tag:blogger.com,1999:blog-6769183920316093900.post4271619908655856..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 105 (కుడి-గడి-జడి-పొడి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger60125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40983213895686747642017-01-25T15:06:53.803+05:302017-01-25T15:06:53.803+05:30పెద్దలసూచనలను పాటింంచ గలను.నాపద్యంం మొదటి పాదంం లో...పెద్దలసూచనలను పాటింంచ గలను.నాపద్యంం మొదటి పాదంం లో సూతమాతృృకుచకుంంభ పయస్సులు గా నా చిన్న సవరణను అనుమతింంచ ప్రార్థన

గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79186571001500733882017-01-25T14:56:46.555+05:302017-01-25T14:56:46.555+05:30పెద్దలసూచనలు తప్పకుంండా పాటిస్తాను పైై నా పద్యంం
మ...పెద్దలసూచనలు తప్పకుంండా పాటిస్తాను పైై నా పద్యంం
మొదటి పాదములో సూతమాతృృకుచ కుంంభపయస్సులు గా నాసవరణను స్వీకరింంచ ప్రార్థనగాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70321018925888021932017-01-18T23:20:58.315+05:302017-01-18T23:20:58.315+05:30guruvulaku dhanya vaadamulu
guruvulaku dhanya vaadamulu
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65078991617841582362017-01-18T22:43:56.380+05:302017-01-18T22:43:56.380+05:30పద్మవ్యూహమున యువకిశోరమై చెలరేగిన అభిమన్యుని శత్రుమ...పద్మవ్యూహమున యువకిశోరమై చెలరేగిన అభిమన్యుని శత్రుమూకలు కూల్చిన విధానాన్ని ఊహిస్తూ

జడిసిరి యువకుడి రణకౌశల్యమునకు
శత్రు సంగడి, దుష్టులు జయము గోరి
చాటునుండిసారధి గూల్చి చక్రములను
విరిచి పొడిచిరీటెలతోడ వెనుకనుండి.

...............................విరించివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67844890849570481222017-01-18T22:43:46.366+05:302017-01-18T22:43:46.366+05:30పద్మవ్యూహమున యువకిశోరమై చెలరేగిన అభిమన్యుని శత్రుమ...పద్మవ్యూహమున యువకిశోరమై చెలరేగిన అభిమన్యుని శత్రుమూకలు కూల్చిన విధానాన్ని ఊహిస్తూ

జడిసిరి యువకుడి రణకౌశల్యమునకు
శత్రు సంగడి, దుష్టులు జయము గోరి
చాటునుండిసారధి గూల్చి చక్రములను
విరిచి పొడిచిరీటెలతోడ వెనుకనుండి.

...............................విరించివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-407562616254205582017-01-18T22:32:39.331+05:302017-01-18T22:32:39.331+05:30సునీల్ గారూ - జడి విడిచినారు. గమనించి సరిచేయండి.సునీల్ గారూ - జడి విడిచినారు. గమనించి సరిచేయండి.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44748800107163750012017-01-18T22:08:02.284+05:302017-01-18T22:08:02.284+05:30మిత్రులందఱకు నమస్సులు!
సీ.
కుడిచి కూర్చుండక క్రూర...మిత్రులందఱకు నమస్సులు!

సీ.
కుడిచి కూర్చుండక క్రూర కౌరవ యుద్ధ
కేళీ విలాసాన కేఁగఁ బూని,
"గడియించితిని నేను ఘనుఁడ" నంటిని నాఁడు
వారల ముందు గర్వంపుటుక్తి;
జడియ బృహన్నల సైన్యంపు శౌర్యమ్ముఁ
దెలుప "సారథికై యడలితిఁ గాని,
పొడిచెద నందఱఁ బోరి యుద్ధమ్మున
సారథి యున్న" నంచనఁగ నతఁడు
గీ.
నచటి కాంతల కోర్కిపై నాకు సార
థిగను మాఱి, తెచ్చె సమరోద్దేశమునకు!
నేమి సేయుదు నక్కటా! యిపుడు నేను?
దారిఁ జూపుమ దైవమా! దండ మిడుదు!!

స్వస్తి మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16172060119560961582017-01-18T21:42:13.644+05:302017-01-18T21:42:13.644+05:30సునీల్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుత...సునీల్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు నిస్సందేహంగా పూరణలు పంపిస్తూ ఉండండి. మార్గదర్శనం చేయడానికి ఇక్కడ ఎందరో సహృదయలు ఉన్నారు. స్వస్తి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30193305820377852162017-01-18T20:59:09.922+05:302017-01-18T20:59:09.922+05:30గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు !
మా గురు...గురువులు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు !
మా గురువులు శ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారి శిష్యరికము మరియూ ప్రోత్సాహముతో సమస్యా పూరణ చేసియుంటిని.
తప్పులను మన్నించగలరు .

''గడిపిరి వనముల యందున్
కుడిచిరి యాకులలములను కుంతీ పుత్రుల్
పొడిచిరి కౌరవ వీరుల
విడవక నెవరిని రణమున విజయము నొందన్!!''Suneelhttps://www.blogger.com/profile/13658964232931034216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44876884989566816372017-01-18T20:28:24.678+05:302017-01-18T20:28:24.678+05:30వడ్డూరి రామకృష్ణ గారూ,
పూరణ బాగున్నది.
రెండవ, నాల...వడ్డూరి రామకృష్ణ గారూ,
పూరణ బాగున్నది.
రెండవ, నాల్గవ పాదాలలో యతిదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47013793499640874992017-01-18T20:23:51.669+05:302017-01-18T20:23:51.669+05:30రణమున రిపులన్ కుడి ఎడమ చేతుల
తోశరముల వానతోగడివలె
...రణమున రిపులన్ కుడి ఎడమ చేతుల
తోశరముల వానతోగడివలె
సవ్యసాచి రిపులసరి పొడి చేసెను
అలజడిగని అలసిరి రిపులుగదAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39182758936618927092017-01-18T20:15:18.274+05:302017-01-18T20:15:18.274+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46039423791445824672017-01-18T20:14:40.216+05:302017-01-18T20:14:40.216+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది....క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50567623622635407182017-01-18T20:13:56.945+05:302017-01-18T20:13:56.945+05:30సునీల్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కుడిచిరె,...సునీల్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కుడిచిరె, పొడిచిరె..లలో 'చి'ని 'చె'గా టైపు చేశారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76277771482923282372017-01-18T20:12:21.858+05:302017-01-18T20:12:21.858+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఫల్గుణు నట్లుగన్' అనాలి. అక్కడ 'ఫల్గుణుం డనన్' అనండి బాగుంటుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58791531535820754502017-01-18T20:10:11.465+05:302017-01-18T20:10:11.465+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62942909712537074622017-01-18T20:09:18.513+05:302017-01-18T20:09:18.513+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33224111110843475132017-01-18T19:52:42.934+05:302017-01-18T19:52:42.934+05:30డా.పిట్టా కృతజ్ఞతలుడా.పిట్టా కృతజ్ఞతలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5708077962936850512017-01-18T19:50:32.343+05:302017-01-18T19:50:32.343+05:30ఆర్యా డా.పిట్టానుండి
స్వార్థ బుద్ధిన పొడి పొడి చేయ...ఆర్యా డా.పిట్టానుండి
స్వార్థ బుద్ధిన పొడి పొడి చేయండని మీరు భావించినారు.తరవాతి పదాలలో యోధులను (సరి)హద్దులలో యోధుల ప్రశ్న. మానవుని పొడిచివేయడం కాదు అని కత్తితో పొడిచేయుటను ఉటంకించానని తృప్తి చెందాను.మీరు ఈ పదాన్ని వ్యవహారికంగా భావించినారు .ధర ఖల్వాటు డొకడు ఎవరో కాదు.నేనే.కోపంలోపొడిచి వేస్తా అని నింపాదిగా అంటారేమో.ఇలాంటి ప్రయోగాలుజంధ్యాలవారి కృతుల లో నాకు కనిపించినవి.జ్ఞాపకం జేసుకొని మీకు తరువాత విన్నవిస్తాను.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-186380330000313702017-01-18T19:35:28.516+05:302017-01-18T19:35:28.516+05:30పొడిచిన యెండకు నెండుచు
జడివానల తడిసి వనము సైచితి మ...పొడిచిన యెండకు నెండుచు
జడివానల తడిసి వనము సైచితి మికపై
గడిపెదమజ్ఞాతమ్మును
కుడియెడమగ తీరిపోయి కూలును వెతలే.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84097479172292839922017-01-18T19:04:31.561+05:302017-01-18T19:04:31.561+05:30గురువర్యులకు నమస్కారముములు కాదు+అనిన్+ఒక =కాదనిన...గురువర్యులకు నమస్కారముములు కాదు+అనిన్+ఒక =కాదనినొకఅని వ్రాసితిని
తమరుసూచించినటులపద్యమును మార్చుచున్నాను
జడిపించుట కాద ని యొక
గడియను నీ వారిని జముకాణాచికి పు
ప్పొడివన్నెలు గను భీముం
డడచును తలపకుడి యుద్ధ మనె కృష్ణు౦డేAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49992414193823959382017-01-18T18:42:54.170+05:302017-01-18T18:42:54.170+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
కంసహింసకుడిని దాను గడి...క్రొవ్విడి వెంకట రాజారావు:

కంసహింసకుడిని దాను గడియయైన
వీడకుండిన పార్థుడు పెనకువ నట
కౌరవుల కడజడి గూర్చి కఱకు దోడ
నిట్టపొడిచి రణము నందు నేల బెట్టె. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30280865869241465092017-01-18T18:33:53.819+05:302017-01-18T18:33:53.819+05:30గడిపిరె వనముల యందున్
కుడిచెరె యాకులలములను కుంతీ పు...గడిపిరె వనముల యందున్
కుడిచెరె యాకులలములను కుంతీ పుత్రుల్
పొడిచెరె కౌరవ వీరుల
నడవగ సేనలు రణమున నలజడి జేయన్!!Suneelhttps://www.blogger.com/profile/13658964232931034216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11619875838028137542017-01-18T18:10:05.752+05:302017-01-18T18:10:05.752+05:30కుడి యెడ మంచు దల్పకనె కుత్సిత కౌరవ సేన గూల్చి, యం ...కుడి యెడ మంచు దల్పకనె కుత్సిత కౌరవ సేన గూల్చి, యం
గడి గల పొల్లురీతి నని గాల్చుచు కాల్వలజేర్చువాడ, నే
జడియను వైరి వీరులకు, చక్కని సారధి సాయమున్న చో
పొడి చెద ఖీష్మ కర్ణులను భీకర పోరున ఫల్గుణ ట్లుగన్ Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74211299520002396192017-01-18T17:58:28.358+05:302017-01-18T17:58:28.358+05:30వ్యాకరణ దోష పరిహారార్థము చిన్న సవరణ:
అన్యుల కుడి...వ్యాకరణ దోష పరిహారార్థము చిన్న సవరణ:

అన్యుల కుడిగము గడిఁ దిగ
విన్యస్తంబయి యలజడి వెలది ద్రుపద స
త్కన్యకుఁ దప్పొడి కట్టితి
నన్యాయపు జూద మందు నక్కట వెఱ్ఱిన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com