tag:blogger.com,1999:blog-6769183920316093900.post410763277575097402..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2007 (పగ గల్గినవాఁడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29342362308984781792019-12-05T19:44:03.341+05:302019-12-05T19:44:03.341+05:30పొగలందున వంటింటిని
తెగ వాగుచు ఫోనులోన తిండిని మాడ...పొగలందున వంటింటిని
తెగ వాగుచు ఫోనులోన తిండిని మాడ్చన్
వగలాడిని బైటకు పం
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51928250336807260342018-09-21T21:25:26.466+05:302018-09-21T21:25:26.466+05:30పొగచుట్టను మానుమనుచు
జగడము చేసెడి రమణికి జంకక నెప...పొగచుట్టను మానుమనుచు
జగడము చేసెడి రమణికి జంకక నెపుడున్
నగవుచు పుట్టింటికి పం
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32415342770115045232016-04-23T11:19:48.808+05:302016-04-23T11:19:48.808+05:30వెంటనే స్పందించిన మీ సంస్కారమునకు, మీ సహృదయతకు జోత...వెంటనే స్పందించిన మీ సంస్కారమునకు, మీ సహృదయతకు జోతలు. పద్య రచనలో తప్పటడుగులు వేస్తున్న నాకు మీ ఆసరా అవసరమని మిమ్ము తొందరపెట్టానేమో అన్యథా తలపవలదు.. నా పద్యం బాగుందన్నారు.. చాలా ఆనందమైంది. మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటూ....హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53605310204744472892016-04-23T10:59:38.839+05:302016-04-23T10:59:38.839+05:30హనుమంతరావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలు...హనుమంతరావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడు రోజులుగా ప్రయాణంలోఉండి వెంటనే స్పందించలేకపోయాను.మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8092511092522540582016-04-23T10:50:37.231+05:302016-04-23T10:50:37.231+05:30ఆర్యా ! గతంలో మీరు ఇచ్చిన సమస్యకు ఈ విధంగా పూరణ వ్...ఆర్యా ! గతంలో మీరు ఇచ్చిన సమస్యకు ఈ విధంగా పూరణ వ్రాసాను.. మీరువ్యాఖ్యానించలేదు... ప్రత్యుత్తరం తొలగించ బడిందంటోంది కంప్యూటర్. దయచేసి సవరణలేమైన ఉంటే సూచించండి. మీ అమూల్యమైన అభిప్రాయమునకు, సూచనలకు ఎదురుచూస్తున్నాను.హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86093533368949441142016-04-21T11:48:02.034+05:302016-04-21T11:48:02.034+05:30సగమగు కాయమనెడి యెరు
కగలిగి చిత్తము శివపదకమలములను చ...సగమగు కాయమనెడి యెరు
కగలిగి చిత్తము శివపదకమలములను చే
ర్చగ భక్తి నెరపి జీవిం
పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10554555804447578242016-04-19T18:37:55.800+05:302016-04-19T18:37:55.800+05:30సవరించినందులకు గురువుగారికి ధన్యవాదాలుసవరించినందులకు గురువుగారికి ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11518583050935620312016-04-19T09:51:52.252+05:302016-04-19T09:51:52.252+05:30శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు మీ సూచనకు ధన...శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు మీ సూచనకు ధన్యగాదములు
ఇది సవరించిన సవరించిన పద్యము
జగమున కోపోద్రిక్తము
పగవారల బెంచు చుండు ప్రమదము తొలుగున్
తగు శమమున కోపము నా
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75350850900979016632016-04-19T08:04:23.173+05:302016-04-19T08:04:23.173+05:30మురళి గారూ,
పద్యం బాగుంది. కొన్ని లోపాలు. రెండవపా...మురళి గారూ,
పద్యం బాగుంది. కొన్ని లోపాలు. రెండవపాదం మూడవ గణం నలం కాని జగణం కాని ఉండాలి. మీరు భగణం వేశారు. మూడవ పాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
తగురీతిగ పూరణ లిడు
నగణిత పండిత వరుల సదాలోచనకున్
బ్లాగును సృజియించియు జూ
పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65404751729897664892016-04-19T07:47:16.782+05:302016-04-19T07:47:16.782+05:30తగు రీతిగ పూరణ లిడు
యగణిత పండిత మాన్యుల యాలోచనకున్...తగు రీతిగ పూరణ లిడు
యగణిత పండిత మాన్యుల యాలోచనకున్
బ్లాగును సృజియించి జూ
పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్

మురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44768078877772504312016-04-19T07:46:52.322+05:302016-04-19T07:46:52.322+05:30తగు రీతిగ పూరణ లిడు
యగణిత పండిత మాన్యుల యాలోచనకున్...తగు రీతిగ పూరణ లిడు
యగణిత పండిత మాన్యుల యాలోచనకున్
బ్లాగును సృజియించి జూ
పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్

మురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64284514646776496272016-04-18T23:08:19.000+05:302016-04-18T23:08:19.000+05:30ఔనండీ.....ఇది బాగుందీ గురువు గారికి ధన్యవాదములుఔనండీ.....ఇది బాగుందీ గురువు గారికి ధన్యవాదములువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29198689715181297412016-04-18T22:13:06.896+05:302016-04-18T22:13:06.896+05:30ఆలి ఆగడాల్ని ఓపగ గల్గిన మీ పూరణ బాగున్నది. అభినందన...ఆలి ఆగడాల్ని ఓపగ గల్గిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51527055268422619952016-04-18T21:02:14.012+05:302016-04-18T21:02:14.012+05:30పగలంత శ్రమించుచు స్థిర
మగు తన యభిమతముగాంచి మన్నించ...పగలంత శ్రమించుచు స్థిర
మగు తన యభిమతముగాంచి మన్నించి సదా
మగనాలి యాగడము లో
పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16223445050228220892016-04-18T20:22:06.973+05:302016-04-18T20:22:06.973+05:30అంబటి భానుప్రకాశ్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వ...అంబటి భానుప్రకాశ్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
అయితే ‘ఇలతా పగ..’ అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65338533740049369092016-04-18T20:17:03.128+05:302016-04-18T20:17:03.128+05:30కోపము నాపగ గల్గినవానిని గురించిన మీ పూరణ బాగున్నది...కోపము నాపగ గల్గినవానిని గురించిన మీ పూరణ బాగున్నది.
‘ఉద్రితము/ఉద్రితుడు’ అన్న పదాలు నిఘంటు శోధనలో కనిపించలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20526794621530297672016-04-18T20:08:06.336+05:302016-04-18T20:08:06.336+05:30కం**
రగులుచు నుండెను భానుడు,
సగమై పోయెను జలములు స...కం**
రగులుచు నుండెను భానుడు,
సగమై పోయెను జలములు సమరం బాయెన్ !
తగవుల మరచియు నిలతా,
పగ గల్గిన వాడే సౌఖ్యవంతుడు జగతిన్ !!

అంబటి భానుప్రకాశ్.
గద్వాల.అంబటిhttps://www.blogger.com/profile/16595523801392785100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90878443218789756792016-04-18T19:58:42.117+05:302016-04-18T19:58:42.117+05:30జగమున కోపోద్రితునకు
పగవారలు పెరుగు చుంద్రు ప్రమద...జగమున కోపోద్రితునకు
పగవారలు పెరుగు చుంద్రు ప్రమదము తొలుగున్
తగు శమమున కోపము నా
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43270697288102406432016-04-18T19:31:43.305+05:302016-04-18T19:31:43.305+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. భావ వృత్తము మా త...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. భావ వృత్తము మా తమ్ముడు సోమశంకరానిది.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65049724322549516632016-04-18T19:26:35.558+05:302016-04-18T19:26:35.558+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81896241034845696432016-04-18T19:19:29.269+05:302016-04-18T19:19:29.269+05:30చక్కని భావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు. ...చక్కని భావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41635632210285837192016-04-18T19:09:19.723+05:302016-04-18T19:09:19.723+05:30పగ మూడు భవములందున
తగు భక్తి నయిదిట ముక్తిఁ దరియిం...పగ మూడు భవములందున
తగు భక్తి నయిదిట ముక్తిఁ దరియింతు రనన్
పగ నెంచిరి జయవిజయలు
పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్ కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75371185359859688982016-04-18T18:49:11.765+05:302016-04-18T18:49:11.765+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35305553177231006702016-04-18T18:45:44.311+05:302016-04-18T18:45:44.311+05:30మిగులక, బడుగుల గతిగని
తగు రీతిని తృణమునైన దాన మొసగ...మిగులక, బడుగుల గతిగని
తగు రీతిని తృణమునైన దాన మొసగుచున్
నగుమోమును నిరతము జూ
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23983597858884384162016-04-18T18:28:58.187+05:302016-04-18T18:28:58.187+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com