tag:blogger.com,1999:blog-6769183920316093900.post4116997704356499001..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2915 (నీరజమునఁ గలువ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger61125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-15443450642327284352019-01-30T08:49:29.853+05:302019-01-30T08:49:29.853+05:30🙏🙏🙏🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19516465519786014252019-01-29T23:58:25.166+05:302019-01-29T23:58:25.166+05:30ధన్యవాదములు, నమస్సులు. తెలుసుకుందామని యడిగా నండి. ...ధన్యవాదములు, నమస్సులు. తెలుసుకుందామని యడిగా నండి. అంతే. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3802405790045467172019-01-29T21:55:42.651+05:302019-01-29T21:55:42.651+05:30అందరికి నమస్కృతులు.
ఈరోజు కవిమిత్రులు అవుసుల భానుప...అందరికి నమస్కృతులు.
ఈరోజు కవిమిత్రులు అవుసుల భానుప్రకాశ్ గారు వచ్చి రోజంతా ఉండి తమ *వాగ్దేవతా శతకము* ముద్రణకు ఇవ్వడానికి నాతో కంపోజ్ చేయించుకొని వెళ్ళారు. ఆ పనిలో వ్యస్తుడనై మీ పూరణలను సమీక్షించలేదు. మన్నించండి.
ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులందరికి అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31609959579540865652019-01-29T21:24:51.757+05:302019-01-29T21:24:51.757+05:30ఆర్యా! నమస్సుమాంజలి గ్రహస్థితులవిషయంగా కాకుండ ఏ ఏ ...ఆర్యా! నమస్సుమాంజలి గ్రహస్థితులవిషయంగా కాకుండ ఏ ఏ గ్రహాలకు ఏ ఏ జాతిరత్నాలు తగునో అను విషయంగావ్రాయడంనాఉద్దేశ్యము. సవరణలవసరమైన సూచించ ప్రార్థన.🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85726232004218394702019-01-29T20:59:27.849+05:302019-01-29T20:59:27.849+05:30సహదేవుడు గారు జ్యోతిశ్సాస్త్రపరముగా నున్న మీ పూరణమ...సహదేవుడు గారు జ్యోతిశ్సాస్త్రపరముగా నున్న మీ పూరణమున గ్రహ స్థితుల వివరణములు నా కవగతము కాలేదు. నా కోసము కొంచెము వివరముగా చెప్ప గోరెదను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13144469915622847612019-01-29T20:24:28.954+05:302019-01-29T20:24:28.954+05:30వారిజ నేత్రి గాంచె జన వంద్యుడు భానుకులోత్తముండె యౌ...వారిజ నేత్రి గాంచె జన వంద్యుడు భానుకులోత్తముండె యౌ
చారుగుణాబ్ధి సోముడట సాంబశివున్ విలు నెత్తి చూపగా
నా రఘురాముఁ సీత కనులార ముదమ్మున దాచె గుండెలో
నీరజ మందునన్ గలువ నెచ్చెలికాని నివాసమేర్పడెన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91182734579864762582019-01-29T19:37:48.846+05:302019-01-29T19:37:48.846+05:30శ్రీమతి సీతాదేవిగారికి ధన్యవాదములు 🙏శ్రీమతి సీతాదేవిగారికి ధన్యవాదములు 🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3973630100729864172019-01-29T18:56:25.165+05:302019-01-29T18:56:25.165+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35139480647055543612019-01-29T18:22:14.200+05:302019-01-29T18:22:14.200+05:30అద్భుతమైన పూరణ సహదేవుడుగారూ,అభినందనలు!అద్భుతమైన పూరణ సహదేవుడుగారూ,అభినందనలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35781012916842063952019-01-29T18:03:13.375+05:302019-01-29T18:03:13.375+05:30
కొంత కుతూహలం కందివారు
ఈ సమస్య యెవరిచ్చేరు ?
వ...

కొంత కుతూహలం కందివారు

ఈ సమస్య యెవరిచ్చేరు ?

వారి పూరణ యేమిటో తెలుపుతారా ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77011559039482836042019-01-29T17:53:30.296+05:302019-01-29T17:53:30.296+05:30కందం
సూరి, కుజ, బుధ, గురుల్ శు
క్రారులు కెంపు, పగడ...కందం
సూరి, కుజ, బుధ, గురుల్ శు
క్రారులు కెంపు, పగడ, మరకత, పీత రవ
క్షీరగ్రాహుల నుండన్
నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29817977445578178202019-01-29T17:26:08.272+05:302019-01-29T17:26:08.272+05:30ఆ రజనీ కాంతులతో
జేరిన యా కొలను, నింగి జిలుగులు పరు...ఆ రజనీ కాంతులతో
జేరిన యా కొలను, నింగి జిలుగులు పరువన్
దీరిన, ప్రతిబింబంబున,
నీరజమున కలువఱేని నెలవొప్పారెన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38567752326456164442019-01-29T17:18:58.402+05:302019-01-29T17:18:58.402+05:30విరబూయును, రేయిబవలు
సరసిజములు-సవితయు శశి సంచారములన...విరబూయును, రేయిబవలు
సరసిజములు-సవితయు శశి సంచారములన్
మురిపింతురు, యీరాతిరి
నీరజమున కలువరేని నెలవొప్పారెన్Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69063929462119117962019-01-29T17:04:24.912+05:302019-01-29T17:04:24.912+05:30నా ప్రయత్నం :
ఉత్పలమాల
భారత జ్యోతిషాంపతి నవగ్రహ రా...నా ప్రయత్నం :
ఉత్పలమాల
భారత జ్యోతిషాంపతి నవగ్రహ రాశిని నద్రి కెంపునన్
నీరజ మందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్
చేరె కుజుండు విద్రుమముఁ జిక్కె బుధుండట పచ్చఁ, బీతమున్
గోర గురుండు, వజ్రమును గూడెను శుక్రుడు నార్కి నీలమున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83359151148469581932019-01-29T16:09:13.703+05:302019-01-29T16:09:13.703+05:30ఆహా అక్కయ్య గారు శారద రాత్రులు... చారు తరములు... న...ఆహా అక్కయ్య గారు శారద రాత్రులు... చారు తరములు... నన్నయామాత్యుని యంతిమ పద్యము స్ఫురణకు వచ్చినది.:

శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధ బంధు రో
దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరపూరితంబు లై. భార.ఆర.4.141

/ పాండు రుచి పూరములం బర పూరితంబు లైకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63271172725401631682019-01-29T14:45:03.061+05:302019-01-29T14:45:03.061+05:30నీరజమందునన్గలువ నెచ్చెలికాని నివాసమేర్పడెన్
వారిజ...నీరజమందునన్గలువ నెచ్చెలికాని నివాసమేర్పడెన్
వారిజలోచనుల్వినగబండితు లందఱునేకధాటిగా
నీరజ వాసమున్గురిచి నీమము దప్పక బల్కనట్లుగా
మారులు మాటలాడకను మౌనముతోడను నుంటినచ్చటన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4161279116981113132019-01-29T14:36:04.201+05:302019-01-29T14:36:04.201+05:30వారిజమే త్వదాస్యమది వాసితలాస్య ముఖాబ్జమౌచు, వి
ప్ప...వారిజమే త్వదాస్యమది వాసితలాస్య ముఖాబ్జమౌచు, వి
ప్పారిన శోభలం గువలయద్వయనేత్రయుగమ్ము భాసిలన్,
దోరపు హాసచంద్రికలు దోడ్తొడ వెల్గులనీన, నట్లు నీ
నీరజమందునం గలువనెచ్చెలికాని నివాసమేర్పడెన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57806256986662637772019-01-29T14:25:06.249+05:302019-01-29T14:25:06.249+05:30పోర గతంపు యెన్నికల మోదముతోచని భాజపాకు తాన్
తేరగ పొ...పోర గతంపు యెన్నికల మోదముతోచని భాజపాకు తాన్
తేరగ పొంద పాలనము ధీరులటంచు స్తుతించ వారలన్
నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్
తీరగమోజు వారలను తిట్టుచు నుండెను క్రొత్తపొత్తుకై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85742448792062630752019-01-29T14:23:04.962+05:302019-01-29T14:23:04.962+05:30మారెను సమాజ పటములు
చేరెను నత్యాశచేత చిత్రములెన్నో
...మారెను సమాజ పటములు
చేరెను నత్యాశచేత చిత్రములెన్నో
బేరానజిక్కె త్రీడీ
నీరజమున గలువరేని నెలనొప్పారెన్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17818019283644782182019-01-29T13:56:33.347+05:302019-01-29T13:56:33.347+05:30👌👌G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23440941542481010952019-01-29T13:23:15.672+05:302019-01-29T13:23:15.672+05:30ఈ రోజు సమస్య
నీ రజమునఁ గలువఱే ని నెల వొ ప్పార...ఈ రోజు సమస్య

నీ రజమునఁ గలువఱే ని నెల వొ ప్పారెన్"

ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

దుర్యోధనుడు చంద్ర వంశపు రాజు కర్ణుడు సూర్య వరమును బడసిన వాడు అను భావన తో భారత యుధ్ద. సన్నివేశము

దారుణముగ నేడు దనుజుడు చెలరేగి చెండాడు చుండెను సేనలను, ఘ

టోత్కచునుని నీదు షత్కము తోడ సత్వరమున చంపగ వలయు నోయి

మిత్రమా యని కడు నాత్రుత తోడ నా రారాజు కర్ణుని కోరె, జూడ

గ నిట నీరజమున గలువరేని నెలవొప్పారెన్గ హతవిధీ ,భారత సమ

రమున పార్ధుని కై ముద్గరమును పొంది

నాడ,నేడిది వాడిన మూడు చావు

రక్కసునకు పార్ధుని చంప రణము లోన

కష్టమే యని వగచెను కర్ణు డపుడుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8786580095781975582019-01-29T12:58:09.921+05:302019-01-29T12:58:09.921+05:30నిన్నటి పూరణ.
మేధావిం ధర వెఱ్ఱివాడె యనుచున్
మేలమ...నిన్నటి పూరణ.

మేధావిం ధర వెఱ్ఱివాడె యనుచున్
మేలమ్ములం జేయరే?
బోధించన్ వరనీతిధర్మగతులన్ మోముం గనం జాలిరే?
సాధూద్భాసితవేషధారికుహనాసన్న్యాసిమాయావినిన్
సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చగన్.

కంజర్ల రామాచార్య
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74764435536834340962019-01-29T12:57:27.744+05:302019-01-29T12:57:27.744+05:30కలువ నెచ్చెలికాడు = కల్వకుంట "చంద్రుడు"
కలువ నెచ్చెలికాడు = కల్వకుంట "చంద్రుడు"Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79273831827597961162019-01-29T12:39:36.314+05:302019-01-29T12:39:36.314+05:30విరసపు భావన యీయది
నీరజమున గలువఱేని నెలవొప్పారెన్
...విరసపు భావన యీయది
నీరజమున గలువఱేని నెలవొప్పారెన్
నీరజమనగా దామర
నీరజములు దాబూవులగును నెలజోడుగనన్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89163050745972397732019-01-29T12:29:09.371+05:302019-01-29T12:29:09.371+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భవిష...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

భవిష్య పురాణం:👇

పోరున భాజపాకు ప్రజ పొట్టిగ కాళ్ళను కత్తిరించగా
కోరగ సీటునిమ్మనుచు కూరిమి నొల్కుచు మోడివర్యుడే
కారును చంద్రశేఖరుడు గమ్మున త్రిప్పగ పార్లమెంటునన్...
"నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్"

నీరజము = భాజపా ఎన్నికల గురుతు
కారు = తెరాస ఎన్నికల గురుతు
కలువ నెచ్చెలికాడు = తెలంగాణ "చంద్రుడు"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com