tag:blogger.com,1999:blog-6769183920316093900.post4062181874339725158..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1233 (ప్రాణ మొసఁగును)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66362509857953675512013-11-13T00:57:45.570+05:302013-11-13T00:57:45.570+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
చాలా సాహసోపేతమైన నిర్ణయ...శంకరార్యా ! ధన్యవాదములు !

చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ! అభినందనలు !
కొద్దికాలం దూరంగా ఉంటే
మనసులు తప్పకుండా దగ్గరౌతాయి !

":అనుకున్నామని - జరగవు అన్నీ
అనుకోలేదని - ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే - మనిషి పని "

అన్నారు గదా మనసుకవి ఆత్రేయ గారు !

ఇప్పుడైనా మనఃశ్శాంతి చిక్కితే అదే పదివేలు !

వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9216719488799225192013-11-12T20:43:55.061+05:302013-11-12T20:43:55.061+05:30జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
ప్రాణ మొసగును; మ...జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
ప్రాణ మొసగును; మృత్యు దేవత జనులకు
మిగుల భీతిని గొల్పుచు ప్రాణములను
దీయు వెంటనే విధి వ్రాత తీరునరసి.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54322096617632296102013-11-12T20:39:02.001+05:302013-11-12T20:39:02.001+05:30శ్రీ శంకరయ్య గురువర్యులకు నమస్కారములు
మీరన్నట్లు ...శ్రీ శంకరయ్య గురువర్యులకు నమస్కారములు
మీరన్నట్లు సమన్వయము కుదరలేదు . మీ సవరణకు ధన్యవాదములు.

జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
ప్రాణ మొసగును; మృత్యు దేవత జనులకు
మిగుల భీతిగొల్పుచు ప్రాణములను
దీయు వెంటనే విధి వ్రాత తీరునరసి.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17796133482033006652013-11-12T20:21:25.709+05:302013-11-12T20:21:25.709+05:30మాస్టరు గారూ ! నమస్కారములు. తొందరపాటు నిర్ణయము కాద...మాస్టరు గారూ ! నమస్కారములు. తొందరపాటు నిర్ణయము కాదని విజ్ఞులైన మీరు చెప్పిన తరువాత మేమింకేమీ మాట్లాడలేము. యేదైనా " జరిగేవన్నీ మంచికని..అనుకోవడమే మనిషిపనీ.." అన్నట్లు కొన్ని సంఘటనలు యే మంచికోసమో..అప్పటి వరకూ మీకు మనశ్శాంతీ. ఆరోగ్యము ప్రసాదించాలని భగవంతుని కోరుకొనుచున్నాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23432777099579603682013-11-12T20:12:26.046+05:302013-11-12T20:12:26.046+05:30మద్దూరి ఆదిత్య గారూ,
ధన్యవాదాలు.

బొడ్డు శంకరయ్య...మద్దూరి ఆదిత్య గారూ,
ధన్యవాదాలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. నా నిర్ణయం వెనుక భగవత్సంకల్పం ఉన్నదేమో...
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70828609323547004962013-11-12T19:33:29.456+05:302013-11-12T19:33:29.456+05:30నమస్కారములు
ఏది ఏమైనా గురువు గారి నిర్ణయం చాలా బా...నమస్కారములు
ఏది ఏమైనా గురువు గారి నిర్ణయం చాలా బాధగా ఉంది. భగ వంతుడు వారికి అన్ని విధాలా మనశ్శాం తిని చేకూర్చాలని ప్రార్ధిం చడం తప్ప ఏం చేయ గలం ?

పాత కమ్ముల వెలగట్టి బ్రతుకు మార్చి
ప్రాణ మొసగును మృత్యు దేవతజనులకు
రాజు పేదైన బాపడు రాజ్య మేల
నుదుటి వ్రాతను వెను ద్రిప్పి బ్రతుకు నిడునురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15834864762106489972013-11-12T19:24:32.056+05:302013-11-12T19:24:32.056+05:30శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు, పండితనేమాని గురుదేవ...శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు, పండితనేమాని గురుదేవులకు నమస్కారములు...
శ్రీ కంది శంకరయ్య గురుదేవులు ఎదుర్కొంటున్న బాధలకు చింతిస్తున్నాను.

బ్రహ్మ వ్రాసిన వ్రాతను బడసి నట్టి
మానవుల మెల్ల మహిలోన మనగవలయు
కర్మ ఫలితమ్ము పూర్తిగా గాంచకుండ
యాత్మ బలిదాన మొనరించు నపుడు విధిగ
ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7030818664195341582013-11-12T19:00:14.460+05:302013-11-12T19:00:14.460+05:30శంకరయ్య గారికి నమస్కారం, మీకు కలిగిన బాధకు త్వరలో ...శంకరయ్య గారికి నమస్కారం, మీకు కలిగిన బాధకు త్వరలో పరిష్కారం దొరకాలని కోరుకుంటూ ఆ శ్రీ మాతని కోరుతూ

మనవడే మనవాడే అని తాత తెలుపలేదా,
"అసలు కన్నా వడ్డీ మిన్న", వాడుక నీకు వర్తించదా,
శారదాంబ తనయులను కరుణించవా వరదా,
శాంతి సౌభాగ్యాల వరదా సజ్జనులకీయ్యరాదా ?
Aadi's worldhttps://www.blogger.com/profile/09694806553527918752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65936015996352933472013-11-12T18:39:26.023+05:302013-11-12T18:39:26.023+05:30వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందన...వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2004014483093983442013-11-12T18:04:45.841+05:302013-11-12T18:04:45.841+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

తాబేలు ఏమీ జేయకుండు కానీ ఎక్కువ కాలము బ్రతుకును - అల్లరి నరేశ్
కోడి ఉదయముననే లేచి ఏమీ సాధించును- అల్లు ఆర్జున్
అల్లరి నరేశ్ మరియు అల్లు ఆర్జున్ బలుకులకు ప్రేక్షకులు ఈలలు వేసి యుందురు. కానీ అవి మంచి కావు.

నిద్ర బద్దకమ్ము సిరులు నీ కొసంగు,
పంది వలె దిను వారికి బలముపెరుగు,
మెండు గాను వినుడనుచు మించు చున్న
మూర్ఖుల బలుకలను విని ముదము నొంద
ప్రాణ మొసగును మృత్యు దేవత జనులకు!

వయసు ౧౪ అతని బైక్ ఖరీదు ౧౫ లక్షలు, బైక్ రేసింగ్ లో పారిశుద్య కూలీలను జంపినారట

ధన మదము తోడ దిరిగెడి ఘనులకెల్ల,
కూలి వారిని గూల్చిన శూలి సుతుల
కర్మ ఫలము లెల్ల భువిని కరుగు వరకు
ప్రాణ మొసగును, మృత్యు దేవత జనులకు
ముక్తి నొసగుచు నుండును ముదముతోడ! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14087177676089451162013-11-12T16:11:45.479+05:302013-11-12T16:11:45.479+05:30గూడ రఘురామ్ గారూ,
పునర్జన్మ ప్రస్తావనతో మీ పూరణ బా...గూడ రఘురామ్ గారూ,
పునర్జన్మ ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణలు నవరత్నాలై తేజరిల్లుతున్నవి. అన్నీ బాగున్నవి. అభినందనలు.
ఆరవ పూరణలో ‘వెళ్ళి, ఎల్లనూ’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘వలె నేగి, ఎల్లను’ అంటే సరి!

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
‘విధుల మార్చగల్గునే యెవ్వడేని’ ఎంత బాగా సెలవిచ్చారు. మంచి పూరణ. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నిజమే... అందరూ సతీ సావిత్రియో, మార్కండేయుడో కారు కదా! మంచి పూరణ. అభినందనలు.

శైలజ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి.. అభినందనలు.
రెండవ పూరణలో ‘యోగము + అబ్బు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘యోగము లబ్బువరకు’ అందాం.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
టైపాటువల్ల ‘కైదు’ అన్నది ‘కైడు’ అయింది.

గండూరి లక్ష్మీనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మిగుల భీతి గొలుపునట్టి’ అన్నదానికి అన్వయం కుదిరినట్టు లేదు. అక్కడ ‘మిగుల భీతిని గొల్పుచు’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66647843966184317512013-11-12T15:39:27.741+05:302013-11-12T15:39:27.741+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
నేను వృద్ధాశ్రమంలో చేరడం ...కవిమిత్రులకు నమస్కృతులు.
నేను వృద్ధాశ్రమంలో చేరడం ఆవేశంలో, తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇంట్లో మనశ్శాంతి కరువయింది. తీర్చలేని అప్పులు ఒకవైపు, వచ్చే పెన్షన్ సరిపోక పడే అవస్థ మరోవైపు... ఇంట్లో ఆత్మీయమైన వాతావరణం లోపించింది. కోపాలూ, సణుగుడులూ, గొడవలూ... పట్టింపులకు పోకుండా సంతోషంగా గడుపుదామన్న ఆలోచనే లేదు మా కుటుంబ సభ్యుల్లో... ఎన్నో రోజులుగా ఆలోచించి చివరికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎంతో మానసిక వేదనను అనుభవించాను. ఇప్పుడేదో ఆశ్రమంలో చేరి సుఖంగా ఉన్నానని కాదు. ఇప్పుడు ఏ టెన్షనూ, గొడవలూ లేవు. కాకుంటే ఆత్మీయులకు దూరంగా ఉన్నాను కదా అనే బాధ మాత్రం ఉంది.
నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా మన బ్లాగు మాత్రం నిరాటంకంగా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను.
సాంత్వన వాక్యాలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25624633370773934592013-11-12T15:03:28.534+05:302013-11-12T15:03:28.534+05:30గురువుగారు నమస్సులు .
కారణా లేవైన మీరు వృద్దాశ...గురువుగారు నమస్సులు .
కారణా లేవైన మీరు వృద్దాశ్రమములో చేరడం మాకు చాలా బాధగానుంది. సర్వదా మీరు ఆరోగ్యమును కాపాడుకోవాలని భగవంతుడు మీకు మనశ్శాంతి ప్రసాదించాలని ఆశిస్తున్నాను గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88891822835464044872013-11-12T13:51:20.520+05:302013-11-12T13:51:20.520+05:30గురువుగారికి నమస్సులు తమరెంత బాధపడ్డారో? యింతటి ని...గురువుగారికి నమస్సులు తమరెంత బాధపడ్డారో? యింతటి నిర్ణయం తీసుకోవటానికి, తమరు మనశ్శాంతితో ఆరోగ్యంగా వుండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65613073393418716232013-11-12T12:44:47.655+05:302013-11-12T12:44:47.655+05:30గురువుగారూ,
భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని...గురువుగారూ,
భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇవ్వాలని కోరుతున్నా.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71945635412852294642013-11-12T12:19:55.358+05:302013-11-12T12:19:55.358+05:30జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
ప్రాణ మొసగును; మ...జనన మరణము ధాత్రిలో జరుగు బ్రహ్మ
ప్రాణ మొసగును; మృత్యు దేవత, జనులకు
మిగుల భీతిగొలుపునట్టి, ప్రాణములను
దీయు వెంటనే విధి వ్రాత తీరునరసి.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76750503495225546312013-11-12T11:05:10.045+05:302013-11-12T11:05:10.045+05:30ప౦డిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్యగా...ప౦డిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్యగారికి వందనములు
పుడమి కైడులోశిక్షకు గడువు ముగియ
ముక్తి కలిగించి దేహిని పుణ్య గతికి
జముని దర్బారులో హాజరు నొనర్ప
ప్రాణ మొసగును మృత్యు దేవత జనులకు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71140598280144548782013-11-12T11:03:06.024+05:302013-11-12T11:03:06.024+05:30గురువుగారికి ప్రణమిల్లుతూ..
మీ మనసు ఎంత గాయపడిందో...గురువుగారికి ప్రణమిల్లుతూ..
మీ మనసు ఎంత గాయపడిందో ....ఇంత నిర్ణయం తీసుకున్నారు..ఏది ఏమయినా మీరిలా ఆశ్రమంలో చేరడం బాధ కల్గిస్తోంది..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25865634297107003492013-11-12T10:47:20.764+05:302013-11-12T10:47:20.764+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
నేను హైదరాబాదులోని ఒక వృద...కవిమిత్రులకు నమస్కృతులు.
నేను హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో చేరాను. ఇంకా నా కంప్యూటర్ ను సెట్ చేసుకోలేదు. తరువాత వివరంగా కారణాలు తెలియజేస్తాను. ఈ విషయంలో కొందరు మిత్రుల సలహాలను పెడచెవిన బెట్టానని కోపం తెచ్చుకోకండి. నా కారణాలు నాకున్నవి. ఈలోగా దయచేసి పూరణల గుణదోషాలను పరస్పరం పరామర్శించుకోండి. అందరికీ ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89882983689939447542013-11-12T10:33:14.129+05:302013-11-12T10:33:14.129+05:30ప్రబల వ్యాధి లో ల గురువు అవుతున్నందున సవరణ చేయుచున...ప్రబల వ్యాధి లో ల గురువు అవుతున్నందున సవరణ చేయుచున్నాను.
ప్రాణమపహరించ గలిగి ప్రబలు వ్యాధి లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24608561623656229722013-11-12T10:31:01.980+05:302013-11-12T10:31:01.980+05:30ప్రాణమపహరించ గలుగు ప్రబల వ్యాధి
మేన జేరి యున్న భయమ...ప్రాణమపహరించ గలుగు ప్రబల వ్యాధి
మేన జేరి యున్న భయము మీరు వేళ
నెదుట నున్నదని తలచి బెదరి పోవు
ప్రాణ మొసఁగును మృత్యుదేవత జనులకు లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90680085472838096252013-11-12T09:50:42.205+05:302013-11-12T09:50:42.205+05:30సంచి తంబగు కర్మలు సడలు వరకు
అంచితంబగు యోగము యబ్బు...సంచి తంబగు కర్మలు సడలు వరకు
అంచితంబగు యోగము యబ్బు వరకు
ముంచి తీయును జన్మలు ముగియు వరకు
ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53645187276063762232013-11-12T09:10:10.456+05:302013-11-12T09:10:10.456+05:30శుష్క దేహము బూర్తిగా శుధ్ధిజేసి
కర్మ బంధమ్ములన్నియ...శుష్క దేహము బూర్తిగా శుధ్ధిజేసి
కర్మ బంధమ్ములన్నియు కడిగి వేసి
మారు తనువిచ్చి మమతతో మరల బ్రతుక
ప్రాణ మొసగును మృత్యుదేవత జనులకుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22077899763190876542013-11-12T07:39:04.968+05:302013-11-12T07:39:04.968+05:30ఒక్కరిద్దరికెట్టులో దక్కెగాని
అందరడుగగ నా &quo...
ఒక్కరిద్దరికెట్టులో దక్కెగాని
అందరడుగగ నా "రూలు " నతడు మార్చు
తనదు ధర్మంబు దప్పుచు తప్పకెటుల
ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు? గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85629114397113035912013-11-12T07:33:34.030+05:302013-11-12T07:33:34.030+05:30జన్మ మిడి వ్రాసి నుదుటను పద్మభవుడు
ప్రాణమొసగును, మ...జన్మ మిడి వ్రాసి నుదుటను పద్మభవుడు
ప్రాణమొసగును, మృత్యుదేవత జనులకు
ప్రాణమును దీయుచుండు జన్మాంతమందు
నవ్విధుల మార్చ గల్గునే యెవ్వడేని? Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com