tag:blogger.com,1999:blog-6769183920316093900.post4442301552905994716..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2808 (శంకరుఁ డెత్తె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77005943035037151702019-03-18T13:37:53.085+05:302019-03-18T13:37:53.085+05:30వంకరరీతి దైత్యునకు భస్మము జేయు వరమ్మునీయగా
పొంకము ...వంకరరీతి దైత్యునకు భస్మము జేయు వరమ్మునీయగా
పొంకము మీర రాక్షసుడు పోరి పరీక్షను జేయబూనగా
జంకుచు పారగా నగెడు జాయను జూచుచు క్రోధనమ్మునన్
శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23525558320809681842018-10-06T18:33:19.876+05:302018-10-06T18:33:19.876+05:30ఉ . ఇంకువ పోడగొట్టుకొనయింకికలేదుగదారిమాకుమా
...ఉ . ఇంకువ పోడగొట్టుకొనయింకికలేదుగదారిమాకుమా
వంకకుయేరుజూచెదరుపార్వతివల్లభపాహిపాహిమే
మింకనుతాళలేమనగఎల్లరగాచుమహానువేలుపై
శంకరు, డెత్తె మంచు మల శైలజ భీతిలి కంపమందగన్ .పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38507499124839668552018-10-06T07:55:31.004+05:302018-10-06T07:55:31.004+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
"శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ"

సందర్భము: ఈ క్రమాలంకార పద్యంలో రెండు సన్నివేశాలు పొదుగబడినవి.
1. పార్వతిని పొంద గోరి...
2. మృకండు మహర్షి కొడుకు ప్రాణాలు తీసుకుని పోవా లనుకున్న యమ ధర్మరాజును పారద్రోలడానికి...
1. తపసి రూపమును...
2. త్రిశూలమును...
శంకరుడు ఎత్తినాడు.
1 వ దానికి 1వ దానిని
2 వ దానికి 2 వ దానిని
అన్వయించుకోవలె క్రమంగా..
మొత్తంమీద ఆ సన్నివేశాలు కింది విధంగా వున్నాయి..
తపస్సు చేస్తున్న పార్వతిని పొంద గోరి పరమేశ్వరుడు తపసి రూపమెత్తినాడు.
మృకండు మహర్షి కుమారుని ప్రాణాలు కొని పోవాలని సూర్య సుతుడైన యముడు రాగా అతణ్ణి పారద్రోలి తన భక్తుడైన మృకండు మహర్షి కుమారుని రక్షించుకోవడానికి శంకరుడు త్రిశూల మెత్తినాడు.
ఆ సందర్భంలో చలమల సతి బెదరి పోయినారు.

పార్వతిని పొందగా గోరి... వర మృకండు
సూను ప్రాణాలు గొంపోవు సూర్య సుతుని
ద్రోలగఁ... దపసి రూపు...
త్రిశూల మపుడు..
శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ..

✒~డా.వెలుదండ సత్యనారాయణ
5.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44455348447991949882018-10-05T23:12:24.401+05:302018-10-05T23:12:24.401+05:30డా…పిట్టాసత్యనారాయణ
శంకర!చంద్ర శేఖరుని సైపగజాలని వ...డా…పిట్టాసత్యనారాయణ
శంకర!చంద్ర శేఖరుని సైపగజాలని వర్గకూటముల్
వంకలబెట్టుచుండ తన వాసిని బూన్చగ జెప్పె నిట్టులన్
"లెంకలు బెట్టుకోరె సరి లేదిక మార్గము యెన్నికాళియే"
శంకరుడెత్తె మంచుమల శైలజ (తెలంగాణ)భీతిలి కంపమొందగన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87436157116255448772018-10-05T22:50:50.554+05:302018-10-05T22:50:50.554+05:30డాపిట్టాసత్యనాయణ
వంకలన్ జటాజాటపు వాసి గాంచి
శంకలు...డాపిట్టాసత్యనాయణ
వంకలన్ జటాజాటపు వాసి గాంచి
శంకలుదయింప బోరుకై సాగు గిరిజ
మంకుతనమును మాన్పగ మహిమ జూప
శంకరుండెత్తె జలిమల సతి బెదరగ

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25438734228776192852018-10-05T21:19:26.632+05:302018-10-05T21:19:26.632+05:30రంకెల వేయుచున్ చెలఁగు రావణు చేతుల నొత్తి వేయగా
సం...రంకెల వేయుచున్ చెలఁగు రావణు చేతుల నొత్తి వేయగా
సంకట పడ్డ రక్కసుడు శైలము నిల్పగ లేక నేడ్వ నా
వంకర బుద్ధి వానికిల భంగము గూర్చిన కాలి వ్రేలినిన్
శంకరు డెత్తె, మంచుమల శైలజ భీతిలి కంప మొందగన్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69352746671748032682018-10-05T20:48:33.302+05:302018-10-05T20:48:33.302+05:30అద్రి కన్యను చేకొన్న యభవుడేగ !
రావణుండేమి జేసెను ల...అద్రి కన్యను చేకొన్న యభవుడేగ !
రావణుండేమి జేసెను లాఘవముగ ?
తప్పు బట్టగ రాదుగా తఱచు భువిని!
శంకరుం ; డెత్తెఁ జలిమల ; సతి బెదరఁగ !

gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3546867902119630362018-10-05T20:27:54.777+05:302018-10-05T20:27:54.777+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1804701181593298022018-10-05T18:06:57.899+05:302018-10-05T18:06:57.899+05:30బింకము లేకపోయె తన విన్నపమౌ మొరలాలకింపడా
వంక హిమాద్...బింకము లేకపోయె తన విన్నపమౌ మొరలాలకింపడా
వంక హిమాద్రి జాతఁగొని పాటవమొప్పగఁ నాట్యకేళిలో
నింకిన శంకరున్ గనుటె నీప్సితమంచు మునీంద్ర లోక నా
శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10331381027330094942018-10-05T17:49:01.489+05:302018-10-05T17:49:01.489+05:30
ఓ మీరేనా రేపటి సంధాయిత కంది వారు ?
జిలేబి

ఓ మీరేనా రేపటి సంధాయిత కంది వారు ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17491289320682293102018-10-05T17:37:24.677+05:302018-10-05T17:37:24.677+05:30రేపు ప్రసారం కానున్న ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వా...రేపు ప్రసారం కానున్న ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారి *సమస్యా పూరణ* కార్యక్రమాన్ని రికార్డు చేయడానికి ఉదయం వెళ్లి ఇప్పుడే నెలవు చేరుకున్నాను. ప్రయాణం వల్ల అలసిపోయాను. విశ్రాంతి తీసుకొని వీలైతే రాత్రికి మీ పూరణలపై స్పందిస్తాను. ఆలస్యానికి మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42622374592346180842018-10-05T17:19:04.706+05:302018-10-05T17:19:04.706+05:30
శంకరి సంగడమ్మునను చక్కగ నాట్యము చేయు చుండగా
జంకున...
శంకరి సంగడమ్మునను చక్కగ నాట్యము చేయు చుండగా
జంకునెరుంగనట్టి మను జాశనుడీశ్వరు దర్శనార్థమై
బింకముతోడఁ దాల్చికడు భీకర రూపము, కాంచ కిన్కతో
శంకరు, డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7161707308573177412018-10-05T16:01:14.468+05:302018-10-05T16:01:14.468+05:30లంకవిభుండు దానవుడు రావణుడే తపమాచరింపగన్
జింకలతాల్...లంకవిభుండు దానవుడు రావణుడే తపమాచరింపగన్
జింకలతాల్పు శోభితుడు చేరడు తాఁ గరుణింపడయ్యె నా
శంకరు, డెత్తె మంచు మల శైలజ భీతిలి కంపమందగన్
సంకటహారియీశ్వరుడు చయ్యన వచ్చెను వాని ముందుకున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51445860946154412962018-10-05T15:17:11.256+05:302018-10-05T15:17:11.256+05:30రక్షకుండైన శివునికిరక్షయైన
గిరిని కైలాస వాసులౌ గౌర...రక్షకుండైన శివునికిరక్షయైన
గిరిని కైలాస వాసులౌ గౌరి,గంగ
బసవ,శివగణములు పరవశమునందు
రావణుండూప గిరిని పరాకునున్న
శంకరుండెత్తె "జలమలసతిబెదరగ!"eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61369366820815907812018-10-05T14:25:00.213+05:302018-10-05T14:25:00.213+05:30అంకిలిఁ జేయ లోకముల నాత్రిపురాసురనాస్తికాధముల్,
...అంకిలిఁ జేయ లోకముల నాత్రిపురాసురనాస్తికాధముల్,

బింకము తోడ వారి నట వే దెగటార్చ, సురల్ నుతించ, ని

శ్శంకితవిష్ణుదేహకృతచాపధరోగ్రభయంకరాకృతిన్,

శంకరుడెత్తె; మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్.
కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70803962212666639502018-10-05T13:53:58.773+05:302018-10-05T13:53:58.773+05:30
రమేశా వారి భావమునకు చిరు ప్రయత్నం
శంకరుడాశుతోష...

రమేశా వారి భావమునకు చిరు ప్రయత్నం

శంకరుడాశుతోషుడట!చండుడు చంద్రకళాధరుండటన్
డొంకెన చేత బట్టి చను డొంకల వాగుల తిక్క వాడటన్
నింకయు చెప్ప గాను విని నివ్వెర బోవ జనుల్ త్రిశూలమున్
శంకరుడెత్తె, మంచుమల, శైలజ భీతిలి కంపమొందగన్!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26239540852319410342018-10-05T13:34:22.009+05:302018-10-05T13:34:22.009+05:30రాజశేఖర్ గారు అధ్బుతమైన పూరణరాజశేఖర్ గారు అధ్బుతమైన పూరణpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66315162955774143722018-10-05T11:52:19.384+05:302018-10-05T11:52:19.384+05:30ఆత్మ లింగ ము కొఱకు తా నాశ తోడ
చేరె కైలాస మును...ఆత్మ లింగ ము కొఱకు తా నాశ తోడ
చేరె కైలాస మును దైత్య శేఖరుండు
రావణుడు శంభు గానక రౌద్రుడ పర
శంక రు డెత్త్తె చలి మల సతి బెదర గ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73390932157982659462018-10-05T11:29:18.228+05:302018-10-05T11:29:18.228+05:30రావణుం డన నామ మరయఁగ నోపఁ
బుష్ప కావరోధన రోష పూరిత హ...రావణుం డన నామ మరయఁగ నోపఁ
బుష్ప కావరోధన రోష పూరిత హృది
భర్గ భక్తుఁడు దానవ వంశ నిత్య
శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ

[శంకరుఁడు = సుఖమును గలుగఁ జేయు వాఁడు.]

శంక యొకింత లేక నిజ సత్త్వ మదాన్విత ఘోర చిత్తుఁడై
శంకర కింకరుండు విధి సత్కుల జాతుఁడు రావణుండు లం
కాంకిత దానవవ్రజ వరాధిప దైత్యుఁడు సేవ్య హృల్లస
చ్ఛంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55996188171421147022018-10-05T11:13:06.415+05:302018-10-05T11:13:06.415+05:30పుష్పకమున చరించుచు ముదముతోడ
యడ్డు తగలగ రజితాద్రి ,...పుష్పకమున చరించుచు ముదముతోడ
యడ్డు తగలగ రజితాద్రి ,యాగ్రహమున
దీవిరాయుడు కుపితుడై, దిక్పతుల వ
శంకరుం డెత్తె జలిమల సతి బెదరఁగ!!!

శంకర నామధేయమును చక్కగ గల్గిన నండుడొక్కడున్
బింకముతోడనాటకము బ్రీతిగ నాడుచు బెద్ద డొల్లయౌ
పొంకపు శైలరాజమును పూనికతోతన చేత బట్టుచున్
శంకరు డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్!!!

నండుడు =నటుడుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1842170726152527762018-10-05T10:56:09.920+05:302018-10-05T10:56:09.920+05:30జంకకనింతయైననది శంభునివాసమటంచెరింగియున్
పెంకితనమ్ము...జంకకనింతయైననది శంభునివాసమటంచెరింగియున్
పెంకితనమ్ముతోడ తన పెక్కు కరమ్ములతో మదమ్మునా
లంకకు రాజు పెట్టుచును రంకెలు, కోపముఁ జెందునట్లునా
*"శంకరుఁ ,డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్"*చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5649097609865532952018-10-05T10:24:27.161+05:302018-10-05T10:24:27.161+05:30పరమ భక్తుండు లంకాధి పతియె తాను
పిలువ నేమి తనదు మొర...పరమ భక్తుండు లంకాధి పతియె తాను
పిలువ నేమి తనదు మొర వినడు గాదె
శంకరుం, డెత్తె జలిమల , సతిబెదరగ
కదలి వచ్చె నా రావణుఁ గడకు తుదకు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55282968840420907142018-10-05T10:15:52.952+05:302018-10-05T10:15:52.952+05:30తేటగీతి
ఆత్మలింగము లంకేశుడందగోరి
ఘోర తపముజేసిన జా...తేటగీతి
ఆత్మలింగము లంకేశుడందగోరి
ఘోర తపముజేసిన జాలిఁ గూడడనుచుఁ
బ్రేవు వీణగ మ్రోగించి వినుచు దిగగ
శంకరుండె, త్తెఁ జలిమల సతి బెదరఁగ

ఉత్పలమాల

లంకకు రాజుగా నిలచి రావణుడందఁగ నాత్మలింగమున్
వంకలు లేని భీషణ తపంబును జేసిన రాడటంచుఁ దా
జంకక ప్రేవు వీణయనఁ జక్కఁగ మీటి వరంబునీయఁగా
శంకరుఁడె, త్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6291281579871224832018-10-05T10:06:50.084+05:302018-10-05T10:06:50.084+05:30
కింకరుడన్ శివా యనుచు కేలును జోడ్చుచు రావణుండటన్

కింకరుడన్ శివా యనుచు కేలును జోడ్చుచు రావణుండటన్
శంకయు లేక పేగులను సక్రమ రీతిని తీసి కొల్వగా
సంకట మేమియున్ పడగ చక్కగ మెచ్చుచు తాను హస్తమున్
శంకరుఁ డెత్తె ,మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15031567274141024672018-10-05T09:52:44.087+05:302018-10-05T09:52:44.087+05:30భక్తజనములకెప్పుడభయమిచ్చు
శంకరుండెత్తెజలిమలసతిబెదరగ...భక్తజనములకెప్పుడభయమిచ్చు
శంకరుండెత్తెజలిమలసతిబెదరగ
రాక్షసాధిపుడగునట్టిరావణుండు
బాహుగర్వముతోడనబలముజూపిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com