tag:blogger.com,1999:blog-6769183920316093900.post4230715416913969009..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3035 (రాముని రాఘవుని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56922769939558281862019-06-02T20:32:02.794+05:302019-06-02T20:32:02.794+05:30కందం
నామము భజియించుచు నా
రాముని రాఘవునిఁ బొగడరా దన...కందం
నామము భజియించుచు నా
రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!
సేమమరయ లంకననగ
భూమిని సేమమొసఁగునదె పూజించు మనెన్

ఉత్పలమాల
రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్
సేమము గాదు లంకనన జిక్కగ బట్టుచు రాక్షసాళినిన్
మీమది రాక్షసత్వమున మేలునెరుంగదు నాశమెంచురా
రాముని వేడి సీతనిడ రావణు తోడుగ శ్రేయమంచనెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79201410463537393252019-06-02T05:10:08.589+05:302019-06-02T05:10:08.589+05:30DrPitta Satyanarayana
రా ము నె గాదు పా ల కుల రట్టు...DrPitta Satyanarayana
రా ము నె గాదు పా ల కుల రట్టు ను దే ల్చు సమస్య దొ క్క టా
సీమల దాట వే లు గను సేకరణoబొనరించ రో జు నీ
కామిత మే మొ సంకటపు చాలు నే దు ర్కొన, లేవ జో దువై
క్షేమము నందగా వలెను ఖిన్నుల మమ్మి ట గూర్చ శంకరా!
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32136458064187487332019-06-02T04:39:19.126+05:302019-06-02T04:39:19.126+05:30Dr.Pitta Satyanarayana
రాము ని మా డ్కి గ న్ పడి నర...Dr.Pitta Satyanarayana
రాము ని మా డ్కి గ న్ పడి నరా లి ని మో సము జే య దూ ర మై రా ము ని గా దు నే న ను ను రం డి యి దే యొక మాయ జూ డ నా
రా మము ద బ్బ రౌ; ఏ రుక రా వ లె మో క్షము బొంద నన్న నా
రా ము ని రా ఘవున్ బొగడ రా ద ని లా త్మ జ భ క్తి తో ని టంMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13916231760276341962019-06-02T04:18:36.618+05:302019-06-02T04:18:36.618+05:30Dr.Pitta Satyanarayana
గోముగ గణ తం త్ర మ్ము న
స్వా...Dr.Pitta Satyanarayana
గోముగ గణ తం త్ర మ్ము న
స్వా మి యు బంటులును లే రు సౌ జన్యమున
న్నేమి టొ నీ వలె నడ తురు
రా ము ని రా ఘ వు ని బొ గడ రా ద ని లసు తా!
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4202452409716638822019-06-01T19:45:11.441+05:302019-06-01T19:45:11.441+05:30రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66480581909126464382019-06-01T19:44:37.514+05:302019-06-01T19:44:37.514+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5967936034366368812019-06-01T18:09:55.930+05:302019-06-01T18:09:55.930+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21403850763913669252019-06-01T17:57:43.409+05:302019-06-01T17:57:43.409+05:30ధన్యవాదాలండీ !ధన్యవాదాలండీ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22102917836098388522019-06-01T16:58:08.572+05:302019-06-01T16:58:08.572+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70262035114410468312019-06-01T16:50:42.965+05:302019-06-01T16:50:42.965+05:30ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38351954232165153742019-06-01T16:40:23.798+05:302019-06-01T16:40:23.798+05:30వేసారెన్ తనువంతయున్ శ్రమమునన్, విశ్రాంతిఁ గాంక్షిం...వేసారెన్ తనువంతయున్ శ్రమమునన్, విశ్రాంతిఁ గాంక్షించితిన్,
ఓసారిత్తరి చేరు పాదయగళం బొత్తన్ సుఖింతున్ సఖీ!,
నీ సంవాహనమందు తృప్తిఁ గొనెదన్, నీవేల రానంటివే!
ఓసీ ఉత్పలగంధిరో! యిపుడు నీ వూహూ యనం బాడియే!

నిన్నటి పూరణకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25478818804237002002019-06-01T16:39:09.233+05:302019-06-01T16:39:09.233+05:30సవరించిన పూరణ
సోముని కాంతిరే కలను సోయగ మందున వెల్...సవరించిన పూరణ
సోముని కాంతిరే కలను సోయగ మందున వెల్గులీ నుచున్
భామిని సీతనే మురిసి భార్యగ తాళిని గట్టెమో హమున్
నీమము వీడగా సతిని నేరము జూపుచు కానలం పగన్
రాముని రాఘవున్ బొగడ రాదని లాత్మజ భక్తితో నిటన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4340154263298263562019-06-01T16:38:38.576+05:302019-06-01T16:38:38.576+05:30అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందన...అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61403918260223568912019-06-01T16:37:47.246+05:302019-06-01T16:37:47.246+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81170534592721167022019-06-01T16:37:22.141+05:302019-06-01T16:37:22.141+05:30భూమిజ జాడకై వెదకి మూర్ఖుడవై యిట లంకలోని యా
రామము ప...భూమిజ జాడకై వెదకి మూర్ఖుడవై యిట లంకలోని యా
రామము పాడుజేసితివి రావణు శౌర్యము నెంచ లేక యో
పామర! ప్రాణభిక్ష గొన ప్రార్థన జేయుము నాకు మ్రొక్కుచున్
రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11189821371920845492019-06-01T16:01:56.954+05:302019-06-01T16:01:56.954+05:30క్షేమముగా నిను విడిచెద
సామిగ నన్నున్ దలంచి సాగిల ప...క్షేమముగా నిను విడిచెద
సామిగ నన్నున్ దలంచి సాగిల పడినన్
భీమబలుండగు నాకడ
రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16899456758375860052019-06-01T15:17:27.697+05:302019-06-01T15:17:27.697+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17459396952796154322019-06-01T15:17:01.786+05:302019-06-01T15:17:01.786+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు...మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43403403875472785022019-06-01T15:08:36.445+05:302019-06-01T15:08:36.445+05:30ధీమతుడు సుందరుడనుచు
రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుత...ధీమతుడు సుందరుడనుచు
రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!"*
వేమరు సభలో నీవని
తామసమతి తోడ పలికె దశకంఠుడటన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35686357898229156682019-06-01T14:52:43.004+05:302019-06-01T14:52:43.004+05:30మిత్రులందఱకు నమస్సులు!
[అశోకవనవిధ్వంసియైన హనుమంతు...మిత్రులందఱకు నమస్సులు!

[అశోకవనవిధ్వంసియైన హనుమంతుడిని మేఘనాదుడు బ్రహ్మాస్త్రమున బంధించి, తన తండ్రి రావణుని యెదుట ప్రవేశపెట్టగా, రామనామ జపం చేస్తున్న ఆ ఆంజనేయుని ఉద్దేశించి రావణుడు పలికిన పలుకులు]

"రాముని బంటు నే ననుచు, రామ మహీపతి శౌర్యవీర్యయు
ఙ్నామ మహత్త్వ మీ యెడను నా కిటఁ దెల్పెదె? వెఱ్ఱివాఁడనే?
వేమఱు నాదు మ్రోలఁ దగఁ బెంపు వహింపఁగ నీదు స్వామియౌ
రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్!"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27289066332303940022019-06-01T14:15:18.773+05:302019-06-01T14:15:18.773+05:30స్వామీ!నీవొక్కనివే
ధీమంతుండా రఘుపతి తీరును దెలుప
న...స్వామీ!నీవొక్కనివే
ధీమంతుండా రఘుపతి తీరును దెలుప
న్నీమహి నెవరికి నీవలె
రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61485768761788843262019-06-01T14:06:35.730+05:302019-06-01T14:06:35.730+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42002408201796794742019-06-01T14:06:10.258+05:302019-06-01T14:06:10.258+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10459207268405443322019-06-01T14:05:38.816+05:302019-06-01T14:05:38.816+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కానలకు బంపె' అనండి. లేకుంటే గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55537263630470163612019-06-01T14:04:36.241+05:302019-06-01T14:04:36.241+05:30ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com