tag:blogger.com,1999:blog-6769183920316093900.post4039085280103201894..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3029 (ఉష్ణీషముతోడ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger79125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28572184886006822272019-05-26T20:15:32.215+05:302019-05-26T20:15:32.215+05:30శార్దూలవిక్రీడితము
నిష్ణాతుండగు రామచంద్రుఁ డనిలో ...శార్దూలవిక్రీడితము
నిష్ణాతుండగు రామచంద్రుఁ డనిలో నిర్వేదనన్చెందగన్
వృష్ణీరూపు నగస్త్యుఁడెంచుచు రణాపేక్షన్ ప్రబోధించగా
నుష్ణాంశున్ మదిఁ దల్చ బల్కె" ప్రభు వా యోర్మిన్ ప్రసాధించగా
నుష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్"

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41461414716643401212019-05-26T20:03:09.685+05:302019-05-26T20:03:09.685+05:30🙏 తప్పక సరి జేసుకొనెదను.🙏 తప్పక సరి జేసుకొనెదను.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79752037226436802532019-05-26T18:05:56.601+05:302019-05-26T18:05:56.601+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73746044358552669712019-05-26T17:05:18.923+05:302019-05-26T17:05:18.923+05:30తృష్ణాళమ్మున సింగమొక్కటి కడున్ దీర్ఘంపు కాంతారపున్...తృష్ణాళమ్మున సింగమొక్కటి కడున్ దీర్ఘంపు కాంతారపున్
నిష్ణాతమ్మగు ఱేనిగాఁ దలచుచున్ నీల్గంగ కుందేలు నీ
జిష్ణుం డక్కడ బావినన్ గలడనన్ సింగంబు దూకెన్ గదా!
ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73745773365837548802019-05-26T16:56:59.610+05:302019-05-26T16:56:59.610+05:30రామాచార్య గారూ,
మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అ...రామాచార్య గారూ,
మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43785376134439872232019-05-26T16:56:20.095+05:302019-05-26T16:56:20.095+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22056507847944128102019-05-26T16:55:44.264+05:302019-05-26T16:55:44.264+05:30రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందన...రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8971193105463201662019-05-26T16:54:34.628+05:302019-05-26T16:54:34.628+05:30శివరాజ లింగం గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శివరాజ లింగం గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32377279781814682482019-05-26T16:45:14.238+05:302019-05-26T16:45:14.238+05:30కృష్ణా యేలర! యల్లరుల్ వలదురా! కేల్మోడ్తు నాప్రక్క...కృష్ణా యేలర! యల్లరుల్ వలదురా! కేల్మోడ్తు నాప్రక్కనన్
తూష్ణంబుండుము గొల్లలిండ్ల నపవాదుం దేకుమా యంచు రో
చిష్ణున్ ద్రాడున గట్ట, బద్ధుడగునా?, చెన్నొంద నా తల్లి యే
ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్?
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46271808101502192982019-05-26T16:12:56.535+05:302019-05-26T16:12:56.535+05:30"సతి పదసేవ జేయదగుసౌఖ్యముకై
భవబంధ ముక్తికై..."సతి పదసేవ జేయదగుసౌఖ్యముకై
భవబంధ ముక్తికై"

అనుకుంటా G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46587429322591375732019-05-26T16:07:46.370+05:302019-05-26T16:07:46.370+05:30కృష్ణా! నామొర నాలకింపుమనుచున్ గీర్తించినన్ జాలదే
...కృష్ణా! నామొర నాలకింపుమనుచున్ గీర్తించినన్ జాలదే
తృష్ణన్ గల్గిన భక్తకోటి యెదలో తిమ్మప్పనే నిల్చునే
నిష్ణాతుండగు మావటీడు తనదౌ నేర్పున్ ప్రదర్శించినన్
ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మద వ్యూఢోగ్ర శుండాలమున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8266790413701115772019-05-26T15:28:30.392+05:302019-05-26T15:28:30.392+05:30కృష్ణా! త్వత్కరుణాకటాక్షమహిమన్ గీర్తించ శక్తుండనే...కృష్ణా! త్వత్కరుణాకటాక్షమహిమన్ గీర్తించ శక్తుండనే?
తృష్ణాపారవిశేషతోయనిధిలో తీరమ్ముఁ జూపింతువే,
నిష్ణాతుం డగు గాదె! మందమతియున్, దీవ్యత్కృపాలబ్ధితో
ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40584977437124306742019-05-26T14:38:16.961+05:302019-05-26T14:38:16.961+05:30
పై వారమునకు ఆకాశవాణి సమస్య తెలుపగలరు
జిలేబి

పై వారమునకు ఆకాశవాణి సమస్య తెలుపగలరు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67763054352637365832019-05-26T14:31:51.388+05:302019-05-26T14:31:51.388+05:30ఒంట్లో బలం తగ్గి, శరీరం చల్లబడసాగిందని అర్థం వస్తు...ఒంట్లో బలం తగ్గి, శరీరం చల్లబడసాగిందని అర్థం వస్తుందని భావించాను గురువుగారు.యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80554498530989558212019-05-26T14:22:36.031+05:302019-05-26T14:22:36.031+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82310797806571888912019-05-26T14:04:30.573+05:302019-05-26T14:04:30.573+05:30 కందము
కృష్ణా! నీవే దిక్కని
గృష్ణ సభక్తి ... కందము
కృష్ణా! నీవే దిక్కని
గృష్ణ సభక్తి గొనియాడ గృప నేలె గదా!
విష్ణున్ దలచెడి భక్తులు
నుష్ణీషము తోడ గట్ట నొప్పును గజమున్
ఆకులశివరాజలింగం వనపర్తిAnonymoushttps://www.blogger.com/profile/15327215556899488122noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72644996514919283062019-05-26T13:49:42.901+05:302019-05-26T13:49:42.901+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90323300296652900382019-05-26T13:39:31.740+05:302019-05-26T13:39:31.740+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తృష్ణను నూహించి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70371656209876098362019-05-26T13:38:49.522+05:302019-05-26T13:38:49.522+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18373258165398529892019-05-26T13:38:23.157+05:302019-05-26T13:38:23.157+05:30ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56164626800114241672019-05-26T13:37:50.901+05:302019-05-26T13:37:50.901+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65787631230160324882019-05-26T13:36:45.209+05:302019-05-26T13:36:45.209+05:30జిలేబి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

స...జిలేబి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16937732568442695632019-05-26T13:35:05.597+05:302019-05-26T13:35:05.597+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు...మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60231361606991666612019-05-26T13:34:18.276+05:302019-05-26T13:34:18.276+05:30చిన్న సవరణ: మూడో పాదాన్ని...
...క్రో/ధోష్ణుండై శివ...చిన్న సవరణ: మూడో పాదాన్ని...
...క్రో/ధోష్ణుండై శివుకై తపించి, బలుఁడై, వ్యూహాన రోధించెరా!...అని పఠించగలరు...మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29993739559415435762019-05-26T13:33:55.493+05:302019-05-26T13:33:55.493+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కృష్ణుని పద ఘట్టనముల । నుష్ణమునకు...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com