tag:blogger.com,1999:blog-6769183920316093900.post4089060188354342274..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానంకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41576889495091290062019-03-31T16:53:04.381+05:302019-03-31T16:53:04.381+05:30రాకపోయిన నచటకు రమ్యముగను
గన్ను లకుకట్టి నటులుగ కం...రాకపోయిన నచటకు రమ్యముగను<br />గన్ను లకుకట్టి నటులుగ కందిశంక<br />రయ్య గురువులు తెలియప రచుట వలన<br />వంద నంబులు స్వామియో బండికాడి!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91286828688091000482019-03-31T11:31:20.563+05:302019-03-31T11:31:20.563+05:30బండకాడి వంశ మండన వర్యా! యవధా నార్ణవమును గోష్పదీ కృ...బండకాడి వంశ మండన వర్యా! యవధా నార్ణవమును గోష్పదీ కృతము సేసి భావయుక్త వాగ్గుంఫన నౌకా విశేషమ్మున నుత్తరించి సభాసద హర్షధ్వానము లంబరము నంట నిరాడంబరముగ కౌశేయాంబర భూషితులై యలరారి నందులకు మా హృదయ పూర్వ కాభినందనములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com