tag:blogger.com,1999:blog-6769183920316093900.post4238189404741133423..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 901కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77256874969985100262015-05-10T22:00:09.362+05:302015-05-10T22:00:09.362+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనల...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83312640243444106902015-05-10T21:58:13.668+05:302015-05-10T21:58:13.668+05:30కవిమిత్రులందఱకు నమస్సులు...
"విందున వండిన దే...కవిమిత్రులందఱకు నమస్సులు...

"విందున వండిన దే కూ
రుం"దని నే నడిగినంత, నువిద బదులిటుల్
"కంద"యనఁగఁ, బ్రాసకు "నీ
బొంద"యనియు, దాని బదులుఁ బొందితి నిటులన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52094463675474712762015-05-10T19:00:08.195+05:302015-05-10T19:00:08.195+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56791606272231221832015-05-10T18:55:11.307+05:302015-05-10T18:55:11.307+05:30అందచందములు బలుకు మతివచెంత
కందబొందల ప్రాసల కలుప బోక...అందచందములు బలుకు మతివచెంత
కందబొందల ప్రాసల కలుప బోకు
అటుల గాదంచు ప్రాసల యతుల జెప్ప
కాలుసేతులు తమతమ గతులు దప్పుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39828166302614295932015-05-10T18:53:56.797+05:302015-05-10T18:53:56.797+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11614809711813936772015-05-10T18:46:05.646+05:302015-05-10T18:46:05.646+05:30అందముచిందు రోజులట అందిన భార్యను కందనీయకే
పొందిక చే...అందముచిందు రోజులట అందిన భార్యను కందనీయకే
పొందిక చేత నుండ?యిక పూర్తిగ మారె|వయస్సుమార్పుతో
కందను దెచ్చినా?కొడుకు కందయు నాడగ నుండజుచి |నీ
బొంద యనంగ?కోపమున వొక్కటి నివ్వగ కంద?కట్టిదే|
2.కందజేయ నెంచ?కవిగారి భార్య నీ
బొంద యనెడి మాట పూర్తి వినగ?
భర్త ఫైన దాడి పలుమార్లు జరుపగ?
కట్టుబట్టుకొనెను|కనిక రాన|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77576201482701372032015-05-10T18:21:15.879+05:302015-05-10T18:21:15.879+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47715363432644953782015-05-10T18:21:15.551+05:302015-05-10T18:21:15.551+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82928023654557761152015-05-10T18:19:23.491+05:302015-05-10T18:19:23.491+05:30పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వ్యావహారిక పదాలున్నాయి. మీ పద్యాన్ని ఇలా వ్రాస్తే బాగుంటుంది.
ప్రాసయె ప్రాధాన్యమ్ముగ
కూసెడి కవికిక దురదలు కూడ పలుకులన్
వేసెడి యొక వ్యంగ్యాస్త్రము
తీసెనుగా గాలినంత(?) తీపులు తెచ్చెన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77008296066898186162015-05-10T18:18:28.681+05:302015-05-10T18:18:28.681+05:30ఏమిది మిత్ర కట్టుయన?”ఏమనిజెప్పుదు-కందవండనా?
నీమది ...ఏమిది మిత్ర కట్టుయన?”ఏమనిజెప్పుదు-కందవండనా?
నీమది నచ్చునాయనగ?నేనొక –ప్రాసగబొందయన్న|తా
సోమరిగాక భార్య మనసొప్పక కర్రను గొట్ట తిట్లచే?
భీమునివంటి నాబలము భీతి వహించెను కట్టుబాట్లతో|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45984916025394139322015-05-10T18:13:56.594+05:302015-05-10T18:13:56.594+05:30ప్రాసే ప్రాధాన్యమ్ముగ
కూసే కవికిక దురదలు కూడ పలుకు...ప్రాసే ప్రాధాన్యమ్ముగ
కూసే కవికిక దురదలు కూడ పలుకులన్
వేసే ఒక వ్యంగ్యాస్త్రము
తీసేసెను గాలినంత తీపులు తెచ్చెన్palla narendrahttps://www.blogger.com/profile/07734966291584325589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5991970112909281262015-05-10T17:54:50.625+05:302015-05-10T17:54:50.625+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనల...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘రోజులలొ, కందచె’ అని ప్రత్యయాలను హ్రస్వాలుగా ప్రయోగించారు. ‘కోపమున నొక్కటి’ అనండి.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పరుషమున’ అంటే చాలు. అదనంగా ‘న’ ఎందుకు? అక్కడ ‘కరుణలేక’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43079228747072073342015-05-10T13:59:04.368+05:302015-05-10T13:59:04.368+05:30భార్య నడుగగ గూరను భర్త య పుడు
వండు చుంటిని గంద...భార్య నడుగగ గూరను భర్త య పుడు
వండు చుంటిని గందను వంట కముగ
ప్రాస కొరకునై బొందని పలుక భర్త
విరుగ గొట్టెను జేతిని పరుష మునన
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83740837171927161322015-05-10T13:14:58.730+05:302015-05-10T13:14:58.730+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54418832842593135952015-05-10T13:10:56.105+05:302015-05-10T13:10:56.105+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68190536739304516752015-05-10T12:29:32.371+05:302015-05-10T12:29:32.371+05:30
పద్యరచన...ప్రాస కోసమేడ్చి కూసుముండ యనగ
గరిటె తీసి...
పద్యరచన...ప్రాస కోసమేడ్చి కూసుముండ యనగ
గరిటె తీసిగొట్టె తిరుగ వైచి
కంద వండితి నన బొంద యన్నానని
నెత్తిపగుల గొట్టె సుత్తి నెత్తి

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56192612437716134572015-05-10T11:47:59.879+05:302015-05-10T11:47:59.879+05:30విసుగుచెందకుండ వేగిరపాటుతో
వండి వార్చు చుండ వాయి ద...విసుగుచెందకుండ వేగిరపాటుతో
వండి వార్చు చుండ వాయి దెరచిి
కంద బొంద యనుచు కఠినంగ మాట్లాడ
సతియు వేసె నపుడె పతికి శిక్ష.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19720097502230701182015-05-10T10:57:13.658+05:302015-05-10T10:57:13.658+05:30గురుదేవులకు ధన్యవాదములు.
మూడవపామూడవ పాద సవసవరతో:
...గురుదేవులకు ధన్యవాదములు.
మూడవపామూడవ పాద సవసవరతో:

కంద కూరనంగ బొంద నీదనుచు నే
ప్రాసఁ గూర్చితినని పరవశించ!
కంగుమనియె శిరము!!టింగుమనెఁ గరము!!
నట్లకాడ ప్రాస నాలి గూర్చె!!!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49899283788355229672015-05-10T10:28:32.296+05:302015-05-10T10:28:32.296+05:30కూర యేమిటనుచు కోమలాంగినడుగ
కందయనుచుతెలిపె నందముగను...కూర యేమిటనుచు కోమలాంగినడుగ
కందయనుచుతెలిపె నందముగను
నీదు బొంద యంటి నే ప్రాస బాగుండ
దేహశుద్ధి జరిగె దివ్యముగనుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31506883578979143172015-05-10T09:32:34.735+05:302015-05-10T09:32:34.735+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందన...నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కులసతిని+అడుగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కులసతిన్ ప్రశ్నింప’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40060359804294151522015-05-10T09:10:06.061+05:302015-05-10T09:10:06.061+05:30కంద కూరనంగ బొంద నీదనుచు నే
ప్రాసఁ గూర్చితినని పరవశ...కంద కూరనంగ బొంద నీదనుచు నే
ప్రాసఁ గూర్చితినని పరవశించ!
కంగుమనియె శిరము!!టింగుమనియె కరము!!
నట్లకాడ ప్రాస నాలి గూర్చె!!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23838934625043008532015-05-10T08:04:05.982+05:302015-05-10T08:04:05.982+05:30కూర యేమి టంచు కులసతిని యడుగ
కంద యనగ నామె బొంద యనెన...కూర యేమి టంచు కులసతిని యడుగ
కంద యనగ నామె బొంద యనెను
ప్రాస గుదిరె ననుచు పడతిని విసిగించ
తలకు బొప్పి గాక తప్పు నయ్య !!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1195518783117011282015-05-10T06:27:12.689+05:302015-05-10T06:27:12.689+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పనిలోన నలసిన’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45045918433811190582015-05-10T05:30:23.368+05:302015-05-10T05:30:23.368+05:30సతులు పనిలోన యలసిన సమయమందు
ప్రాసకుదిరెననుచునిజ పతు...సతులు పనిలోన యలసిన సమయమందు
ప్రాసకుదిరెననుచునిజ పతులు కూడ
వ్యంగ కవితల నల్లిన వ్యదలు గల్గు
సరసమాడదగును సరి సమయమందుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28985097059821412682015-05-10T04:21:39.155+05:302015-05-10T04:21:39.155+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఒక భార్యా బాధితుడు - తన స్నేహితునితో :

01)

కంద కూర నీదు - బొందకూరనినంత
వేగ మాడు పగిలె - విరిగె చేయి
ప్రాస కుదిరి నంత - పరిహాస మది తప్పు
భార్య తోడ నైన - భర్త కెపుడు !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com