tag:blogger.com,1999:blog-6769183920316093900.post4042206035640681849..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1073 (నీతిఁ జెప్పఁబోఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-59414257370424101522013-06-06T07:01:55.083+05:302013-06-06T07:01:55.083+05:30రాజేశ్వరి అక్కయ్యా,
‘బొంకవచ్చు నఘముఁ బొందఁ డధిప’ అ...రాజేశ్వరి అక్కయ్యా,
‘బొంకవచ్చు నఘముఁ బొందఁ డధిప’ అన్న శుక్రనీతిని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10524823513647269212013-06-05T21:51:45.407+05:302013-06-05T21:51:45.407+05:30aacariMci coopu naacaaryDE maMci
kaakayunna viluv...aacariMci coopu naacaaryDE maMci
kaakayunna viluva kalade bhuvini
neeti lEni panulanE jEsi yorulaku
నీతిఁ జెప్పఁ బోఁ డు నిజ గురుండు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58814443265789712832013-06-05T21:09:21.587+05:302013-06-05T21:09:21.587+05:30శ్రీ కంది శంకరయ్య గురుతుల్యులకు
నమస్కారములు
మీ ...శ్రీ కంది శంకరయ్య గురుతుల్యులకు
నమస్కారములు
మీ సూచన సిరోదార్యము . గణభంగమును గమనిచనే లేదు గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49927012149632730122013-06-05T20:31:02.305+05:302013-06-05T20:31:02.305+05:30పరమ పూజ్యుడైన గురుబోద లేకున్న
చక్క బడదు విద్య నిక...పరమ పూజ్యుడైన గురుబోద లేకున్న
చక్క బడదు విద్య నిక్కముగను
బొంకి నంత నఘము పొంద బోడను శుక్ర
నీతిఁ జెప్పఁ బోఁ డు నిజ గురుండు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45713566628237372452013-06-05T19:24:05.656+05:302013-06-05T19:24:05.656+05:30"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గా..."అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ఈరోజు ప్రథమ తాంబూలం మీదే... మంచి పూరణ. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం.. ‘నేర్పును తా నవి..’ అంటే సరి!

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
అందరకు ఒకే నీతిని గురుడు బోధిస్తాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
ఆచరించి చెప్పె గురుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘చదువు సిరులు బెంచి..’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58843749098541145242013-06-05T18:34:55.198+05:302013-06-05T18:34:55.198+05:30చదువు సంపద బెంచి సత్కార్య నిరతితో
సజ్జనునిగ నెదు...చదువు సంపద బెంచి సత్కార్య నిరతితో
సజ్జనునిగ నెదుగ సకల బుద్ది
కలుగ జేయు గాని కపటం బు తోనవి నీతి జెప్ప బోడు నిజ గు రుండు గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-343364007026627722013-06-05T18:32:53.571+05:302013-06-05T18:32:53.571+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24263783487751280602013-06-05T18:26:11.182+05:302013-06-05T18:26:11.182+05:30తాను నీతి బాట దప్పక నడచుచు
నదియె బోధ సేయు ననవరతము...తాను నీతి బాట దప్పక నడచుచు
నదియె బోధ సేయు ననవరతము
నాచరింపబోక నన్యుల కెన్నడు
నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84546629684016071372013-06-05T17:20:21.306+05:302013-06-05T17:20:21.306+05:30సకల జనహితమ్ము సర్వ భద్రాత్మక
మైన బోధసేయు నంచితముగ
...సకల జనహితమ్ము సర్వ భద్రాత్మక
మైన బోధసేయు నంచితముగ
ఒక్కరొక్కరికిని నొక్కొక్క రీతిగా
నీతి జెప్ప బోడు నిజగురుండు
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31658664445154328492013-06-05T13:56:41.238+05:302013-06-05T13:56:41.238+05:30శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు...శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
తాజా రాజకియములపై

గద్దె నెక్కి ఘనులు గడ్డి దినుట నేర్చి
నీతి దప్పి దిరుగు నీచ జాతి,
నింద లెల్ల నేడు నేతలపై బడ్డ
నీతి జెప్ప బోడు నిజ గురుండు
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31838847143702267222013-06-05T11:20:18.658+05:302013-06-05T11:20:18.658+05:30ధర్మ మార్గమందుఁ దప్పక నడచుచు,
నీతిఁ దప్పఁ బోని నియ...ధర్మ మార్గమందుఁ దప్పక నడచుచు,
నీతిఁ దప్పఁ బోని నియమ గామి
సత్యమే జయించు సతమను గాని, దు
ర్నీతిఁ జెప్పఁ బోఁడు నిజగురుండు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74031613672796919052013-06-05T10:20:43.560+05:302013-06-05T10:20:43.560+05:30జనులహితముఁ గూర్చు చక్కటి గుణములఁ
బెంచు నెపుడు దాన...జనులహితముఁ గూర్చు చక్కటి గుణములఁ
బెంచు నెపుడు దాను పేర్మితోడ;
సుమతిఁ జేయు శిష్యు; జూడగా నహిత కు
నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57501691655024144952013-06-05T09:53:06.176+05:302013-06-05T09:53:06.176+05:30తప్పు జేయ మిగుల దండించి శిష్యుని
విద్య గ ఱ పి మంచ...తప్పు జేయ మిగుల దండించి శిష్యుని
విద్య గ ఱ పి మంచి వేత్త జేయు
నీ తి గార వములు నేర్పును నవి
నీ తి జెప్ప బోడు నిజ గు రుండు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15227577633390745542013-06-05T07:33:30.401+05:302013-06-05T07:33:30.401+05:30తప్పుతోవనడువ దండనంబును జేయు
పలుకులందు శుచిని కలుగజ...తప్పుతోవనడువ దండనంబును జేయు
పలుకులందు శుచిని కలుగజేయు
శిష్యతతినిగాచి చేకూర్చు ధీ; యవి
నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు."అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/16492851840316250279noreply@blogger.com