tag:blogger.com,1999:blog-6769183920316093900.post4161480995420703789..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1480 (తత్త్వదర్శి చెప్పు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84292605370474458712014-07-28T19:00:17.691+05:302014-07-28T19:00:17.691+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85878541833100169212014-07-27T18:28:41.831+05:302014-07-27T18:28:41.831+05:30తప్పు చేయు జనులు ధరణిని కొల్లలు
తాముఁ జేయుపనుల తప్...తప్పు చేయు జనులు ధరణిని కొల్లలు
తాముఁ జేయుపనుల తప్పు యొప్పు
తెలియగ తమ పెద్ద దిక్కుగ నమ్మిన,
తత్త్వదర్శి చెప్పుఁ దప్పు లెల్ల లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45013323589377087572014-07-21T21:27:21.574+05:302014-07-21T21:27:21.574+05:30రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది...రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78772768972519031532014-07-21T21:14:40.351+05:302014-07-21T21:14:40.351+05:30మనుజ సేవచేయ మాధవసేవని
తత్వదర్శిచెప్పు-తప్పులెల్ల
న...మనుజ సేవచేయ మాధవసేవని
తత్వదర్శిచెప్పు-తప్పులెల్ల
నెన్నువారుతమవెన్నునెరుగరను
శతకకర్త పలుకు సత్యవాక్కుAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7166823217235198222014-07-21T18:06:46.620+05:302014-07-21T18:06:46.620+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9942490542559933392014-07-21T17:53:18.730+05:302014-07-21T17:53:18.730+05:30సాహితీ మిత్ర బృందమునకు నమస్సులు.
జనుల మోసగించు, జ...సాహితీ మిత్ర బృందమునకు నమస్సులు.

జనుల మోసగించు, జగడమ్ములాడును,
మద్యపానమందు మమతఁజూపు,
"సాధు జనుఁడ"ననును! సకలదుర్వ్యసనుఁ డా
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22485475078543480342014-07-21T16:28:11.428+05:302014-07-21T16:28:11.428+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాల్గు పూరణలు బాగ...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30324566223432873652014-07-21T14:25:49.118+05:302014-07-21T14:25:49.118+05:30తత్త్వ మెరిగి మసల ధన్యులు ధరలోన
తత్త్వ మెరుగ కున్...తత్త్వ మెరిగి మసల ధన్యులు ధరలోన
తత్త్వ మెరుగ కున్న తప్పు లగును
తత్త్వ మెరుగ నీకు తప్పదు కావలె
తత్త్వదర్శి, చెప్పుఁ దప్పు లెల్ల. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7123983292527560532014-07-21T13:28:17.941+05:302014-07-21T13:28:17.941+05:30మల్లెల వారి పూరణలు
సుఖము గలుగ నదియ సుఖమేను గాదనున...మల్లెల వారి పూరణలు

సుఖము గలుగ నదియ సుఖమేను గాదనున్
దుఃఖమంద, కాదు దుఃఖ మదియ
టంచు తెల్పుచుండ నదియ విన్నననమె
"తత్వ దర్శి చెప్పు తప్పులెల్ల"

భార్యబిడ్డలెలమి బంధాలటంచును
తత్వ దర్శి చెప్పు- తప్పులెల్ల
కనగ నిజము కవియె కావుగా తప్పులు
దుఃఖ భాజనాలు సుఖములెల్ల

తప్పులొప్పులందు తలపభేదము లేదు
తప్పునొప్పునగును, నొప్పు తప్పు
ననుచు నిజము తెలిసి యలరారి విజ్ఞతన్
తత్వదర్శి చెప్పు తప్పులెల్ల

ఇలను నిలచు టెల్ల నిక్కట్ల కిరవౌను
దైవ మందు వాడె ధన్యుడగును
మనుట గొప్పకాదు మాన్యతగొనుడంచు
తత్వ దర్శ్డి చెప్పు తప్పులెల్లAnonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37412270243865000892014-07-21T13:12:22.431+05:302014-07-21T13:12:22.431+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10584811029193315112014-07-21T13:08:27.421+05:302014-07-21T13:08:27.421+05:30కాచి వడగ జేయు కాలము నంతయు
తత్త్వ దర్శి, చెప్పు దప్...కాచి వడగ జేయు కాలము నంతయు
తత్త్వ దర్శి, చెప్పు దప్పు లెల్ల
చేతకాని యొజ్జ శిష్య గణములకు
నొప్పు జెప్ప మేలు నె ప్పటికిని subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6402342015188076262014-07-21T12:33:05.064+05:302014-07-21T12:33:05.064+05:30భాగవతుల వారి పూరణ
"తత్వమసి"గ నెరిగి ధరణ...భాగవతుల వారి పూరణ
"తత్వమసి"గ నెరిగి ధరణి వేదాంతి యౌ
తత్వదర్శి; చెప్పు తప్పు లెల్ల
కాసులందు కొరకు కపట సన్యాసి,తా
భోగి గాక సిద్ధ యోగి యగునె Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57402506181346861982014-07-21T12:16:45.983+05:302014-07-21T12:16:45.983+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73051694735581100692014-07-21T11:32:24.543+05:302014-07-21T11:32:24.543+05:30పరమత సహనమును పాటింపకను మత
తత్వ దర్శి చెప్పు తప్పుల...పరమత సహనమును పాటింపకను మత
తత్వ దర్శి చెప్పు తప్పులెన్నొ
సకలమతములందు సారమొక్కటెయని
నెఱిగి మెలగ వలయు నెవ్వ రైనA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23315254577947121082014-07-21T11:04:49.158+05:302014-07-21T11:04:49.158+05:30రజత-శుక్తి, సర్ప-రజ్జు, మిథ్య-నిత్య
వ్యత్యయంబుగప్ప...రజత-శుక్తి, సర్ప-రజ్జు, మిథ్య-నిత్య
వ్యత్యయంబుగప్ప సత్యమేది?
ప్రత్యగాత్ముదెలియ ప్రతికూలములవిప్పి
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23288749406993945792014-07-21T10:50:25.069+05:302014-07-21T10:50:25.069+05:30పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
ఆత్మద...పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
ఆత్మదర్శనమ్ము నందిన యతియె తా
తత్వ దర్శి; చెప్పు దప్పు లెల్ల
నుదర పోషణముకు నుగ్ర వాదము బెంచు
కులమతముల పేర కూళ నేత
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27838044094302415082014-07-21T09:45:50.520+05:302014-07-21T09:45:50.520+05:30యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9217081634146759592014-07-21T08:40:49.391+05:302014-07-21T08:40:49.391+05:30తప్పులేవొ దెలియు తలచగ మనలకు
బ్రతుకు పుస్తకమున బాగ...తప్పులేవొ దెలియు తలచగ మనలకు
బ్రతుకు పుస్తకమున బాగుగాను
మనకు దెలియనివియు మరి కొన్ని కనుగొని
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75610447830642470032014-07-21T08:14:23.284+05:302014-07-21T08:14:23.284+05:30నశ్వరమ్ముజగమిదీశ్వరుడేలేదు
అప్పుజేసి నెయ్యిపప్పుది...నశ్వరమ్ముజగమిదీశ్వరుడేలేదు
అప్పుజేసి నెయ్యిపప్పుదినుడు
యనుచు జనులువినగ మనసార, చార్వాక
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14465718484072443772014-07-21T07:35:20.131+05:302014-07-21T07:35:20.131+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77504691528050185162014-07-21T07:34:16.544+05:302014-07-21T07:34:16.544+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ....
మతము పేరు చెప...చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ....

మతము పేరు చెప్పి మానవత్వము లేక
యితరమతమువారి హఠము చేయ
ప్రోత్సహించునట్టి బోధనల నిడు మత
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46437378234380998472014-07-21T07:31:17.106+05:302014-07-21T07:31:17.106+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36855333812150751022014-07-21T01:38:14.449+05:302014-07-21T01:38:14.449+05:30mathamu peru cheppi maanavatvamu leka
nithara math...mathamu peru cheppi maanavatvamu leka
nithara mathamu vaari hathamu cheya
protsahinchunatti bodhanalanidu matha
tatva darsi cheppu dappulellaచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60058986753781507642014-07-21T01:16:05.737+05:302014-07-21T01:16:05.737+05:30పంచ తత్వ ములట ప్రకృతి సహజములు
మనిషి బుద్ధి దెలియ ...పంచ తత్వ ములట ప్రకృతి సహజములు
మనిషి బుద్ధి దెలియ మర్మ మేమొ
వేద విద్య లందు వేవేల గురువులు
తత్త్వ దర్శి చెప్పు దప్పు లెల్ల

పంచ తత్త్వములు = పృధివి , జలము , తేజస్సు , వాయువు , ఆకాశము రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com