tag:blogger.com,1999:blog-6769183920316093900.post4036040271448576894..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: వారాంతపు సమస్యాపూరణం-318 (గడ్డముఁ జేసికొమ్మనుచు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50097365709235408372019-04-22T12:18:36.133+05:302019-04-22T12:18:36.133+05:30రెడ్డమ పెండ్లి పందిరిని రీతిగ కూర్చొని గప్పుగొట్టగ...రెడ్డమ పెండ్లి పందిరిని రీతిగ కూర్చొని గప్పుగొట్టగా
చెడ్డగ నేడ్చుచున్న కడు చిన్నరి పాపను చేరదీయుచున్
బిడ్డకు పాలనిచ్చుటకు భీతిలి జూడగ చీర పైటకొం
గడ్డముఁ జేసికొ మ్మనుచుఁగాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74819021779341074212011-04-25T10:38:42.409+05:302011-04-25T10:38:42.409+05:30గురువుగారూ, మీరు చెప్పింది బాగుంది. అలాగే కానిద్దా...గురువుగారూ, మీరు చెప్పింది బాగుంది. అలాగే కానిద్దాం.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49164148103199372362011-04-25T09:42:43.393+05:302011-04-25T09:42:43.393+05:30మందాకిని గారూ,
"గడ్డము చేసికొందుమన కద్దములేద...మందాకిని గారూ,
"గడ్డము చేసికొందుమన కద్దములేదెచటన్" అంటే సరిపోదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16527807250030180082011-04-25T08:54:34.699+05:302011-04-25T08:54:34.699+05:30గురువుగారూ,
ధన్యవాదాలు.
చేసికొందుమనగ+అద్దము అని . ...గురువుగారూ,
ధన్యవాదాలు.
చేసికొందుమనగ+అద్దము అని . సంధి అవుతుంది కదా!
చేసికొందమనగన్ + అద్దము అని ఉండాలా ?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5447369520651007662011-04-25T08:17:22.451+05:302011-04-25T08:17:22.451+05:30రవి గారూ,
గడ్డం చేసిన నున్నని బుగ్గమీద ముద్దు కొమ...రవి గారూ,
గడ్డం చేసిన నున్నని బుగ్గమీద ముద్దు కొమ్మన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మసి పట్టిన గడ్డపు పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

వసంత్ కిశోర్ గారూ,
తలపా గడ్డం పెట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28048324929063241762011-04-25T08:08:16.186+05:302011-04-25T08:08:16.186+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇల్లాలి గడ్డము నెత్తి న...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇల్లాలి గడ్డము నెత్తి నౌకరీ చేసికొమ్మని చెప్పాడా? బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.

మిస్సన్న గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.

డా. విష్ణు నందన్ గారూ,
గడ్డం చేసి తెచ్చిన సొమ్మును తీసికొమ్మన్నాడా? అద్భుతమైన పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
మీ కొంగడ్డం చేసిన పూరణ వైవిధ్యంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
రెండవ పూరణకూడ బాగుంది. "మనఁ గద్దము"? అది "మనకు + అద్దం" కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12902007208423408262011-04-24T22:23:28.479+05:302011-04-24T22:23:28.479+05:30లక్కరాజు గారు,
ధన్యవాదములు.లక్కరాజు గారు,
ధన్యవాదములు.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82280565219381210802011-04-24T16:39:12.522+05:302011-04-24T16:39:12.522+05:30జిగురు సత్యనారాయణ గారూ గడ్డము మీద ట్విస్ట్ పూరణ బా...జిగురు సత్యనారాయణ గారూ గడ్డము మీద ట్విస్ట్ పూరణ బాగుంది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74374427958629948342011-04-24T14:33:55.939+05:302011-04-24T14:33:55.939+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !

01)

ఎడ్డము లన్ని దాటి , తన - యిర్వురు బిడ్డల చేతబట్టి ,వా
గొడ్డున మట్టిమోయు పని - కొచ్చిన భార్యను గాంచి; యంతటన్
గడ్డిని చుట్ట జుట్టి తన - కాంతకు నిచ్చెను ! వట్టిగడ్డి , పా
గడ్డము చేసి కొమ్మనుచు - గాంతుడు భార్యకు జెప్పె నవ్వుచున్ !

ఎడ్డము = ఆటంకము = వంటా వార్పూ మొదలైనవి
పాగ = తలపాగ = తల చుట్టు = తట్టలు మోయుటకు తలపై పెట్టు కొనునదివసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47558993731528993122011-04-24T14:28:24.041+05:302011-04-24T14:28:24.041+05:30గడ్డము చేసికొందుమనఁగద్దములేదెచటన్ మరింకనే
నడ్డము ర...గడ్డము చేసికొందుమనఁగద్దములేదెచటన్ మరింకనే
నడ్డము రానికన్, నునుపు యద్దపుచెక్కిలినిచ్చిపోగదే;
వడ్డనసాకు చెప్పకుము,వల్లభుఁముచ్చటతీర్చఁనీవెనా
గడ్డముఁ జేసికొ మ్మనుచుఁ గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్!!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84748361058039193472011-04-24T13:37:42.833+05:302011-04-24T13:37:42.833+05:30వడ్డన చేయు వేళ మసి పాత్రలు పట్టగ యింతి, వాటిపై
జిడ...వడ్డన చేయు వేళ మసి పాత్రలు పట్టగ యింతి, వాటిపై
జిడ్డును మడ్డియున్ మసియు చెక్కిలి చేరె శశాంకమోయనన్
గడ్దము వోలె తోచె మసి కాంత ముఖంబును జూచినంతటన్
గడ్డముఁ జేసికొ మ్మనుచుఁ గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23917973054702258262011-04-24T12:18:30.044+05:302011-04-24T12:18:30.044+05:30"గడ్డము మాసె నాకు గరుకయ్యెడ నెట్టుల ముద్దునిత..."గడ్డము మాసె నాకు గరుకయ్యెడ నెట్టుల ముద్దునిత్తు నే
వడ్డన జేయన" న్న సతి వంక నెఱింగి మనోహరుండటన్
గడ్డము అడ్డమా? కరుణఁ గావని బుగ్గను జూపి నున్నగా
గడ్డముఁ జేసి, కొమ్మనుచుఁ గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68052620230909105052011-04-24T11:28:50.633+05:302011-04-24T11:28:50.633+05:30బిడ్డనుచంకనెత్తుకొని,బిఱ్ఱుగకట్టినచద్దిచేత,వా
గడ్...బిడ్డనుచంకనెత్తుకొని,బిఱ్ఱుగకట్టినచద్దిచేత,వా
గడ్డముగాగ,బేల;యది,కాలవదాటెను;భోజనంబుఁదాఁ
వడ్డనఁజేయువేళరవివాడికి ,తాళకఁబోవ; జూచి కొం
గడ్డముఁ జేసికొ మ్మనుచుఁగాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84170792487236690642011-04-24T11:20:08.407+05:302011-04-24T11:20:08.407+05:30వృత్తిరీత్యా క్షురకుడైన భర్త , అతని భార్య మధ్య సంభ...వృత్తిరీత్యా క్షురకుడైన భర్త , అతని భార్య మధ్య సంభాషణం !

" గడ్డు పరిస్థితుల్ కలిగె ; కానగ లేమొక చిల్లి గవ్వయున్
బిడ్డది పాలకిట్లు విలపించుచునున్నది , యెట్లు తెత్తువో
దుడ్డును ? " పల్కె భార్య - " చనుదున్ , క్షురకర్మకు , దెత్తు సొమ్ములన్
గడ్డముఁ జేసి, కొమ్మనుచుఁ " గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్ !!

(దుడ్డు = సొమ్ము, ఒక మాండలికం )డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73348840460363972712011-04-24T10:13:25.323+05:302011-04-24T10:13:25.323+05:30అడ్డము దిడ్డమౌ తరులు నాపయి నల్లిన తీగెలున్ లతల్
గ...అడ్డము దిడ్డమౌ తరులు నాపయి నల్లిన తీగెలున్ లతల్
గడ్డగు మార్గ మింక కనగా నిట నాగుట మేలు చూడుమా
బిడ్డదె పొట్ట పట్టుకొని వ్రేలుచు నుండగ కోతి దాటు "వా-
గడ్డముఁ జేసికొ మ్మ"నుచుఁ గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44485919297284114132011-04-24T08:11:18.005+05:302011-04-24T08:11:18.005+05:30"బిడ్డలు ముగ్గురైరి!మన పిల్లల బెంచగ డబ్బు గావ..."బిడ్డలు ముగ్గురైరి!మన పిల్లల బెంచగ డబ్బు గావలెన్!
చెడ్డది గాదు చూడగను, జేసెద నౌకరి నీకు తోడుగా!
అడ్డము చెప్పబోకు"మన!అమ్మడి చెంతకు జేరి ఎత్తుచున్
గడ్డము; ' జేసికొమ్మనుచు ' గాంతుడు భార్యకు జెప్పె నవ్వుచున్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com