tag:blogger.com,1999:blog-6769183920316093900.post4379867657878169389..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2974 (నగములు దలలూఁచి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62419672236077425802019-04-01T23:25:44.024+05:302019-04-01T23:25:44.024+05:30డా.పిట్టా సత్యనారాయణ
వగలే యేలనొ ఛంవిద్య పయి నీ పాం...డా.పిట్టా సత్యనారాయణ
వగలే యేలనొ ఛంవిద్య పయి నీ పాండిత్యమే గద్యమా?
తగదీ గోల ప్రశాంత చిత్తులకు వేదాలన్ గనన్ పద్యమున్
జగమే నాదమయంబటంచు చెవులన్ జారంగ నాదంబు ప
న్నగముల్ శీర్శములూన్చి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70814396908581156822019-04-01T23:16:06.131+05:302019-04-01T23:16:06.131+05:30డా. పిట్టా సత్యనారాయ
తగదది రాక్షస కీర్తన
వగవక బహు ...డా. పిట్టా సత్యనారాయ
తగదది రాక్షస కీర్తన
వగవక బహు హస్త వాద్య వాసిని గనియెన్
జగమున రావణ కళగాన్
నగములు దలలూచి మెచ్చె నాద క్రియలన్!
("రావణ హస్త వీణాస్త్రక్రియాలంక్రియాలంతానేక విధ వాద్య ప్రియుడు" ఏడు కొండల వాడు వేంకటేశ్వరుడు)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31896136296523799642019-04-01T21:49:41.147+05:302019-04-01T21:49:41.147+05:30మగువల్ జేరిరి సూర్యపుత్రి తటికిన్ మన్మోహనా కారుడౌ
...మగువల్ జేరిరి సూర్యపుత్రి తటికిన్ మన్మోహనా కారుడౌ
జగతిన్ బ్రోచెడు నల్లనయ్య గనియా శంపాంగులే మోహమో
పగలేమంచును నాట్యమాడగ నితంబమ్మంటెడిన్ వేణి ప
న్నగముల్ శీర్షములూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3581228661267863482019-04-01T21:27:02.783+05:302019-04-01T21:27:02.783+05:30నగజాపతి నర్తింప భు..
జగములు నురగములు నహి భుజంగమముల...నగజాపతి నర్తింప భు..
జగములు నురగములు నహి భుజంగమములు స..
ర్పగణాలంకృతులట ప...
న్నగములు తలలూచి మెచ్చె నాదక్రియలన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33486573018670878032019-04-01T20:06:51.620+05:302019-04-01T20:06:51.620+05:30జగతీనాథుని బొగడుచు
నగణితముగ బాటలెన్నొ యాలాపింపన్
ద...జగతీనాథుని బొగడుచు
నగణితముగ బాటలెన్నొ యాలాపింపన్
దగువిధముగ నారదుడే
నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్ !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46212883505525391972019-04-01T20:06:08.395+05:302019-04-01T20:06:08.395+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66418927207643096542019-04-01T17:40:31.564+05:302019-04-01T17:40:31.564+05:30కందం
అగణిత సేవా ఫలమున
నగజాతకు వరుఁడునౌచు నటరాజెలమి...కందం
అగణిత సేవా ఫలమున
నగజాతకు వరుఁడునౌచు నటరాజెలమిన్
దిగిరాగ నలరి హిమవ
న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

మత్తేభవిక్రీడితము
పగలన్ బెంచెడు నుగ్రవాదములతో 'పాక్ 'దాడులన్ జేయగన్
పొగిలెన్ భారతమంతయున్ వగచి తన్మూల్యమ్ముఁ జెల్లింపఁ జే
యగ సాగించఁగ సర్జికల్ స్ట్రయికులల్లాడించ కాశ్మీరపు
న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84645675975057532492019-04-01T17:27:34.394+05:302019-04-01T17:27:34.394+05:30మగటిమతోడ చెలంగెడి
నగధరుఁడట మురళినూది నాట్యము చేయన్...మగటిమతోడ చెలంగెడి
నగధరుఁడట మురళినూది నాట్యము చేయన్
జగములు కదలుచు నుండగ
నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33714909495730276272019-04-01T17:15:21.997+05:302019-04-01T17:15:21.997+05:30అగజాతా పతి దర్శనమ్ము నకు తానారాటమే జూపగా
సిగలో చంద...అగజాతా పతి దర్శనమ్ము నకు తానారాటమే జూపగా
సిగలో చంద్రుని దాల్చినట్టి విభునిన్ సీరాయుధుండన్ గనన్
గగనంబవ్వగ నద్రినెత్తు తరి సూక్ష్మాత్ముండ నేగాంచగన్
నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62063688037546292922019-04-01T16:46:03.932+05:302019-04-01T16:46:03.932+05:30దత్తపది :పికము - బకము - వృకము - శుకము - ఉగాది గురి...దత్తపది :పికము - బకము - వృకము - శుకము - ఉగాది గురించి పద్యం వ్రాయాలి A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92098542573104660292019-04-01T15:16:37.620+05:302019-04-01T15:16:37.620+05:30నగమున్ మోసిన గోపి బాలు గని యానం దమ్ము తోడన్ సదా
సగ...నగమున్ మోసిన గోపి బాలు గని యానం దమ్ము తోడన్ సదా
సగమే నిచ్చిన యాసదా శివుని పై చక్కంగ యాసీనులై
నగరాట్పుత్రికి శోభకూర్చుచును తానందంబు పొందగాను ప
న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

ఖగపతి వాహనుడచ్చో
సొగసుగ మ్రోయింప మురళి సుదతీమణులున్
తగురీతి నాడి నటప
న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్"*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54740118622206382282019-04-01T14:47:58.400+05:302019-04-01T14:47:58.400+05:30నిగమారాధ్యునినీలమేఘతనువేణీవేణుసంకాశు బ
న్నగభూషాభరణ...నిగమారాధ్యునినీలమేఘతనువేణీవేణుసంకాశు బ
న్నగభూషాభరణార్చితాచ్యుతునితన్నాగంబుపైగేళిస
ల్పగనానందమునందెనందపశుపక్ష్వాద్యాగసంఘంబులు
*"న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9180326779051912902019-04-01T14:40:07.051+05:302019-04-01T14:40:07.051+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88517200561361025332019-04-01T14:27:01.561+05:302019-04-01T14:27:01.561+05:30జగతిన్బాలకుడైనయాప్రభువు వంశాగ్రంబునూదన్దగన్
నగముల...జగతిన్బాలకుడైనయాప్రభువు వంశాగ్రంబునూదన్దగన్
నగముల్శీర్షములూచిమెచ్చుకొనియెన్ నాదక్రియామాధురిన్
నగజామాతయుసంతసంబగుచు నాహ్లాదంబుతోడన్ శివున్
సగభాగంబును జేరెనత్తఱిని నాశాజ్యోతివెల్గొందెనాన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56807979403588182292019-04-01T14:22:54.816+05:302019-04-01T14:22:54.816+05:30మనసులో... మనసులో... G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14676626178961350202019-04-01T14:16:39.065+05:302019-04-01T14:16:39.065+05:30పద్యాలు వ్రాయడమేగాక పాడడంకూడ నేర్చావన్నమాట!భేష్ !పద్యాలు వ్రాయడమేగాక పాడడంకూడ నేర్చావన్నమాట!భేష్ !seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46505720265743994672019-04-01T13:09:36.103+05:302019-04-01T13:09:36.103+05:30జగపతి క్రోవిని బట్టుకు
నిగరంబుగ నాలపించ నిజముగ నట...జగపతి క్రోవిని బట్టుకు
నిగరంబుగ నాలపించ నిజముగ నటకున్
సొగపుచు నఱుదెంచెను ప
న్నగములు, దలలూచి మెచ్చె నాదక్రియలన్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2811649579235599092019-04-01T12:11:55.586+05:302019-04-01T12:11:55.586+05:30ఈవారం ఆకాశవాణి వారి సమస్య?ఈవారం ఆకాశవాణి వారి సమస్య?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50551594083922600342019-04-01T12:10:41.986+05:302019-04-01T12:10:41.986+05:30నీళ్ళను బయటకు పంపే తూమునీళ్ళను బయటకు పంపే తూముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51934890759796083622019-04-01T12:01:59.502+05:302019-04-01T12:01:59.502+05:30నగమన్నన్ ధరణీధరమ్ము, నగమన్నన్ పాదపమ్మౌను, నా
నగమన్...నగమన్నన్ ధరణీధరమ్ము, నగమన్నన్ పాదపమ్మౌను, నా
నగమన్నన్ విధుమౌళిశీర్షఫణవిన్న్యాసప్రభాదివ్యప
న్నగమౌ, నివ్విధి మువ్విధమ్ములుగ శబ్దార్థమ్ములుం దోచ నే
నగముల్ శీర్షములూచి మెచ్చుకొనియెన్ నాదక్రియామాధురిన్?.

కంజర్ల రామాచార్య
వనస్థలిపురం హైదరాబాదు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6909444650662937582019-04-01T11:58:44.527+05:302019-04-01T11:58:44.527+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సొగస...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

సొగసుల్ మీర ప్రభాకరుండిచట భల్ సొంపైన మత్తేభముల్
పగలున్ రాత్రి రచించి ఛందములనున్ భంజించి రంజిల్లగా
నగుచున్ భాగ్యపునగ్రినిన్ వనములన్ నందమ్ము చోద్యమ్ముతో
నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67752979806320437472019-04-01T11:55:54.787+05:302019-04-01T11:55:54.787+05:30నగధరుడూదగ శంఖము
నగములుదలలూచిమెచ్చెనాదక్రియలన్
నగమ...నగధరుడూదగ శంఖము
నగములుదలలూచిమెచ్చెనాదక్రియలన్
నగములు బ్రాణుల దోడుగ
నగజయుదాసంతసించె నారసఝరికిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36596544075296151662019-04-01T11:47:34.287+05:302019-04-01T11:47:34.287+05:30జగముల్ సంభ్రమమందగా హిమగిరిన్ శర్వుండుమాదేవితో
సిగల...జగముల్ సంభ్రమమందగా హిమగిరిన్ శర్వుండుమాదేవితో
సిగలో జాబిలి వెన్నెలన్ గురియగా చిందాడ భాగీరథీ
నగవుల్ పూయుచు దాండవించె శుభగతిన్ నందీశు తాళార్భటిన్,
నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49504931265600894612019-04-01T11:46:25.742+05:302019-04-01T11:46:25.742+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80704024103322947662019-04-01T11:29:20.947+05:302019-04-01T11:29:20.947+05:30నగములు కరఁగవె సంగీ
త గానముల నక్కజముగ ధరణిని షడ్జ
మ...నగములు కరఁగవె సంగీ
త గానముల నక్కజముగ ధరణిని షడ్జ
మ్ము గమకములు పడ వీనుల
నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

[వీనులన్ + అగము; అగములు = పాములు]

పగలున్ ద్వేషము లందు సంతతము కంపం బొందు దుష్టాత్ములున్
విగతానందులు నుందు రక్కట మహోద్వేగమ్ముతో నార్తులై
గగనం బందున ద్యోత మైన నచలత్కాఠిన్య భాస్వన్మనో
నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com