tag:blogger.com,1999:blog-6769183920316093900.post443021830912374388..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4013కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46235366831353842852022-03-08T14:30:21.426+05:302022-03-08T14:30:21.426+05:30ఆరని హోమగుండమున కావల దూరమునందు చేలపై
నేరుపుతో బిప...ఆరని హోమగుండమున కావల దూరమునందు చేలపై
నేరుపుతో బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై
యీరకమైన వింతకల యేర్పడి వచ్చెను జిత్రమయ్యెడిన్
దూరుపు తెల్లవారెననిదోచుట చేతను నిద్రలేచితిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70555213975776607952022-03-08T11:55:58.582+05:302022-03-08T11:55:58.582+05:30చెట్టు పైనను గాకుండఁ బుట్ట లోనఁ
గాక మఱి యింటి లో ...చెట్టు పైనను గాకుండఁ బుట్ట లోనఁ
గాక మఱి యింటి లో నైనఁ గాక యకట
చేతి లోనఁ జెలంగెడుఁ జిత్ర మగు ని
రగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె

వారక కీటకం బొకటి ప్రాణములం గొని విఱ్ఱవీఁగుచున్
వీర విహార ముద్ధతిని బిట్టుగఁ జేయుచు నాక్రమించెనే
దారుణ శస్త్ర సంచయము తద్దయుఁ గల్గిన విశ్వ మూర్ధమున్
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44793124600022021792022-03-08T11:02:11.890+05:302022-03-08T11:02:11.890+05:30హోమ గుండపు దెఱపైన హొయల వోలె
గదులు చుండగ చిత్రముగా...హోమ గుండపు దెఱపైన హొయల వోలె
గదులు చుండగ చిత్రముగా గనబడె
నగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె
జూడ వింతగా నుండును జూపరులకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54175808808016434742022-03-08T09:06:12.959+05:302022-03-08T09:06:12.959+05:30తేటగీతి
అగ్ని వైద్య మతః పరం, హతవిధి యని
సుశిఖ కీలల...తేటగీతి
అగ్ని వైద్య మతః పరం, హతవిధి యని
సుశిఖ కీలల గాల్చిన సూది జేత
వాత బెట్ట దలచెనొక వ్యాధితుండు
అగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
(అగ్ని వైద్యంమని వాతలు పెట్టు ప్రక్రియ.అన్ని వైద్యాలు అయిన పిమ్మట చేయు వైద్యం) గురువు గారు.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34929907381928466132022-03-08T08:42:27.346+05:302022-03-08T08:42:27.346+05:30ధన్యవాదములార్యా!🙏ధన్యవాదములార్యా!🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11427325185487295682022-03-08T06:15:41.346+05:302022-03-08T06:15:41.346+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10020892171370425412022-03-08T06:03:35.481+05:302022-03-08T06:03:35.481+05:30నేరిచి తమ్మిమొగ్గరము నెమ్మికనుత్తర గర్భమందునన్
చేర...నేరిచి తమ్మిమొగ్గరము నెమ్మికనుత్తర గర్భమందునన్
చేరెను మోహరంపుపరి ఛేదనజేసి రణాంగణమ్మునన్
ధీరునివోలె శాత్రవుల దీటుగ ఢీకొనఁ దోచె నివ్విధిన్
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4783623438128359682022-03-08T05:45:19.820+05:302022-03-08T05:45:19.820+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43085077996818501562022-03-08T05:44:48.055+05:302022-03-08T05:44:48.055+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉష్ణమునకై'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉష్ణమునకై' అనడం సాధువు. *... నుష్ణము గోరుచు నిప్పు... వారగ నున్న... మీదను ... లింగిలమున్ గన.." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20416563440995423462022-03-08T05:42:51.970+05:302022-03-08T05:42:51.970+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38183905880125964242022-03-08T05:42:26.441+05:302022-03-08T05:42:26.441+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25476917375318959462022-03-08T05:41:26.809+05:302022-03-08T05:41:26.809+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24568315716443616252022-03-08T05:41:04.150+05:302022-03-08T05:41:04.150+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10615430092400104342022-03-08T05:40:41.359+05:302022-03-08T05:40:41.359+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60377194126509672482022-03-08T05:36:56.461+05:302022-03-08T05:36:56.461+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9368778559277865972022-03-08T05:36:38.997+05:302022-03-08T05:36:38.997+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హతవిధి+అంచు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హతవిధి+అంచు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "హతవిధి యని" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92173013739878826352022-03-08T05:34:57.888+05:302022-03-08T05:34:57.888+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71187378367998173752022-03-08T05:34:40.454+05:302022-03-08T05:34:40.454+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55175235486276585882022-03-08T05:34:17.227+05:302022-03-08T05:34:17.227+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59297623266487320582022-03-08T05:33:55.148+05:302022-03-08T05:33:55.148+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేరిన చేతనత్వమున......మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేరిన చేతనత్వమున... టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51733675910203061292022-03-08T05:33:02.907+05:302022-03-08T05:33:02.907+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59518341386352589172022-03-08T05:32:51.548+05:302022-03-08T05:32:51.548+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78034198741892850262022-03-08T05:01:00.019+05:302022-03-08T05:01:00.019+05:30ఉ.మా.
దారుణ కృత్యముల్సలుపు దానవు లెందరొ చుట్టునుండ...ఉ.మా.
దారుణ కృత్యముల్సలుపు దానవు లెందరొ చుట్టునుండగన్
భారము మోయు ధారుణిగ భారత నారియె యోర్పుతోడుతన్
మారుచు శక్తిరూపిణిగ మానవ దృక్కుల దీరుమార్చగా
*నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై*అపర్ణ గాడేపల్లిhttps://www.blogger.com/profile/02366477787707088254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37383458227998630592022-03-08T02:26:51.805+05:302022-03-08T02:26:51.805+05:30నిప్పుగూడు = fireplace నిప్పుగూడు = fireplace తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11406272889369973942022-03-08T01:23:24.157+05:302022-03-08T01:23:24.157+05:30యూరపు శీతకాలమున నుష్ణముకై యొక నిప్పుగూటినిన్
వారగ ...యూరపు శీతకాలమున నుష్ణముకై యొక నిప్పుగూటినిన్
వారగ యున్న యద్దపు గవాక్షము మీదన గంతులాడెనో
హీర, గభాల్న చూడనిటు లింగిలమున్ యది తోచెనిట్టులే
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై||
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.com