tag:blogger.com,1999:blog-6769183920316093900.post399797144567106345..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2489 (వడ్డించెడివాఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62945818070400338022018-12-24T21:04:30.744+05:302018-12-24T21:04:30.744+05:30ఇడ్డెను చట్ని లేదచట నెక్కడ దోసెలు నావకాయయున్?
గ్రు...ఇడ్డెను చట్ని లేదచట నెక్కడ దోసెలు నావకాయయున్?
గ్రుడ్డులు మాంసముండినవి కుండల నిండుగ రాజభోగులున్
చెడ్డది వంగదేశముర చేపలు పీతలు తిందురేయటన్
వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె! తినం దగు శంక వీడియున్
ఎడ్డెము తెడ్డెమైననిక నేడ్చుచు మ్రింగుట తప్పలేదురా 😢G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74901038717247921732017-10-13T12:04:05.751+05:302017-10-13T12:04:05.751+05:30అడ్డముగపంచెఁ దాలిచి
వడ్డించెడి వాఁడు శత్రువా? తిన ...అడ్డముగపంచెఁ దాలిచి
వడ్డించెడి వాఁడు శత్రువా? తిన నొప్పున్
దొడ్డమనసుగలమనిషి
గడ్డపెరుగుతోడఁ బెట్ట కమ్మని కుడుపున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18899926385648652072017-10-12T02:18:12.844+05:302017-10-12T02:18:12.844+05:30
విడ్డూరంబీ పలుకులు
వడ్డించెడి వాడు శత్రువా ?తిననొ...
విడ్డూరంబీ పలుకులు
వడ్డించెడి వాడు శత్రువా ?తిననొప్పున్
బిడ్డా నీయాకలణగు
నిడ్డెనలను కుక్షి నిండ నిపుడే తినుమా.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39217923854404095172017-10-11T19:32:49.167+05:302017-10-11T19:32:49.167+05:30చెడ్డదగు దారి నడుచుచు
నడ్డెరుగక రెచ్చి నన్ స్వయంకృ...చెడ్డదగు దారి నడుచుచు
నడ్డెరుగక రెచ్చి నన్ స్వయంకృతమున నీ
నడ్డివిరుగ దెబ్బలువడ
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37047173242331392602017-10-11T19:14:59.214+05:302017-10-11T19:14:59.214+05:30డా.పిట్టా
కవి మిత్రులకు నమస్సులు,
నాకు యీనాటి పూరణ...డా.పిట్టా
కవి మిత్రులకు నమస్సులు,
నాకు యీనాటి పూరణలు నచ్చినవి.పైన యిచ్చేవాడు శత్రువు కాదని ప్రతిపాదించడం జరిగింది.నాకు యీ సమస్యలో "ఎహె! ఇచ్చినవాడు(తిండిని)ఎవరైతేనేం?వడ్డన సరిగ్గా జరిగిందా లేదా,తినడమే లాభం"అనే పశు ప్రవృత్తి దాగి ఉన్నదనిపించింది.ఇది ఒక విక్షణమైన సమస్యకదా!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82202954485998072052017-10-11T18:48:20.632+05:302017-10-11T18:48:20.632+05:30
జీపీయెస్ వారు
నమో నమః !
నెనరులు గుర్తుంచు కున్న...
జీపీయెస్ వారు

నమో నమః !

నెనరులు గుర్తుంచు కున్నందులకు !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7281662939877099892017-10-11T17:51:26.338+05:302017-10-11T17:51:26.338+05:30అడ్డడగించి వైరి నివహంబుల గూల్చి తొలంగజేసే నా
గడ్డన...అడ్డడగించి వైరి నివహంబుల గూల్చి తొలంగజేసే నా
గడ్డన ధైర్య సమ్మిళిత కౌతుకమొప్పుచు సంగరంబునన్
విడ్డురమయ్యె చూడ నొక భీరుఁడు యాజిని, కత్తిబట్టి చా
వడ్డనఁ,జేయువాఁడు పగవాఁడె తినం దగు శంక వీడియున్

భీరుడైయుండి తనవారి రక్షణకై కత్తి పట్టి తన
చావు + అడ్డు +అనన్ = చావడ్డనఁ
తినందగు = కబళించివేయుట సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14220647371754731012017-10-11T16:59:47.382+05:302017-10-11T16:59:47.382+05:30గ్రుడ్డివె?చూడుమాయతడుక్రొత్తగగన్పడుచుండువాడటన్
వడ్...గ్రుడ్డివె?చూడుమాయతడుక్రొత్తగగన్పడుచుండువాడటన్
వడ్డనజేయువాడుపగవాడె.తినందగుశంకవీడియున్
లడ్డులుమంచివేయవియలక్ష్మియెతానుగజేసెనిప్పుడున్
గుడ్డలుమార్చుకోయికనుగోరినలడ్డులుతీయతీయగాన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10654906847147921472017-10-11T16:13:34.516+05:302017-10-11T16:13:34.516+05:30కాంటెక్స్టు ఏమీ లేదు. సంవత్సరం అవుతోంది శంకరాభరణంల...కాంటెక్స్టు ఏమీ లేదు. సంవత్సరం అవుతోంది శంకరాభరణంలో పద్యాలు వ్రాయడం మొదలిడి. మీరు నాకొఱకై వ్రాసిన మొదటి కంద పద్యం గుర్తు వచ్చింది. బండి ఱ వ్రాయడం నేర్పించినందుకు కృతజ్ఞతలు ____/\___G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49635902119066421632017-10-11T15:46:03.403+05:302017-10-11T15:46:03.403+05:30
జీపీయెస్సు వారు
కాంటెక్స్ట్ ఏమిటి ? బండి ఱ కున్...

జీపీయెస్సు వారు

కాంటెక్స్ట్ ఏమిటి ? బండి ఱ కున్ను ఈ నాటిసమస్య కున్నూ :) వివరించ వలె

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90957426332387420112017-10-11T13:53:40.408+05:302017-10-11T13:53:40.408+05:30
జిలేబీ గారి పరిచయం:
Zilebiఅక్టోబర్ 18, 2016 4:4...
జిలేబీ గారి పరిచయం:

Zilebiఅక్టోబర్ 18, 2016 4:44 PM

గుఱ్ఱం ప్రభాకర శాస్త్రిగారు

ఉపయోగ మేమో చూడండి :) టిల్డే కీ (నిదురబోయేటట్లు కనబడు S లాంటి కీ :)

నిదురన గల టిల్డే కీ
కుదురుగ నొక్కి ర అ నొక్క కులుకుచు తా కం
డ్లెదురుగ వచ్చు ఱ యక్షర
మది కష్టపడితి నుపాయ మదియని తెలియన్ :)

Tlde+r+a

జిలేబిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84058649344961115282017-10-11T13:38:11.809+05:302017-10-11T13:38:11.809+05:30గ్రుడ్డిగ కట్నంబిచ్చియు
అడ్డంకియు దొలగె ననుచు నానం...గ్రుడ్డిగ కట్నంబిచ్చియు
అడ్డంకియు దొలగె ననుచు నానందింపన్?
దుడ్డుకు భర్తగ|”తిట్లను
వడ్డించెడి వాడుశత్రువా?తిననొప్పున్”{బాధ్యతలేనిభర్తకుకూతురి నమ్ముటవలన తిట్లు వడ్డించునుఆన్నభావన}
2.గడ్డుసమస్యగా కరువు కాటక మన్నది యింట జేరగా?
గడ్డియు లేకనే పశువు గాటికి గట్టక|నమ్మివేయగా
“గ్రుడ్డిగ జంపు వాడె పశు కోర్కెలుదీర్చెడిరీతి దాణయే
వడ్డన జేయు వాడు పగవాడె|తినందగు శంకవీడియున్” {పశువు}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89706627198468906882017-10-11T12:31:39.075+05:302017-10-11T12:31:39.075+05:30వడ్డాది కమల ! చెప్పుమ
వడ్డించెడివాడు శత్రువా ?తిన...వడ్డాది కమల ! చెప్పుమ
వడ్డించెడివాడు శత్రువా ?తిననొప్పున్
వడ్డనవాడెవడైనను
వడ్డన సరియుండు నటుల బరికింప దగున్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68641624406536136522017-10-11T11:26:55.747+05:302017-10-11T11:26:55.747+05:30అడ్డము పడ నేలనొ నీ
విడ్డంకతనమ్ము సూపి యివ్విధి బలి...అడ్డము పడ నేలనొ నీ
విడ్డంకతనమ్ము సూపి యివ్విధి బలిమిన్
విడ్డూరమ్ముగఁ జెప్పెదు
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

ఎడ్డఁ గనంగ వెన్నయ మహీపతి ధర్మము నెంచి పంచ నీ
గుడ్డలు కూడు భూ జనుల కున్ననుమానము వీడు మింక యే
గడ్డన నున్నఁ జెడ్డవగు కార్యము లేమియు సేయ నొల్లఁ డీ
వడ్డనఁ జేయువాఁడు, పగవాఁడె తినం దగు శంక వీడియున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78127772468885985042017-10-11T10:40:53.878+05:302017-10-11T10:40:53.878+05:30దొడ్డగుణమ్ము లేక పరదూషణ మెంచుచు జీవనమ్మునన్
చెడ్డగ...దొడ్డగుణమ్ము లేక పరదూషణ మెంచుచు జీవనమ్మునన్
చెడ్డగుణంపు వారలను జేరఁగ వీడుచు భక్తి భావము
న్నడ్డుకొనంగ లేనివగు నాహుతులన్న స్వయంకృతమ్మెగా
వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె? తినం దగు శంక వీడియున్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27535980859487188262017-10-11T09:09:35.790+05:302017-10-11T09:09:35.790+05:30గుడ్డిగ నమ్మెడి పౌరుల
నడ్డముగా దోచుకొనుట కడ్డాయగున...గుడ్డిగ నమ్మెడి పౌరుల
నడ్డముగా దోచుకొనుట కడ్డాయగునౌ
బిడ్డా రమ్మన పదవుల
వడ్డించెడివాడు శత్రువా? తిననొప్పున్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52128512639411507062017-10-11T09:08:43.733+05:302017-10-11T09:08:43.733+05:30మూడవ పాదము లో గాoచగ అని చదవాలి మూడవ పాదము లో గాoచగ అని చదవాలి Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51002513304996886452017-10-11T08:43:05.157+05:302017-10-11T08:43:05.157+05:30గడ్డ గు కాలము నందున
అడ్డ పు పనుల కు నోస oగూనాహా...గడ్డ గు కాలము నందున
అడ్డ పు పనుల కు నోస oగూనాహా ర ము ల న్
వద్ద న చేయు ట గ
వడ్డిoచేడు వా డు శత్రు వా? తి న నొప్పున్ Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3933014890569815352017-10-11T07:03:28.582+05:302017-10-11T07:03:28.582+05:30గొడ్డుల గాచిన వాడగు
దొడ్డమనస్కుడు తిరుమల దొర తీపైన...గొడ్డుల గాచిన వాడగు
దొడ్డమనస్కుడు తిరుమల దొర తీపైనన్
లడ్డూప్రసాద మివ్వగ
వడ్డించెడివాడు శత్రువా? తిననొప్పున్!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24353262957238832912017-10-11T06:43:55.049+05:302017-10-11T06:43:55.049+05:30దొడ్డ తనముతో శ్రీహరి
అడ్డుయదుపు లేక సుధను యమరులకీయ...దొడ్డ తనముతో శ్రీహరి
అడ్డుయదుపు లేక సుధను యమరులకీయన్,
వడ్డనకు మిగలదు గదా
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
(రాహు కేతువుల ఆలోచన )

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58891836207397322912017-10-11T05:07:43.392+05:302017-10-11T05:07:43.392+05:30డా.పిట్టా
గడ్డము బట్టినన్ నరుడు...గా స్వీకరించండి,...డా.పిట్టా
గడ్డము బట్టినన్ నరుడు...గా స్వీకరించండి,ఆర్యా!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31214691403363611052017-10-11T05:04:43.979+05:302017-10-11T05:04:43.979+05:30డా.పిట్టా
గడ్డము బట్టినన్ దనదు గౌరవ భావ ఫణంబు నడ్డ...డా.పిట్టా
గడ్డము బట్టినన్ దనదు గౌరవ భావ ఫణంబు నడ్డు వే
జడ్డుదనంబు నోపకను చాలగ నీరము గుడ్చియున్ మనున్
పడ్డది బాముకొంట గడు పాపము, గిట్టదు వక్ర నీతియౌ
"వడ్డన జేయువాడు పగవాడె తినందగు శంక వీడియున్"
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20523465268270369302017-10-11T04:57:35.712+05:302017-10-11T04:57:35.712+05:30డా.పిట్టా
గొడ్డుకు దిండియె తృప్తియ
దొడ్డ గుణుండైన ...డా.పిట్టా
గొడ్డుకు దిండియె తృప్తియ
దొడ్డ గుణుండైన నరు కు దోరపు వృత్తుల్
ఎడ్డెయె నమ్మునె నియమము:
"వడ్డించెడువాడు శత్రువా?తిన నొప్పున్"Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23219828377532740192017-10-11T04:21:39.405+05:302017-10-11T04:21:39.405+05:30జిడ్డగు మోమున మెలగుచు
నిడ్డెను లను పంచి నంత నీటుగ...జిడ్డగు మోమున మెలగుచు
నిడ్డెను లను పంచి నంత నీటుగ నెటులౌ
తెడ్డును వాడని వాడట
వడ్డించెడి వాఁడు శత్రువా ? తిన నొప్పున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64229798968824067042017-10-11T02:41:05.138+05:302017-10-11T02:41:05.138+05:30అడ్డు శశిరేఖకెవరన్
సొడ్డున వధువౌ ఘటోత్కచుని ముందరన...అడ్డు శశిరేఖకెవరన్
సొడ్డున వధువౌ ఘటోత్కచుని ముందరనా
లడ్డూ భక్ష్యాలమరఁగ
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com