tag:blogger.com,1999:blog-6769183920316093900.post4112567049911219942..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1046కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-22960677103128333612019-11-18T14:08:16.077+05:302019-11-18T14:08:16.077+05:30నవవికచ సరసిరుహమును
నవలలు వ్రాసెడు పడతికి నవ్వుచు ...నవవికచ సరసిరుహమును
నవలలు వ్రాసెడు పడతికి నవ్వుచు నిడగా
కవరును విప్పుచు తనదౌ
నవలను నాకిచ్చె వంద నాణెమ్ములకై
😢G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33332041068179353252018-08-19T21:03:41.146+05:302018-08-19T21:03:41.146+05:30
నవవికచ సరసిరుహము మ
న వనమ్మున బూచె నమ్మ నవనవ లాడం...

నవవికచ సరసిరుహము మ
న వనమ్మున బూచె నమ్మ నవనవ లాడం
గ విదురులపల్కుగ జిలే
బి వడివడిగ రమ్మ చేర పిరియము గానన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8218356430324434032018-08-19T20:42:58.542+05:302018-08-19T20:42:58.542+05:30నవవికచ సరసిరుహమును
పవమాన సుతున కొసగుచు పాడగ కృతుల...నవవికచ సరసిరుహమును
పవమాన సుతున కొసగుచు పాడగ కృతులన్
నవ వధువు చెంత నిలుచుచు
కవివర! ఏమని నుడివెద! గాడిద కూసెన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69995481394608322572015-10-27T22:56:17.539+05:302015-10-27T22:56:17.539+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83978783826352561962015-10-27T22:37:59.179+05:302015-10-27T22:37:59.179+05:30నవవికచ సరసిరుహము నవ్యానుభవముభువికి
భవిత భాగ్యమ్ము...నవవికచ సరసిరుహము నవ్యానుభవముభువికి
భవిత భాగ్యమ్ముగానెంచు |వాహిని కానంద బరచు
దవళ కాంతిని పురిగొల్ప-దళసరి దర్పము నింప
సవరింత వాణియే నిలువ? చలువ జేసినరీతి గలువ|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46373019508645118502015-10-27T22:09:46.799+05:302015-10-27T22:09:46.799+05:30గురుదేవులకు మరోమారు ధన్యవాదము తెలుపుకొంటూ సవరించిన...గురుదేవులకు మరోమారు ధన్యవాదము తెలుపుకొంటూ సవరించిన పద్యం:

నవ వికచ సరసిరుహమున్
ప్రవాళమున్ బోలు నీదు పదముల నిడుదున్!
కవనమ్మీయవె భారతి!
యవనిన్ నా జన్మ ధన్యమౌ భావమునన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82299740854471135612015-10-27T22:04:29.249+05:302015-10-27T22:04:29.249+05:30గుండా వేంకట సుబ్బ్ సహదేవుడు గారూ,
సవరించిన మీ పద్...గుండా వేంకట సుబ్బ్ సహదేవుడు గారూ,
సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఉంతున్’ సాధువు కాదు. ‘పదముల నిడుదున్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64997605189046739792015-10-27T21:53:21.856+05:302015-10-27T21:53:21.856+05:30నాదెంత భాగ్యము! వాగ్దేవిని వేడిన వెంటనే సరస్వతీపుత...నాదెంత భాగ్యము! వాగ్దేవిని వేడిన వెంటనే సరస్వతీపుత్రులైన డా.విష్ణునందన్ గారు నాకు సాయంగరావడం! ఆ తల్లి ఆదేశమే కాబోలు వారల ఆశీస్సులు. వారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు తెలుపుకొంటూ, సవరించిన పద్యమును పరిశీలించ మనవి:

నవ వికచ సరసిరుహమున్
ప్రవాళమున్ బోలు నీదు పదముల నుంతున్!
కవనమ్మీయవె భారతి!
యవనిన్ నా జన్మ ధన్యమౌ భావమునన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51198850709573123712015-10-27T21:01:24.832+05:302015-10-27T21:01:24.832+05:30అవును శంకరయ్య గారూ ,భవచ్ఛబ్దాన్ని యథాతథంగానూ , మమ ...అవును శంకరయ్య గారూ ,భవచ్ఛబ్దాన్ని యథాతథంగానూ , మమ , తవ శబ్దాల రూపాంతరంగా మామకీన, తావకీనేత్యాదులనూ కూడా వాడుకోవచ్చును. అలాగే పైన సహదేవుడి గారి పద్యంలో - ' భవత్ + అంఘ్రి ' = భవదంఘ్రి మాత్రమే అవుతుంది, భవదాంఘ్రి అని దీర్ఘం కాదు. డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59174539531687516462015-10-27T20:54:30.942+05:302015-10-27T20:54:30.942+05:30డా. విష్ణునందన్ గారూ,
ఆ దోషాన్ని నేను గమనించలేదు....డా. విష్ణునందన్ గారూ,
ఆ దోషాన్ని నేను గమనించలేదు. దోషాన్ని తెలియజేసి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21556964671459085302015-10-27T20:51:04.519+05:302015-10-27T20:51:04.519+05:30డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. అటువంటి ప్రయోగా...డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. అటువంటి ప్రయోగాలు వచ్చినప్పుడు ఏదో అసహజత్వం కనిపిస్తుంది. కాని అది దోషం అని చెప్పగలిగే సంస్కృత పాండిత్యం, అధికారం నాకు లేవు. పోచిరాజు సుబ్బారావు గారు కూడ ‘తవశిరమున’ అన్న ప్రయోగాన్ని చేశారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9509353089433050342015-10-27T20:47:39.316+05:302015-10-27T20:47:39.316+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వికచ’ శబ్దాన్ని ‘వికసిత’ అని గణదోషానికి కారకులయ్యారు.
డా. విష్ణునందన్ గారి వ్యాఖ్యను గమనించారు కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65628721261281568112015-10-27T20:46:10.753+05:302015-10-27T20:46:10.753+05:30శ్రీ ఆంజనేయశర్మ గారూ, సవరణ బాగుంది కానీ మోము + అంచ...శ్రీ ఆంజనేయశర్మ గారూ, సవరణ బాగుంది కానీ మోము + అంచ అని విడదీయకూడదు, అక్కడ సంధి నిత్యము . కనుక ' వదనము+ అంచ = వదనమంచ ' అని ప్రయోగించండి, సరిపోతుంది. స్వస్తి. డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70677822624345888632015-10-27T20:42:14.830+05:302015-10-27T20:42:14.830+05:30శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, తవ,భవత్ , మమ...శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, తవ,భవత్ , మమ అనే సంస్కృత పదాలను తెలుగులో యథాతథంగా వాడుకునే వెసులుబాటు లేదు. తవ , మమ శబ్దాలకు తావక/ త్వదీయ , మామక/ మదీయ - భవత్ శబ్దానికి భవదీయ ఇత్యాదులుగా ప్రయోగించుకోవచ్చు , ఈరోజే ఇంకో చోట కూడా ఇదే విధమైన ప్రయోగాన్ని చూచిన జ్ఞాపకం కనుక ఈ సూచన అందరికీ వర్తిస్తుంది . డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83138487479369558372015-10-27T20:05:41.999+05:302015-10-27T20:05:41.999+05:30నవ వికసిత సరసిరుహమున్
భవదాంఘ్రి యుగమ్ము నుంచి పలుక...నవ వికసిత సరసిరుహమున్
భవదాంఘ్రి యుగమ్ము నుంచి పలుకుల తల్లీ!
కవనమ్మీయగ వేడెద
తవ దాసుడ! కరుణఁ జూపు ధన్యుని జేయన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35098648694460339122015-10-27T18:34:10.948+05:302015-10-27T18:34:10.948+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ సర్వలఘు కందం బాగున...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ సర్వలఘు కందం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43509400272449665982015-10-27T18:31:36.951+05:302015-10-27T18:31:36.951+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
బహుళము అంటే నిత్యం, న...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
బహుళము అంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అని నాలుగు రకాలు. ‘ఉపమ+అగు’ అన్నది నిషేధం క్రింద వస్తుంది. అంటే అక్కడ సంధి లేదు. సంధి లేనిచోట యడాగమం వస్తుంది.
ఇక ‘కవనార్హత’ ప్రయోగంలో దోషం లేదు.
సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2308708440119778962015-10-27T17:54:11.881+05:302015-10-27T17:54:11.881+05:30గురువుగారూ దోష సవరణకు ధన్యవాదాలు. గురువుగారూ దోష సవరణకు ధన్యవాదాలు. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73914875391108320512015-10-27T16:39:21.462+05:302015-10-27T16:39:21.462+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అత్తునకుసంధి బహు...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అత్తునకుసంధి బహుళము కదా అని వ్రాసాను. “కవనార్హతా” ప్రయోగము సందేహమనిపించి సవరించాను. సవరించిన పద్యము తిలకించ గోర్తాను.
నవవికచ సరసిరుహము సు
కవివర రచనార్హతావికసితోల్లాసన్
జవరాండ్ర వదన సదృశమ
రవిందమును గన మనోభి రామము గాదే
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31039296284240618882015-10-27T16:05:13.449+05:302015-10-27T16:05:13.449+05:30నవవికచ సరసిరుహము! వి
భవమును గన జిలుగు వెలుగు వసనమ...నవవికచ సరసిరుహము! వి
భవమును గన జిలుగు వెలుగు వసనములు ధరి౦
ఛి వెడలెను గగన పథమున
రవి పరిమళ మలదు కొనుచు రసికత మెరయన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80066263795276802622015-10-27T15:23:08.555+05:302015-10-27T15:23:08.555+05:30మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వి...మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వికచమున్’ అన్నచోట గణదోషం. ‘వికచమ్మున్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38728226539075112222015-10-27T15:19:37.444+05:302015-10-27T15:19:37.444+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79922092084746711972015-10-27T15:18:31.791+05:302015-10-27T15:18:31.791+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఉపమ+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8970678872638037352015-10-27T15:16:33.608+05:302015-10-27T15:16:33.608+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24023407370482997012015-10-27T15:15:39.517+05:302015-10-27T15:15:39.517+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పద్యాలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com