tag:blogger.com,1999:blog-6769183920316093900.post3990845967206115723..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4377కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3393686232106240982023-03-26T18:39:26.444+05:302023-03-26T18:39:26.444+05:30ధన్యవాదములండిధన్యవాదములండిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38031438549900976662023-03-26T17:14:03.128+05:302023-03-26T17:14:03.128+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89736656989411842952023-03-26T15:30:29.366+05:302023-03-26T15:30:29.366+05:30ఉ.
ఉత్సవ మూర్తి నంచు చరితోత్సవ శిష్యుడు జ్ఞానహీను...ఉ.

ఉత్సవ మూర్తి నంచు చరితోత్సవ శిష్యుడు జ్ఞానహీనుడై
కౌత్సుని నామమున్ బలికె కశ్యప నామము మర్చి బోవగా
*కౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను తక్షకుం డహో!"*
వత్స! యిదెద్దియో! యనృత వాక్యముగా గురు బోధ జెప్పెడిన్.Subbarao Ayyalasomayajulahttps://www.blogger.com/profile/13260694691729135591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21364881605664203152023-03-26T15:26:03.565+05:302023-03-26T15:26:03.565+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74203840624147016262023-03-26T15:25:17.086+05:302023-03-26T15:25:17.086+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58687288304677711462023-03-26T15:24:39.361+05:302023-03-26T15:24:39.361+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63735069415492214682023-03-26T15:23:39.021+05:302023-03-26T15:23:39.021+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5046671328270305682023-03-26T15:23:00.816+05:302023-03-26T15:23:00.816+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51059682400546451522023-03-26T15:22:36.408+05:302023-03-26T15:22:36.408+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5455894518482994812023-03-26T15:21:57.987+05:302023-03-26T15:21:57.987+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6595316279194993502023-03-26T15:21:40.558+05:302023-03-26T15:21:40.558+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9630533163562955982023-03-26T15:21:23.720+05:302023-03-26T15:21:23.720+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25828939734739116462023-03-26T15:20:58.881+05:302023-03-26T15:20:58.881+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5344711874271973172023-03-26T15:20:42.828+05:302023-03-26T15:20:42.828+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86253009590495772132023-03-26T15:20:06.674+05:302023-03-26T15:20:06.674+05:30ధన్యవాదాలు.ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65628587523006229002023-03-26T14:46:39.294+05:302023-03-26T14:46:39.294+05:30ఉ॥ కౌత్సుఁడు కర్మయోగి తగు గౌరవ మన్ననలన్ గురోత్తమున...ఉ॥ కౌత్సుఁడు కర్మయోగి తగు గౌరవ మన్ననలన్ గురోత్తమున్
వత్సలతన్ గనెన్ వినిన వారలు మెచ్చఁగఁ దక్షకుండటుల్
మత్సర మేదిలేకనొక మౌనిది శాపముఁ దీర్చె నెట్టులన్
గౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను తక్షకుండహోరామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57073060026348948032023-03-26T12:53:35.607+05:302023-03-26T12:53:35.607+05:30సత్సాంగత్యము జేయడు
సత్సాహిత్యమ్మెరుగని శఠుడాతండే
...సత్సాంగత్యము జేయడు
సత్సాహిత్యమ్మెరుగని శఠుడాతండే
వత్సునితో చెప్పెనిటుల
కౌత్సునకుం దక్షకుండు గడు మేల్సేసెన్.

మత్సుతుడేడ్చుచుండెనని మాన్పగ నెంచుచు నిర్వివేకియౌ
మత్సతి చెప్పసాగెను కుమారుని గైకొని యంక పీఠమున్
సత్సభలోన విన్నకథ సంభ్రమమందున తొట్రుపాటుతో
కౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను తక్షకుండహో.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63564357797266479482023-03-26T11:08:02.540+05:302023-03-26T11:08:02.540+05:30ఉత్సాహ మేల నిట్లనఁ
గౌత్సుకుఁడే కశ్యపుండు కాకోదరమే...ఉత్సాహ మేల నిట్లనఁ
గౌత్సుకుఁడే కశ్యపుండు కాకోదరమే
కుత్సాహీన ప్రాణియె
కౌత్సునకుం దక్షకుండు గడు మేల్సేసెన్

హృత్సుమ మందఁ దృప్తి నిడె నెంతయొ విత్తము సద్గుణైక రా
జత్సకలావనీ ధవునిఁ జంపఁ బరీక్షుతు శాప తప్తుఁ గా
ర్యోత్సుకుఁ డప్డు కశ్యపున కున్నత మంత్ర విరాజి కిద్ధ ని
ష్కౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను దక్షకుం డహో

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46013825387068686922023-03-26T10:19:32.792+05:302023-03-26T10:19:32.792+05:30తత్సమునెంచితామదినితావునుదప్పుచుమానసంబునన్
కుత్సితబ...తత్సమునెంచితామదినితావునుదప్పుచుమానసంబునన్
కుత్సితబుద్ధితోడనటగుంభనతస్కరుడాయెసర్పమున్
ఉత్సుకభావదీప్తికలితోజ్వలకర్తయుదంకుడాయెగా
కౌత్సునకెంతొమేల్గలుగంగానొనరిచెనుతక్షకుండహో BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15931824232488251632023-03-26T09:56:06.023+05:302023-03-26T09:56:06.023+05:30కౌత్సుకచరితమునెరుగగ
నుత్సాహంబున పఠించి యుద్వేగమునన...కౌత్సుకచరితమునెరుగగ
నుత్సాహంబున పఠించి యుద్వేగమునన్
సత్సారుడుచెప్పెనకట
కౌత్సునకుం దక్షకుండు గడు మేల్సేసెన్
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38576361472098459482023-03-26T09:30:13.034+05:302023-03-26T09:30:13.034+05:30ఉత్సుకతన్ చెలంగి తనయుంగని మద్యపు మత్తునందనెన్
కౌత్...ఉత్సుకతన్ చెలంగి తనయుంగని మద్యపు మత్తునందనెన్
కౌత్సుని దివ్యమౌ చరిత కమ్రముగా వినిపింతునీకు నేఁ
మత్సుత సక్తిగా వినుము మాన్యుఁడు కద్రువ నందనుండు దా
కౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను తక్షకుండహోఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55554990854962149422023-03-26T09:09:38.110+05:302023-03-26T09:09:38.110+05:30వత్సా! వినుమనియొకడ
త్యుత్సాహంబునపలికెగయుద్యమమందున్...వత్సా! వినుమనియొకడ
త్యుత్సాహంబునపలికెగయుద్యమమందున్
సత్సంగతివిడువు,మనియు
కౌత్సునకు న్తక్షకుండుకడుమేల్జే ెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెెసెన్ BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51077324357485321782023-03-26T08:53:15.213+05:302023-03-26T08:53:15.213+05:30మంచిపూరణమాకు అందించినందులకుగురువుగారికిప్రణామములు,...మంచిపూరణమాకు అందించినందులకుగురువుగారికిప్రణామములు, ధన్యవాదములుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70668922858214551362023-03-26T08:06:35.062+05:302023-03-26T08:06:35.062+05:30ఉత్సాహముతో వినిశ్రీ
వత్సుండడిగెతమితోడవడిగా గురువున...ఉత్సాహముతో వినిశ్రీ
వత్సుండడిగెతమితోడవడిగా గురువున్
వాత్సల్యముతోనెవ్విధి
కౌత్సునకున్ దక్షకుండుకడుమేల్చేసెన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84760029267158440042023-03-26T06:38:56.314+05:302023-03-26T06:38:56.314+05:30కందం
ఉత్సవపు ధర్మకర్తగఁ
దత్సభ ప్రవచనమొసంగ దక్షునిఁ...కందం
ఉత్సవపు ధర్మకర్తగఁ
దత్సభ ప్రవచనమొసంగ దక్షునిఁ గనవే?
యుత్సుక చన వాగె నిటులఁ
"గౌత్సునకుం దక్షకుండు గడు మేల్సేసెన్"

ఉత్పలమాల
ఉత్సవ ధర్మకర్తనని యొప్పక యేరిఁ బురాణసార సం
పత్సముపేత మృగ్యుని నభాగ్యుని దెచ్చి ప్రసంగమందువే?
యుత్సుక తో వినంగఁ జన యోగ్యతఁ గంటిని వాని కూతలన్
గౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను తక్షకుండహో! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com