె మనకు పాడి - పంటల నిచ్చును !
పశుల విడిచి మనము - బ్రదుక లేము
ఆల మందల గొన - నాహవ రంగంబు
రణమె మనల కిఁక శ - రణము గాదె !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55883077341094503442011-05-03T22:57:59.887+05:302011-05-03T22:57:59.887+05:30యాయవారమును బంధించిన
లవకుశులు :
12)
______________...యాయవారమును బంధించిన
లవకుశులు :
12)

అశ్వ మేధ హయము - నవలీల బంధించి
చెట్టు వెనుక కట్టి - పెట్టి నాము !
రక్ష సేయ వచ్చు - రామ సైన్యము తోడ
రణమె మనల కిఁక శ - రణము గాదె !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27068736332230246942011-05-03T22:51:39.301+05:302011-05-03T22:51:39.301+05:30శ్రీకృష్ణ రాయబారము విఫలమైన
తదుపరి పాండవుల నిర్ణయం...శ్రీకృష్ణ రాయబారము విఫలమైన
తదుపరి పాండవుల నిర్ణయం :
11)

రాయ బార మునకు - రారాజు వద్దకు
బావ వెళ్ళి మిగుల - భంగ పడెను !
రాజ్య భాగ మడుగ - రారాజు, కాదనె
రణమె మనల కిఁక శ - రణము గాదె !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39932809151936252622011-05-03T22:39:56.546+05:302011-05-03T22:39:56.546+05:30సింహ బలుని వధకు ముందు రోజు రాత్రి
నర్తన శాలలో పాండ...సింహ బలుని వధకు ముందు రోజు రాత్రి
నర్తన శాలలో పాండవుల సమావేశంలో
నిర్ణయం :
10)

ఆగి పోవు నింక - అఙ్ఞాత వాసంబు !
రణమె మనల కిఁక శ - రణము గాదె !
పరమ సాధ్విని కడు - పరితాప మొందించు
పరుని దునుమ వలయు - పౌరుషంబు !

______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39001884354913161062011-05-03T22:23:25.179+05:302011-05-03T22:23:25.179+05:30కైత వ్రాయ నెంచ కలము కదలదొక్కొ
ఖంగుమనెడు కవిత కష్టమ...కైత వ్రాయ నెంచ కలము కదలదొక్కొ
ఖంగుమనెడు కవిత కష్టమయ్యె
డొక్కు బుర్రకు నొక డొంకతిరుగుడు పూ
రణమె మనల కిఁక శరణము గాదెరవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66835889654216723252011-05-03T22:06:46.930+05:302011-05-03T22:06:46.930+05:30కంది వారు ఇచ్చు కఠినమైన సమస్య
వంద లాది మెచ్చు కం...కంది వారు ఇచ్చు కఠినమైన సమస్య
వంద లాది మెచ్చు కంద గీతి
గణము యతుల దోష గణుతించి వ్రాయగ
రణమె మనల కిఁక శరణము గాదె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28593066532312093922011-05-03T21:27:27.833+05:302011-05-03T21:27:27.833+05:30తండ్రి గారు చనిరి దైవ సన్నిధి కింక
కన్య దాన ఫలము ...తండ్రి గారు చనిరి దైవ సన్నిధి కింక
కన్య దాన ఫలము కలుగ జేయ
వలె సుతకు జరిపి వివాహమీ యేడు తో-
రణమె మనల కిఁక శరణము గాదె.

(తల్లి గానీ తండ్రి గానీ గతించిన ఏడాది లోపు కన్యాదానం చేస్తే
గతించిన వారికా ఫలం దక్కి సద్గతులు కలుగుతాయని పెద్దలు
చెపుతారు. నిజానికి 'కన్యాదానం' అన్న మాటే సరైనది. కానీ
గణం కోసం రణం.)మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79340184580633495202011-05-03T20:17:33.173+05:302011-05-03T20:17:33.173+05:30మందు లేని వ్యాధి మహమారిర ! ఎయిడ్సు
మానవులకు యదియె ...మందు లేని వ్యాధి మహమారిర ! ఎయిడ్సు
మానవులకు యదియె మరణ మొసగు !
కోరి చావు తెచ్చుకొనుట కన్నను నివా
రణమె మనలకిక శరణము గాదె !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56416166866764814832011-05-03T17:48:18.388+05:302011-05-03T17:48:18.388+05:30నాల్గవ పాదం సవరణతో:
భారత రణ భూమిఁ బడిరి వీరులిక మ ...నాల్గవ పాదం సవరణతో:
భారత రణ భూమిఁ బడిరి వీరులిక మ
రణమె మనల కిఁక శరణము గాదె
విజయమో మరినిక వీరలోకమ్మో య
టంచు,ధర్మ యుద్ధ టంక మెత్తి!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4599502674677033852011-05-03T17:44:17.931+05:302011-05-03T17:44:17.931+05:30భారత రణ భూమిఁ బడిరి వీరులిక మ
రణమె మనల కిఁక శరణము...భారత రణ భూమిఁ బడిరి వీరులిక మ
రణమె మనల కిఁక శరణము గాదె
విజయమో మరినిక వీరలోకమ్మో య
టంచు,ధర్మ యుద్ధ తరణ మందు!చంద్రశేఖర్noreply@blogger.com