tag:blogger.com,1999:blog-6769183920316093900.post4166251379372504859..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3051 (ప్రాణము లేని వస్తువులు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25709327496318621682019-06-21T06:10:46.815+05:302019-06-21T06:10:46.815+05:30సామజ వరగమనుడగు స్వామి వెంట
తడబుడు యడుగులన్ కడువడిగ...సామజ వరగమనుడగు స్వామి వెంట
తడబుడు యడుగులన్ కడువడిగ సిరి జ
నగ వెనుకన శంకువు చక్ర యుగము వెడలె
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తెKamudhahttps://www.blogger.com/profile/10568255291808711993noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35951665909490880472019-06-18T19:16:28.455+05:302019-06-18T19:16:28.455+05:30మరొక పూరణ..
ప్రాణసమాననాథుడు సువాసనలీనెడి పారిజాతమ...మరొక పూరణ..

ప్రాణసమాననాథుడు సువాసనలీనెడి పారిజాతమున్
జాణతనమ్మునన్ బిలిచి చక్కగ రుక్మిణికిచ్చెనంచు , దా
వీణను గాజులన్ విసిరివేయ కరండము చామరమ్మటన్
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ !

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83749310420122221522019-06-18T19:13:56.092+05:302019-06-18T19:13:56.092+05:30పాపచింతనలేక పాపాలజేసి
భయము నొందగ నాతడు భ్రష్టు డేన...పాపచింతనలేక పాపాలజేసి
భయము నొందగ నాతడు భ్రష్టు డేను
పుణ్య సాధనమున దానములను జేయ
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26259014262210360892019-06-18T18:14:30.860+05:302019-06-18T18:14:30.860+05:30తేటగీతి
బడుగు బలహీన వర్గాల ప్రజల ఓట్ల
యండ గోరుచు ...తేటగీతి
బడుగు బలహీన వర్గాల ప్రజల ఓట్ల
యండ గోరుచు కాన్కల నిండు లారి
వచ్చి నిల్చిన గంటలో కచ్చితముగ
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34427567182809380012019-06-18T18:14:04.704+05:302019-06-18T18:14:04.704+05:30ఉత్పలమాల
ప్రాణము కన్న నా పదవిఁ బట్టుట మిన్న యటంచు ...ఉత్పలమాల
ప్రాణము కన్న నా పదవిఁ బట్టుట మిన్న యటంచు నెన్నికన్
జాణతనమ్మునన్ గెలువ సారెలు పంచెడు లారి నిల్వగన్
రాణము మీర చుట్టుకొని లాగుచు చేగొన నోటు రాయులున్
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30497220741486659772019-06-18T17:56:06.172+05:302019-06-18T17:56:06.172+05:30బాలబాలిక లాడుయీకాలమందు
బొమ్మలెన్నియొ గదులు కనుబొమ్...బాలబాలిక లాడుయీకాలమందు
బొమ్మలెన్నియొ గదులు కనుబొమ్మలట్లు
యంత్రతంత్రాలు నిడెడి నియంత్రణాన
ప్రాణమేలేని వస్తువుల్ పరుగులెత్తె!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40638251881452966862019-06-18T17:19:35.594+05:302019-06-18T17:19:35.594+05:30 తేటగీతి
మానవుడె ఘనుడాయె విజ్ఞాన పటిమ
విం... తేటగీతి
మానవుడె ఘనుడాయె విజ్ఞాన పటిమ
వింత యంత్రాల సృజియించె విశ్వమందు
బస్సు రైలు విమానాది వాహనముల
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె.
ఆకుల శివరాజలింగం వనపర్తిAnonymoushttps://www.blogger.com/profile/15327215556899488122noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46731272616202416442019-06-18T16:22:34.059+05:302019-06-18T16:22:34.059+05:30జానెడు పొట్టకోసమని చాకిరి చేసిన మానవాళి వి
జ్ఞానము...జానెడు పొట్టకోసమని చాకిరి చేసిన మానవాళి వి
జ్ఞానము తోచరించి పలు నాణ్యము లౌ పరిశోధనమ్ము తో
తానిల సృష్టిజేసిన పదార్థము లందున వాహనమ్ములే
ప్రాణము లేని వస్తువులు, పర్విడుచున్నవి చిత్రమే సుమీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30955127599215072342019-06-18T16:06:20.309+05:302019-06-18T16:06:20.309+05:30రెండో పాదంలో చిన్న సవరణము...
ప్రాణముఁ గల్గు మానవుఁ...రెండో పాదంలో చిన్న సవరణము...
ప్రాణముఁ గల్గు మానవుఁడు ప్రాభవ మందెడు యంత్రజాలమున్
బ్రాణములున్నయట్లు కనుపట్ట నొనర్చి, పథాన నుంపఁ, బెన్
రాణనుఁ గారు బస్సు మఱి లారియు జీపును నాటొ బైకు లన్
బ్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి, చిత్రమే సుమీ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30359240207603290572019-06-18T15:08:32.328+05:302019-06-18T15:08:32.328+05:30
మరి రెండు పూరణ
గాలిపటములవి యెగిరి గాలిలోన
మరులు గ...
మరి రెండు పూరణ
గాలిపటములవి యెగిరి గాలిలోన
మరులు గొల్పుచు నుండును మహిని జనులు
సూత్రమొక్కటి పట్టిన చిత్రముగను
ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె.

క్షోణిని బాణవిద్యలను కోరుచు నేర్చె ధనంజయుండుతా
నేణిని యైనగాని మరి యేనుగు నైనను కొట్టి నెంచగన్
ప్రాణములెల్ల దీయుటకు బత్తళికన్విడి వేగవచ్చునీ
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37019604387962769532019-06-18T14:18:28.941+05:302019-06-18T14:18:28.941+05:30ప్రాణములేనివస్తువులుపర్విడుచున్నవిచిత్రమేసుమీ
ప్రా...ప్రాణములేనివస్తువులుపర్విడుచున్నవిచిత్రమేసుమీ
ప్రాణములేకపోయిననుబ్రాణపుటింధనబోయగాదగన్
జాణతనంబునన్మిగులసవ్వడిజేయుచునుర్కలెత్తుచున్
బాణినిజక్రముండగనుబర్వులుసాగునుగాదుచిత్రమున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81304827057020197492019-06-18T14:10:43.730+05:302019-06-18T14:10:43.730+05:30వెన్ను మురళి గానమ్మును వినగఁదలచి
గోవులేకాదు రేపల్ల...వెన్ను మురళి గానమ్మును వినగఁదలచి
గోవులేకాదు రేపల్లె గోపికలును
చెట్టుపుట్టయుఁ గాల్వలుఁ జెవులనొగ్గె
ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె

రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48342805787447295842019-06-18T13:04:12.357+05:302019-06-18T13:04:12.357+05:30
భోరున కురియ వానలు పుడమి యందు
వరదలగుచు నెల్లెడ పొ...

భోరున కురియ వానలు పుడమి యందు
వరదలగుచు నెల్లెడ పొంగి పారుచుండ
ధాన్యమాదిగా నింటను దాచినట్టి
ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె.
మరొక పూరణ

పొగను విడుచుచు నల్దిశల్ భువిని ముందు
జనుల నెక్కించు కొని గమ్య స్థానమునకు
చేర్చపలు వాహనమ్ములు సిద్ధమగుచు
ప్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87931702096769638662019-06-18T12:55:17.356+05:302019-06-18T12:55:17.356+05:30వీణ మీటిన గమకముల్ వీను లలరె
వేణు వూదిన రాగాలు విరి...వీణ మీటిన గమకముల్ వీను లలరె
వేణు వూదిన రాగాలు విరిసి పొరలె
స్పందనన్ గొన్న నిట వస్తు చయము జూడ
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23476605170334402822019-06-18T12:44:42.335+05:302019-06-18T12:44:42.335+05:30ఎంతదూరమునకునైనవింతగాను
ప్రాణమేలేనివస్తువుల్ పరుగుల...ఎంతదూరమునకునైనవింతగాను
ప్రాణమేలేనివస్తువుల్ పరుగులెత్తె
రయ్యుమనుచునురహదారిరగులునట్లు
కారుబస్సులుమోటారుకారులెన్నొsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25155641284659922532019-06-18T12:16:57.060+05:302019-06-18T12:16:57.060+05:30మిత్రులందఱకు నమస్సులు!
[మానవుని బుద్ధివిశేషమున రూ...మిత్రులందఱకు నమస్సులు!

[మానవుని బుద్ధివిశేషమున రూపొందింపఁబడిన యంత్రములైన కారులు, బస్సులు, లారీలు, జీపులు, ఆటోలు, బైకులు ప్రాణములేనివైనను ప్రాణ మున్నవాని వలెఁ బరుఁగులెత్తుట చిత్రమే సుమా! అనుట]

ప్రాణముఁ గల్గు మానవుఁడు ప్రాభవ మందెడు యంత్రజాలమున్
బ్రాణములున్నయట్లు కనుపట్ట నొనర్చి, పథమ్ము నుంపఁ, బెన్
రాణనుఁ గారు బస్సు మఱి లారియు జీపును నాటొ బైకు లన్
బ్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి, చిత్రమే సుమీ!
(బైకులన్=బైకులు+అన్=బైకులు అనెడి)మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88463508199516465332019-06-18T12:02:33.051+05:302019-06-18T12:02:33.051+05:30కారణమున్న లేకున్న వాడబడునది పలుకుల
తోరణమల్లి తరంగమ...కారణమున్న లేకున్న వాడబడునది పలుకుల
తోరణమల్లి తరంగములుగ ఖండాంతరములు
విహరణ చేయించునది, "ప్రాణములేని వస్తువుల్
పరుగులెత్తె"నా?ప్రాణుల తెగ పరుగు లెత్తించెనా?!!

సముద్రాలAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45500921124221008892019-06-18T11:45:00.569+05:302019-06-18T11:45:00.569+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మీనమ...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

మీనము కుంభమున్ తులయు మేషము సింహము కన్య రాశులున్
నాణెపు తారలున్ ఋషులు నందము నొందుచు రేయిరేయినిన్
కోనల కోనలన్ గనుము గోళము నందున నాకసమ్మునన్
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88616322303645497702019-06-18T11:35:34.969+05:302019-06-18T11:35:34.969+05:30జాణతనమ్ము హెచ్చి నరజాతియె జాగృతభావశూన్యులై
రేణు స...జాణతనమ్ము హెచ్చి నరజాతియె జాగృతభావశూన్యులై
రేణు సమానమవ్వగను శ్రేయమిటన్,చరవాణులై శిర
స్త్రాణవిహీన వాహన ప్రధాన విభాగములై పథమ్ములన్
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ!రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86457177044537637322019-06-18T11:30:54.909+05:302019-06-18T11:30:54.909+05:30ప్రాణమనంగ చేతనము ప్రాణికి మూలము కాద! యంతటం
బ్రాణము...ప్రాణమనంగ చేతనము ప్రాణికి మూలము కాద! యంతటం
బ్రాణము లేనివెట్లగును బ్యాటరి మూలముగా చరించ, వి
న్నాణపు వింతరూపమది నాణ్యముగా నడిపించనింక నే
"ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి? చిత్రమే సుమీ!"

- విట్ఠుబాబువిట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46810207655357254002019-06-18T11:21:42.912+05:302019-06-18T11:21:42.912+05:30నీరు గృహమందుఁ జొరఁబడి మూరి పాఱఁ
బూసల పగిది గోదావర...నీరు గృహమందుఁ జొరఁబడి మూరి పాఱఁ
బూసల పగిది గోదావరీ సరిత్తు
వఱద ధాటికి మిక్కిలి కుఱుచ లౌచుఁ
బ్రాణమే లేని వస్తువుల్ పరుగు లెత్తె

ద్రోణి పయోధి భంగముల దుర్బలమై వడి నూగు నట్లుగన్
వేణులు పట్టి లాగఁబడు భీత మృగాక్షుల భంగి తోఁచుచున్
ద్రోణుఁడు వేయ ఘోరతర దుస్సహ భీకర మారు తాస్త్రమే
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86039685543026019832019-06-18T11:04:17.274+05:302019-06-18T11:04:17.274+05:30ఘ్రాణము కైన నోర్వని లగాయతు మాదక ద్రవ్య సేవనల్
హూణు...ఘ్రాణము కైన నోర్వని లగాయతు మాదక ద్రవ్య సేవనల్
హూణుల కంటె నెక్కుడుగ హోమపు నాజ్యములయ్యె నేడు స
త్త్రాణగ నింటిలో గృహిణి రాజిలు పేరిట బీరు,బ్రాంది లా
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమఘ సుమీ!
డా.పిట్టా సత్యనారాయణ

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58335928583140050182019-06-18T10:54:00.072+05:302019-06-18T10:54:00.072+05:30డా.పిట్టా సత్యనారాయణ
త్రాణ ద్రవ్యోల్బణాద్రక్ష తనరె...డా.పిట్టా సత్యనారాయణ
త్రాణ ద్రవ్యోల్బణాద్రక్ష తనరె ననిరి
దేశమార్థిక వనరుల దేలె ననిరి
కూరగాయల బట్టగ గోరి యేర
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తెMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14216102669441371362019-06-18T10:31:11.665+05:302019-06-18T10:31:11.665+05:30ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె
డిక్సను మహాశయుం...ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె
డిక్సను మహాశయుండు వెండితెర మీద
కనుల విందుగ తానది గానిపించ
మాటలాడె బొమ్మలు నేడు ఆటలాడె
మనదు యింట కొలువుదీరి మరులు గొలిపెV.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37585286746348473482019-06-18T10:00:23.642+05:302019-06-18T10:00:23.642+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.com