tag:blogger.com,1999:blog-6769183920316093900.post443295717697443256..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: భీష్ముఁడుకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35398726735269594482013-02-22T04:28:11.758+05:302013-02-22T04:28:11.758+05:30ప్రతిన బూనిన ఘోటక బ్రమ్మ చారి
కోరి మరణించ స్వచ్చం...ప్రతిన బూనిన ఘోటక బ్రమ్మ చారి
కోరి మరణించ స్వచ్చంద వరము నొంది
అంప శయ్యను పవళించి నార్యు డనగ
యుగము మెండుగ యశమొందె గంగ పుత్రరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60053092365195182332013-02-21T23:01:39.892+05:302013-02-21T23:01:39.892+05:30పండిత నేమాని వారూ,
భీష్ముని వ్యక్తిత్వాన్ని అద్భు...పండిత నేమాని వారూ,
భీష్ముని వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రించారు. ధన్యవాదాలు.

సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11093816957066098402013-02-21T13:46:01.318+05:302013-02-21T13:46:01.318+05:30అంప శయ్యన నున్నట్టి యార్య ! భీష్మ !
అగ్ర గురువుల శ...అంప శయ్యన నున్నట్టి యార్య ! భీష్మ !
అగ్ర గురువుల శ్రేణి యం దగ్ర గణ్య !
నీదు మరణము దెలియును నీ కు నౌర!
అందు కొనుమయ్య సాదర వంద నాలు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com