tag:blogger.com,1999:blog-6769183920316093900.post398373522107564242..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1290 (మామ ముగ్గుఁ బెట్ట)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26377007689695772312014-01-12T06:45:28.189+05:302014-01-12T06:45:28.189+05:30గురువుగారూ ధన్యవాదాలు.
నేమాని పండితుల వారి పూరణ చ...గురువుగారూ ధన్యవాదాలు.

నేమాని పండితుల వారి పూరణ చమత్కార భరితంగా అలరిస్తోంది.

హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు. మీ చందమామ ముగ్గు, శైలజ గారి చందమామ ముగ్గు వెన్నెల విరిసినట్లు ఉన్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32904555698808151842014-01-11T23:03:10.983+05:302014-01-11T23:03:10.983+05:30మిస్సన్న గారూ ! ముగ్గు లోకి దించటమంటే అదేనేమో...మీ...మిస్సన్న గారూ ! ముగ్గు లోకి దించటమంటే అదేనేమో...మీరు కళ్ళాపి జల్లి, చదునుజేసి పెట్టిన ము(ద్దు)గ్గు బలే...బలే...గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76743763552435339712014-01-11T20:55:51.120+05:302014-01-11T20:55:51.120+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఒచ్చి’ అన...శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఒచ్చి’ అని గ్రామ్యాన్ని వాడారు. అక్కడ ‘చిట్టిచెల్లి వచ్చి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62046429056425097742014-01-11T20:51:37.207+05:302014-01-11T20:51:37.207+05:30వన్నె వన్నె పూల వర్ణాలతోముగ్గు
కన్ను చెదరి నట్లు క...వన్నె వన్నె పూల వర్ణాలతోముగ్గు
కన్ను చెదరి నట్లు కలికి వేయ
చిట్టి చెల్లె లొచ్చి చక్కనౌ నొకచంద
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72721681900173603282014-01-11T20:50:21.546+05:302014-01-11T20:50:21.546+05:30మిస్సన్న గారూ,
శృంగారరస భరితంగా చక్కని పూరణ చెప్ప...మిస్సన్న గారూ,
శృంగారరస భరితంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49371945188974752642014-01-11T20:38:49.418+05:302014-01-11T20:38:49.418+05:30కలికి యెడద బయట వలపు కళ్లాపిని
జల్లి కౌగిలింత చదును...కలికి యెడద బయట వలపు కళ్లాపిని
జల్లి కౌగిలింత చదును జేసి
మధుర చుంబనాల నధర ద్వయంబుపై
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36679189673684746592014-01-11T19:34:39.628+05:302014-01-11T19:34:39.628+05:30మాధవ రెడ్డి గారూ,
మీరు విన్నది యం.యస్. రామారావు గ...మాధవ రెడ్డి గారూ,
మీరు విన్నది యం.యస్. రామారావు గారి రామాయణం. వారు బాల, అయోధ్య, సుందరకాండలను, తెలుగు హనుమాన్ చాలీసాలను గానం చేసారు. ఇవి MP3 లుగా నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రయత్నించండి.

లక్ష్మీదేవి గారూ,
మీ బ్లాగులో మీరిచ్చింది హనుమాన్ చాలీసా. రెడ్డి గారు రామాయణం గురించి అడిగారు.

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండవ, మూడవ పూరణలు బాగున్నవి. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23199753884353925762014-01-11T18:59:04.062+05:302014-01-11T18:59:04.062+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గా...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

మమత ప్రేమ లనెడి మల్లెపూలను జేర్చి
ముగ్గుదీర్చి తిoటి ముందు మగువ
చరణ స్పర్శ జేసి కరుణిoచు మనుచును
మామముగ్గు బెట్టె మగువ మురిసె
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67292238783703809632014-01-11T18:55:19.452+05:302014-01-11T18:55:19.452+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గా...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

మమత ప్రేమ లనెడి మల్లెపూలను జేర్చి
ముగ్గుదీర్చి తిoటి ముందు మగువ
చరణ స్పర్శ జేసి కరుణిoచు మనుచును
మామముగ్గు బెట్టె మగువ మురిసె
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73769512534745447152014-01-11T18:34:53.403+05:302014-01-11T18:34:53.403+05:30రకరకములుగా ' మామ ముగ్గులు ' చూపిన మిత్రు...రకరకములుగా ' మామ ముగ్గులు ' చూపిన మిత్రులందరికీ అబినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు..
' ఆమ + ముగ్గు ' లో అంత కథ ఉన్నదన్నమాట .. మీ ఉగ్గు బాగుంది గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16989085228872520272014-01-11T16:42:07.910+05:302014-01-11T16:42:07.910+05:30శ్రీ శంకరయ్యగారికి నమస్సులు
జరుపుకొనగ దలచి సంక్ర...శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

జరుపుకొనగ దలచి సంక్రాంతి మగనితో
మామ యింటికేగె మగువ యొకతె
అలిగెనత్త రాత్రి; నది గని వేకువన్
మామ ముగ్గు బెట్ట మగువ మురిసెAnonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2800549280007607562014-01-11T16:25:28.649+05:302014-01-11T16:25:28.649+05:30శ్రీ శంకరయ్య గురువరులకు నమస్కారము సవరణకు ధన్యవాదము...శ్రీ శంకరయ్య గురువరులకు నమస్కారము సవరణకు ధన్యవాదములు
ఈ 2వ, పద్యము చూడండి

సమ్ము దమున వచ్చి సంక్రాంతి వేడ్కకు
పట్టణమును వీడి పల్లెటూరు
దించ ముగ్గులోకి తిన్నగా తన మేన
మామ ముగ్గు పెట్టె, మగువ మురిసె .
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52033727971885268462014-01-11T13:55:48.934+05:302014-01-11T13:55:48.934+05:30వైమానిక దళంలో పనిచెసే మామను పెల్లాడిన మగువ,తన మామ ...వైమానిక దళంలో పనిచెసే మామను పెల్లాడిన మగువ,తన మామ రిపుబ్లిక్ డే నాడు చేసే విన్యాసాల్లో విమాన పొగలతో ఆకాస తలంలో గీసిన ముగ్గులనుచూసి మురిసిందన్న భావంతో:

ఆకాసాని కెగసి యంత్ర విహంగాన
ధూమ సోయగాన వ్యోమ తలము
కనుల విందు జేసి గణ తంత్ర దివసాన
మామ ముగ్గు బెట్ట మగువ మురిసెగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88041717126609980372014-01-11T13:50:59.927+05:302014-01-11T13:50:59.927+05:30వైమానిక దళంలో పనిచెసే మామను పెల్లాడిన మగువ,తన మామ ...వైమానిక దళంలో పనిచెసే మామను పెల్లాడిన మగువ,తన మామ రిపుబ్లిక్ డే నాడు చేసే విన్యాసాల్లో విమాన పొగలతో ఆకాస తలంలో గీసిన ముగ్గులనుచూసి మురిసిందన్న భావంతో:

ఆకాసాని కెగసి యంత్ర విహంగాన
ధూమ సోయగాన వ్యోమ తలము
కనుల విందు జేసి గణ తంత్ర దివసాన
మామ ముగ్గు బెట్ట మగువ మురిసెగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32344098196830545132014-01-11T13:11:15.498+05:302014-01-11T13:11:15.498+05:30గురువుగారూ, ధన్యవాదాలు. వెన్నెలలు+అల అని అనాలనుకున...గురువుగారూ, ధన్యవాదాలు. వెన్నెలలు+అల అని అనాలనుకున్నాను.
మాధవరెడ్డిగారూ, మీరు చాలాచోట్ల ఈ వ్యాఖ్య పెట్టడం గమనించినాను.
హనుమాన్ చాలీసాకు తెలుగు అనువాదము యెమ్మెస్ రామారావు గారు పాడినది మీరు అడుగుతున్నారని భావిస్తున్నాను. పూర్తి పాఠం నా బ్లాగులో ఈ లంకె నొక్కి చూడండి. డౌన్లోడ్ లంకె గూగుల్ లో వెదుకగలరు.

http://mandaakini.blogspot.in/2012/03/blog-post.htmlలక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91458166354068080162014-01-11T12:47:07.524+05:302014-01-11T12:47:07.524+05:30నమస్కారము.
నేను చిన్నప్పుడు మా ఊరి దేవాలయము నుండి ...నమస్కారము.
నేను చిన్నప్పుడు మా ఊరి దేవాలయము నుండి ఒక హనుమాను రామాయణం కు సంబదించిన పాట వినేవాడిని.
నాకు సరిగా గుర్తు లేదు.
శ్రీ హనుమన్ నాచే పలికే అని ఇలా ఉంటుంధి.
దయచేసి మీకు తెలిస్తే ఆ భక్తి గీతము వివరాలు తెలుపగలరు.
డౌన్లోడ్ లింక్ ఇస్తే చాల సంతొషము.
కృతజ్ఞతలు
madhavareddyhttps://www.blogger.com/profile/06253093509019138378noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48566178379791637132014-01-11T12:41:58.601+05:302014-01-11T12:41:58.601+05:30ఆదిత్య గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘త్రి...ఆదిత్య గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘త్రిప్పుచూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘త్రిప్పుచున్’ అనండి.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘పండుగకు’ అన్నప్పుడు గణదోషం. ‘పండుగన్’ అంటే సరి.

సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘మఱిని’ అన్నచోట ‘సుమ్ము/ గాదె’ అంటే బాగుంటుంది.

వరప్రసాద్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘వెన్నెలలల’లో ఒక లకారం ఎక్కువయింది. అక్కడ ‘వెన్నెలలను’ అంటే బాగుంటుందేమో.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33911683358079618772014-01-11T11:51:42.330+05:302014-01-11T11:51:42.330+05:30తెల్లవారకుండ తెల్లని ముగ్గులు
పెట్టదలచు వేళ వెన్నె...తెల్లవారకుండ తెల్లని ముగ్గులు
పెట్టదలచు వేళ వెన్నెలలల
ముంగిలందగించ ముద్దు గురియు చంద
మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61745273481513514062014-01-11T11:30:31.791+05:302014-01-11T11:30:31.791+05:30రక్షక భటులు తుపాకి గుళ్ళను ముగ్గు వలె బెట్టు, అటుల...రక్షక భటులు తుపాకి గుళ్ళను ముగ్గు వలె బెట్టు, అటుల లాలు ప్రసాదు

గడ్డి దినుచు వేగ ఖరము వలెను బాగ
సిరులు కూడ బెట్టి, సిగ్గు వీడి
తన తనయుల బిలచి దాచిన సోమ్ముతో
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54695427803411054892014-01-11T11:22:53.018+05:302014-01-11T11:22:53.018+05:30సోనియా మన్మోహన్ ల పై
============*===============...సోనియా మన్మోహన్ ల పై

అడుగడుగున మంచి యవినీతి కంపు ద
శ దిశల జన నేడు చక్కగాను
పొక్కు చుండ పొడులు,బుద్ధి బలము తోడ
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !
(పొడులు=సమస్యలు)కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53717728214729390612014-01-11T11:15:16.895+05:302014-01-11T11:15:16.895+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

ముందుగా అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

శ్రీ పరుచూరి వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు.
కానీ ఈ సమస్య ఒక నా విద్యార్థిని మామను జూచి యిచ్చినది

చదువు "కొన్న "తరుణి సరిగమలను బల్కి
యింటి పనులు వీడి యింద్ర భోగ
ములను పొందె, యింటి ముంగట యుదయమ్ము
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20187097210447254602014-01-11T10:27:29.202+05:302014-01-11T10:27:29.202+05:30మామ ముగ్గు బెట్ట మగువ మురిసె నట
సహజ మ యది తనదు సహచ...మామ ముగ్గు బెట్ట మగువ మురిసె నట
సహజ మ యది తనదు సహచరుండు
తనకు సాయ మొంద దన్వి సంతస మొంద
యమ్మ సోద రుండె యతడు మఱి ని
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63189419612435242832014-01-11T10:27:04.785+05:302014-01-11T10:27:04.785+05:30సరసమాడ వచ్చె సంక్రాంతి పండుగకు
పట్టణమును వదలి పల...సరసమాడ వచ్చె సంక్రాంతి పండుగకు
పట్టణమును వదలి పల్లె టూరు
ముగ్గులోన దించ ముచ్చట పడి మేన
మామ ముగ్గుఁ బెట్ట, మగువ మురిసె.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6460902953132144542014-01-11T09:52:37.433+05:302014-01-11T09:52:37.433+05:30వయసు మనసు కలిసి వరుస కుదిరి పెండ్లి
యైనరేయి వీపు ...వయసు మనసు కలిసి వరుస కుదిరి పెండ్లి
యైనరేయి వీపు పైన జేరి
గోట నల్ల నల్ల గొలుసులు త్రిప్పుచూ
మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె. ఆదిత్యhttps://www.blogger.com/profile/10642678415018803622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35760628514061833892014-01-11T09:23:59.167+05:302014-01-11T09:23:59.167+05:30 అనుభవజ్ఞురాలు నైన యత్త గనుక
నాకలికి మనుమఁ ... అనుభవజ్ఞురాలు నైన యత్త గనుక
నాకలికి మనుమఁ డఱచి యేడ్వ
నడిగె కోడ లన్న మదియె ఘనపదార్థ
మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె.
(పదార్థము + ఆమము + ఉగ్గు)
ఆమము = పక్వము కానిది, అఱుగనిది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com