tag:blogger.com,1999:blog-6769183920316093900.post4238005724011017165..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4372కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-27548755995341391052023-03-21T23:10:46.685+05:302023-03-21T23:10:46.685+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6639134187287316402023-03-21T11:07:52.693+05:302023-03-21T11:07:52.693+05:30ఉపాధ్యాయున కెంత వచ్చు నన్నది ముఖ్యము కాదు తానెంత చ...ఉపాధ్యాయున కెంత వచ్చు నన్నది ముఖ్యము కాదు తానెంత చక్కఁగ బోధింపఁ గలఁ డన్నదే ముఖ్యము.

అక్కఱకు వచ్చు నట్టివి
లెక్కకు మించినవి యెన్నొ లీలా గతినిం
జిక్కని కష్ట తరమ్ములు
లెక్కలు రా నట్టి వాఁడు లెక్కలు నేర్పెన్

ఇక్కలి కాల మందు నిజ మెన్న నెడంద వహించి ధైర్యమున్
లెక్కకు సుంత గైకొనమి రేఁగ నగౌరవ గౌరవమ్ములే
మిక్కుట మబ్బు శాంతియు నమేయ సుఖమ్ములు నాఁగఁ జేరఁగా
లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

[లెక్క = పరిగణనము, లక్ష్యము, లెక్క]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12443661324127658292023-03-21T10:41:43.576+05:302023-03-21T10:41:43.576+05:30మక్కువ గల్గ నేర్చియును మాన్యత నొందిన గుర్వు యొద్దయ...మక్కువ గల్గ నేర్చియును మాన్యత నొందిన గుర్వు యొద్దయున్
జక్కని రీతిలో మెలగి సాయముఁజేయుచు గుర్వు గారికిన్
బిక్కటిలంగఁ జేసికొని బెద్దలు సంతసిలంగఁదానయై
లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72964161445168114422023-03-21T10:24:40.337+05:302023-03-21T10:24:40.337+05:30చక్కని తెన్గు జాతి కుల సంకుల పంకిల సాంఖ్యకంబుగా
ము...చక్కని తెన్గు జాతి కుల సంకుల పంకిల సాంఖ్యకంబుగా
ముక్కలు చేసి ప్రాంతముల మోసపు బాసల ముంచి దేల్చుచున్
దక్కినదెల్ల దోచుకొని తక్కిన చిల్లర పంచి మీట నే
నొక్కితి చూడుడీ ప్రగతి నోట్లకు నోటులు రాలునంచహా
లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

~ సూర్యంSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52191414949402914852023-03-21T10:03:33.927+05:302023-03-21T10:03:33.927+05:30ఎక్కడ యుండడు జగతిని
లెక్కలు రానట్టివాఁడు, లెక్కల...ఎక్కడ యుండడు జగతిని
లెక్కలు రానట్టివాఁడు, లెక్కలు నేర్పెన్
జక్కటి మెలకువ లుదెలిపి
మక్కువతో మమ్ము మలచె మాయొజ్జసుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47184972317267662752023-03-21T09:39:00.641+05:302023-03-21T09:39:00.641+05:30ఉ.
ఉక్కును జూపు మోములట నుత్తర గోగ్రహణంబు భంగమన్
ని...ఉ.
ఉక్కును జూపు మోములట నుత్తర గోగ్రహణంబు భంగమన్
నిక్కుచు నీల్గి కౌరవులు నెగ్గిన భావము నర్జునున్ గనన్
*లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్*
చిక్కుముడిన్ శమించు విధి శ్రేష్ఠుడు భీష్ముడు మందలించెడిన్.Subbarao Ayyalasomayajulahttps://www.blogger.com/profile/13260694691729135591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47211947298108126532023-03-21T09:30:26.691+05:302023-03-21T09:30:26.691+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24860813240050947832023-03-21T09:29:36.939+05:302023-03-21T09:29:36.939+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91173134062843194612023-03-21T09:29:22.540+05:302023-03-21T09:29:22.540+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84648683584343479112023-03-21T09:28:42.748+05:302023-03-21T09:28:42.748+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22152562407250192702023-03-21T09:28:07.565+05:302023-03-21T09:28:07.565+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14314436894251271422023-03-21T09:27:53.549+05:302023-03-21T09:27:53.549+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30556513279166728822023-03-21T09:12:49.131+05:302023-03-21T09:12:49.131+05:30నిక్కపుసాధువుతానై
పెక్కులుకషములనుగనిపెంచినభక్తిన్
...నిక్కపుసాధువుతానై
పెక్కులుకషములనుగనిపెంచినభక్తిన్
చక్కనిదేవునిజూపెగ
లెక్కలురానట్టివాడులెక్కలునేర్పెన్ BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59704501866172449562023-03-21T08:11:14.873+05:302023-03-21T08:11:14.873+05:30రాయబారమున కేగిన కృష్ణుడు:
కందం
నిక్కిన కర్ణులు రణ...రాయబారమున కేగిన కృష్ణుడు:

కందం
నిక్కిన కర్ణులు రణమున
కెక్కిన పదివేవురైన నిలపాండవులన్
ద్రెక్కొన లేరని తప్పుడు
లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్

ఉత్పలమాల
నిక్కుచు యుద్ధమున్ భ్రమల నీదగు గర్వము మిన్నుముట్టగన్
వెక్కసమెంచ గోర పదివేవురునైనను కర్ణులాగుచున్
ద్రెక్కొన లేరు పాండవుల నిక్కమనెన్ హరి, మీరి తప్పుడున్
లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41895339843208840772023-03-21T06:52:57.386+05:302023-03-21T06:52:57.386+05:30ఒక్కడె పంతులుండెనొక యూర సదా
యొక పాఠశాలలో
మిక్కిలి ...ఒక్కడె పంతులుండెనొక యూర సదా
యొక పాఠశాలలో
మిక్కిలి యోర్మితో విమల పేరిమితోడను
బోధచేయు వా
డక్కట యెర్గి యెర్గనివి యన్నియు గాదన
కుండ సక్కగా
లెక్కలు రానివాడొకడు లెక్కలు నేర్పెను
మేలనన్ జనుల్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25450832573093094882023-03-21T06:06:56.338+05:302023-03-21T06:06:56.338+05:30చిక్కులయందు చిక్కుకొని చింతిలె నష్టముపాలు గాఁగ తా
...చిక్కులయందు చిక్కుకొని చింతిలె నష్టముపాలు గాఁగ తా
రెక్కలు ముక్కలౌ పగిది రేబవలున్ శ్రమియించు చుండినన్
లెక్కలు రాని వాఁడొకఁడు, లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్
నిక్కఁపు లెక్కలందు కడు నేర్పరియైన గురుండు వానికిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61750149348825762972023-03-21T06:04:43.314+05:302023-03-21T06:04:43.314+05:30చిక్కుల వలలో చిక్కెను
లెక్కలు రానట్టివాఁడు, లెక్కల...చిక్కుల వలలో చిక్కెను
లెక్కలు రానట్టివాఁడు, లెక్కలు నేర్పెన్
చక్కని నైపుణ్యముతో
నిక్కువమగుగణితవిద్య నేర్చిన ఘనుడేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12523043360247547892023-03-21T01:18:39.765+05:302023-03-21T01:18:39.765+05:30లెక్కల పండితుండు మరి లెక్కల చిక్కులు లెక్కసేయునా
చ...లెక్కల పండితుండు మరి లెక్కల చిక్కులు లెక్కసేయునా
చక్కనిబోధనాపటిమ స్పష్టత జక్కొను రీతినేర్పుతో
టక్కున చక్కబెట్టినను టక్కుటమారపు కల్లబొల్లివౌ
లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31168792809501894862023-03-20T23:24:23.385+05:302023-03-20T23:24:23.385+05:30తిక్కగననె నతడు దనకు
లెక్కలు రానట్టివాఁడు లెక్కలు న...తిక్కగననె నతడు దనకు
లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్ ;
ముక్కున వ్రేలిడి యందరు
ఫక్కున హాసించిరతని పలుకులు వినగన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25604778751124911522023-03-20T22:48:08.692+05:302023-03-20T22:48:08.692+05:30మిక్కిలి ప్రావీణ్య ముతో
చక్కగ బోధించు ప్రజ్ఞ సామర...మిక్కిలి ప్రావీణ్య ముతో
చక్కగ బోధించు ప్రజ్ఞ సామర్థ్య ము తో
నిక్కుచు నెప్పుడు తప్పుడు
లెక్కలు రానట్టి వాడు లెక్కలు నేర్పె న్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61183461470148249342023-03-20T22:30:29.398+05:302023-03-20T22:30:29.398+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63376633663742758622023-03-20T22:25:32.224+05:302023-03-20T22:25:32.224+05:30లెక్కల పండితు డాతడు
చక్కగ బోధించువాడు సద్గుణుడతడే
...లెక్కల పండితు డాతడు
చక్కగ బోధించువాడు సద్గుణుడతడే
టక్కుటమారము చేసెడి
లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24004700335403347672023-03-20T22:16:48.743+05:302023-03-20T22:16:48.743+05:30చక్కని రూపవంతుడును సౌమ్యుడు పేదల యందు ప్రేమతో
నక్క...చక్కని రూపవంతుడును సౌమ్యుడు పేదల యందు ప్రేమతో
నక్కడి పిల్లవాండ్రకత డద్భుత రీతిని బోధ సేయగన్
పెక్కురు నిమ్నజాతులని విత్తము కోరక నట్టి వృత్తిలో
లెక్కలు రాని వాఁడొకఁడు, లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62198538687324208652023-03-20T21:28:53.500+05:302023-03-20T21:28:53.500+05:30
అక్కడ వాడొక్కడె గద
చక్కగ బోధించువాడు సౌమ్యుండతడే ...
అక్కడ వాడొక్కడె గద
చక్కగ బోధించువాడు సౌమ్యుండతడే
యెక్కువగా నా వృత్తిని
లెక్కలు రానట్టివాఁడు , లెక్కలు నేర్పెన్.

లెక్కలు= పైసలువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com