tag:blogger.com,1999:blog-6769183920316093900.post4233039375985142462..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1251 (పిట్టకూఁతకు దిశలెల్ల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3403707810022908942013-12-04T04:29:19.698+05:302013-12-04T04:29:19.698+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

బకాసుర వధ :

01)

పిట్ట రూపున నున్నట్టి - జెట్టి యొకడు
నట్టహాసము జేయుచు - నిట్టె పైకి
దూకబోయిన వానిని - పీక బట్టి
కట్టి కుడుపగ కృష్ణుండు - కొట్ట నేల
పిట్టకూతకు దిశలెల్ల - బిట్టు వడకె !
____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79761244342679947302013-12-03T15:45:24.311+05:302013-12-03T15:45:24.311+05:30గురువుల సూచనలకు ధన్యవాదములు, సవరణతో............
పి...గురువుల సూచనలకు ధన్యవాదములు, సవరణతో............
పిట్టలను బట్టి యమ్మెడి వేటగాడు
పిట్ట నొకటిని బంధించి పెట్టె బాధ
తట్టు కొనలేక యాపిట్ట పెట్టె కూత
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

కలదు పిట్టల జత యొండు కానలోన
కూడి ప్రేమతో కువకువ లాడుచుండ
వేటగాని వలకు జిక్కి బెట్టె కూత
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకెAnonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43789450743783834192013-12-03T11:17:05.289+05:302013-12-03T11:17:05.289+05:30శ్రీ సుధర్శన్ కుస్మ గారూ! శుభాశీస్సులు.
మీ 2 పద్య...శ్రీ సుధర్శన్ కుస్మ గారూ! శుభాశీస్సులు.
మీ 2 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:

1. 1వ పద్యము 2వ పాదములో పిట్ట నొకటిని అని నుగాగమము చేయండి.
2. 2వ పద్యంలో మొదటి పాదంలో ప్రాసయతి నియమము పాటింపబడలేదు.
ఆ పాదమును ఇలాగ మార్చుదాం:
కలదు పిట్టల జత యొండు కాన లోన
2వ పాదములో కువకువ లాడుచుండ అందాము.
స్వస్తిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57957443577489728602013-12-03T09:51:15.058+05:302013-12-03T09:51:15.058+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
ఆర్యా.....
సమయాభావంతో సకాలములో పంపని పద్యాలకు కూడ ప్రతిస్పందిస్తె ఆనందిస్తాము

పిట్టలను బట్టి యమ్మెడి వేటగాడు
పిట్ట యొకటిని బంధించి పెట్టె బాధ
తట్టు కొనలేక యాపిట్ట పెట్టె కూత
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె

అడవిలోనొక పిట్టల జోడు యొకటి
కూడి ప్రేమతో కువకువ లాడుచుండ
వేటగాని వలకుజిక్కి బెట్టె కూత
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకెAnonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55490602202848833432013-12-02T21:49:11.993+05:302013-12-02T21:49:11.993+05:30ఈనాటి మరికొన్ని పొరణలను చూద్దాము:
అందరికీ అభినందన...ఈనాటి మరికొన్ని పొరణలను చూద్దాము:

అందరికీ అభినందనలు.

శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: అయ్యా! నమస్కారములు.
మీ పద్యము చాల బాగుగ నున్నది. గుడ్లగూబను ఉట్టంకించేరు.

శ్రీ లక్ష్మెనారాయణ గారు: శుభాశీస్సులు.
జటాయువును ప్రస్తావించుచు మీరు చేసిన పూరణ చాల బాగుగ నున్నది.

శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
మీరు చిన్ని కృష్ణుని స్తుతించేరు. బాగుగనున్నది.

శ్రీ నాగరాజు గారు: శుభాశీస్సులు.
మీరు మంచి విరుపుతో పూరించేరు. బాగుగ నున్నది

శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
యంత్రాల ప్రస్తావనతో మీ పూరన బాగుగ నున్నది.

స్వస్తి.

Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12112626903886278222013-12-02T21:06:24.931+05:302013-12-02T21:06:24.931+05:30అధిక శబ్దము నిచ్చెడి యంత్రములను
వాడుచున్నారు మనుజు...అధిక శబ్దము నిచ్చెడి యంత్రములను
వాడుచున్నారు మనుజులు వాడలందు
నట్టి యంత్రమ్ములో పిట్ట యరుపు రాగ
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకెబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77932597782663513772013-12-02T17:07:02.802+05:302013-12-02T17:07:02.802+05:30చిన్ని కృష్ణుడు పూతనన్ మన్ను గలుప
నంద వ్రజమున గోప...చిన్ని కృష్ణుడు పూతనన్ మన్ను గలుప
నంద వ్రజమున గోపకుల్ నంద మంది
యిట్లనిరి రక్కసిం జంపె నింతవాడు
పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1233487992777026302013-12-02T16:47:31.642+05:302013-12-02T16:47:31.642+05:30రావణుడు సీత నిడుకొని రథము పైన
గగన వీధిని జనుచుండ...రావణుడు సీత నిడుకొని రథము పైన
గగన వీధిని జనుచుండ గాంచి మిగుల
క్రుద్ధుడై జటాయువు పోరి కూలె నేల
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకెగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60545759590402242532013-12-02T15:22:35.967+05:302013-12-02T15:22:35.967+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు..
మీ యాత్ర శు...శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు..
మీ యాత్ర శుభ యాత్ర కావాలని భగవంతుని ప్రార్థిస్తూ..
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4528268230739296242013-12-02T15:17:00.250+05:302013-12-02T15:17:00.250+05:30శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
తమరి...శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
తమరి ఫోన్ స్విచ్ ఆప్ వస్తున్నది. మీ యాత్ర యంతయు సుఖముగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54809129302658790362013-12-02T15:16:45.306+05:302013-12-02T15:16:45.306+05:30పండిత నేమాని గారికి వందనములు
మీ సూచనకు ధన్యవాదముల...పండిత నేమాని గారికి వందనములు
మీ సూచనకు ధన్యవాదములు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55702591587205604752013-12-02T15:11:07.480+05:302013-12-02T15:11:07.480+05:30భాగవతుల కృష్ణా రావు గారి పూరణ:
పెను తుఫానులు వరదలు...భాగవతుల కృష్ణా రావు గారి పూరణ:
పెను తుఫానులు వరదలు పెరిగి జనులు
నాశన మ్మయి పీన్గుల రాశి వడగ
ఘోర కలి వచ్చె నంచును గుడ్లగూబ
పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15424478583559561592013-12-02T14:45:13.314+05:302013-12-02T14:45:13.314+05:30అయ్యా! తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము...అయ్యా! తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన:
కళరాతిరి సమాసము సాధువు కాదు. కాళరాత్రిలో అందామా?
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74902307935071979212013-12-02T14:38:09.590+05:302013-12-02T14:38:09.590+05:30అతిశయోక్తిని జెప్పుమా యనుచు గురువు
శిష్యు నడుగగ నత...అతిశయోక్తిని జెప్పుమా యనుచు గురువు
శిష్యు నడుగగ నతడిట్లు చెప్పె వినుడు
పిట్టకూతకు దిశలెల్ల బిట్టు వడకె
గడ్డిపోచతో నేనుంగు కట్టు వడెను Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11322999311252993722013-12-02T14:34:52.287+05:302013-12-02T14:34:52.287+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
భయానకరసంతో వణికించారు...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
భయానకరసంతో వణికించారు మీ పూరణతో. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51572048823508777032013-12-02T14:30:03.960+05:302013-12-02T14:30:03.960+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
మూడు రోజుల పాటు నేను బ్లా...కవిమిత్రులకు నమస్కృతులు.
మూడు రోజుల పాటు నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. ఒక పెళ్ళికి వెళ్తున్నాను.
మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేసి వెళ్తున్నాను. అవకాశం దొరికితే తప్పక మీ పూరణలను పరిశీలిస్తాను.
ఈ మూడు రోజులు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి చేస్తున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57595262489982856772013-12-02T14:29:50.990+05:302013-12-02T14:29:50.990+05:30పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
శ౦కరయ్యగారికి...పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
శ౦కరయ్యగారికి వందనములు

కాళ రాతిరి భూత భేతాళ తతులు
భీకరాట్టహాసముల తో ప్రేతవనము
జటల వటము నులూకము జతుక తీతు
పిట్టకూతకు దిశలెల్ల బిట్టువడకె
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17095840357734811762013-12-02T13:25:49.060+05:302013-12-02T13:25:49.060+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘పున్నమ + అనుచు’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘పున్నమ యని’ అనండి. ‘పక్షి + అది" అన్నప్పుడూ సంధి లేదు. ‘కూత ఘనమగు నాపక్షి’ అందాం.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మార్చి మార్చి వ్రాసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తెలియు తరుణ్’ అన్నచోట గణదోషం. అక్కడ ‘దిక్కులకు తెలియును తరుణ్/దిక్కులకు తెలియు తరుణు(ణ) తేజపాలు’ అనండి.

వరప్రసాద్ గారూ,
ఆటంబాంబును తోకలేని పిట్టను చేసిన మీ మొదటి పూరణ బాగుంది.
అలాగే స్వైన్ ఫ్లూ పై చెప్పిన రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
‘దిశల’ అంటే గణదోషం. అక్కడ ‘దిశల్’ అనండి. ‘పలికె రిట్లు...’ పలికి రిట్లు’కు టైపాటనుకుంటాను.

సహదేవుడు గారూ,
మీ డిజె పిట్ట సౌండు అదిరింది. బాగుంది పూరణ. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
‘బిట్టు’ శబ్దానికి శ్రీఘ్రము, అధికము అని అర్థాలున్నాయి. బిట్టు వడకె అంటే శ్రీఘ్రముగా లేదా అధికంగా వణికె నని భావం.
అయినా మీ పూరణలో అర్థం మారలేదు. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22354012158596754542013-12-02T12:00:26.060+05:302013-12-02T12:00:26.060+05:30గురువుగారూ,
బిట్టువడు = కళవళపడు అనే అర్థం నిఘంటువు...గురువుగారూ,
బిట్టువడు = కళవళపడు అనే అర్థం నిఘంటువులో ఉంది. బిట్టు వడకు అనే రూపము కనిపించలెదు.
పై అర్థములోనే ....

వినత గరుడుని కన్నట్టి వేళ -వినుము,
హరికి తగినట్టి వాహనమమరె నంచు,
మురిసె జగతి; యతని స్వరమును వినగనె
పిట్టకూఁతకు దిశలెల్ల బిట్టు వడఁకె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51330650860430802422013-12-02T10:14:37.266+05:302013-12-02T10:14:37.266+05:30కొత్త సౌండు సిస్టము దెచ్చి కోర్కె దీర
రకరకములైన సం...కొత్త సౌండు సిస్టము దెచ్చి కోర్కె దీర
రకరకములైన సంగీత లయల దేలి
పిట్ట కూత వినుచు సౌండు పెంచి నంత
పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకెగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28382076027586513972013-12-02T10:08:05.136+05:302013-12-02T10:08:05.136+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42212564608202927022013-12-02T08:52:24.926+05:302013-12-02T08:52:24.926+05:30 Swine Flu పై

పిలచ... Swine Flu పై

పిలచిన బలికెడి పిలుపు విన్న జనులు
ప్రాణ భయముతో బలు దిశల పరుగు లిడ
గనిన సురలు బలికె రిట్లు కలియుగమున
పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె !

(పిలుపు = తుమ్ము )కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19130481442075230692013-12-02T08:42:59.001+05:302013-12-02T08:42:59.001+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

జపాను హిరోషిమా,నాగసాకిలపై అణు బాంబు వేయుట

దాడికి సమమైనది యొక్క దాడి యనుచు
పాలకులు పగతోడను పట్టు బట్టి
తూరుపున వేయ,ఘన మైన తోక లేని
పిట్ట కూతకు దిశ లెల్ల బిట్టు వడకె కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12845204643263399482013-12-02T08:04:06.389+05:302013-12-02T08:04:06.389+05:30దిక్కులకు తెలియు తరుణ్ తేజపాలు
' తరుణి వేధించ...దిక్కులకు తెలియు తరుణ్ తేజపాలు
' తరుణి వేధించు కేసున్న ' తరుణమందు
దిక్కుదోచక చెరలోన చిక్కుబడెను
" పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె " గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15994112969735709162013-12-02T08:01:37.402+05:302013-12-02T08:01:37.402+05:30దిక్కులకు తెలియు తరుణ్ తేజపాలు
తరుణి చెయిబట్ట న్య...దిక్కులకు తెలియు తరుణ్ తేజపాలు
తరుణి చెయిబట్ట న్యాయమున్ తానుగోర
దిక్కుదోచక చెరలోన చిక్కుబడెను
" పిట్ట కూతకు దిశలెల్ల బిట్టు వడకె " గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com