tag:blogger.com,1999:blog-6769183920316093900.post4411483184234092880..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1032కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28389539042195491352019-11-14T07:36:47.529+05:302019-11-14T07:36:47.529+05:30ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు ముద్దుల రాహులుండయో?
చక...ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు ముద్దుల రాహులుండయో?
చక్కగ నోడిపోవగను జన్యము నందున మోడి భాయికిన్
గ్రక్కున వీడి రాజ్యమును కాంగ్రెసు నందున కిన్క జేయుచున్
ముక్కును మూసి యోగమును బుద్ధిగ జేయగ థాయిల్యాండునన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44350917066962217902018-08-14T15:08:42.408+05:302018-08-14T15:08:42.408+05:30ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు నీరవ మోడి భేషుగా
నెక్క...ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు నీరవ మోడి భేషుగా
నెక్కడ దాగినాఁడొ కనిపించఁడు మేహులు చోక్సి జోషుగా
నెక్కడ దాగినాఁడొ కనిపించఁడు మల్లయ లండనున్ భళా
మిక్కిలి వీరులెల్లరును మీసము త్రిప్పుచు పారిపోయిరే!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27042967771289181922018-08-13T17:02:20.401+05:302018-08-13T17:02:20.401+05:30
ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు చెప్పెద రమ్మ పో కలం
డ...

ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు చెప్పెద రమ్మ పో కలం
డిక్కడ యెక్క డైన నని డింగరు లెల్లరు కల్ల యో నిజం
బెక్కడ యుండె నో తెలియ వేలకు వేలన వత్స రమ్ములెం
చక్కగ దాటి పోయె సఖి సాధ్యము కాలె జిలేబి గాన్పడన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84864864624025753922018-08-13T16:54:05.492+05:302018-08-13T16:54:05.492+05:30
ఎక్కడ మీరెక్కడయని
చక్కగ ప్రశ్నించినారు శంకరు లన్...

ఎక్కడ మీరెక్కడయని
చక్కగ ప్రశ్నించినారు శంకరు లన్ నెం
చక్కగ నొక్క ది నముముం
దిక్కడ మీరడిగి యున్న దేవుడు మీరే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44564152371970108862018-08-13T16:26:23.439+05:302018-08-13T16:26:23.439+05:30Better late than...
��Better late than...

��G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78798471720404911502018-08-13T16:20:39.796+05:302018-08-13T16:20:39.796+05:30
ఓ రోజు లేటు మీ పూరణ. నిన్న వచ్చి వుంటే సందర్భాని...

ఓ రోజు లేటు మీ పూరణ. నిన్న వచ్చి వుంటే సందర్భానికి తగ్గట్టుగా వుండేది :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23143272360384589022018-08-13T16:12:25.781+05:302018-08-13T16:12:25.781+05:30ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు శంకరు డేమిచేతురో
చక్కన...ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు శంకరు డేమిచేతురో
చక్కని పూరణల్ విరివి జప్పున జేసిరి ఛాత్రులిచ్చటన్
మిక్కిలి యాశతో ఘనపు మెప్పులు కోరుచు మానసంబునన్...
గ్రక్కున రావయా! విడిచి కమ్మని వీధుల కాకినాడనున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1927430915931998442015-10-14T16:16:19.596+05:302015-10-14T16:16:19.596+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44316059713830700102015-10-14T11:48:45.899+05:302015-10-14T11:48:45.899+05:30గు రు మూ ర్తి ఆ చా రి

గు రు మూ ర్తి ఆ చా రి

" ఎక్కడ దాగి ినాడొ కనిపి౦చడు ! గల్లున కాలి గజ్జె లో !

యిక్కడ మ్రోగుచు౦డె ! వినిపి౦చెను తియ్యని వేణు నిస్వన౦

బక్కడ ! తోచకున్నది కదా " యని వేదన చె౦దు గోపికన్

గ్రక్కున. డాసి మేను పులక౦బును చె౦దగ. కౌగిలి౦చుమా ! !

( పులకము : పులకరి౦త.) ్gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22416267209673925252015-10-13T22:49:58.797+05:302015-10-13T22:49:58.797+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21879176988863770682015-10-13T21:17:00.220+05:302015-10-13T21:17:00.220+05:30ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు తానెట బోయెనో సఖీ
చక్కని...ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు తానెట బోయెనో సఖీ
చక్కని రూపువాడు విలసన్ముఖపద్మువిరాజమానునిన్
మక్కువదీర్చిమమ్మిటుల మైమరపించి వినోద కృష్ణుడున్
టక్కున మాయమయ్యెనిక టక్కుల మారిని నిందు గంటివే
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66966048608793641132015-10-13T20:43:47.689+05:302015-10-13T20:43:47.689+05:30పద్యము:భక్త కబీరుని దోహా ఆధారముగా
ఎక్కడ దాగినాడొ ...పద్యము:భక్త కబీరుని దోహా ఆధారముగా
ఎక్కడ దాగినాడొ కనిపించ డటంచు తలంచ బోకు డో
వెక్కసులార,యీశుని గవేషణము న్నొనరింప, గాంచ లే
రక్కడ నిక్కడన్ వెదుకగా పనియేలను మీ యెడ౦దలో
జిక్కి వసించి నాడు గద చిత్తము నిర్మలమై భజింపగన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-463886231419515432015-10-13T20:43:12.834+05:302015-10-13T20:43:12.834+05:30పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. కనిపించడున్ + ఇ...పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. కనిపించడున్ + ఇక్కడ అని వ్రాయ వచ్చని అనుకున్నాను. సవరణ చేసితిని. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23756216378961886222015-10-13T19:00:16.611+05:302015-10-13T19:00:16.611+05:30ప్రవరుడు తనకు దూరంగా వెళ్ళిపోవడమే చూసింది కాని, అత...ప్రవరుడు తనకు దూరంగా వెళ్ళిపోవడమే చూసింది కాని, అతడు అగ్నిదేవుని సాయంతో వెళ్ళిపోవడం చూడలేదు. అక్కడే ఎక్కడో దారి తెలియక తిరుగుతూ ఉంటాడనే అనుకున్నది. మాయా ప్రవరుడు కూడా తనకు దారి దొరకక తిరిగి వచ్చానని అంటాడు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49348056087920091932015-10-13T18:56:45.261+05:302015-10-13T18:56:45.261+05:30‘మహిమల్ గల యూహలు’ అంటే ఎలా ఉంటుంది?‘మహిమల్ గల యూహలు’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22105318283080634512015-10-13T18:55:56.808+05:302015-10-13T18:55:56.808+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘కన్నులలోన నిండియున్’ అనండి. ‘మహిమాన్విత+ఊహలు= మహిమాన్వితోహలు’ అవుతుంది. యడాగమం రాదు. ‘చక్కని సుందరాంగ’ అనండి. ‘శాపమె యుండి’ అనండి.
రెండవ పద్యంలో ‘రక్కసి వేడినన్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90961172412109837182015-10-13T18:51:14.128+05:302015-10-13T18:51:14.128+05:30ప్రహ్లాదునితండ్రి ప్రశ్నకుజవాబుగాపూరణ
ఎక్కడ దాగినా...ప్రహ్లాదునితండ్రి ప్రశ్నకుజవాబుగాపూరణ
ఎక్కడ దాగినాడొ కనుపించడు నీహరి యన్న?”పుత్రుడే
మక్కువ భక్తిచేబిలువ మాధవుడక్కడ కానుపించు|నీ
వెక్కడ జూడ నక్కడనె వేధన మాన్పగవచ్చి జేరు|నీ
ప్రక్కననుండు “తండ్రి యని బల్కె జవాబుగబాలభక్తుడై
2.ఎక్కడదాగినాడొ కనుపించడు సూదుల గ్రుచ్చివెళ్ళె|నీ
ప్రక్కన నుండి వెళ్ళినను పట్టుకొనంగను చిక్కడాయెగా
చిక్కుల చింతబెంచుచు విచిత్రముగా తను మూర్ఖ చిత్తుడో
టక్కరి వోలె జేయుపని టక్కున బట్టరె రక్ష కాళియున్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18001000381925054542015-10-13T18:49:50.333+05:302015-10-13T18:49:50.333+05:30వసంత కిశోర్ గారూ,
ప్రవరుడు వెళ్ళిపోయిన తర్వాత వరూ...వసంత కిశోర్ గారూ,
ప్రవరుడు వెళ్ళిపోయిన తర్వాత వరూధిని అతనికోసం వెదికింది. క్రింది మనుచరిత్ర (మూడవ ఆశ్వాసం, 3,4,5వ పద్యాలను చూడండి.

శా.
ఆ భూదేవకుమారుఁ డేఁగినఁ దదీయానూన రమ్యాకృతిన్
దా భావంబున నిల్పి యంగభవ కోదండోగ్ర మౌర్వీరవ
క్షోభాకంపిత ధైర్యయై, యలఁత నచ్చో నిల్వ కచ్చెల్వ త
ద్భూభృన్మేఖల వెంటఁ గానలబడిన్ దుఃఖాబ్ధినిర్మగ్నయై.

క.
తిరుగుచు ధరణీసురవరుఁ
డరిగిన చొప్పరసియరసి యటఁగానక యా
హరిణాంకముఖి సఖీజన
పరివృతయై మగిడి వచ్చి భావములోనన్.

ఉ.
అక్కట! వాఁడు నాతగుల మాఱడిసేసి దయావిహీనుఁడై
చిక్కక త్రోచి పోయె దరిఁ జేరఁగరాని వియోగసాగరం
బెక్కడ నీఁదుదాన? నిఁక నీకొఱనోములు నోఁచినట్టి నే
నెక్కడ? వాని కౌఁగి లది యెక్కడ? హా విధి? యేమి సేయుదున్?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45212987866306607552015-10-13T18:42:01.710+05:302015-10-13T18:42:01.710+05:3015ఎక్కడదాగినాడొ కనుపించడు కన్నులయంతట నిండియుండి యు...15ఎక్కడదాగినాడొ కనుపించడు కన్నులయంతట నిండియుండి యున్
మక్కువమందిరాన మహిమాన్విత యూహలు దోచుకున్న ఓ
చక్కటి సుందరాంగ మనసందున గుండెగనండనీవెగా
ప్రక్కనజేరకున్న తనపాలిటశాపమెనుండిపోవురా
2.ఎక్కడదాగి నాడొ కనుపించడు దైవము|భక్తి,రక్తికిన్
నిక్కము నీతి,నిష్ట లనునిత్యమునిల్పు –ప్రయత్నమందునే
చిక్కె నటంచు దెల్పుదురు| చింతల పంతమునందు గొల్వగా
రక్కసి వేడినా బలుకు రాముని బంటగువాయుపుత్రుడే.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19220693697786451422015-10-13T17:44:50.376+05:302015-10-13T17:44:50.376+05:30శంకరార్యా ! మీ పద్యం బాగున్నది ! అభినందనలు !
కాని...శంకరార్యా ! మీ పద్యం బాగున్నది ! అభినందనలు !

కాని చిన్న సందేహం !
మీ వరూధిని అల్లసాని వారి వరూధినేనా కాదా యని
నాకు తెలిసినంత వరకూ
వీణానిక్వణము విన్న ప్రవరుడు తానే వెతుక్కుంటూ వరూధినిని చేరి దారడుగుతాడు
ఆమె మోహించి మీదపడబోతే అగ్నిదేవుని సాయంతో ఆమె కళ్ళ ముందే అదృశ్యుడౌతాడు

ప్రవరుణ్ణి వరూధినిని వెతికే సన్నివేశం మనుచరిత్ర లో గలదా యని
పైగా మాయా ప్రవరుడు కూడా తానే వరూధినిని వెతుక్కుంటూ వస్తాడు గదా
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31177197338122470422015-10-13T17:17:24.961+05:302015-10-13T17:17:24.961+05:30(వరూధిని స్వగతము...)
ఎక్కడ దాగినాఁడొ? కనిపించఁడు ...(వరూధిని స్వగతము...)

ఎక్కడ దాగినాఁడొ? కనిపించఁడు బ్రహ్మణుఁ డిక్కడే యెదో
దిక్కున దిక్కుతోచని విధిన్ దన యూరికి దారిఁ గానకన్
బిక్కుమటంచు నిల్చెనొకొ? వీనిని నే విడువంగఁ బోను, నా
మక్కువ తీరగా వెదకి మానక తేలుదు సౌఖ్యవార్ధిలోన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21118686411043391992015-10-13T16:57:47.661+05:302015-10-13T16:57:47.661+05:30 శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినం... శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20472368115659097742015-10-13T16:46:21.095+05:302015-10-13T16:46:21.095+05:30శ్రీగురుభ్యోనమః
ఎక్కడి కేగినాడొ కనిపించడు చంద్రు ...శ్రీగురుభ్యోనమః

ఎక్కడి కేగినాడొ కనిపించడు చంద్రు డిదేమి చిత్రమో
చక్కని మేఘమాలికలు శారద వేళల నాక్రమింపగా
స్రుక్కెనొ? జ్యోత్స్నకాంతులిల జూడగ తగ్గెనుశుద్ధ పూర్ణిమా!
మక్కువ తోడ జెప్పెదము మా మొర లన్నియు నాలకింపుమా.

శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20018161445955890572015-10-13T15:40:41.826+05:302015-10-13T15:40:41.826+05:30అన్నపరెడ్డి వారూ,
ధన్యవాదాలు.అన్నపరెడ్డి వారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71102443534047260252015-10-13T15:36:58.799+05:302015-10-13T15:36:58.799+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యం చివరిపాదంలో గణదోషం. ‘...బల్కె జవాబుగ బాలభక్తుడై’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com