tag:blogger.com,1999:blog-6769183920316093900.post4080515692196700482..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4235కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64337097385490499922022-10-31T19:05:02.223+05:302022-10-31T19:05:02.223+05:30హింసను చేయక సతతమ
హింసావాదమ్మె ప్రజకు హితముంగూర్చున...హింసను చేయక సతతమ
హింసావాదమ్మె ప్రజకు హితముంగూర్చున్
హింసించకనితరులనిల
కంసహరునిసేవచేయకలుగును శుభముల్

మరొక పూరణ

హింసా ప్రవృత్తి హెచ్చగ
ధ్వంసంబయ్యెను బ్రతుకులు ధరలో నిపుడున్
కంసహరావడి దెలుపమ
హింసావాదమ్మె ప్రజకు హితముంగూర్చున్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41593171002135043662022-10-31T14:37:57.350+05:302022-10-31T14:37:57.350+05:30హింసావృత్తిగలట్టి దేశము మహా హేయంబు
గానుండు వి
ధ్వం...హింసావృత్తిగలట్టి దేశము మహా హేయంబు
గానుండు వి
ధ్వంసామార్గము వీడి యెల్లజనులున్ దాక్షిణ్యులైయున్నచో
సంసారంబున నెల్ల మానవులకున్ సౌఖ్యం
బుచేకూర్చు ని
ర్హింసావాదమె మేలుగూర్చు బ్రజకున్
హేలా విలాసంబుగన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7859411552873698592022-10-31T14:03:36.650+05:302022-10-31T14:03:36.650+05:30
పిన్నక నాగేశ్వరరావు.
హింసయె జరిగిన భువిపై
ధ్వంసం...
పిన్నక నాగేశ్వరరావు.

హింసయె జరిగిన భువిపై
ధ్వంసంబగు నాస్తి జనుల ప్రాణములడగున్
హింసించకు మెవ్వరిని య
హింసా వాదమ్మె ప్రజకు హితముంగూర్చున్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30414239595956619742022-10-31T13:24:14.534+05:302022-10-31T13:24:14.534+05:30కందం
హింసవలనన్ కలుగు వి
ధ్వంసము గడచిన చరిత్ర తరచి ...కందం
హింసవలనన్ కలుగు వి
ధ్వంసము గడచిన చరిత్ర తరచి దృశించన్
సంసార శుభము కోర, య
హింసా వాదమ్మె ప్రజకు హితముం గూర్చున్.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13573151252483317522022-10-31T09:36:36.273+05:302022-10-31T09:36:36.273+05:30హింస యనఁ దగదు పురుషో
త్తంసులఁ గాపాడు నట్టి తఱి నెం...హింస యనఁ దగదు పురుషో
త్తంసులఁ గాపాడు నట్టి తఱి నెంచఁగ వి
ధ్వంసమున లేదు దోషము
హింసా వాదమ్మె ప్రజకు హితముం గూర్చున్

కంసారాతిని నుంచి నిత్యము మదిం గామాది షడ్వైరులే
సంసేవింప లయమ్ములై మనమునన్ శాంతమ్ము సేకూరఁగా
సంసారార్ణవ ముత్తరింప ధరలోఁ జక్కంగ సత్యవ్ర తా
హింసా వాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలా విలాసమ్ముగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43199124535126889932022-10-31T05:35:08.786+05:302022-10-31T05:35:08.786+05:30శార్దూలము
హింసామార్గమునే చరింప నరకంబేయౌ సమస్తంబహో!...శార్దూలము
హింసామార్గమునే చరింప నరకంబేయౌ సమస్తంబహో!
ధ్వంసంబౌ,నభివృధ్ధి కుంటువడు నిర్వ్యాపారమైపోవు,వి
ద్వాంసుల్ మెచ్చరు దీనిఁగావున సదా వర్ధిల్ల శాంతి క్షమా
హింసావాదము మేలుఁగూర్చుఁబ్రజకున్ హేలావిలాసమ్ముగన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1550258323933532432022-10-31T02:44:56.913+05:302022-10-31T02:44:56.913+05:30హింసావాదము లోకకంటకముగా హేయంపు కార్యంబుగా
ధ్వంసంబొం...హింసావాదము లోకకంటకముగా హేయంపు కార్యంబుగా
ధ్వంసంబొందగఁ జేయు నభ్యుదయమున్ ధ్వాంతంబగున్ విశ్వమే
హింసావాదమువీడి సర్వులొకటై యిచ్ఛన్ దువాళించ ని
ర్హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలా విలాసమ్ముగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77889565473919844242022-10-31T00:43:41.429+05:302022-10-31T00:43:41.429+05:30హింసకు ప్రతిహింసవలన
ధ్వంసంబగుటిరుఁగెలఁకుల తప్పదు మ...హింసకు ప్రతిహింసవలన
ధ్వంసంబగుటిరుఁగెలఁకుల తప్పదు మహిలో
హింసావాదము కన్నన
హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7640443310791923552022-10-30T23:45:19.209+05:302022-10-30T23:45:19.209+05:30శా.
ధ్వంసంబున్ సమకట్టి సంహననముల్ ధ్వాంతమ్ము స్థాప...శా.

ధ్వంసంబున్ సమకట్టి సంహననముల్ ధ్వాంతమ్ము స్థాపించుచున్
*హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్*
కంసాఖ్యున్ వెనుకొన్న మ్లేచ్ఛులు సదా గ్రాసమ్ము శుక్తమ్ముగా
సంసారమ్మున తిండి ముఖ్యము గతిన్ సందేహమే లేదుగా !Subbarao Ayyalasomayajulahttps://www.blogger.com/profile/13260694691729135591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89114472266905459802022-10-30T23:03:03.597+05:302022-10-30T23:03:03.597+05:30హంసుడు బ్రియపడు నెలలో
మాంసము చవిగొనుటపయిన మచ్చరమొం...హంసుడు బ్రియపడు నెలలో
మాంసము చవిగొనుటపయిన మచ్చరమొందన్
హింస నొనర్చెడివాని య
హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20194133143626055342022-10-30T22:39:20.903+05:302022-10-30T22:39:20.903+05:30
ధ్వంసంబెందుకు జేయబూనెదరు శాంతంబేల వర్జింతురే
హిం...
ధ్వంసంబెందుకు జేయబూనెదరు శాంతంబేల వర్జింతురే
హింసామార్గము పట్టినట్టి తులువల్ హీనాత్ము లేమయ్యరే
హంసా! నా వచనంబు లోకహితమౌ యాలించినన్ మేలు ని
ర్హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83791517138502738972022-10-30T22:27:56.732+05:302022-10-30T22:27:56.732+05:30హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్...హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్
హంసా! వింటివె చేదు వాక్యమునహా హాసమ్ము నొందంగనౌ
హింసం జేయుట శ్రేయమే చెపుమ?యేహింసైనఁజేయంగ నా
శంసిం చంగను నేర్తురేయిలనునో చాముండ భక్తాగ్రణీ!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70076411729461215842022-10-30T22:27:24.020+05:302022-10-30T22:27:24.020+05:30ధ్వంసరచనల్ సలుపు వి
ధ్వంసపరులనిలయమాయె ధరణీతలమే
సంస...ధ్వంసరచనల్ సలుపు వి
ధ్వంసపరులనిలయమాయె ధరణీతలమే
సంసరణముగానలరు న
హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52118783723293637892022-10-30T22:27:06.881+05:302022-10-30T22:27:06.881+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8044471753175657032022-10-30T22:20:25.267+05:302022-10-30T22:20:25.267+05:30కందము
ధ్వంసమగు దేశమంతయు
హింసావాదమ్ము ప్రబల హేయంబ...కందము
ధ్వంసమగు దేశమంతయు
హింసావాదమ్ము ప్రబల హేయంబది,వి
ద్వాంసులు మెచ్చరు,సత్యా
హింసావాదమ్ము ప్రజకు హితముంగూర్చున్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71952266455808439122022-10-30T22:14:29.502+05:302022-10-30T22:14:29.502+05:30ధ్వంసము సేయుట మానియు
కంసుని సంస్కృతి ని వదలి క...ధ్వంసము సేయుట మానియు
కంసుని సంస్కృతి ని వదలి కమ్మని హృదితో
సంసారసేమ మున క
హింసా వాదమ్మె ప్రజకు హితమ్మున్ గూర్చున్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3509585057697890382022-10-30T22:11:38.343+05:302022-10-30T22:11:38.343+05:30కందం
హింసింపఁగనీవొక్కని
హింసింపగ జూచునిన్ను నిదికొ...కందం
హింసింపఁగనీవొక్కని
హింసింపగ జూచునిన్ను నిదికొనసాగున్
ధ్వంసము జేయదు శాంతి న
హింసావాదమ్మె, ప్రజకు హితముం గూర్చున్

శార్దూలవిక్రీడితము
కంసున్ బోలిన రాక్షసాధములదౌ కాఠిన్యమున్ బాపు నా
శంసన్ గోప కిశోరుఁడెంచఁదగు, సద్ధర్మమ్ము నీ ధాత్రిపై
ధ్వంసంబౌ గతి కౌరవుల్ జెలఁగ నిర్ద్వంద్వమ్ముగన్ గూల్చఁగన్
హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88688239922375824042022-10-30T21:37:13.830+05:302022-10-30T21:37:13.830+05:30
హంసా! వినుమిది జనులు ప్ర
శంసింతురని వచియింత్రు సజ...
హంసా! వినుమిది జనులు ప్ర
శంసింతురని వచియింత్రు సజ్జనులెపుడున్
హింసను వీడుమటంచు న
హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14069158185621898822022-10-30T21:24:07.166+05:302022-10-30T21:24:07.166+05:30హింసలు లేకను బుడమిన
హింసావాదమ్మె ప్రజకు హితముం గూ...హింసలు లేకను బుడమిన
హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్
హింసలు సెలరేగిన బ్రతి
హింసలు మఱి జరుగు చుండు హేయపు రీతిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com