tag:blogger.com,1999:blog-6769183920316093900.post4077814487266320740..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1706 (లక్ష్మణుఁ డానంద మందె లంకకు రాజై)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4542263716741858372015-06-19T06:18:06.397+05:302015-06-19T06:18:06.397+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగ...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
ధన్యవాదాలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(నిన్న నేను పదిగంటలకే పడుకున్నాను. మీరు పదకొండు గంటలకు నా మెయిల్‌కు మీ పూరణను పంపారు. ఇప్పుడు లేచి చూచి దానిని బ్లాగులో ప్రకటిద్దామనుకుంటే ఉదయం ఐదు గంటలకే మీరు పోస్ట్ చేసినట్లు కనిపించింది.)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73257116476105201862015-06-19T05:19:09.513+05:302015-06-19T05:19:09.513+05:30పక్ష్మము లనార్పక గనుచు
లక్ష్మణుడానందమందె, లంకకు రా...పక్ష్మము లనార్పక గనుచు
లక్ష్మణుడానందమందె, లంకకు రాజై
లక్ష్మాప్తతన్ విభీషణు
డు క్ష్మాసుతాహృయస్థుడు బొగడ నడరెన్

లక్ష్మ+ ఆప్తత :ముఖ్యమైన మైత్రియనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54175321846797395942015-06-19T00:28:15.911+05:302015-06-19T00:28:15.911+05:30గురువు గారి పూరణ అద్భుతంగా ఉంది.గురువు గారి పూరణ అద్భుతంగా ఉంది.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17176992166672269722015-06-18T23:44:10.841+05:302015-06-18T23:44:10.841+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24421776312879678082015-06-18T22:44:03.711+05:302015-06-18T22:44:03.711+05:30తా క్ష్మాపుత్రియె కాంతిని,
లక్ష్మణుడానందమందె;లంకకు...తా క్ష్మాపుత్రియె కాంతిని,
లక్ష్మణుడానందమందె;లంకకు రాజై
పక్ష్మముల భక్తిగొలిచెను
లక్ష్మణునగ్రజునకంత రావణు వధకున్

పక్ష్మముల సీతకాంతిని,
లక్ష్మణుడానందమందె;లంకకు రాజై
సూక్ష్మపు నయము విభీషణు
డాక్ష్మానేలెను చిరముగ నంచిత రీతిన్

లక్ష్మణుడునేమి యందెను-(1)
సూక్ష్మముగ విభీషణును చూడగ నేమౌ?(2)
యా క్ష్మా రాజటు మడియగ
లక్ష్మణుడానందమందె-లంకకు రాజై
(క్రమాన్వయం)

సూక్ష్మపు ధర్మము నెరిగిన
లక్ష్మణుడానందమందె;లంకకు రాజై
యాక్ష్మాపతి రావణుడటు
సూక్ష్మముగా విష్ణుపదము చొరగనె నపుడున్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75216525945132354382015-06-18T22:31:05.844+05:302015-06-18T22:31:05.844+05:30శ్రీకందిశంకరయ్య గురువుగారికి వందనములచేనాభావన
లక్ష్...శ్రీకందిశంకరయ్య గురువుగారికి వందనములచేనాభావన
లక్ష్మీవారమున సీతలక్ష్మణ రేఖదాటుటచే రావణుడుఓటమి
పొందుటచేలక్ష్మణుడుకలయందులంకకు రాజైనట్లు భావన.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21197167790076121362015-06-18T21:56:04.412+05:302015-06-18T21:56:04.412+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభిన...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59548403796716462572015-06-18T21:39:46.419+05:302015-06-18T21:39:46.419+05:30కంది శంకరయ్యగారూ! మీ పూరణ మద్భుతముగ నున్నది. అభినం...కంది శంకరయ్యగారూ! మీ పూరణ మద్భుతముగ నున్నది. అభినందనలు!

నా రెండవ పూరణము:

పక్ష్మలకాకయె సీతయు
నా క్ష్మావరుఁ గన, విభీషణాఖ్య సుగుణుఁడౌ
సూక్ష్మదృ గధిగత వినమిత
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24743808877212160082015-06-18T20:39:56.095+05:302015-06-18T20:39:56.095+05:30దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10134811714100751882015-06-18T20:34:28.091+05:302015-06-18T20:34:28.091+05:30ఈ క్ష్మాప్రాసే బేషౌ
లక్ష్మణ శశిశేఖరులకు లంకపొలంబుల...ఈ క్ష్మాప్రాసే బేషౌ
లక్ష్మణ శశిశేఖరులకు లంకపొలంబుల్
ఓక్ష్మాపతి దానమిడన్
లక్ష్మణుడానంద మొందె లంకకు రాజై.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26018786891442384692015-06-18T20:07:56.307+05:302015-06-18T20:07:56.307+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘క్ష్మా’ శబ్దాన్ని రెండుసార్లు ప్రయోగించారు. కాని దానికి వ్యస్తప్రయోగం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17742023464696735712015-06-18T20:05:40.828+05:302015-06-18T20:05:40.828+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
ఈక్ష్మా రాముండ...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

ఈక్ష్మా రాముండేలగ
లక్ష్మణుఁ డానంద మందె;లంకకు రాజై
సూక్ష్మ గ్రాహి విభీషణు
డాక్ష్మా నేలంగ నసురులా నందించన్Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15820139155142744762015-06-18T20:05:28.399+05:302015-06-18T20:05:28.399+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘క్ష్మా’ శబ్దానికి తెలుగులో వ్యస్తప్రయోగం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38863407607318342142015-06-18T19:43:01.247+05:302015-06-18T19:43:01.247+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
లక్ష్మి...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

లక్ష్మియె సీతగ దెలిసిన
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై
సూక్ష్మము దెలిసియు రావణు
డా క్ష్మాజాతఁ గొనిపోయె నతిమోహమునన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40603255876735805642015-06-18T19:41:17.749+05:302015-06-18T19:41:17.749+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4954998406303746252015-06-18T19:00:02.822+05:302015-06-18T19:00:02.822+05:30నిన్నటి దత్తపదికి పద్యం...
సైరంధ్రి కీచకున...నిన్నటి దత్తపదికి పద్యం...
సైరంధ్రి కీచకునితో...

దరికి రాకోయి లయదప్పి తాకకోయి
యబల నేకాకి ననుకొని హద్దు మీర
కోడి పోదువు నా పతి యొడలు విరువ
తగునె మలిన పరచ నన్ను తప్పు కాదె!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77406338923000300532015-06-18T18:56:36.688+05:302015-06-18T18:56:36.688+05:30ఆ క్ష్మాపతి సీతను గొన
లక్ష్మణు డానంద మందె, లంకకు ...ఆ క్ష్మాపతి సీతను గొన
లక్ష్మణు డానంద మందె, లంకకు రాజై
సూక్ష్మమగు ధర్మ మెరిగియు
నా క్ష్మా రావణుని పిదిప యనుజుండేలెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62631657633508204462015-06-18T17:55:25.095+05:302015-06-18T17:55:25.095+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెర -> చర... టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36249254121251109742015-06-18T17:52:00.086+05:302015-06-18T17:52:00.086+05:30ఆక్ష్మాసుత చరవిడగా
లక్ష్మణు డానందమందె, లంకకురాజై
స...ఆక్ష్మాసుత చరవిడగా
లక్ష్మణు డానందమందె, లంకకురాజై
సూక్ష్మపు దృష్టినశించగ
నాక్ష్మాపతి లంకరేడె యనిలో సమసెన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14337903886785051832015-06-18T17:19:31.284+05:302015-06-18T17:19:31.284+05:30ఆ క్ష్మాజను దొంగిలు లం
కాక్ష్మావిభు రాముచేత కడదేర్...ఆ క్ష్మాజను దొంగిలు లం
కాక్ష్మావిభు రాముచేత కడదేర్చఁగఁ దా
సూక్ష్మముఁ దెలిపి విభీషణ
లక్ష్మణుఁ డానంద మందె లంకకు రాజై.
(లక్ష్మణము = పేరు; లక్ష్మణుఁడు = పేరు గలవాడు)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58615352829130928102015-06-18T17:07:44.167+05:302015-06-18T17:07:44.167+05:30కె. ఈశ్వరప్ప గారూ,
వైవిధ్యంగా పూరించే ప్రయత్నం చే...కె. ఈశ్వరప్ప గారూ,
వైవిధ్యంగా పూరించే ప్రయత్నం చేశారు. అభినందనలు.
కాని అన్వయం సందిగ్ధంగా ఉంది. భావం వివరిస్తారా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34778988782995692712015-06-18T17:02:12.893+05:302015-06-18T17:02:12.893+05:30లక్ష్మీ వారము నందున
లక్ష్మణ రేఖలను దాటి రావణు డోడన...లక్ష్మీ వారము నందున
లక్ష్మణ రేఖలను దాటి రావణు డోడన్|
లక్ష్మీపతి తమ్ముని కల
లక్ష్మణు డానంద మొందె-లంకకు రాజై|
లక్ష్మీపతి=రాముడు
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43465325960862675482015-06-18T16:59:34.172+05:302015-06-18T16:59:34.172+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
లక్ష్మకం లేనివిధంగా చక్...పోచిరాజు సుబ్బారావు గారూ,
లక్ష్మకం లేనివిధంగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సీత+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘లక్ష్మియె సీతగ దెలిసిన’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59688220295960774782015-06-18T16:23:40.209+05:302015-06-18T16:23:40.209+05:30లక్ష్మియె సీతని దెలిసిన
లక్ష్మణుఁ డానందమందె, లంకకు...లక్ష్మియె సీతని దెలిసిన
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై
సూక్ష్మము దెలిసియు రావణు
డా క్ష్మాజాతఁ గొనిపోయె నతిమోహమునన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74915085065038791012015-06-18T16:12:13.381+05:302015-06-18T16:12:13.381+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com