tag:blogger.com,1999:blog-6769183920316093900.post4107197021197882174..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1875 (నన్నెచోడుఁడు రచియించె...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44107890161929659192015-12-09T16:46:16.219+05:302015-12-09T16:46:16.219+05:30స్కంద చరిత మగుకుమార సంభవమును
నన్నెచోడుడు రచియించె,...స్కంద చరిత మగుకుమార సంభవమును
నన్నెచోడుడు రచియించె, నైషధమును
వ్రాసి శ్రీనాధు డలరెను వాసి కవిగ
భువిని నాచంద్ర తారార్క ముగను సుమ్ముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60111834410415797372015-12-06T06:09:29.959+05:302015-12-06T06:09:29.959+05:30లక్ష్మినారాయణ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అ...లక్ష్మినారాయణ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28814757501916033712015-12-05T22:20:10.688+05:302015-12-05T22:20:10.688+05:30శ్రీ శంకరయ్య గురువులకు నమస్కారములు
నైషధము కలిదాసు...శ్రీ శంకరయ్య గురువులకు నమస్కారములు
నైషధము కలిదాసు వ్రాసిండను కున్నాను . సరియైన కవి పేపురు
తెలిపిన మీకు ధన్యవాదములు. సవరించాను
సముచిత మయినట్టి కుమార సంభవమును
నన్నె చోడుడు రచియించె. నైష ధమును
వ్రాసి కవియు శ్రీహర్షుడు వాసి కెక్కె
నేటికిని వాటి ఘన కీర్తి నెగుడు చుండె. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88715957539485925022015-12-05T21:51:20.024+05:302015-12-05T21:51:20.024+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59216473888897308922015-12-05T21:50:14.473+05:302015-12-05T21:50:14.473+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17870265801498414442015-12-05T21:49:27.446+05:302015-12-05T21:49:27.446+05:30ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77170002240480162502015-12-05T21:09:32.811+05:302015-12-05T21:09:32.811+05:30నైషధము =The name of a celebrated Sanskrit poem.నైషధము =The name of a celebrated Sanskrit poem.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50376714647787653352015-12-05T21:07:06.027+05:302015-12-05T21:07:06.027+05:30నన్నెచోడుఁడు రచియించె నైషధమును
బోలు పద్యము లెన్నియ...నన్నెచోడుఁడు రచియించె నైషధమును
బోలు పద్యము లెన్నియో, కాళిదాసు
వారల కృతి కుమారసంభవముఁ దాను
తేటతెనుఁగున వ్రాసెడు తెగువతోడగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70526818410575002982015-12-05T20:53:11.555+05:302015-12-05T20:53:11.555+05:30మంత్ర దండము గూగుల్సు మనకు దెలుపు
చక్కనౌ కావ్యము క...మంత్ర దండము గూగుల్సు మనకు దెలుపు
చక్కనౌ కావ్యము కుమార సంభవమ్ము
నన్నెచోడుఁడు రచియించె ; నైషధమును
నాడు లిఖియించె నల శ్రీనాధుడనుచుBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79270018082301975782015-12-05T19:32:37.738+05:302015-12-05T19:32:37.738+05:30"నన్నె చోడుడు రచియించె నైషధమును"
యను దళమ..."నన్నె చోడుడు రచియించె నైషధమును"
యను దళము సమస్యగను మీరడిగినంత
దెలిసె గాదె నేటికి భవదీయునకును
నైషదము వేరొకని రచన యను నిజము.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52040912676326347852015-12-05T18:51:52.716+05:302015-12-05T18:51:52.716+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నైషధ కవి శ్రీహర్షుడు కదా! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28878178546416959602015-12-05T18:35:39.716+05:302015-12-05T18:35:39.716+05:30సముచిత మయినట్టి కుమార సంభవమును
నన్నె చోడుడు రచి...సముచిత మయినట్టి కుమార సంభవమును
నన్నె చోడుడు రచియించె. నైష ధమును
వ్రాసి కవి కాలిదాసు కడు వాసి కెక్కె
నేటికిని వాటి ఘన కీర్తి నెగుడు చుండె. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31165434340499289132015-12-05T18:30:51.365+05:302015-12-05T18:30:51.365+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51919618199464207552015-12-05T18:29:49.635+05:302015-12-05T18:29:49.635+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26716843530575632412015-12-05T18:28:31.815+05:302015-12-05T18:28:31.815+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10575636762078074642015-12-05T18:27:12.360+05:302015-12-05T18:27:12.360+05:30శశికాంత్ మల్లప్ప గారూ,
మీ సవివర పూరణ బాగున్నది. అ...శశికాంత్ మల్లప్ప గారూ,
మీ సవివర పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పద్యంలో రెండవ పాదంలో యతి తప్పింది. అయ్యేని అనడం గ్రామ్యం. '.. మందు నాసక్తు డగునేని పొందు వాంఛ' అనండి.
రెండవ పద్యంలో నాశమై బుద్ధి.. అనండి.
మూడవ పద్యంలో అండ్రు + ఇంక.. అన్నప్పుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16915764684085846802015-12-05T16:22:18.123+05:302015-12-05T16:22:18.123+05:30పద్య సంపద కాణాచి భరత భూమి
స్కంద చరితమగు కుమార సంభ...పద్య సంపద కాణాచి భరత భూమి
స్కంద చరితమగు కుమార సంభ వమును
నన్నె చోడుడు రచియించె.నైష ధమును
ప్రౌఢ శ్రీనాధు డలరించె భాసు రముగ

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80806167473842951622015-12-05T15:32:18.725+05:302015-12-05T15:32:18.725+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49395557916758720182015-12-05T15:07:54.449+05:302015-12-05T15:07:54.449+05:30చదువులమ్మ కృప కుమార సంభవమును
నన్నె చోడుడు రచియ...చదువులమ్మ కృప కుమార సంభవమును
నన్నె చోడుడు రచియించె, నై ష దమును
తెలుగు కవి సార్వ భౌముడుతీరుగాలి
ఖించి కవులలో మేటిగా కీర్తిపొందె A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5439049383253229012015-12-05T14:45:21.695+05:302015-12-05T14:45:21.695+05:30సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *
...సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *

సత్కవులు నుతి౦ప = కుమార స౦భవమును
నన్నెచోడుడు రచియి౦చె | నైషధమును ,
హరవిలాసమున్ శ్రీనాధుడు రచియి౦చె |
బమ్మెర రచి౦చె భవ్యమౌ భాగవతము |
నా కవిత్రయము కలసి యద్భుతముగ
రచన జేసిరి భారత గ్ర౦ధ మరయ |

నిన్ననే గద యీ ధరణీ తలాన
నాటె పావన రామాయణ మను కల్ప
వృక్షమును మనోహరముగ. విశ్వనాధ
సత్యనారాయణుడు ,కవిచక్రవర్తి

ెgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60025723606871380962015-12-05T14:07:41.765+05:302015-12-05T14:07:41.765+05:30ఘన కుమారసంభవమున-కల్పనలను
నన్నె చోడుడురచియించె|”నైష...ఘన కుమారసంభవమున-కల్పనలను
నన్నె చోడుడురచియించె|”నైషధమును
సరస శృంగార భావ నాభరణముగను
మలచె” –శ్రీనాథుడానాడు|విలువ లెపుడు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71102236777078926372015-12-05T13:24:47.627+05:302015-12-05T13:24:47.627+05:30గురువు గారూ, 'నన్నెచోడుడు రచియించె నైశధమును...గురువు గారూ, 'నన్నెచోడుడు రచియించె నైశధమును' పై పెద్దల పూరణలు బాగున్నవి విశేషించి ఇంకనేమియు వ్రాయలేకున్నాను.

నిన్నటి సమస్యపై నా పూరణ ఇక్కడ ప్రచురిస్తున్నాను
తప్పులున్న పరిష్కరించగలరు

పురుషు డెవ్వడేని సతము భోగ విషయ
మందు నాసక్తు డయ్యేని వాంఛ గలుగు
జతగ వాంఛతో క్రోధంబు జనితమగును
క్రోధమధికమవ్వ గలుగు క్షోభయెంతొ

క్షోభ గల్గిన తన బుధ్ధి క్షూణమగును
నాశమవ బుధ్ధి మనుజుడే నాశమగును
తెలిసి, కృష్ణుడు గీతలో తెలియబరచ
విడిచి చనదగు మనమంత వెలుగుకనగ...

క్రోధ లోభ మోహములు. సద్గుణము లండ్రు,
యింక ముప్పది తొమ్మిదా యీశ్వరునవె
గొంచెమైన సంచితంబవ గోరదగును
యంచెలుగ మోక్షసోపాన మమర మనకుshashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30438940200449089322015-12-05T12:06:21.246+05:302015-12-05T12:06:21.246+05:30పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పూరణ, శతకపద్యం రెం...పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పూరణ, శతకపద్యం రెండూ బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63651595888622148532015-12-05T12:03:32.514+05:302015-12-05T12:03:32.514+05:30ఉమాదేవి గారూ,
మీ సవరణ బాగున్నది. అభినందనలు. ఉమాదేవి గారూ,
మీ సవరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83784605894546711292015-12-05T12:01:29.627+05:302015-12-05T12:01:29.627+05:30అక్కయ్యా,
చరిత + అగు = చరిత యగు అవుతుంది. అక్కడ స...అక్కయ్యా,
చరిత + అగు = చరిత యగు అవుతుంది. అక్కడ సంధి లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com