tag:blogger.com,1999:blog-6769183920316093900.post4398417456304661407..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: కవిమిత్రుని కానుకకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87461945204143130122015-09-25T18:47:27.898+05:302015-09-25T18:47:27.898+05:30మిత్రులు శంకరయ్యగారూ! మీ పట్ల ఆ కవిమిత్రులకు గల ఆద...మిత్రులు శంకరయ్యగారూ! మీ పట్ల ఆ కవిమిత్రులకు గల ఆదరాభిమానములు, ప్రేమానురాగములు అంతటివి! ఎంతైనను మీరు ధన్యులు! మీరు శంకరాభరణం బ్లాగు మూలమున చేయు సాహితీ సేవకు సార్థకత లభించి, మీ గురుత్వమును హిమవన్నగోన్నతమునకుం దీసికొనిపోయినది. మీకు నా శుభాభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12746648163897740082015-09-25T18:26:55.393+05:302015-09-25T18:26:55.393+05:30Tab చాలా బాగుంది గురువుగారు... ఇది మీకు ఇచ్చిన క...Tab చాలా బాగుంది గురువుగారు... ఇది మీకు ఇచ్చిన కవిమిత్రులకు ధన్యవాదములు..
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14001838416912820162015-09-25T17:45:28.365+05:302015-09-25T17:45:28.365+05:30నమస్కారములు
మీ యోగక్షేమములను కోరుకునే ఇందరి ఆదరాభ...నమస్కారములు
మీ యోగక్షేమములను కోరుకునే ఇందరి ఆదరాభి మానుల అండ దండలు మీకుండగా మీ ఆయురారోగ్యములు ద్విగుణీ కృతములు కాగలవని దీవించి అక్క .
టాబ్లెట్టును అందించిన మహాను బావునకు శిరసాభి శత వందనములు .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63981673577868201832015-09-25T14:01:05.546+05:302015-09-25T14:01:05.546+05:30గురువు గారు ! టాబ్లెట్ బహు చూడముచ్చటగా ఉన్నది..ఆ క...గురువు గారు ! టాబ్లెట్ బహు చూడముచ్చటగా ఉన్నది..ఆ కవిమిత్రులకు వందనములుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6315006202755356562015-09-25T14:00:49.212+05:302015-09-25T14:00:49.212+05:30గురువు గారు ! టాబ్లెట్ బహు చూడముచ్చటగా ఉన్నది..ఆ క...గురువు గారు ! టాబ్లెట్ బహు చూడముచ్చటగా ఉన్నది..ఆ కవిమిత్రులకు వందనములుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12722380622913483792015-09-25T14:00:00.875+05:302015-09-25T14:00:00.875+05:30మా ఆరోగ్యము కోసం మీకు " టాబ్లెట్ " నిచ్చ...మా ఆరోగ్యము కోసం మీకు " టాబ్లెట్ " నిచ్చిన డాక్టర్ (పండితు) లకు ధన్యవాదములు మరియు అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27980967941393982112015-09-25T13:39:00.461+05:302015-09-25T13:39:00.461+05:30
మిత్రు డొక్కడు ప్రేమతో చిత్ర మైన
టా బ్లెటు నునీయ...
మిత్రు డొక్కడు ప్రేమతో చిత్ర మైన
టా బ్లెటు నునీయ సంతసంబ బ్బె మామ
నంబునకు నార్య ! మఱి వందనంబు జేతు
వంద లాదిగ నతనికి కంది వర్య !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12349700986561244042015-09-25T13:29:38.693+05:302015-09-25T13:29:38.693+05:30గురువుగారికి వందనములు.
ఇందరి యభిమానాని చూరగొన్న మ...గురువుగారికి వందనములు.
ఇందరి యభిమానాని చూరగొన్న మీ వ్యక్తిత్వము కవుతా నపుణ్యములు బహుదా ప్రశంసనీయములు.

గురువుగారికి టాబ్లెట్ ను బహూజరించిన కవిమిత్ర బృందానికి నా కృతజ్ఞతాభినందనలు.

వందనములు కవిమిత్రుల
బృందమునకు గురువు గారి ప్రియతమ సేవా
నందులకు సుకవితా ని
ష్యందులకున్ సాహితీ విశారదతతికిన్సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64595018425161967892015-09-25T11:37:51.067+05:302015-09-25T11:37:51.067+05:30ఆ కవిమిత్రునికి వందనాలు!ఆ కవిమిత్రునికి వందనాలు!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91096116770025469822015-09-25T11:32:37.792+05:302015-09-25T11:32:37.792+05:30ఎందరో మహానుభావులు! వందనాలు!ఎందరో మహానుభావులు! వందనాలు!మిస్సన్నhttps://www.blogger.com/profile/11347626503752431595noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87808023272062091112015-09-25T11:23:14.407+05:302015-09-25T11:23:14.407+05:30ఆ కవిమిత్రునికి ధన్యవాదములు
ఆ కవిమిత్రునికి ధన్యవాదములు
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49836867271388156102015-09-25T11:19:03.075+05:302015-09-25T11:19:03.075+05:30గురువు గారికి అభినందనలు
సాహితీమిత్రులు సాహిత్యాభిమ...గురువు గారికి అభినందనలు
సాహితీమిత్రులు సాహిత్యాభిమాని అయిన అజ్ఞాత మిత్రుల ఔదార్యము ప్రశంసనీయము ....వారికి ప్రత్యేక ధన్యవాదములు. విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com