tag:blogger.com,1999:blog-6769183920316093900.post4135288388559795113..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 31కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65091417608681517762016-03-29T09:44:07.278+05:302016-03-29T09:44:07.278+05:30మంథా భానుమతి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూర...మంథా భానుమతి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54505826975898030892016-03-29T09:34:12.189+05:302016-03-29T09:34:12.189+05:30పరుగున పది మంది వచ్చి నిలిచియున్ యి
చ్చట వనముల బాగ...పరుగున పది మంది వచ్చి నిలిచియున్ యి
చ్చట వనముల బాగ సస్య సంప
దలను పెంచ పట్టు దలతో పని పఱప
నందు నీడ దొరికె నలుగురికిని.
Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64345728708526289192015-07-09T16:59:23.538+05:302015-07-09T16:59:23.538+05:30పట్టు బట్టి జనులు పరశుఘాతాన ప
చ్చనితరువుల నరుక సరి...పట్టు బట్టి జనులు పరశుఘాతాన ప
చ్చనితరువుల నరుక సరియుగాదు
దయను కలిగి పెంచు దారిద్ర్యమున్ ద్రుంచు
నంద నాలు మనకు నాణ్య తోసగువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77931607905285726112015-07-09T16:58:56.539+05:302015-07-09T16:58:56.539+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91274446188577585592015-07-09T14:32:36.671+05:302015-07-09T14:32:36.671+05:30పగను బూన బోకు పవనదాయదియు ప
చ్చదన మున్న పుడమి సంతసి...పగను బూన బోకు పవనదాయదియు ప
చ్చదన మున్న పుడమి సంతసించు
దమన నీతి తొడ తరువుల న్నరక నా
నంద మేమి? జాతి నష్ట పోవువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52514995823564405562015-07-06T09:57:09.652+05:302015-07-06T09:57:09.652+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8338262084043419622015-07-06T09:53:56.451+05:302015-07-06T09:53:56.451+05:30పట్టణీకరణము పాడు జేసె భువి ప
చ్చదనమనెడు మాట చాల ని...పట్టణీకరణము పాడు జేసె భువి ప
చ్చదనమనెడు మాట చాల నిజము
దహనముసలుపకను తరువుల కాపాడి
నందనములఁబెంచ నయము కలుగుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74329101347231052982015-07-05T23:16:48.593+05:302015-07-05T23:16:48.593+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77065667950713800722015-07-05T23:09:46.231+05:302015-07-05T23:09:46.231+05:30ధన్యవాదాలండి.ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33329798984120132372015-07-05T22:46:16.536+05:302015-07-05T22:46:16.536+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13354997583424027142015-07-05T22:27:35.587+05:302015-07-05T22:27:35.587+05:30చక్కగా జెప్పగా... అని ఉంటే బాగుంటుందనుకుంటా.
నాలుగ...చక్కగా జెప్పగా... అని ఉంటే బాగుంటుందనుకుంటా.
నాలుగోపాదము- మట్టుబెట్టగా నయ్యో మనుజజాతికి ఒక్క అలక్ష్యమే అనుటను దాచరాదు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5721899047848238692015-07-05T22:25:05.205+05:302015-07-05T22:25:05.205+05:30చెట్టు నాటగ నెన్నొ సిరులు గలుగునను
మాట తెల...చెట్టు నాటగ నెన్నొ సిరులు గలుగునను
మాట తెలుప నెప్డు మరువరాదు.
పట్టు విడువకుండ ప్రజలకెల్ల నిజము
చక్కగఁ జెప్పగ జంకరాదు.
గుట్టు సమతులితమిట్టుల ప్రకృతిన
టంచు నేర్పక నుండ ననువుగాదు.
మట్టు బెట్ట నకట మనుజ జాతికి నొక్క
తమ యలక్ష్యమనగ దాచరాదు.

పచ్చదనముల భువి పసిడిగా వెలుగ ని
చ్చలును మనుజులెల్ల సలుపు కృషియె
దక్కఁ జేయు సుఖము, దైన్యమేలనటంచు
నందనమ్ము నకొక నకలు నిలుపు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27817350148983561662015-07-05T21:15:52.827+05:302015-07-05T21:15:52.827+05:30ఈశ్వరప్ప గారూ,
మళ్ళీ అదే పొరపాటు చేశారు. ‘సంపద+ఇడ...ఈశ్వరప్ప గారూ,
మళ్ళీ అదే పొరపాటు చేశారు. ‘సంపద+ఇడు’ అన్నచోట సంధి లేదు.
‘కలుషితము’ అన్నచోట గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23289579355297254002015-07-05T21:01:50.157+05:302015-07-05T21:01:50.157+05:30పరమ యోగ్య మైన వరమగు చెట్లు-ప
చ్చదన ముంచ? జగతిసంపది...పరమ యోగ్య మైన వరమగు చెట్లు-ప
చ్చదన ముంచ? జగతిసంపదిడు|క
దనము వంటి కల్తి మనమది జేర్చక
నంటి| రక్ష గూర్చి నాదుకొనును|
2.పరమ,పావనంబు హరిత హారంబు|మె
చ్చగలచెట్లు జూడ?సంతసంబు.
దరికి జేరుగాలి విరివిగ కలుషితము
నంట జేయకుండు-నదియె బలము|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11065251713773718242015-07-05T19:57:52.886+05:302015-07-05T19:57:52.886+05:30గుండు మధుసూదన్ గారూ,
నేనూ గమనించలేదు. సవరించినందు...గుండు మధుసూదన్ గారూ,
నేనూ గమనించలేదు. సవరించినందుకు సంతోషం!
సవరించిన మీ పూరణ మరింత బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70978139211685924052015-07-05T19:39:41.962+05:302015-07-05T19:39:41.962+05:30మిత్రులు శంకరయ్యగారూ!
నా పూరణమునం బ్రథమ పాదమున యత...మిత్రులు శంకరయ్యగారూ!

నా పూరణమునం బ్రథమ పాదమున యతిమైత్రి లోపించినది. నేను చూచుకొనకయే ప్రచురించితిని. ఇప్పుడు చూచుకొనఁగా దోషము నా దృష్టికి వచ్చినది. దానిని నీ క్రింది విధమున సవరించి, తిరిగి ప్రచురించుచుంటిని. పరిశీలించఁగలరు.

పత్త్రి రక్ష ణాఖ్య వర రత్న యత్నతో
చ్చతను నేఁడు ముఖ్య సచివు నాజ్ఞఁ
దరువు లెన్నొ నాటి పరిరక్షణము సేయ
నంద మిడును! వర్ష మంద మిడును!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83368078630174842752015-07-05T17:02:23.890+05:302015-07-05T17:02:23.890+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘సంపద+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘రక్ష గూర్చి యాదుకొనును’ అనండి.
రెండవపూరణలో ‘కలుషము| నంట...’ అనండి.

గండూరి లక్ష్నినారాయణ గారూ,
సవరించినందుకు సంతోషం. ‘మురియు’కు ‘మురుయు’ అని టైపాటు...

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తిని మీ పూరణలో ప్రస్తావించారు. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39589346766600606282015-07-05T16:46:42.271+05:302015-07-05T16:46:42.271+05:30పత్ర పుష్ప ఫలము వరముగా నొసఁగి ము
చ్చటగ కలప నిచ్చు ...పత్ర పుష్ప ఫలము వరముగా నొసఁగి ము
చ్చటగ కలప నిచ్చు సదనములకుఁ
దనదు స్వార్థమేమి తలవక! వర్షము
నందఁ జేయు! రక్షనందఁ జేయ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28229671638242720232015-07-05T14:47:13.486+05:302015-07-05T14:47:13.486+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
పశులు పక్షులను...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

పశులు పక్షులనుచు పక్షపాతమున మ
చ్చరము జూపబోక ఛాయ నిచ్చి
దనకు బొగ్గుపులుసు మనకు వలయు గాలి
నంద జేయు తరులు విందు గొలుపుAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50801352230271746102015-07-05T14:46:35.354+05:302015-07-05T14:46:35.354+05:30శ్రీ శంకరయ్య గురువారికి వందనములు
మీ సూచనలకు ధన్యవా...శ్రీ శంకరయ్య గురువారికి వందనములు
మీ సూచనలకు ధన్యవాదములు
పద్యమును సవరించి వ్రాసినాను
పచ్చదనముతోడ పల్లెలు మురుయు, బ
చ్చదనమొసగు సంతసమ్ము, పచ్చ
దనము నిడెడు మొక్క ధరణి నాట మనకా
నందమౌ తెలుంగు నాడు వెలుగు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72624541652057987372015-07-05T14:27:51.066+05:302015-07-05T14:27:51.066+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77320648062470054672015-07-05T11:56:31.727+05:302015-07-05T11:56:31.727+05:30పల్ల వించ దరులు చల్లద నమును ప
చ్చద నమును గలిగియు...పల్ల వించ దరులు చల్లద నమును ప
చ్చద నమును గలిగియు జంతు తతికి
దయను నీడ నిచ్చి తా రక్ష సేసి నా
నందము గలిగించు నమ్ము డా ర్య !
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8890510766606779682015-07-05T11:42:57.554+05:302015-07-05T11:42:57.554+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘...బ|చ్చదనమె మన దేశప్రగతి...’ అనండి.
‘మొక్క లనిల నాట..’ ?

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తరువుల బెంచుచు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1567681402083727642015-07-05T10:50:59.477+05:302015-07-05T10:50:59.477+05:30ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
చ్చదనము వి...ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
చ్చదనము విరియగ వెసన్ మదికి ము
దమును గల్గు గాన తరువులు బెంచుచూ
నందమొంద రండు నవల లార.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38792948087421296742015-07-05T10:50:35.389+05:302015-07-05T10:50:35.389+05:30ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
చ్చదనము వి...ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
చ్చదనము విరియగ వెసన్ మదికి ము
దమును గల్గు గాన తరువులు బెంచుచూ
నందమొంద రండు నవల లార.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com