tag:blogger.com,1999:blog-6769183920316093900.post4400680662052713785..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 117కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90931947325374276522012-09-19T22:52:26.950+05:302012-09-19T22:52:26.950+05:30పండిత నేమాని గారూ,
‘వర్ణగాత్రుని’ పై మీ ఉపేంద్రవజ...పండిత నేమాని గారూ,
‘వర్ణగాత్రుని’ పై మీ ఉపేంద్రవజ్ర మనోహరంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మిస్సన్న గారూ,
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
లక్ష్మీదేవి గారూ,
గుండు మధుసూదన్ గారూ,
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ ,
మీ మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని రెండవ పాదం కొద్దిగా మార్చవలసి ఉంది. ‘ముక్కంటి తనయు గిరిసుత ముద్దుల బిడ్డన్’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15127974516541717892012-09-19T20:12:00.778+05:302012-09-19T20:12:00.778+05:30షోడశ నామము లమరెను
వేడుక నా రే ఖలందు వికటుని చూపన్
...షోడశ నామము లమరెను
వేడుక నా రే ఖలందు వికటుని చూపన్
వేడెదనా దేవు నెపుడు
కీడెంచక నాదు మదిన క్రీడించుటకున్
మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64884892889411388172012-09-19T20:03:38.709+05:302012-09-19T20:03:38.709+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88129029667052505402012-09-19T19:18:39.960+05:302012-09-19T19:18:39.960+05:30కవి పండిత మిత్రు లందఱకును వినాయకచతుర్థి పర్వదిన శు...కవి పండిత మిత్రు లందఱకును వినాయకచతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

శా.
హే విఘ్నేశ! గజాస్య! లంబ జఠరా! హేరంబ! భాండోదరా!
హే విశ్వగ్దృశ! మంగళస్వర! సఖా! హే బ్రహ్మచారీ! కృతీ!
హే విష్ణు! ప్రభు! విశ్వనేత్ర! వరదా! హే జిష్ణు! సర్వాత్మకా:
హే విద్యా ధన శక్తి యుక్తి మహితా! హే సుప్రదీపా!నమ:!! (1)

తే.గీ.
ఏకవింశతి పత్రాల నెలమి నునిచి,
స్వాదు ఫలములు, పుష్పాల సరము లిచ్చి,
పంచభక్ష్య, పాయసముల భక్తి నిడియు,
నర్చ సేతుము విఘ్నేశ, యాదుకొనుము! (2)

ఆ.వె.
ప్రతిదినమ్ము మేము ప్రార్థింతు మో యయ్య!
విఘ్నములనుఁ ద్రోల వినతి సేతు;
రుగ్మతలనుఁ బాపి, ప్రోవు మో విఘ్నేశ!
భక్తితోడ నీకుఁ బ్రణతు లిడుదు! (3)

కం.
నీ పాద ధ్యానముచే
మా పాపమ్ములను డుల్చు మహితాత్ముఁడవే!
హే పార్వ తీశ నందన!
యీ పర్వ దినమ్ము నందు నీకిడుదు నతుల్! (4)

చక్రవాకము:
వరగజాస్య! విఘ్నహంత్రి! భానుతేజ! సౌఖ్యదా!
ధరనిభోదరా! విచిత్ర! దంతివక్త్ర! శాంకరీ!
సురనరాది సేవితాంఘ్రి! శూర్పకర్ణ! హేరుకా!
కరిపలాద గర్వహారి! కావుమయ్య మమ్మిఁకన్!! (5)

-:శుభం భూయాత్:-గుండు మధుసూదన్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77966026963355649302012-09-19T15:40:30.494+05:302012-09-19T15:40:30.494+05:30గౌరి తనయుఁడాతడు కోరి కదలి వచ్చె,
భువిని జనులను రక్...గౌరి తనయుఁడాతడు కోరి కదలి వచ్చె,
భువిని జనులను రక్షింప బూని; గరిక
పత్రి గొని దీవనలనిచ్చు; భక్తి తోడ
పూజ జేయంగ రారండు బుద్ధి గలిగిలక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41309113566607848742012-09-19T14:53:05.721+05:302012-09-19T14:53:05.721+05:30
శ్రీవిఘ్నేశ్వరాయనమ:
గురువుగారికి, కవిశ్రేష్ఠులకు...
శ్రీవిఘ్నేశ్వరాయనమ:

గురువుగారికి, కవిశ్రేష్ఠులకు, మిత్రకవిబృందానికి శ్రీవినాయకచవితి శుభాకాంక్షలు.

శ్రీకరుడు సర్వశుభకరు
డాకారమునందుప్రణవమద్భుతరీతిన్
చేకొని వెలసెను జగతిన
గైకొను మావందనముల గణపతి దేవా.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24833936338845214432012-09-19T14:16:22.940+05:302012-09-19T14:16:22.940+05:30గురువులందరికి మరియు
కవిమిత్రులకు వినాయక చవితి శుభా...గురువులందరికి మరియు
కవిమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మ్రొక్కెద మనస్సు నందున్

ముక్కంటీశుని పసుపతి ముద్దుల బిడ్డన్

మక్కువగా నుండ్రాళ్ళను

మ్రెక్కెడు బొజ్జగణపతిని మేటి చదువరిన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4492357724402382762012-09-19T11:59:26.696+05:302012-09-19T11:59:26.696+05:30కొలుతును నే గణనాథుని
కొలుతును నే గౌరి సుతుని కొలు...కొలుతును నే గణనాథుని
కొలుతును నే గౌరి సుతుని కొలుతును దంతున్
కొలుతును నే విఘ్నేశ్వరు
కొలుతును నే శంభు తనయు కూర్మిని సతమున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30071592167564559732012-09-19T11:06:58.428+05:302012-09-19T11:06:58.428+05:30గురువర్యులకు, కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు విన...గురువర్యులకు, కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

గజముఖ నీదయ లేకను
గజమైనను బ్రతుకు నడుప గలమా దేవా !
గజమాల వైచి గొలుతును
గజ గజ వణకుచును బార ఘన విఘ్నములే !
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15991555118325416752012-09-19T08:20:16.505+05:302012-09-19T08:20:16.505+05:30సువర్ణ గాత్రాయ అని చెప్పునపుడు సువర్ణము అర్థములు...సువర్ణ గాత్రాయ అని చెప్పునపుడు సువర్ణము అర్థములులు చెప్పుకొనవచ్చును.
1. మంచి అక్షరములు
2. మంచి రంగు
3. బంగారము
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87028664535916165732012-09-19T08:17:50.332+05:302012-09-19T08:17:50.332+05:30సువర్ణ గాత్రాయ నమోనమస్తే
గిరీశ పుత్రాయ నమోనమస్తే
ద...సువర్ణ గాత్రాయ నమోనమస్తే
గిరీశ పుత్రాయ నమోనమస్తే
దయార్ద్ర నేత్రాయ నమోనమస్తే
భుజంగ సూత్రాయ నమోనమస్తేPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com