tag:blogger.com,1999:blog-6769183920316093900.post4167542753519987138..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 878కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76643890770824423542015-04-13T20:43:08.801+05:302015-04-13T20:43:08.801+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యాన్ని చది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యాన్ని చదివాను. సమీక్షించడం ఎందుకో తప్పిపోయింది. మన్నించండి.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ర-ల యతిని సాధ్యమైనంత వరకు ఉపేక్షించండి.

అన్నపరెడ్డి వారూ,
నేనంత లోతుగా ఆలోచించలేదు. మన్నించండి. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65018894130590512252015-04-13T20:25:12.472+05:302015-04-13T20:25:12.472+05:30యమునకు యితర పేర్లు.
దండపాణి, దండభృత్తు, దండయాముడు...యమునకు యితర పేర్లు.
దండపాణి, దండభృత్తు, దండయాముడు, దండహస్తుడు, దండి, దక్కినంపురాయడు, దక్కినపురేడు, దక్షిణదిక్పతిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64417139780394894142015-04-13T19:32:54.557+05:302015-04-13T19:32:54.557+05:30పద్యసమీక్షకై ఎదురుచూస్తూ....పద్యసమీక్షకై ఎదురుచూస్తూ....గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22070353321402644472015-04-13T19:04:58.038+05:302015-04-13T19:04:58.038+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పాండుసుతు లెల్లర్’ అన్నచోట గణభంగం. ‘పాండవులు తగన్| రక్షించగ ధర్మసుతుడు...’ అనండి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దండ్రి’ టైపాటు వల్ల ‘దండి’ అయింది.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

‘తెలుగువెలుగు’ బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ధర్మేంద్రుడనే’ అన్నదానిని ‘ధర్మతనయునే’ అనండి.

పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యం మూడవపాదంలో గణదోషం.‘అహముతోడ ననుజు లంతరించగ తాను’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89006016222274569062015-04-13T18:44:57.758+05:302015-04-13T18:44:57.758+05:30శక్తి యున్న నేమి యుక్తి తెలియకున్న
సమయ మెరిగి మెల...శక్తి యున్న నేమి యుక్తి తెలియకున్న
సమయ మెరిగి మెలగ చతురుడగును
అహము తోడ యనుజు లంతరించ
నిరతి తోడ నిలిచె ధర్మజుండు.

అరయ జూడ నతడు ఘనకీర్తి నొందగా
సంతసించె మిగుల సంగమనుడు
సావధానుడైన సాధించు విఖ్యాతి
బలిమి కన్న బుద్ధి బలము మిన్న.

విద్య తోడ మనిషి వినయంబు గల్గిన
వినతి వలన యతని విలువ పెరుగు
మిడిసి పాటు పడుట మేలు గాదని దెల్ప
పాండవులకు గొప్ప పాఠమాయె.Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35316967257520486802015-04-13T15:31:14.704+05:302015-04-13T15:31:14.704+05:30యక్షుడు ప్రశ్నల నడుగగ
లక్షణముగ నుత్తరమిడి ప్రాజ్ఞత...యక్షుడు ప్రశ్నల నడుగగ
లక్షణముగ నుత్తరమిడి ప్రాజ్ఞత తోడన్
రక్షించగ సోదరులను
దక్షిణ దిక్పతియె మెచ్చె ధర్మేంద్రుడనే!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6064159341434599542015-04-13T14:34:12.469+05:302015-04-13T14:34:12.469+05:30వారటు-యక్షప్రశ్నలజవాబులుజెప్పక చచ్చినారు|మీ
వారనివ...వారటు-యక్షప్రశ్నలజవాబులుజెప్పక చచ్చినారు|మీ
వారనివింటి,నేనడుగు ప్రశ్నలకన్ని-విధాలకూర్పునన్
జేర,జవాబుజెప్పుచు.విజేయుడవైనపరిక్షయందు?మీ
వారికిధర్మరాజువనుభావన గల్గును జీవులైనచో|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71630198598497501422015-04-13T13:14:30.109+05:302015-04-13T13:14:30.109+05:30యక్షుని ప్రశ్నల కెల్లను
దక్షతతో బదులు పలుక ధర్మజు...యక్షుని ప్రశ్నల కెల్లను
దక్షతతో బదులు పలుక ధర్మజుడట ప్ర
త్యక్షమగుచు యముడంతట
లక్షణముగ పాండుసుతుల ప్రాణము లొసగెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19319772771264668442015-04-13T12:53:26.979+05:302015-04-13T12:53:26.979+05:30యక్షుఁడు వేయగ ప్రశ్నల
శిక్షణ పొందిన వటువుగ చెప్పి ...యక్షుఁడు వేయగ ప్రశ్నల
శిక్షణ పొందిన వటువుగ చెప్పి బదుళ్ళన్
రక్షణఁ జేసెను తమ్ముల
దక్షతతో ధర్మరాజు దయగలవాడై. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33162075307627540172015-04-13T12:31:53.834+05:302015-04-13T12:31:53.834+05:30యక్షరూపు తోడ యమధర్మరాజట
ప్రశ్న లేయ సాగె పాండుసుతుల...యక్షరూపు తోడ యమధర్మరాజట
ప్రశ్న లేయ సాగె పాండుసుతుల
బదులు చెప్పలేక బాధతో గూలంగ
ధర్మజుండు జెప్పె ధైర్యముగను.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13327824123433026352015-04-13T12:05:23.602+05:302015-04-13T12:05:23.602+05:30చచ్చి పడియున్న తమ్ముల శవము లనట
ధర్మ జుడుగని బ్...చచ్చి పడియున్న తమ్ముల శవము లనట
ధర్మ జుడుగని బ్రతికింప దలచి , యక్షు
ప్రశ్నల కుదగు రీతిగ బదులు సెప్పి
బ్రదుకు నట్లుగ జేసెను వారి నపుడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74106418054241711962015-04-13T09:55:45.215+05:302015-04-13T09:55:45.215+05:30దప్పితో కొలనుకునేగి తమ్ములంత
తిరిగిరాకుండుటన్ యుధి...దప్పితో కొలనుకునేగి తమ్ములంత
తిరిగిరాకుండుటన్ యుధిష్టిరుడు తానె
చనియచటకాంచె వారల శవములన్ని
యక్షుడొక్కడు కనిపించి యడిగె కొన్ని
ప్రశ్నలను బ్రతికింపగ పాండుసుతుల
ధర్మజు జవాబుతోడను తనివినొంది
దండి తన నిజ రూపుతో దర్శనమిడి
జీవ మిచ్చెను వారికి శీఘ్రముగనుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71318584494927024832015-04-13T00:45:36.922+05:302015-04-13T00:45:36.922+05:30యక్షుని ప్రశ్నలు తెలియక
పక్షుల వలెనేల కూలె పాండు ...యక్షుని ప్రశ్నలు తెలియక
పక్షుల వలెనేల కూలె పాండు సుతులెల్లర్
రక్షణ జేయగ ధర్మజు
యక్షుని మెప్పించె , తండ్రి యముడని దెలియన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com