tag:blogger.com,1999:blog-6769183920316093900.post4445237502732745336..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3856కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-59415586196805024862021-09-29T14:37:49.830+05:302021-09-29T14:37:49.830+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54147353836950153532021-09-29T14:05:46.953+05:302021-09-29T14:05:46.953+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88022147010855729492021-09-29T14:05:31.906+05:302021-09-29T14:05:31.906+05:30మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54501209137812271472021-09-29T14:05:03.926+05:302021-09-29T14:05:03.926+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37404237347570531932021-09-29T14:04:49.077+05:302021-09-29T14:04:49.077+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59426362891815506422021-09-29T14:04:33.546+05:302021-09-29T14:04:33.546+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25361688076425334602021-09-29T14:04:19.184+05:302021-09-29T14:04:19.184+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43789550665873618702021-09-29T14:04:07.138+05:302021-09-29T14:04:07.138+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41380476708368491772021-09-29T14:03:48.616+05:302021-09-29T14:03:48.616+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42527809123672935792021-09-29T14:03:37.210+05:302021-09-29T14:03:37.210+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53903236195926190082021-09-29T14:03:17.930+05:302021-09-29T14:03:17.930+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14530508206168584972021-09-29T14:03:06.075+05:302021-09-29T14:03:06.075+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53280119698917044452021-09-29T14:02:18.423+05:302021-09-29T14:02:18.423+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మారణము సల్పు ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మారణము సల్పు విషమిడు" అనండి. 'నగమునకు' అనడం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82590651055389542772021-09-29T14:01:21.339+05:302021-09-29T14:01:21.339+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38342312284367961112021-09-29T14:00:49.697+05:302021-09-29T14:00:49.697+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శిల్పతోరణము...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శిల్పతోరణము' అనడం సాధువు కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37132268034536303602021-09-29T14:00:20.215+05:302021-09-29T14:00:20.215+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లాగ' అనడం ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లాగ' అనడం వ్యావహారికం. "తోరణము వోలె" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4514668177605564032021-09-29T13:59:28.702+05:302021-09-29T13:59:28.702+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72274774068852885422021-09-29T13:59:16.813+05:302021-09-29T13:59:16.813+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6323669141574039862021-09-29T13:58:57.772+05:302021-09-29T13:58:57.772+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43248357954728620442021-09-29T11:53:25.527+05:302021-09-29T11:53:25.527+05:30నీరము నంతయున్ విషమునింపుచు భీతిని గల్గజేయగా
నీరజనా...నీరము నంతయున్ విషమునింపుచు భీతిని గల్గజేయగా
నీరజనాభు డత్తఱిని నిర్భయమొందుచు బాపఱేనినిన్
నారడి వెట్టగా మిగుల,హాహరి!కావుమ యంచు కోరియా
దారుణకృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండె జూడరేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22733474267566595352021-09-29T11:50:47.447+05:302021-09-29T11:50:47.447+05:30వారక తిరిగి తిరిగి యా
వారిధి నొడ్డాణ మనఁగఁ బన్నుగ...వారక తిరిగి తిరిగి యా
వారిధి నొడ్డాణ మనఁగఁ బన్నుగఁ జెలఁగం
బేరిమి మందర గిరి కొని
దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలి గ్రక్కెన్

దారగ ధర్మమే యనుచు దైత్య కులోద్భవ రాజ కోటికిం
గోరిన స్త్రీల నెల్లరను గొంకక పొందుట సర్వ నిర్జరౌ
ఘారి వచించె నౌర జనకాత్మజతో ఘన రాజనీతినిన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86880422944795742092021-09-29T11:46:21.526+05:302021-09-29T11:46:21.526+05:30వేరయినట్టి రాష్ట్రమున పేదకు రాజ్యము నిత్తునంచు దా
...వేరయినట్టి రాష్ట్రమున పేదకు రాజ్యము నిత్తునంచు దా
బీరములాడి ముఖ్యపదవిన్ గొని హీనజనంబునంత, వి
డ్డూరము గొల్ప, నేతలు కడున్ మొరగున్ సలుపంగఁ జూడగా
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3312689296693281942021-09-29T11:31:05.116+05:302021-09-29T11:31:05.116+05:30చేరగ భయపడు నటులుగ
నీరము దావిషముజేయ,నిర్భయముగనా
నీర...చేరగ భయపడు నటులుగ
నీరము దావిషముజేయ,నిర్భయముగనా
నీరజనాభుడు ద్రొక్కగ
దారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45665390671514597452021-09-29T10:22:58.867+05:302021-09-29T10:22:58.867+05:30తప్పుగాపరాకునవ్రాసితినిక్షమించగలరుతప్పుగాపరాకునవ్రాసితినిక్షమించగలరుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86365952660942527162021-09-29T10:11:24.819+05:302021-09-29T10:11:24.819+05:30
ఓ రమణీమణీ! తగిన యోచన జేయుము స్వర్ణ లంకలో
ఆ రఘురా...

ఓ రమణీమణీ! తగిన యోచన జేయుము స్వర్ణ లంకలో
ఆ రఘురామునిన్ విడచి హ్లాదమునొందుము నాదుతోడుతన్
మీరకయుందురీ సతులు మిక్కిలి భక్తిని నీదునాజ్ఞలన్
సారసలోచనా! తెలిసి చక్కగ నేలుము రాజ్ఞివైదగన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె చూడరే
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com