tag:blogger.com,1999:blog-6769183920316093900.post429125058338917574..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3319 (సకల జనాళి భీతిలఁగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56873611442223188962020-03-26T10:37:42.513+05:302020-03-26T10:37:42.513+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90983421869459854602020-03-25T17:57:22.413+05:302020-03-25T17:57:22.413+05:30వికల మనస్కులయి జనులు
కకావికలయి గృహమందె కరొన భయంతో
...వికల మనస్కులయి జనులు
కకావికలయి గృహమందె కరొన భయంతో
ఒకరొకరై బ్రతుకు గడప
సకలజన భయంకరముగ శార్వరి వచ్చెన్BULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56253249436210517012020-03-25T16:47:52.286+05:302020-03-25T16:47:52.286+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50939630472808271232020-03-25T15:40:35.732+05:302020-03-25T15:40:35.732+05:30"ప్రకటన లందుకరోనా
సకలజనభయంకరముగ"!" ..."ప్రకటన లందుకరోనా
సకలజనభయంకరముగ"!" శార్వరివచ్చెన్
నికరములేని వికారి బ
హు కళంకములందువెళ్ల!" హుందాతనమున్!Eswarappa.khttps://www.blogger.com/profile/08670340723054294448noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57186067592331279692020-03-25T14:51:49.706+05:302020-03-25T14:51:49.706+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను
స్వాగతింపుఁడీ"

సందర్భము:
రావణ వధకు ముందు రాత్రి.
విచారంలో మునిగిపోయిన రావణుని మదిలో తాను విభీషణుని తిరస్కరించడం, అతడు తా నెన్నడూ ఊహించని విధంగా రాముని వైపు వెళ్ళిపోవడం గురుతుకు వచ్చి బాగా కలవరపడిపోయాడు. అతని స్మృతి పథంలో విభీషణుడు తన యెదుట నిలిచి ఇలా అంటున్నట్టు స్ఫురించసాగింది.
"జిహ్వ గుహ్యములు రెండే సుఖ మిస్తా యనుకుంటారు మూర్ఖులు. ఇవే బలవత్తరమైన యింద్రియాలు.
(మొదటి దానికి లొంగిపోయినవాడు కనిపించిందల్లా కడుపులోకి తోసేస్తూ వుంటాడు. రెండవదానికి దాసోఽహ మన్నవాడు కంటికి నదురురుగా కనిపించే ప్రతి యువతీ కావాలంటాడు.)
ఒకటి విజృంభిస్తే మరొకటి విజృంభిస్తుంది.. ఒకటి అణిగితే మరొకటి అణగుతుంది.
(చైనాలో రుచుల యావ పెచ్చుపెరిగి పోవడం, జనాభా చెట్టెక్కి కూర్చోవడం ఈ రెండింద్రియాల విజృంభణయే!)
(కుంభకర్ణుడు జిహ్వకు, రావణుడు గుహ్యానికీ సంకేతాలు.)
కుంభకర్ణుడు ఉట్టి పుణ్యానికే నేలకూలాడు. తర్వాతి వంతు నీదే!
ఈ (లంకలోని) సకల జనాలు భీతిల్లే శార్వరి (రాత్రి) ఇదే! ఇదే నీకు చివరి రాత్రి. తెల్లవారితే నీ జీవితానికి భద్రత లేదు. (రాముని చేతిలో మృత్యువే!)"
("శార్వరి" అంటే "రాత్రి" అనే అర్థంలో ప్రయుక్తము.)
మన ఇంద్రియాలలో కండ్లకు చూడడ మనే పని, చెవులకు వినడ మనే పని ఒక్కొక్కటే అప్పజెప్పబడినవి. అలాగే తక్కిన వాటికీ.. కాని జిహ్వకు రుచి చూడడం, మాట్లాడడం అనే రెండు పనులూ, గుహ్యానికి మూత్ర విసర్జనం, మైథునం అనే రెండు పనులూ అప్పజెప్పబడినవి.

*జంట కవులు*

"సుక మిడు జిహ్వ గుహ్యములె
సు" మ్మనుకొందురు మూర్ఖు..లిందులో
నొకటి శమింప వేరొకటి
యున్ శమియింపదె! కుంభకర్ణు డూ
రక కనుమూసెనే! పిదప
రాగల దా దురవస్థ నీకె!.. ఈ
సకల జనాళి భీతిలఁగ
శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.03.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81030710839115218812020-03-25T14:13:56.004+05:302020-03-25T14:13:56.004+05:30పకపకలే కరవాయెను
మకరాంకుని జాడగనము మరణభయమ్మే
ప్రకటి...పకపకలే కరవాయెను
మకరాంకుని జాడగనము మరణభయమ్మే
ప్రకటితమై పీడింపగ
సకలజన భయంకరముగ శార్వరివచ్చెన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80762942484360731722020-03-25T14:10:50.540+05:302020-03-25T14:10:50.540+05:30ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82506353849478963492020-03-25T13:47:27.423+05:302020-03-25T13:47:27.423+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను
స్వాగతింపుఁడీ"

సందర్భము: దేహాత్మ భ్రాంతితో (దేహమే శాశ్వత మనే భ్రాంతితో) దాన్నే ప్రేమిస్తూ ఇంతకుమించి మరేమీ లే దనే మాయలో పడిపోయి భోగలాలసు డౌతాడు జీవుడు. ఇది మొదటి దశ.
తద్వారా నిర్మలమైన శాశ్వతమైన దివ్యతత్వంలో తన మనస్సును స్థిరంగా నిలుపలేకపోతాడు. ఇది రెండవ దశ.
ఇక అప్పటినుంచి మృత్యు వెప్పుడు కబళిస్తుందో అనే సంశయంతో ప్రతినిత్యం తెగ భయపడి పోతుంటాడు. అదే అతని నిత్య భావన. ఇది మూడవ దశ.
ఇలా భావన చేస్తూ చేస్తూ మరణ స్మరణమే కాని మాధవ స్మరణం లేనందువల్ల.. మృత్యు స్మరణమే గాని మృత్యుంజయ స్మరణం లేనందువల్ల అతడు అనుకోకుండానే దైవానికి దూరమైపోతాడు. (రామ భక్తుడు కాకుండా పోతాడు.) ఇది నాల్గవ దశ.
అట్లాంటి జనాళికి అంటే రామ భక్తులు కాని వాళ్ళకు భయం కలిగించేటట్టుగా శార్వరి వచ్చేసింది. అంటే రామ భక్తులైన వాళ్ళకు భయం తొలగించేటట్టుగా వచ్చేసిం దని అర్థం.
అట్టి శార్వరికి స్వాగతం పలుకండి!!

*దశల వారీగా..*

అకలుష దివ్య తత్వమున
నాత్మను నిల్పక దేహమందు ప్రే
మికు లయి.. భోగ లాలసత
మృత్యు సమాగమ రూప సంశయ
ప్రకటిత నిత్య భావు లయి,
రాముని భక్తులు కాని వారలౌ
సకల జనాళి భీతిలఁగ
శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.03.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56574156252123906482020-03-25T13:16:18.845+05:302020-03-25T13:16:18.845+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49341939092186540612020-03-25T13:16:03.806+05:302020-03-25T13:16:03.806+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38359410676310788172020-03-25T13:15:31.755+05:302020-03-25T13:15:31.755+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43884907034727704852020-03-25T13:14:43.376+05:302020-03-25T13:14:43.376+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వికటంపు నగవుల ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వికటంపు నగవుల నడుమ/వికట్టాటహాస మొనరుచు" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61617781784679510932020-03-25T13:13:48.237+05:302020-03-25T13:13:48.237+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నకమున'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నకమున'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51270757600668710812020-03-25T13:12:50.774+05:302020-03-25T13:12:50.774+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66109479171241578562020-03-25T13:12:32.015+05:302020-03-25T13:12:32.015+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8714290969726016272020-03-25T13:12:08.251+05:302020-03-25T13:12:08.251+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87416956870813872942020-03-25T13:11:52.615+05:302020-03-25T13:11:52.615+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తేవన్' అన్న...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తేవన్' అన్న ప్రయోగం సాధువు కాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39605929365319431932020-03-25T12:44:58.366+05:302020-03-25T12:44:58.366+05:30వికలమొనర్చుచువెడలెను
సకలముజగమునవికారిసంవత్సరమే
చకచ...వికలమొనర్చుచువెడలెను
సకలముజగమునవికారిసంవత్సరమే
చకచక కరోనచేగొని
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16878972345045459282020-03-25T12:28:31.571+05:302020-03-25T12:28:31.571+05:30వికలముతోడమానసమువీగకరోనయెవచ్చెచూడరో
సకలజనాళిభీతిలిగ...వికలముతోడమానసమువీగకరోనయెవచ్చెచూడరో
సకలజనాళిభీతిలిగ,శార్వరివచ్చెనుస్వాగతింపుడీ
నవనవలాడుచుండుచునున్యాయముజేయగభూజనాళికిన్
సకలజనంబులియ్యెడనుశార్వరిరాకకుమోదమొందుడీ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23635729504799631202020-03-25T11:45:49.830+05:302020-03-25T11:45:49.830+05:30శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వికలము క...శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

వికలము కాఁగ నుపాయము
లకటా దీపమ్ము లన్ని యార నొక ద్రుటిన్
వికృతంపురూప మడరన్
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్

[శార్వరి = రాత్రి]

ప్రకటిత శుద్ధ వత్సరము బాంధవ మిత్రజ నోఘ చిత్త మో
ద కర మనోర థాది వర దాయక సౌఖ్య విహార మగ్నతన్
సకల బుధవ్రజాలి మనసార నుతించ వినా సుధీ మన
స్సకల జనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42625486227269143742020-03-25T11:39:23.998+05:302020-03-25T11:39:23.998+05:30ఉగాదిశుభాకాంక్షలు
సోదరసోదరీమణులకుఉగాదిశుభాకాంక్షలు
సోదరసోదరీమణులకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34245274497193727342020-03-25T11:37:22.756+05:302020-03-25T11:37:22.756+05:30వికలముజేయుచుడెందము
పకపకమనునవ్వుతోడపాడుకరోనా
వికటాట...వికలముజేయుచుడెందము
పకపకమనునవ్వుతోడపాడుకరోనా
వికటాట్టహాసనడుమున
సకలజనభయంకరముగశార్వరివచ్చెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60069356933242118582020-03-25T11:27:41.092+05:302020-03-25T11:27:41.092+05:30ప్రకటిత మై కరోనయె ప్రపంచము నందున రోజురోజుకున్
జకచ...ప్రకటిత మై కరోనయె ప్రపంచము నందున రోజురోజుకున్
జకచక విస్తరించుచు విచారము పెంచగఁ బ్రాణ భీతితో
నకమున లోకమే మునుగు నత్తరి వృద్ధ వికారి వెళ్ళగా
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34701198341332978992020-03-25T11:20:28.569+05:302020-03-25T11:20:28.569+05:30వికలము నొంద మానవులు, వేడుకఁ గాంచి కరోన తృప్తితో
వి...వికలము నొంద మానవులు, వేడుకఁ గాంచి కరోన తృప్తితో
వికవికలాడె, వైద్యులను వేడుచు నుండ్రి ప్రజాళి భీతితో
చకచక సాగుచున్ ప్రభుత సాయము చేయుచు నుండ, కొంపలో
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86560640098669474452020-03-25T11:03:10.112+05:302020-03-25T11:03:10.112+05:30చం:
వికరము ముంచు కొచ్చె కడు భీకర వేదన విశ్వమంతటన...చం:

వికరము ముంచు కొచ్చె కడు భీకర వేదన విశ్వమంతటన్
కకవిక లాడ నెల్లెడల కారణ మైన కరోన వైరసు
న్నిక నిటు భారతమ్మునను నెంచక నుండె నుగాది పండుగన్
సకల జనాళి భీతిలగ శార్వరి వచ్చెను స్వాగతింపుడీ

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.com