tag:blogger.com,1999:blog-6769183920316093900.post3997463747406263548..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1037కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56180739817799514482019-11-14T19:55:01.887+05:302019-11-14T19:55:01.887+05:30
సెల్ఫ్ డబ్బా :)
ఔరా యెవ్విధి నమ్ముదు
నౌరౌర! జి...

సెల్ఫ్ డబ్బా :)

ఔరా యెవ్విధి నమ్ముదు
నౌరౌర! జిలేబి పద్య మంచు! పదునుగా
తారాపథమును చేరెన్
జీరాడు పదముల తోడు సెమ్మెపు కాంతుల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68622886066806357242019-11-14T19:38:02.794+05:302019-11-14T19:38:02.794+05:30ఔరా యెవ్విధి నమ్ముదు!
గోరింకలు చిలుకలు తెగ గొప్పగు...ఔరా యెవ్విధి నమ్ముదు!
గోరింకలు చిలుకలు తెగ గొప్పగు రీతిన్
పోరాటమ్మును జేయక
దారలు భర్తలను బోలి తగులుదురటనే!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25138583286708397632018-08-14T20:57:47.331+05:302018-08-14T20:57:47.331+05:30
ఔరా యెవ్విధి నమ్ముదు
నేరాలంబగు పదముల నెమ్మి బడయ ...

ఔరా యెవ్విధి నమ్ముదు
నేరాలంబగు పదముల నెమ్మి బడయ నా
నా రీతుల కందమ్ముగ
నే రాసులకొలది భేషు నింపెద ననుచున్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28756779265373417702018-08-14T19:24:09.455+05:302018-08-14T19:24:09.455+05:30ఔరా యెవ్విధి నమ్ముదు
నేరుగ నుడివిన పలుకులు నీరవ మో...ఔరా యెవ్విధి నమ్ముదు
నేరుగ నుడివిన పలుకులు నీరవ మోడీ!
పేరును గానని నూరుకు
పారుచు పోతివి డజనుల పాస్‌పోర్టులతో :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53224061452213790012015-10-19T16:16:19.982+05:302015-10-19T16:16:19.982+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17227142804112220692015-10-19T16:16:16.796+05:302015-10-19T16:16:16.796+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52277504205823981272015-10-19T16:16:00.733+05:302015-10-19T16:16:00.733+05:30జాతిన్జాతిన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38461492990493254072015-10-19T16:10:38.513+05:302015-10-19T16:10:38.513+05:30ఔరా ! యెవ్విధి నమ్ముదు
చోరులవలె భూమినంత చేకొని ప్ర...ఔరా ! యెవ్విధి నమ్ముదు
చోరులవలె భూమినంత చేకొని ప్రజలన్
ఘోరపు యిడుములనె ట్టుచు
దారిద్ర్యమునను ముంచు దానవ జతినA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20853383307910017792015-10-19T06:54:50.633+05:302015-10-19T06:54:50.633+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24938250370020247782015-10-19T06:53:47.167+05:302015-10-19T06:53:47.167+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62390334184726491242015-10-18T23:53:43.764+05:302015-10-18T23:53:43.764+05:30ఔరా! ఎవ్విధి నమ్ముదు
నీ రావణు దర్పము గన నిలలో నరుడ...ఔరా! ఎవ్విధి నమ్ముదు
నీ రావణు దర్పము గన నిలలో నరుడౌ
శ్రీరాముని వశమౌనే
యా రక్కసు గూల్చయంచు హరితలపోసెన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49548874521377767632015-10-18T23:03:49.538+05:302015-10-18T23:03:49.538+05:30ఔరా!యెవ్విధి నమ్ముదు
కూరిమితో మసలు నాదు కొమరుని పై...ఔరా!యెవ్విధి నమ్ముదు
కూరిమితో మసలు నాదు కొమరుని పైనన్
నేరముపడె నవనీతపు
చోరుండని 'చెప్పు కృష్ణ సూనృత మిపుడున్."

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12652744235425063842015-10-18T21:48:21.952+05:302015-10-18T21:48:21.952+05:30మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు. మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62238632794550822072015-10-18T21:42:04.390+05:302015-10-18T21:42:04.390+05:30భళా శంకరయ్యగారూ,
అమ్ముదు, నమ్ముదు...నని... ద్వివి...భళా శంకరయ్యగారూ,

అమ్ముదు, నమ్ముదు...నని... ద్వివిధ ప్రయోగములతో మీ రెండు పద్యము లలరించుచున్నవి. అభినందనలు!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59561014853208721862015-10-18T20:35:21.374+05:302015-10-18T20:35:21.374+05:30అక్కయ్యా,
ధన్యవాదాలు. అక్కయ్యా,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17999237764668830922015-10-18T20:34:02.025+05:302015-10-18T20:34:02.025+05:30గుండు మధుసూదన్ గారూ,
వృత్తరచన మీకు కొట్టినపిండి. ...గుండు మధుసూదన్ గారూ,
వృత్తరచన మీకు కొట్టినపిండి. కందపాదాన్ని శార్దూలవృత్తంలో ఇమిడ్చిన మీ రచన అద్భుతంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60810272998232666292015-10-18T20:11:01.510+05:302015-10-18T20:11:01.510+05:30మిత్రులందఱకు నమస్సులు!
(చంద్రమతి నమ్మఁబూనిన హరిశ...మిత్రులందఱకు నమస్సులు!

(చంద్రమతి నమ్మఁబూనిన హరిశ్చంద్రుని మనోవేదనము)

ఔరా! యెవ్విధి నమ్ముదున్, స్వపరిగృహ్యన్, మన్మహారాజ్ఞినిన్,
ధీరన్, గోమలదేహఁ జంద్రమతినిన్, దీనన్, దయారూపనున్?
దూరీకృత్యనుఁ జేతునే? యిటుల నీ దుర్భాగ్యమందన్, దురా
చారుం డెవ్వఁడు? వీఁడె కాఁడె? యకటా! స్థాతవ్యమాయెన్ గదా!
వీరిం గానక యెట్టులుందు నిపుడున్ బ్రేమన్ బ్రతారించుచున్?
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38407518052004705582015-10-18T20:10:55.331+05:302015-10-18T20:10:55.331+05:30ఔరా యెవ్విధి నమ్ముదు
తారా పధమందు వెలుగు దలపక తెలు...ఔరా యెవ్విధి నమ్ముదు
తారా పధమందు వెలుగు దలపక తెలుగున్
సారము తెలియని జనులట
భారత సంస్కృతిని వీడి భాషను మరువన్

ఔరా యెవ్విధి నమ్ముదు
ఈరీతిగ కలత బడుచు నేలిక ననుచున్
నేరము లెంచగ నామది
నారావణు లంకనున్న యవనిజ సీతన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81005340704033219422015-10-18T20:06:29.021+05:302015-10-18T20:06:29.021+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76845690017416046872015-10-18T19:54:43.875+05:302015-10-18T19:54:43.875+05:30ఔరా!ఎవ్విది నమ్ముదు
తూరుపు దిశనందు గ్రుంకు తొగసూడ...ఔరా!ఎవ్విది నమ్ముదు
తూరుపు దిశనందు గ్రుంకు తొగసూడుడనన్
శ్రీరామ చంద్రు డిల బహు
దారావ్రతుడను వదంతి తలిరు కొనంగన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5152088126543892642015-10-18T19:16:20.824+05:302015-10-18T19:16:20.824+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘పట్టుబడ డిదెంతయొ వింతౌ’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1500339643941010722015-10-18T19:14:04.704+05:302015-10-18T19:14:04.704+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నమ్ముదు నాసతి, రమణుని నమ్ముకొంటి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86534254225228411642015-10-18T19:12:24.532+05:302015-10-18T19:12:24.532+05:30శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు....శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘శీఘ్రమె యిచట, చదువరె యెవరున్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-387952968470455092015-10-18T18:56:29.923+05:302015-10-18T18:56:29.923+05:30ఔరా యెవ్విది నమ్ముదు
కారాగారమ్మునందు గనుపించెడిసం
...ఔరా యెవ్విది నమ్ముదు
కారాగారమ్మునందు గనుపించెడిసం
సారి,గురువర్యు డయ్యు వి
చారణలో కాముకు డన?సంస్కృతియేదీ?
2.ఔరా యెవ్విది నమ్ముదు
కారణములు కానరాని కలియుగ సైకొ
చేరియు సూదులు వేయగ?
ఈరోజుకు పట్టుబడడి నెంచగ వింతౌ|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71904753004305803202015-10-18T18:26:06.801+05:302015-10-18T18:26:06.801+05:30ఔరా యెవ్విధి నమ్ముదు
యాసతి నాపై విజయము నందెను గాదే...ఔరా యెవ్విధి నమ్ముదు
యాసతి నాపై విజయము నందెను గాదే
నారదముని మాటలు విని
నారమణుని యమ్ముకొంటి నగుబాటైతిన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com