tag:blogger.com,1999:blog-6769183920316093900.post421183871069179191..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 859కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67685391262171839832015-03-26T23:30:08.692+05:302015-03-26T23:30:08.692+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు....బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46124906040084680992015-03-26T20:59:49.675+05:302015-03-26T20:59:49.675+05:30శంకరాభరణపు కంది శంకరయ్య
ప్రతిదినమొక సమస్యను వరుసగ...శంకరాభరణపు కంది శంకరయ్య
ప్రతిదినమొక సమస్యను వరుసగాను
పోస్టు చేసి యతడు పద్యపూరణములను
జేయు కవులఁ శ్లాఘించు నమేయముగను!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1028927035366202062015-03-26T06:49:55.932+05:302015-03-26T06:49:55.932+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14305631167130340572015-03-26T05:44:03.876+05:302015-03-26T05:44:03.876+05:30చంద్రమౌళి వారూ ధన్యవాదాలు.చంద్రమౌళి వారూ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61237883891090821522015-03-26T05:42:50.459+05:302015-03-26T05:42:50.459+05:30గురువుగారూ మీరంత పెద్దమాటలన కూడదు.గురువుగారూ మీరంత పెద్దమాటలన కూడదు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5495300620270492552015-03-25T23:06:19.977+05:302015-03-25T23:06:19.977+05:30మాస్టరు గారూ ! ధన్యవాదములు.
శం కరమే ఈ బ్లాగు వ
శ...మాస్టరు గారూ ! ధన్యవాదములు.

శం కరమే ఈ బ్లాగు వ
శంకరమే పద్య కవుల శాస్త్రుల కెల్లన్
శంకలనే బాపును గద
శంకరు " నగ " వోలె బాపు చక్కగ దీర్చెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25358448851943213882015-03-25T22:05:43.460+05:302015-03-25T22:05:43.460+05:30మిస్సన్న గారు మన బ్లాగ్ గురించి బ్రహ్మాండంగా చెప్ప...మిస్సన్న గారు మన బ్లాగ్ గురించి బ్రహ్మాండంగా చెప్పారు ...అదుర్స్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45982078872391223122015-03-25T21:49:22.899+05:302015-03-25T21:49:22.899+05:30సరిగమ పదనిస సంపూ
ర్ణ రాగమగు గాదె శంకరాభరణమనన్
అర...సరిగమ పదనిస సంపూ
ర్ణ రాగమగు గాదె శంకరాభరణమనన్
అరయగ కవి మితృలు శం
కరాభరణమయ్యెనింక కవితలు రాయెన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86330981773618541092015-03-25T21:00:31.859+05:302015-03-25T21:00:31.859+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ మత్తకోకిల బాగుంది. అభినందనల...కె. ఈశ్వరప్ప గారూ,
మీ మత్తకోకిల బాగుంది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘శంకరాభరణము బ్లాగు...’ అంటే సరి! ‘నియమములు’ అనవలసిన చోట ‘నియమలు’ అన్నారు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
నామగోపనం అనే చిత్రకవితా రీతిలో వ్రాసిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీకు రెండుచేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36133803177008093432015-03-25T18:40:36.168+05:302015-03-25T18:40:36.168+05:30కవనవైభవ మన్న కమనీయ హారాన
........తాపిన మణులు పద్యమ...కవనవైభవ మన్న కమనీయ హారాన
........తాపిన మణులు పద్యము లనంగ
సరసచమత్కృతుల్ సందడి జేసెడు
........పూరణ రత్నాలు పొదిగి రనగ
ధగధగ మెరయుచు తాకుచు హృదయాల
........దత్తపదీ వజ్ర తతులు నిగుడ
పద్యరచనములన్ ప్రభల నుద్దీపించు
........పచ్చలు భాసింప ముచ్చటగను

తనరు మహనీయ విష్ణునందనుల వంటి
కవికులాన్వయ చంద్రుల కైత లనెడు
పగడముల నుంచి శంకర భవ్య శిల్పి
చేసె శంకరాభరణమ్ము భాసురముగ.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90028721826335446062015-03-25T18:14:52.468+05:302015-03-25T18:14:52.468+05:30శ్రీకందిశంకరయ్యగురువుగారికివందనాలతోనేనుపంపిన
కందాల...శ్రీకందిశంకరయ్యగురువుగారికివందనాలతోనేనుపంపిన
కందాలలో"కందిశంకరయ్యగారి-శంకరాభరణమున"అనుఅక్ష
రములుపాదమునాల్గవఅక్షములుగాగుర్చినాను,దయతోగమనించగలరు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28753814629926833082015-03-25T18:02:25.734+05:302015-03-25T18:02:25.734+05:30లోకుల కం దించంగా
సాకెడి ది నచర్యగాగ సాహిత్యంబే
...లోకుల కం దించంగా
సాకెడి ది నచర్యగాగ సాహిత్యంబే
మూకగ శం కించకనే
ప్రాకుడు క నుపించు-బ్లాగు-పద్యముజదువన్
మానరు రచయుతు లంతట
ఈనాట య్య లకుమంచినిష్టతనింపే
జ్ఞానము గా గనుపించును
పూనగ రి క్తంబిదియనిపులకింతునుగా
పూరణ శంకనుమాన్పగ
కారణ కల్పనలమధ్య కనకాభరణా
ప్రేరణ రా గా?శంకర
ధారణ భ వితవ్యమందు-దర్పణమగులే
కోరగ ర సమయవేదిక
దారి|క్ష ణకాలమైనతలచగమదిలో
వారది ము నుముందుమనకు
చేరగ న వ్యాతిరీతిసేవలుబంచున్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1077352445172583492015-03-25T17:15:22.606+05:302015-03-25T17:15:22.606+05:30చలన చిత్ర మైన శంకరాభరణమ్ము
మేటి సినిమాల దాటి యాడె
...చలన చిత్ర మైన శంకరాభరణమ్ము
మేటి సినిమాల దాటి యాడె
శంకరార్య నడుపు శంకరాభరణమ్ము
కవన విద్య నేర్పు కచ్చితముగ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15684499418747464492015-03-25T17:10:14.445+05:302015-03-25T17:10:14.445+05:30పద్య విద్యనేర్పి పది కాలములపాటు
తెలుగు భాష నిల్పి ...పద్య విద్యనేర్పి పది కాలములపాటు
తెలుగు భాష నిల్పి వెలుగు నీయ
'శంకరాభరణము' సర్వోన్నతంబైన
వాణి కంఠ మందు బ్లాగు నగయె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62439362584693363142015-03-25T15:05:06.570+05:302015-03-25T15:05:06.570+05:30శంకరాభరణ బ్లాగు వంక జూచు
వారు నిరతిశ యానంద భరితు...శంకరాభరణ బ్లాగు వంక జూచు
వారు నిరతిశ యానంద భరితు లగుట
నిజము ,కారణం బేమన నీతి నియమ
లుగల వారలు మాత్రమే సుగమ రీతి
రచన గావింత్రు మఱి యందు రమ్య ముగను subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79394367426328391262015-03-25T13:12:04.407+05:302015-03-25T13:12:04.407+05:30శంకరాభరణం-సమస్యల శంకమాన్పుచునిల్వగా?
టంకముండని శాస...శంకరాభరణం-సమస్యల శంకమాన్పుచునిల్వగా?
టంకముండని శాస్త్రబద్దత టక్కరేమియులేకనే
బింకమందున విద్యభూషణ పెంచునాభరణమ్ముగా|
లంకెబిందెలుచిక్కినట్లగు|లాభమందరె సత్కవుల్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3463373833683549792015-03-25T10:42:56.411+05:302015-03-25T10:42:56.411+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

చంద్...శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ సవరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6286548185462513512015-03-25T10:27:28.306+05:302015-03-25T10:27:28.306+05:30సవరించిన పద్యము
చలనచిత్రమైన శంకరాభరణమ్ము
భవుని యాభ...సవరించిన పద్యము
చలనచిత్రమైన శంకరాభరణమ్ము
భవుని యాభరణము వాసుకికిని
శంకరయ్యగారి చక్కని బ్లాగుకు
మూడిటికిని బాపు బొమ్మ యొప్పుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26127028108983078582015-03-25T10:05:46.589+05:302015-03-25T10:05:46.589+05:30విశ్వ నాధునింటి విరితోట బూసిన
శంకర గళ సంప్రసాధనమిద...విశ్వ నాధునింటి విరితోట బూసిన
శంకర గళ సంప్రసాధనమిది
కంది శంకరార్య కలవాణి నలరించు
పద్య సూనములిడు సేద్య మిదియె!!!

సంప్రసాధనము = ఆభరణముsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61372940942677175692015-03-25T08:27:42.576+05:302015-03-25T08:27:42.576+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినంద...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘శంకరు నగ’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45570125424860819212015-03-25T08:22:11.232+05:302015-03-25T08:22:11.232+05:30శం కరమే ఈ బ్లాగు వ
శంకరమే పద్య కవుల శాస్త్రుల కె...శం కరమే ఈ బ్లాగు వ
శంకరమే పద్య కవుల శాస్త్రుల కెల్లన్
శంకలనే బాపును గద
శంకర " నగ " వోలె బాపు చక్కగ దీర్చెన్.
( శంకర " నెక్లేసు " బాపు చక్కగ దీర్చెన్ .) గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89734347700621777082015-03-25T07:19:20.305+05:302015-03-25T07:19:20.305+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శివుని ఆభరణం వాసుకి...శేషుడు కాదు.

అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
మంచి భావాన్ని అందించారు. మిత్రులెవరైనా దీనికి పద్యరూపాన్ని ఇస్తారేమో చూద్దాం...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5073668449303973442015-03-25T07:10:56.085+05:302015-03-25T07:10:56.085+05:30విశ్వనాథుని శంకరాభరణం
సంగీత శోభాయమకుటం
కందివారి ...విశ్వనాథుని శంకరాభరణం
సంగీత శోభాయమకుటం
కందివారి శంకరాభరణం
బ్లాగు పద్యరచనాయమకుటం !

శుభోదయం
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22591942529134419542015-03-25T03:12:02.583+05:302015-03-25T03:12:02.583+05:30కంది వారి తోట కవనంపు విరులంట
పద్య విద్య యందు ప్రా...కంది వారి తోట కవనంపు విరులంట
పద్య విద్య యందు ప్రాజ్ఞు లంత
శంక రాభ రణము సాటివే రేదని
వేలు పనుచు గురువు వేడె భక్తి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34543344663861944952015-03-25T00:43:25.134+05:302015-03-25T00:43:25.134+05:30చలనచిత్రమైన శంకరాభరణమ్ము
శివుని యాభరణము శేషనాగు
శ...చలనచిత్రమైన శంకరాభరణమ్ము
శివుని యాభరణము శేషనాగు
శంకరయ్యగారి చక్కని యీ బ్లాగు
మూడిటికిని బాపు బొమ్మ యొప్పు చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com