tag:blogger.com,1999:blog-6769183920316093900.post4397671401682640026..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2004 (భద్రాచల రాముఁ డుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8277290063230056772018-09-20T19:17:50.155+05:302018-09-20T19:17:50.155+05:30అద్రింది సమస్య గురుడ!
కుద్రదుగా విరుపు లేక...కుంద...అద్రింది సమస్య గురుడ!
కుద్రదుగా విరుపు లేక...కుందుండైనన్
చెద్రును పూరణ జేయగ: 👇
"భద్రాచల రాముఁ డుండు బాసరయందున్" :)

కుందుడు = విష్ణువుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5037738369022131332016-04-16T09:11:25.131+05:302016-04-16T09:11:25.131+05:30నిద్రావస్థను చదువుచు
రుద్రుండనువాడు పలికె లోలోపల -...నిద్రావస్థను చదువుచు
రుద్రుండనువాడు పలికె లోలోపల - శ్రీ
మద్రామాయణ వాక్కని
"భద్రాచల రాముడుండు బాసరయందున్!"
శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/04396714483056557034noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53250495226839699272016-04-16T07:55:24.233+05:302016-04-16T07:55:24.233+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,...* గు రు మూ ర్తి ఆ చా రి *

{ " భద్రాచల -- రాముడు " అనే వ్య క్తి బ౦గారు నగ లమ్ము వ్యాపారస్తునిగా మరియు రాజకీయనాయకునిగా
బాసరలో ఉ౦టున్నాడు . }

భద్రయ్య కుమారు డతడు ,

భద్రాభరణముల. నమ్ము వణిజుడు మరియున్

భద్రత నిడు నాయకు డా

" భద్రాచల--రాము " డు౦డు బాసర లోనన్

భద్రము = బ౦గారు ; భద్రాభరణములు = బ౦గారు నగలు ; వణిజుడు = వ్యాపారి ;

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52937538012977358922016-04-16T06:12:38.053+05:302016-04-16T06:12:38.053+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
భద్రుడుఁ గ...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
భద్రుడుఁ గోరిన రూపమె
చిద్రూపుఁడుఁ దాల్చ జనుల సేవకుఁ జేర్చన్
తద్రక్షకు గుడివారలు,
భద్రాచల రాముడుండు బాసర యందున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42660099293188717542016-04-15T23:19:02.288+05:302016-04-15T23:19:02.288+05:30ముప్రత్యయం లేకుండా వ్రాశారు. అందుకే నాకు సందేహం కల...ముప్రత్యయం లేకుండా వ్రాశారు. అందుకే నాకు సందేహం కలిగింది. ‘భద్రముగ కలశ ముంచితి’ అనవచ్చు గదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83186296812276347052016-04-15T21:23:23.183+05:302016-04-15T21:23:23.183+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంఖ చక్రము 'లు' ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32165405646324298072016-04-15T21:19:45.595+05:302016-04-15T21:19:45.595+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ మధురంగా ఉంది. అభినంద...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ మధురంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49580385031466904542016-04-15T21:18:02.050+05:302016-04-15T21:18:02.050+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4498572505706297462016-04-15T20:31:14.269+05:302016-04-15T20:31:14.269+05:30భద్రముగ శంఖ చక్రము
చిద్రూపుఁడుఁ దాల్చ జనులఁ సేవకుఁ...భద్రముగ శంఖ చక్రము
చిద్రూపుఁడుఁ దాల్చ జనులఁ సేవకుఁ జేర్చన్
తద్రక్షకు గుడివారలు
భద్రాచల రాముడుండు బాసర యందున్!
(తిరుమల వెంకన్న జనపదములకు వచ్చినటుల.. భక్తుల వద్దకే భగవంతుడు )
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74245581335031574802016-04-15T18:43:59.947+05:302016-04-15T18:43:59.947+05:30మిత్రులందఱకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు!
భద...మిత్రులందఱకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు!

భద్రము లనిశము నిచ్చుచు
భద్రాచల రాముఁ డుండు; బాసరయందున్
సద్రచనలఁ జేయించెడి
చిద్రూపిణి వాణి యుండి శ్రేయము లొసఁగున్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61671832357158038782016-04-15T18:42:55.647+05:302016-04-15T18:42:55.647+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2244173730591833092016-04-15T18:29:42.828+05:302016-04-15T18:29:42.828+05:30జిలేబి గారి పూరణమున ప్రాసను బరిశీలింపుడు.జిలేబి గారి పూరణమున ప్రాసను బరిశీలింపుడు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65494927411296302302016-04-15T16:14:18.013+05:302016-04-15T16:14:18.013+05:30క్షుద్రుల నణచిన వాడట
భద్రాచల రాముడుండు బాసర యందున్...క్షుద్రుల నణచిన వాడట
భద్రాచల రాముడుండు బాసర యందున్
రుద్రాణియు రమయు మరియు
చిద్రూపిని శారదవెలసిరిమువు రమ్మల్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25986543158737188902016-04-15T15:44:12.631+05:302016-04-15T15:44:12.631+05:30కలశము నుంచితి అని నా భావం గురువుగారూ. కలశస్థా...కలశము నుంచితి అని నా భావం గురువుగారూ. కలశస్థాపన చేసి దేవుణ్ణి ఆవాహన చేసి పూజిస్తారు కదా ....అలా భావించి వ్రాసాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68898402354734989112016-04-15T15:20:31.336+05:302016-04-15T15:20:31.336+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79018406637256516632016-04-15T15:19:48.452+05:302016-04-15T15:19:48.452+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కల...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కలశ నుంచితి’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37307823257693425592016-04-15T15:17:27.157+05:302016-04-15T15:17:27.157+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2545106755226087142016-04-15T15:16:34.016+05:302016-04-15T15:16:34.016+05:30భద్రకరుడు లోకులకిల
భద్రాచలరాముడుండు|”భాసరయందున్
భద...భద్రకరుడు లోకులకిల
భద్రాచలరాముడుండు|”భాసరయందున్
భద్రతగూర్చెడి చదువు|న
భద్రత మాన్పించు బుద్ది భారతి నొసగున్|”.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17250691493375091602016-04-15T15:02:27.382+05:302016-04-15T15:02:27.382+05:30భద్రముగ కలశ నుంచితి
చిద్రూపుని రామవిభుని చేర్చితి...భద్రముగ కలశ నుంచితి
చిద్రూపుని రామవిభుని చేర్చితి ముద్రన్
క్షుద్రము కాదది నమ్మర
భద్రాచల రాముఁ డుండు బాసర! యందున్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22636954212419082032016-04-15T15:02:00.087+05:302016-04-15T15:02:00.087+05:30చిద్రూపుడు రాముండు జ
గద్రక్షకు డచ్యుతుండు కరుణా మ...చిద్రూపుడు రాముండు జ
గద్రక్షకు డచ్యుతుండు కరుణా మయుడున్
భద్రగతి నుండు జగతిని
భద్రాచల రాముడుండు బాసర యందున్ కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66487444608098181192016-04-15T14:41:18.530+05:302016-04-15T14:41:18.530+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90922066038091241522016-04-15T14:39:52.570+05:302016-04-15T14:39:52.570+05:30భద్రాద్రిని పతకము గొని
భద్రాచల రాముఁ డుండు ;బాసర...భద్రాద్రిని పతకము గొని
భద్రాచల రాముఁ డుండు ;బాసరయందు న్
చిద్రూపి శారదాంబయు
భద్రంబుగ విద్య నొసగు భక్తిని గొలువన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30571708471032906932016-04-15T14:32:12.638+05:302016-04-15T14:32:12.638+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19245880570045109172016-04-15T14:31:33.587+05:302016-04-15T14:31:33.587+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22406626352181022742016-04-15T13:58:52.687+05:302016-04-15T13:58:52.687+05:30బద్రముగను కాపాడుచు
భద్రాచల రాముఁ డుండు బాసరయందున్...బద్రముగను కాపాడుచు
భద్రాచల రాముఁ డుండు బాసరయందున్
చిద్రూపుడు భువి నంతట
నిద్రించక నుండు బ్రోచు నిక్కము జనులన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.com