tag:blogger.com,1999:blog-6769183920316093900.post4261983898443740661..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3974కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53407167485867808942022-02-26T19:34:53.878+05:302022-02-26T19:34:53.878+05:30తే.గీ:
భరతమాత కీర్తినిపెంచె భవ్యముగను
పద్య పటిమను...తే.గీ:
భరతమాత కీర్తినిపెంచె భవ్యముగను
పద్య పటిమను చూపుచు వాసిగాను
వాణి మాతకు పుత్రుడై పరగుచున్న
*గరికపాటిసేయడు గదాగరికిపాటి.*

తే.గీ:
అంతులేనట్టిపాండిత్యమతనియాస్తి
యువతమెప్పును బడసిన యుక్తిపరుడు
నితనిసరిసాటి యైనవారిలనులేరు
*గరిక పాటిసేయడుగదా గరికిపాటి*

ఉత్సాహము:
నిరతము కొలిచిమది లోని నెమ్మి తోడ భారతిన్
పరిపరివిధములుగ సలిపి ప్రార్థనమ్ము చేయగన్
గరికపాటి సేయునొక్కొ గరికిపాటి సూడగన్
మొరకుగ నన భావ్య మౌనె భూరి యశమును గనకన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75055673656526741202022-01-27T19:31:46.414+05:302022-01-27T19:31:46.414+05:30గతమవార్డులెన్నో హస్తగతముగాగ
తృప్తిగానవ్వె, సాహితీ ...గతమవార్డులెన్నో హస్తగతముగాగ
తృప్తిగానవ్వె, సాహితీ తీరు తెన్ను
"గరక పాటి సేయడుకదా గరికి పాటి"
పద్మ శ్రీయయ్యె ప్రస్తుతి పద్య కవిగ! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5115856535851795972022-01-27T17:50:03.817+05:302022-01-27T17:50:03.817+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35715392171750983282022-01-27T16:08:42.282+05:302022-01-27T16:08:42.282+05:30గిరివలె నిలబడి నిజము నెఱి వచించె
పృచ్ఛకా మదగజములు ...గిరివలె నిలబడి నిజము నెఱి వచించె
పృచ్ఛకా మదగజములు మెచ్చ ప్రతిభ
జాటె రక్తిని రగిలించె చారుశీలి
గరికపాటి సేయడుగదా గరికపాటిశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49759610779772186452022-01-27T16:03:02.938+05:302022-01-27T16:03:02.938+05:30గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ:
ఉత్సాహము
...గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ:

ఉత్సాహము
వరలి ధారణమ్మునందు బ్రహ్మ రాక్షసుండనన్
నిరత సత్ప్రవచన బోధ నిల్చు పండితుండనన్
మెరయ, ప్రభుత నాదరించి మేటి పద్మమీయఁగన్
గరిక పాటి సేయునొక్కొ? గరికిపాటి సూడఁగన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46901759854617491282022-01-27T15:42:28.128+05:302022-01-27T15:42:28.128+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27832127845995469772022-01-27T15:42:12.133+05:302022-01-27T15:42:12.133+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54232953532223608282022-01-27T15:41:57.131+05:302022-01-27T15:41:57.131+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12523623693786050042022-01-27T15:41:30.939+05:302022-01-27T15:41:30.939+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35999637582319867022022-01-27T15:41:12.299+05:302022-01-27T15:41:12.299+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64096720185117046082022-01-27T15:40:57.518+05:302022-01-27T15:40:57.518+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41247479545758001702022-01-27T15:39:22.094+05:302022-01-27T15:39:22.094+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉత్సాహ మొదట...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉత్సాహ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75131599334384591102022-01-27T15:38:33.109+05:302022-01-27T15:38:33.109+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51672658489774062432022-01-27T14:51:09.916+05:302022-01-27T14:51:09.916+05:30కరము గొప్పగా వధాన కార్య సభలు
సేయుచు
న్నరుల నెల్ల ద...కరము గొప్పగా వధాన కార్య సభలు
సేయుచు
న్నరుల నెల్ల దెల్లబోవ నతడు జేయు
ప్రశ్నకున్
సరసమైన యుత్తరమ్ము సక్రమముగ
నిచ్చుచున్
గరిక పాటి చేయు నొక్కొ గరికి పాటి
సూడగన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30670342118173688402022-01-27T13:04:55.147+05:302022-01-27T13:04:55.147+05:30గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్
పరమగర్వితుం...గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్
పరమగర్వితుండటంచు వదరుటేల తప్పయో
వర సరస్వతీ ప్రసాద వాగ్విభూషణుండహా
వరలునమ్మహాకవీంద్రు పద్య ధార హృద్యమై
సరస రస ఝరీ ప్రవాహ సామ్యమా ప్రసంగమే
గరికిపాటి గారవించి ఘనత నొందె పద్మమేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6942231723837470412022-01-27T11:59:33.550+05:302022-01-27T11:59:33.550+05:30వర క వీభములకు నెంచ హరి యితండు
కవన వనమందు విహరించు...వర క వీభములకు నెంచ హరి యితండు
కవన వనమందు విహరించు కరి యితండు
కరి వర సదృశుం డగుఁ గాన గిర లివి సరి
గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి

తఱచు కవి వరుండు తనదు తర్క మింకఁ గవనమున్
వెఱపు లేక చూపు చుండ విబుధ జనులు మెచ్చఁగా
నఱిముఱి యెదఁ జెలఁగఁ గొంద ఱందు రిట్లు చలమునన్
గఱిక పాటి సేయు నొక్కొ గరికిపాటి సూడఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77923705993637290392022-01-27T11:46:53.536+05:302022-01-27T11:46:53.536+05:30వరుస వరుస గనవ ధాన పటిమ గలుగు నతడునై
ధరను దెలుగు భ...వరుస వరుస గనవ ధాన పటిమ గలుగు నతడునై
ధరను దెలుగు భాష గరిమ దద్ద రిల్ల జేయగా
గరిక పాటిసేయు నొక్క గరిక పాటి సూడగన్
గరుణ లేక బలుక సబబె కవుల కిచట తెల్పుడీ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45220490238426508002022-01-27T10:49:39.961+05:302022-01-27T10:49:39.961+05:30చదువు సంధ్యలు లేకుండ చవకబారు
మాటలు బలుకునెడ పదిమం...చదువు సంధ్యలు లేకుండ చవకబారు
మాటలు బలుకునెడ పదిమంది లోన
గరికపాటి సేయడుగదా,గరికపాటి
వారికిడుదును నతులను బ్రతిదినమ్ము
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1254344678663447742022-01-27T10:48:46.130+05:302022-01-27T10:48:46.130+05:30కరిముఖున కలంకరించు గరికపాటి లేదిలన్,
దురితుని దశకం...కరిముఖున కలంకరించు గరికపాటి లేదిలన్,
దురితుని దశకంఠుఁ గాంచి దూరుచున్న వేళలో
కరుణ నొప్పు సీత చేతి గరికపాటి లేదిలన్
గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86315011216969923862022-01-27T10:46:08.178+05:302022-01-27T10:46:08.178+05:30తేటగీతి
భాష పరిఢవిల్ల వధాన ప్రస్తుతిఁ గొని
జాతి మే...తేటగీతి
భాష పరిఢవిల్ల వధాన ప్రస్తుతిఁ గొని
జాతి మేల్కొల్ప సత్ప్రవచనుఁడగుచును
బ్రభుత మెచ్చి పద్మశ్రీనలంకరింప
గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి! ?

ఉత్సాహము
వరలి ధారణంపు బ్రహ్మ రాక్షసుఁడను పేరిటన్
నిరత సత్ప్రవచన బోధ నిల్చు పండితుండనన్
మెరయ, ప్రభుత నాదరించి మేటి పద్మమీయఁగన్
గరిక పాటి సేయునొక్కొ? గరికిపాటి సూడఁగన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55930624221037962652022-01-27T10:31:27.826+05:302022-01-27T10:31:27.826+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67186759838422423292022-01-27T09:58:40.251+05:302022-01-27T09:58:40.251+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12850176249224615862022-01-27T09:29:09.529+05:302022-01-27T09:29:09.529+05:30ఉరక లేయు గంగ నదుమ నుగ్రుడొకడు కావలెన్
ధరను తెలుగు ...ఉరక లేయు గంగ నదుమ నుగ్రుడొకడు కావలెన్
ధరను తెలుగు గంగ విడువ ధారణాసురుండిలన్
చరిత కెక్కు పూరణంబు చతురతన్ సమస్యయే
గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49415310830345221792022-01-27T08:16:38.342+05:302022-01-27T08:16:38.342+05:30సవరణతో...
అవధాన కళలోన నారితేరిన వాడు
.........ధార...సవరణతో...

అవధాన కళలోన నారితేరిన వాడు
.........ధారణా బ్రహ్మయై తనరు వాడు
పద్యాలు కావ్యాలు హృద్యమౌ విషయాలు
.........పాఠక జనులకు పంచు వాడు
తర్కము వేదము తనదైన శైలితో
.........ప్రవచన కారుడై ప్రబలు వాడు
నీతినే బోధించి ఖ్యాతి నొందినవాడు
.........శ్రోతల హృదయాల చోరు డతడు

తనను వలచి 'పద్మశ్రీ'యె తరలిరాగ
కాంతి దీపించె గద పురస్కారమునకు
కరి యుదర పోషణమునకై కలయజూడ
గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9769135748883803842022-01-27T07:13:20.698+05:302022-01-27T07:13:20.698+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పోషణమునకై&quo...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పోషణమునకై" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com