tag:blogger.com,1999:blog-6769183920316093900.post4005404760066626310..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1202 (కడుపునొప్పి యనుచు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31290554839875997842013-10-13T11:18:29.729+05:302013-10-13T11:18:29.729+05:30శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,,అర్థ గణదో...శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,,అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !

కడుపునింపుటకును కాయకష్టమొకడు
కరము తోడ జేయ కడుపు నవ్వె
తిన్న కూడరుగక తిప్పలు పడుచున్న
కడుపు నొప్పియనుచు గరము మురిసెAnonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34197567229551372612013-10-13T11:11:35.986+05:302013-10-13T11:11:35.986+05:30ఎక్కు వైన తిండి యిబ్బంది పెట్టగా
కడుపు నొప్పి తో న...ఎక్కు వైన తిండి యిబ్బంది పెట్టగా
కడుపు నొప్పి తో నొకండు బాధ
పడుచు మాని వేయ పనులు, విశ్రాంతితో
కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసెబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45283601745483345682013-10-12T21:03:44.755+05:302013-10-12T21:03:44.755+05:30శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు మరియు ధన్యవాదము...శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు మరియు ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణ:

ఎదుటి వాని బాగు నెన్నడు విన్నను
తల్ల డిల్లు చుండు తప్పటోడు
కీడు జరిగె నేని కేరింతలఁబడుచు
కడుపు నొప్పి
యనుచుఁ !,గరము మురిసె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54028291242515993672013-10-12T20:32:14.606+05:302013-10-12T20:32:14.606+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి పూరణలను పరిశీలించు...మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి పూరణలను పరిశీలించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
భోజన ప్రియు డొకడు కడుపు నొప్పి కావున నేడు ముట్టడాయె నిమ్మరసమును అని పూరించేరు. పద్యము చాల బాగుగ నున్నది.

శ్రీ గూడ రఘురాం గారు:
పద్యము బాగుగ నున్నది. నెప్పి అనే పదము లేదు. నొప్పి అనుటయే సాధువు. రావు + ఏ అనుచోట యడాగమము రాదు.

శ్రీ మిస్సన్న గారు:
కుప్పుస్వామిగారి చెణుకులతో మీ పొట్టకి నొప్పి వచ్చినదా? చాల బాగున్నది మీ పద్యము.

శ్రీ సుబ్బా రావు గారు:
పద్మ పనికి రాలేదు. కనకదుర్గకి కల వచ్చినది. మీ పద్యము బాగుగ నున్నది. కానీ అన్వయ సౌలభ్యము లేదు.

శ్రీ తిమ్మాజీ రావు గారు:
ప్రసవ వేదన నొప్పియే ఐనా ఆనందమును ఇచ్చును కదా. మీ పద్యము చాలబాగుగ నున్నది.

శ్రీ లక్ష్మీనారాయణ గారు:
కడుపు నిండుగా మెక్కి, కడుపు నొప్పి వచ్చినా చాల కాలమునకు విశ్రాంతి దొరకినది కదా సంతోషము అన్నారు. మీ పద్యము చాల బాగుగ నున్నది.

శ్రీ శ్రీపతి శాస్త్రి గారు:
కడుపు నొప్పి కంటే సూది మందు నొప్పి ఎక్కువ అన్నారు. బాగుగ నున్నది మీ పద్యము.

శ్రీ సహదేవుడు గారు:
ఎదుటివాని నొప్పిని చూచి మురిసే వాని గూర్చి చెప్పేరు. చాల బాగుగ నున్నది మీ పద్యము. వాడి అనరాదు - వాని అనుటయే సాధువు.

శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు: బహుకాల దర్శనము. సంతోషము.
దేవకి ప్రసవ వేదన లోకమునకే సంతోష కారణము కదా. చాల బాగుగ నున్నది మీ పద్యము.

శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
మంచి విరుపుతో పూరించేరు. కాని అన్వయ సౌలభ్యము లేదు. పద్యము బాగుగ నున్నది.

శ్రీ నాగరాజు రవీందర్ గారు:
బాగుగ నున్నది మీ పద్యము - భార్య ప్రసవ వేదన ఆనందదాయకమే కదా.

స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19633486306721820592013-10-12T18:59:02.879+05:302013-10-12T18:59:02.879+05:30సంతులేని సతికి చాల దినములకు
గర్భమయ్యె నంబ కరుణ చే...సంతులేని సతికి చాల దినములకు
గర్భమయ్యె నంబ కరుణ చేత
ముదిత కొక్కనాడు పురిటినొప్పులు రాగ
కడుపునొప్పి యనుచు గరము మురిసె ! Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52724280936335422982013-10-12T16:51:51.186+05:302013-10-12T16:51:51.186+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69012197676773629782013-10-12T15:15:03.600+05:302013-10-12T15:15:03.600+05:30కమల నయనుడు తన గర్భమ్ములో జేరి,
నెలలు నిండి, పురిటి...కమల నయనుడు తన గర్భమ్ములో జేరి,
నెలలు నిండి, పురిటి కలయె దీరు
శుభ ముహూర్త మరిగె! చూడరో దేవకిన్ -
కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83034568006710798892013-10-12T14:38:29.973+05:302013-10-12T14:38:29.973+05:30ఎదుటి వాడి బాగు నెన్నడు విన్నను
తల్ల డిల్లు చుండు ...ఎదుటి వాడి బాగు నెన్నడు విన్నను
తల్ల డిల్లు చుండు తప్పటోడు
కీడు జరిగె నేని కేరింతలఁబడుచు
కడుపు నొప్పి యనుచుఁ !,గరము మురిసె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56231073786631376892013-10-12T13:17:36.015+05:302013-10-12T13:17:36.015+05:30శ్రీగురుభ్యోనమ:
కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసెగా...శ్రీగురుభ్యోనమ:

కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసెగాని
జ్వరము వచ్చెననుచు వైద్యుడపుడు
సూదిపొడిచినంత చురచుర భుజముపై
నొప్పి నోర్వలేక నోరుమూసె శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25758942558058343862013-10-12T12:39:30.232+05:302013-10-12T12:39:30.232+05:30మిక్కుటంబుగాను మెక్కి యొక్కడరచె
కడుపునొప్పి యనుచు...మిక్కుటంబుగాను మెక్కి యొక్కడరచె
కడుపునొప్పి యనుచు, కరము మురిసె
నెంత కాల మాయె సుంతైన విశ్రాంతి
లేక నేడు కలిగె నాక టంచు . గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16313373508615602212013-10-12T12:25:23.164+05:302013-10-12T12:25:23.164+05:30పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనము...పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

మాయ నొప్పి కాదు మ౦దుకులొంగదు
పురిటి శాల కేగు త్వరిత మనుచు
తల్లి పలుక వినిన తనయ బాధను మరచి
కడుపునొప్పి యనుచు గరము మురిసె
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30903555172333083832013-10-12T11:54:08.327+05:302013-10-12T11:54:08.327+05:30ఫద్మ యీదినంబు పనికిరాలేదుగ
కడుపు నొప్పియనుచు,కరము ...ఫద్మ యీదినంబు పనికిరాలేదుగ
కడుపు నొప్పియనుచు,కరము మురిసె
కనకదుర్గ తాను కనినకలనుగూర్చి
అభయ హస్త మిచ్చె నంబ కలనుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75894337531921586662013-10-12T11:10:11.806+05:302013-10-12T11:10:11.806+05:30చాలు చాలు నయ్య చాలు నీ చెణుకులు
గొప్ప వాడవయ్య కుప్...చాలు చాలు నయ్య చాలు నీ చెణుకులు
గొప్ప వాడవయ్య కుప్పు స్వామి
నవ్వి నవ్వి చూడు నాకైన దయ్యయో
కడుపునొప్పి యనుచుఁ గరము మురిసె.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38284735166760240812013-10-12T11:05:02.450+05:302013-10-12T11:05:02.450+05:30నెత్తియుండిననదినెప్పి పుట్టుచునుండు
పొట్టయున్నవచ్చ...నెత్తియుండిననదినెప్పి పుట్టుచునుండు
పొట్టయున్నవచ్చు పొట్టనెప్పి
లేవివేవి నాకు రావుయే తలనొప్పి
కడుపునొప్పు లనుచు కరము మురిసె!Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90241136600018612062013-10-12T08:37:42.759+05:302013-10-12T08:37:42.759+05:30కరము నొప్పిబుట్ట కరకర లాడించు
నోట వేసి తిండి పూట ...కరము నొప్పిబుట్ట కరకర లాడించు
నోట వేసి తిండి పూట పూట
నేడు ముట్టడాయె నిమ్మరసమ్మును
కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com