tag:blogger.com,1999:blog-6769183920316093900.post4351304014484965754..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -378 (సిరులవలన నేఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24686239247312146162011-07-02T17:38:27.537+05:302011-07-02T17:38:27.537+05:30ధన్యవాదములు గురువు గారూ !
మందాకిని గారూ ! ధన్యవాద...ధన్యవాదములు గురువు గారూ !
మందాకిని గారూ ! ధన్యవాదాలు .నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17647950702179024452011-07-01T07:29:31.330+05:302011-07-01T07:29:31.330+05:30ధన్య వాదములు తమ్ముడూ !ధన్య వాదములు తమ్ముడూ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68858556401973546532011-07-01T06:27:40.056+05:302011-07-01T06:27:40.056+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
ఊక...శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.

ఊకదంపుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
‘వాన్కి .. ? ‘బూది నిడు నతనికి’ అనవచ్చు కదా!

రాజేశ్వరక్కా,
రెండు పద్యాలూ బాగున్నాయి. రెండవది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
‘అన్న దమ్మి(?)ప్రేమ’ అన్నచోట ‘అన్నదమ్ముల నలి/లలి’ ఏదైనా సరే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10041133805577718552011-07-01T02:12:21.938+05:302011-07-01T02:12:21.938+05:30తల్లి దండ్రి యన్న తంటాలు బోలెడు
అక్క చెల్లి యనగ చ...తల్లి దండ్రి యన్న తంటాలు బోలెడు
అక్క చెల్లి యనగ చిక్కు గాదె ?
ఆన్న దమ్మి ప్రేమ యెన్నగా బోరాదు
సిరుల వలన నేడు చేటు గలిగె !

ధనము లేని యెడల దరిరావు తంటాలు
ఉన్న దాని యందు నుండు సుఖము
కంటి లోని నిదుర మింటకెగసి పోవ
సిరుల వలన నేడు చేటు గలిగె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12505180154162032462011-07-01T01:46:29.863+05:302011-07-01T01:46:29.863+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36889842421127911502011-06-30T23:45:44.285+05:302011-06-30T23:45:44.285+05:30కోట్లధనము కూడెనెట్లొ;మిగుల ప్రేమ,
శాంతి పంచు చుండ ...కోట్లధనము కూడెనెట్లొ;మిగుల ప్రేమ,
శాంతి పంచు చుండ జగతినెల్ల!
బూది నిడెడు వాన్కి బొక్కసమేలయా?
సిరులువలన నేడు చేటు గలిగె.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34870584679345872232011-06-30T22:55:26.717+05:302011-06-30T22:55:26.717+05:30శ్రీగురుభ్యోనమ:
ఆస్తి పెంచుకొనగ నాసక్తితోనాడు
అక్ర...శ్రీగురుభ్యోనమ:
ఆస్తి పెంచుకొనగ నాసక్తితోనాడు
అక్రమార్జనలను ఆశ్రయించె
పట్టుబడగ కుమిలె పరువంతబోవగా
సిరులువలన నేడు చేటు గలిగెశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28383978480847486992011-06-30T21:34:00.122+05:302011-06-30T21:34:00.122+05:30గురువుగారూ ధన్యవాదాలు.
వసంత మహోదయా ధన్యవాదాలు.
మీ ...గురువుగారూ ధన్యవాదాలు.
వసంత మహోదయా ధన్యవాదాలు.
మీ రిద్దరూ కూడా 'పసిరులు' అంటే ఏమిటని ప్రశ్నార్థం పెడితే నాకూ
అనుమానం వచ్చేస్తూంది.
పసిరులు, పసిరి కాయలు, పసిరి పీపలు లేదా పూపలు అని
చిన్న తనం నుంచీ చదివినదీ, విన్నదీ పదం వాడేను.
ఏదైనా ఉద్దేశించిన ప్రయోజనానికి తగినట్లుగా తయారు కానిది.
బాల్య వివాహం వల్ల అనర్థం కల్గింది అని నా భావన.

అయ్యా నా బ్లాగు ఏమీ ఇబ్బంది పెట్ట లేదు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70369530348096515012011-06-30T21:28:54.852+05:302011-06-30T21:28:54.852+05:30ధన్యవాదములు గురువు గారు. ఇంకా ఉత్తమమైన భావనలతో పూర...ధన్యవాదములు గురువు గారు. ఇంకా ఉత్తమమైన భావనలతో పూరించడానికి ప్రయత్నిస్తాను.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40853876336948468432011-06-30T19:16:40.608+05:302011-06-30T19:16:40.608+05:30గురువుగారూ, మీరు చెప్పిన సవరణ బాగున్నది.
బ్లాగర్ ఎ...గురువుగారూ, మీరు చెప్పిన సవరణ బాగున్నది.
బ్లాగర్ ఎర్రర్ వస్తోంది. వరసగా ప్రయత్నిస్తేనే పోస్ట్ చెయ్యగలుగుతున్నాం.
ధన్యవాదాలు.నాగరాజుగారి సీసపద్యం చాలా బాగుంది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19862271519797734792011-06-30T19:14:00.554+05:302011-06-30T19:14:00.554+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణ ఉత్తమంగా ఉన్న...నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
ముఖ్యంగా మీ సీసపద్యం అద్భుతంగా ఉంది.

వరప్రసాద్ గారూ,
బాగుంది మీ సీసపద్యం. అక్కడక్కడ పానకంలో పుడక లున్నా మంచి ప్రయత్నం. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘పాపసిరులు ..’ ? ‘పాడు సిరులు’ అందాం.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
చాలా కాలానికి నా బ్లాగులో అడుగుపెట్టారు. సంతోషం.
మంచి పూరణ చేసారు. అభినందనలు.
‘శీలము’ శేలము అని టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38824792969020752362011-06-30T19:01:35.103+05:302011-06-30T19:01:35.103+05:30హమ్మయ్య!
ఇప్పటికి వ్యాఖ్యను పోస్ట్ చేయగలిగాను. ఉదయ...హమ్మయ్య!
ఇప్పటికి వ్యాఖ్యను పోస్ట్ చేయగలిగాను. ఉదయంనుండి బ్లాగు ఇబ్బంది పెడుతున్నది.
ఈనాటి సమస్యను పోస్ట్ చేసిన తర్వాత ఈనాటి ‘చమత్కార పద్యాలు’ పోస్ట్ చేయబోతే ఎర్రర్ అని వచ్చింది. చాలాసార్లు ప్రయత్నించాను. అదే ఎర్రర్ వచ్చింది. అందువల్ల ఈరోజు చమత్కార పద్యాల శీర్షిక లేదు. పోనీ ఏదైనా వ్యాఖ్య పెడదామంటే పోస్ట్ క్రింద ఉండవలసిన వ్యాఖ్యల డబ్బా కనిపించడం మానేసింది. ఇప్పుడు కనిపించింది. అనుమానిస్తూనే పై వ్యాఖ్యను పోస్ట్ చేసాను. అది ప్రకటిత మయింది. ఈరోజు ఈసమస్య నాకేనా ? మిగతా బ్లాగర్లకు కూడానా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45995786492918991692011-06-30T18:52:57.416+05:302011-06-30T18:52:57.416+05:30గోలి హనుమచ్చాస్త్రి గారూ,
‘పాడు సిరుల’ పూరణ బాగుం...గోలి హనుమచ్చాస్త్రి గారూ,
‘పాడు సిరుల’ పూరణ బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సీసపద్యం అదిరింది. అభినందనలు.
మొదటి పూరణ మొదటిపాదంలో ‘పీక గోయుచుంద్రు’ అంటే బాగుంటుందేమో?

మందాకిని గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఆ పాదంలోని భావం సవరించకముందే బాగుంది. కాకపోతే చిన్న సవరణ. ‘నొకరి తోడ కలిసి యొక రుండగా బోరు.’

మిస్సన్న గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
‘పసిరుల వలన’ ... ?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36466151306768342102011-06-30T15:39:02.977+05:302011-06-30T15:39:02.977+05:30ఆ.వె: నెనరు ప్రాయ మందె "నెట్ కేఫు" లోదూ...ఆ.వె: నెనరు ప్రాయ మందె "నెట్ కేఫు" లోదూరి
చూడ రాని వన్ని చూచు చుండ
శేల మెట్టు లబ్బు చిన్న? కంతర్జాల
సిరుల వలన నేడు చేటు కలిగె .

---వెంకట రాజారావు . లక్కాకుల

---బ్లాగు పేరు : సుజన సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40957422598315689692011-06-30T13:03:04.827+05:302011-06-30T13:03:04.827+05:30సీ. దొంగలెందుకు బడుదురు కొంప లందున
...సీ. దొంగలెందుకు బడుదురు కొంప లందున
పరుల సొత్తును దోచ !? సిరుల కొఱకు !

హత్య లెందుకు జేసి హాని కలుగ జేయు
దురు కర్కశమ్ముగా !? సిరుల కొఱకు !

వంచన జేయుచు ముంచెద రెందుకు
స్నేహితులను గూడ !? సిరుల కొఱకు !

మానవ విలువలు మంట గలిపి యేల
జేతురు పాపము !? సిరుల కొఱకు !

ఆ.వె. కోట్ల నల్లధనము కొల్లగొట్టెదరేల !?
సిరుల కొఱకు గాక ! సిరుల కొఱకు !
ఇట్టి పాపపు పను లెల్ల బరగు నట్టి
సిరుల వలన నేడు చేటు గలిగె !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39004289401566086522011-06-30T11:00:19.786+05:302011-06-30T11:00:19.786+05:30వేద విధులయందు, విద్యాధికులయందు,
పండు ముసలియందు, బ...వేద విధులయందు, విద్యాధికులయందు,
పండు ముసలియందు, బాలలందు,
నీతి తప్పి దోచి నిల్వ జేసిన, పాప
సిరుల వలన మనకు చేటు గలుగు.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22590448680637707782011-06-30T10:56:12.214+05:302011-06-30T10:56:12.214+05:30గురువు గారికి నమస్కారములు
సిరులు గలిగి యున్న చేరు ...గురువు గారికి నమస్కారములు
సిరులు గలిగి యున్న చేరు గప్పలు వేలు
గాను, సంగమమున కామ చేష్ట
లధికమై దినదిన యభివృద్ధి జెందగా
వారువీరనకనె వరుస గుదుర |
వీధి కుక్కలవలె విధులు మఱచి నేటి
యువత దిరుగు చుండె, ఊరి జాత
రవలె నోక్కరోజు రవిజాలనెడి వారి
సిరులవలన నేఁడు చేటు గలిగె|
( రవి= సంభరం )వరప్రసాద్http://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76750754454700165552011-06-30T10:03:56.730+05:302011-06-30T10:03:56.730+05:30చూసినాము మనము స్పోర్ట్సులో స్కాములు
తెలియ వచ్చె స...చూసినాము మనము స్పోర్ట్సులో స్కాములు
తెలియ వచ్చె సాయి లీల మనకు
అక్రమార్జితమ్ము నన్యాయ మైనట్టి
సిరుల వలన నేడు చేటు గలిగె !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83879405290222391762011-06-30T09:48:48.343+05:302011-06-30T09:48:48.343+05:30మిస్సన్న మహాశయా ! బానేవుంది కానీ
పసిరు లనిన నేమి ?...మిస్సన్న మహాశయా ! బానేవుంది కానీ
పసిరు లనిన నేమి ?
02)

*సీ*
పెద్దవా రనినచో - ప్రేమ లేనే లేదు
గౌరవ మ్మిసుమంత - గాన రాదు !
దిక్కు మాలిన రీతి - దినములు గడిపెడు
అయ్య, అమ్మ లనిన - ఆర్తి లేదు !
మాతృ దేశంబన్న - మమకారమే సున్న
పరదేశ మేగుటే - పరము నేడు !
మాతృ భాషా ద్వేష - మావహించెను జూడు
పర భాష పైననే - మరులు మెండు !

ఆ*వె
భార్య భర్త లనెడి - బంధమ్ము తెగగొట్టు !
బంధు మిత్రు లన్న - భావ మేది !
మనిషి లోన మమత - మరణించెనా ? యేమి ?
సిరులవలన నేఁడు - చేటు గలిగె !
_____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63395667923946562282011-06-30T09:42:33.997+05:302011-06-30T09:42:33.997+05:30మిత్రులకు ధన్యవాదములు. అందరి పూరణలూ వైవిధ్యంగా బాగ...మిత్రులకు ధన్యవాదములు. అందరి పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంటుందండి.మార్చమంటారా?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55233618758854625732011-06-30T09:29:36.829+05:302011-06-30T09:29:36.829+05:30బీర కాయ యైన బెండ కాయైనను
పదను తెలిసి కోయ బాగు కాద...బీర కాయ యైన బెండ కాయైనను
పదను తెలిసి కోయ బాగు కాదె
పిన్న వయసు లోనె పెండ్లి చేసితిని ప-
సిరులవలన నేఁడు చేటు గలిగెమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32720767131240449752011-06-30T09:08:21.021+05:302011-06-30T09:08:21.021+05:30మందాకిని గారూ ! బావుంది .
నొకరి తోడ కలిసి నుండబోరొ...మందాకిని గారూ ! బావుంది .
నొకరి తోడ కలిసి నుండబోరొక్కరు ..అంటే ?.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76045008345281377682011-06-30T09:05:11.650+05:302011-06-30T09:05:11.650+05:30రూక విలువ యనగ, రొక్కపు విలువల
నేమిఁ దెలియగలరు నేట...రూక విలువ యనగ, రొక్కపు విలువల
నేమిఁ దెలియగలరు నేటి యువత?
ఆర్జనల్ పెరగగఁ నదుపుఁ దప్పి చెడిరి
పిల్లవాండ్రు! చెడెను పెంపకమ్ము!

కలిసిమెలిసి యుండు కాపురమ్ములిపుడు
కానరావు నెచట కలల నైన,
నొకరి కష్టమందు నొకరుగ లేరయ!
సిరులవలన నేఁడు చేటు గలిగె !లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58314493454510024302011-06-30T09:00:46.272+05:302011-06-30T09:00:46.272+05:30శాస్త్రీజీ ! ధన్యవాదములు !
మందాకిని గారూ ! బావుంది...శాస్త్రీజీ ! ధన్యవాదములు !
మందాకిని గారూ ! బావుంది ! కానీ 7వ పాదం సరిచెయ్యాలి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85911979635414669622011-06-30T08:49:22.376+05:302011-06-30T08:49:22.376+05:30రూక విలువ యనగ, రొక్కపు విలువల
నేమిఁ దెలియగలరు నేట...రూక విలువ యనగ, రొక్కపు విలువల
నేమిఁ దెలియగలరు నేటి యువత?
ఆర్జనల్ పెరగగఁ నదుపుఁ దప్పి చెడిరి
పిల్లవాండ్రు! చెడెను పెంపకమ్ము!

కలిసిమెలిసి యుండు కాపురమ్ములిపుడు
కానరావు నెచట కలల నైన,
నొకరి తోడ కలిసి నుండబోరు.
సిరులవలన నేఁడు చేటు గలిగె !లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com