tag:blogger.com,1999:blog-6769183920316093900.post4244726874393095924..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 94కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19079083573479903282010-09-14T06:46:05.018+05:302010-09-14T06:46:05.018+05:30తెలుగుయాంకి గారూ,
మీ భావన బాగుంది. మంచి పూరణ. అభిన...తెలుగుయాంకి గారూ,
మీ భావన బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. "పలహరము" పద ప్రయోగమూ తప్పే. ఆ పాదాన్ని ఇలా సవరించాను.
"ప్రేమతోడఁ గృష్ణ విందు నొసఁగ"
(ద్రౌపది అసలు పేరు కృష్ణ కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64183769569050507922010-09-14T06:45:17.966+05:302010-09-14T06:45:17.966+05:30పంచ దార పలుకు ప్రజల సౌఖ్యమన్న
ఎంచి చూడ నేత లెంత ద...పంచ దార పలుకు ప్రజల సౌఖ్యమన్న
ఎంచి చూడ నేత లెంత దీపి.
కంచి కేగు నట్టి కతలేల మరలవొ
పంచ పాండవులన పదుగు రుకదరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14840600594832225432010-09-14T06:34:08.438+05:302010-09-14T06:34:08.438+05:30రవి గారూ,
పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.రవి గారూ,
పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39852120546838395352010-09-14T04:14:41.750+05:302010-09-14T04:14:41.750+05:30కంది శంకరయ్యగారు,
నా పూరణ:
పాండునందనులకు వారిన...కంది శంకరయ్యగారు,
నా పూరణ:
పాండునందనులకు వారినందనులకు
ప్రేమగ పలహరమివ్వ నెంచె;
కంచములు పదిగద గావలె నామెకు
పంచ; పాండవులన పదుగురు కద

పాండవులు, ఉపపాండవులు కలిపి పది మంది అని నా భావన.

మీరు చెప్పినట్టు నా టపాలో రెండు తప్పులు చూసి సవరించాను. ఇంకా మీకు దోషముల కనపడితే అక్కడ వ్యాఖ్యలో వాటి వివరములుంచ గలరు.

ధన్యవాదములుతెలుగుయాంకిhttps://www.blogger.com/profile/02188678365271847569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31070341730394218872010-09-13T20:08:13.077+05:302010-09-13T20:08:13.077+05:30విరటుఁ గొలువునందు వింత వేషములను
దాల్చి గుప్త జీవిత...విరటుఁ గొలువునందు వింత వేషములను
దాల్చి గుప్త జీవితముఁ గడిపిరి -
పేరు కైదు మంది వీరులు, లెక్కింప
పంచ పాండవు లన పదుగురు కద!రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89780602774634516652010-09-13T15:51:27.474+05:302010-09-13T15:51:27.474+05:30నారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.నారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20053075784029179892010-09-13T14:47:02.214+05:302010-09-13T14:47:02.214+05:30కాడి మంచమునకు కలవు కాళ్లైదుగా!
పంచ పాండవులన పదుగుర...కాడి మంచమునకు కలవు కాళ్లైదుగా!
పంచ పాండవులన పదుగురు కద?
ఒంటి వేలునందు ఉండును రెండేళ్లు
యనెడి మొరకు నేమి యనగ వచ్చు?Narayanahttps://www.blogger.com/profile/02330288663031052281noreply@blogger.com