tag:blogger.com,1999:blog-6769183920316093900.post4420873768693128797..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3036 (రంగాచారి నమాజుఁ జేసె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46282899891326007132019-06-03T21:56:02.132+05:302019-06-03T21:56:02.132+05:30🙏🏽 ఈ సమయంలో కూడా సమీక్షించి నందుకు ధన్యవాదములు
స...🙏🏽 ఈ సమయంలో కూడా సమీక్షించి నందుకు ధన్యవాదములు
సవరణతో

సంగాతంబున దెల్సె నిద్దరికి
నీశానుండొకండే యనన్
కంగారొందుచు నా దినంబు నపుడేగాసంబు లేకుండ నౌ
రంగాజేబు శివాలయంబునకు చేరంబోయె నేకాదశిన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1575491667247264792019-06-03T19:59:32.485+05:302019-06-03T19:59:32.485+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76076672667201426032019-06-03T19:58:42.936+05:302019-06-03T19:58:42.936+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రె...సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9335510014952018732019-06-03T19:57:20.917+05:302019-06-03T19:57:20.917+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గడ్డమే యిడగ నే లోపంబు గన్పించకే" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55734258454793088592019-06-03T17:13:59.348+05:302019-06-03T17:13:59.348+05:30
కంద సమస్య స్వల్ప అడ్జస్ట్ మాడి :)
రంగడు చేసెను ...

కంద సమస్య స్వల్ప అడ్జస్ట్ మాడి :)

రంగడు చేసెను నమాజు రంజాను వడిన్!

క్రుంగగ రవి, వందనమిడె
రంగడు, చేసెను నమాజు రంజాను వడిన్
చెంగట బషీరు చేరుచు,
తింగరి బుచ్చి మన భూమి తీరిదె గనుమా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71062446888501045272019-06-03T16:29:15.056+05:302019-06-03T16:29:15.056+05:30సంగాతంబున దెల్సె నిద్దరికి
నీశానుండొకండే యనన్
కంగా...సంగాతంబున దెల్సె నిద్దరికి
నీశానుండొకండే యనన్
కంగారొందుచు నాదినంబు గాసంబు లేకుండ నౌ
రంగాజేబు శివాలయంబునకు చేరంబోయె నేకాదశిన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56374247969586188242019-06-03T16:23:21.473+05:302019-06-03T16:23:21.473+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24236209314645933432019-06-03T16:21:46.083+05:302019-06-03T16:21:46.083+05:30రంగంబందున పేరుగాంచెగద!సారాంశంబులౌక్యంబుగన్
లుంగీగట...రంగంబందున పేరుగాంచెగద!సారాంశంబులౌక్యంబుగన్
లుంగీగట్టియు గడ్డమున్ నిడగ?యేలోపంబు గన్పించకన్
సింగారంబున గానుపించె!"నటనా శ్రేష్టుండుయిస్మాయిలై
రంగాచారి"నమాజుజేసె నతుడై రంజానుపర్వమ్మునన్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67620534732140121462019-06-03T16:18:55.900+05:302019-06-03T16:18:55.900+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82804113537016543072019-06-03T14:43:08.257+05:302019-06-03T14:43:08.257+05:30బంగారంపుశరీర చాయ యడరన్ ప్రద్యుమ్ను బాణమ్ముగా
సింగా...బంగారంపుశరీర చాయ యడరన్ ప్రద్యుమ్ను బాణమ్ముగా
సింగారించి లతాంగి ముస్లిము కడున్ చెన్నౌస్వరూపమ్ముతో
చెంగావంచు సుచేలకమ్మునను రాజిల్లంగ, పెండ్లాడి శ్రీ
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38942718320300829532019-06-03T14:41:09.470+05:302019-06-03T14:41:09.470+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88444401248809277422019-06-03T13:13:56.064+05:302019-06-03T13:13:56.064+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25900843138134299212019-06-03T12:55:41.426+05:302019-06-03T12:55:41.426+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
శార్దూలవ...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

శార్దూలవిక్రీడితము
పొంగుల్వారగ సంతసమ్మదియె సంపూర్ణంపు టాధిక్యతన్
బంగారయ్యను మించి పొంద సఖుడౌ బాషా యసెంబ్లీకి నీ
కంగారాపుము సంధ్య వేళయని దర్గా జేర్చఁ గారందునన్
రంగాచారి, నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4240094597851785332019-06-03T12:11:20.905+05:302019-06-03T12:11:20.905+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది....ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2551448952962761192019-06-03T12:09:28.276+05:302019-06-03T12:09:28.276+05:30ఆర్యా,
ఫోన్ నుండి చేయడానికి నా శక్తి సరిపడలేదు.ఆలస...ఆర్యా,
ఫోన్ నుండి చేయడానికి నా శక్తి సరిపడలేదు.ఆలసిస్తే ఆశాభంగం.
భాగ్యమతిని కుతుబ్‌షా ప్రేమించి తెలుగునకు వెలుగు ప్రసాదించినాడు.మల్కిభరాము సేవ ,సులతాను పోషణ లేకపోతే ఉర్దూ రాజ్యమేలేది.నమాజుకై వంగడం మత సహనానికి గుర్తు.మనతెలుగు భాగ్మతి యెడల కృతజ్ఞతతో రంగాచారి అలా చేయడం సహజం.(ఇపుడు నా ట్యాబ్ కు జీవం వచ్చింది spelling mistakes ఇక ఉండవు.)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3728303142589817802019-06-03T12:00:59.173+05:302019-06-03T12:00:59.173+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బంగా...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

బంగారమ్మును స్మగ్లుజేయుచును తా పార్టీకి దానమ్మిడన్
సంగారెడ్డిని సీటు పొందగను భల్ సంతోషముప్పొంగగా
సంగమ్మౌచును హిందు ముస్లిములతో జంద్యమ్ము టోపీలతో
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50517131242176374122019-06-03T11:57:09.665+05:302019-06-03T11:57:09.665+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37724370820321782302019-06-03T11:52:44.175+05:302019-06-03T11:52:44.175+05:30మిత్రులుండన్ మిత్రులుండన్ ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52401559160569533432019-06-03T11:31:23.815+05:302019-06-03T11:31:23.815+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ వృత్త్యనుప్రాసతో మనోహర...కామేశ్వర రావు గారూ,
మీ పూరణ వృత్త్యనుప్రాసతో మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36179837933375046872019-06-03T11:30:29.856+05:302019-06-03T11:30:29.856+05:30ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మ...ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మిత్రులు... ఉండెన్' వచనదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62582884685289347512019-06-03T11:29:37.209+05:302019-06-03T11:29:37.209+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినంద...కృష్ణారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85187314283561022082019-06-03T11:28:50.727+05:302019-06-03T11:28:50.727+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్న...సీతాదేవి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71123428134629689152019-06-03T11:27:59.293+05:302019-06-03T11:27:59.293+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంపూర్ణంపు టాధిక్యతన్ అనడం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1191490982113181992019-06-03T11:20:50.372+05:302019-06-03T11:20:50.372+05:30రంగా రంగ కృపాంతరంగ వర సారం గాంగ శృంగార శ్రీ
రం గో...రంగా రంగ కృపాంతరంగ వర సారం గాంగ శృంగార శ్రీ
రం గోత్తుంగ వరాలయాధిపతి భారం బెల్ల నీ దంచుఁ దా,
భంగం బెట్లగుఁ, జేయఁ బ్రార్థనను దద్భావ్యంపు మాసమ్మునన్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14090669103374362672019-06-03T11:20:27.832+05:302019-06-03T11:20:27.832+05:30రంగాచారియురహ్మతుల్లననువారల్ హైదరాబాదులో
అంగారమ్ము ...రంగాచారియురహ్మతుల్లననువారల్ హైదరాబాదులో
అంగారమ్ము ప్రభంజనమ్ములనగానామిత్రులుండెన్ సదా
రంగుల్చల్లుచు' హోలి' యందుసరదా' రహ్మత్తు' చూపించగా
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com