tag:blogger.com,1999:blog-6769183920316093900.post4446487630136545359..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3770కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72868523902979264062021-07-03T21:28:31.623+05:302021-07-03T21:28:31.623+05:30ధన్యవాదములయ్యా! సరిచేసియే FB లో ఉంచితిని.....ఇక్కడ...ధన్యవాదములయ్యా! సరిచేసియే FB లో ఉంచితిని.....ఇక్కడ సరిచేయని ప్రతి వచ్చినది . మన్నించండి KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82971714633138949672021-07-03T21:04:09.421+05:302021-07-03T21:04:09.421+05:30గురువుగారికి నమస్కారములు. గురువుగారికి నమస్కారములు. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87862729161602712032021-07-03T21:03:33.620+05:302021-07-03T21:03:33.620+05:30బెడగుగ జూడగన్ దెలియు పెద్దదియౌ కురువంశమందు తా
మడరు...బెడగుగ జూడగన్ దెలియు పెద్దదియౌ కురువంశమందు తా
మడరుచు వెల్గులీనిన మహామహులందు సుయోధనుండునౌ
మడియడు తాను నాచరణమందు యశమ్మును పొందె నివ్విధిన్
దుడకఁడు దుర్జనుండులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-520601735691020672021-07-03T17:33:22.076+05:302021-07-03T17:33:22.076+05:30పుడమి బడల్చె దైత్యుడల పూజితులన్ మణగించెనన్నయున్
పడ...పుడమి బడల్చె దైత్యుడల పూజితులన్ మణగించెనన్నయున్
పడతి హరించె రావణుఁడు వానికి దోడయె కుంభకర్ణుడున్
పెడసరమాడె చైద్యుడవివేకమునన్ జనె దంతవక్త్రుడున్
దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్
బడసిరి శాపమోచనము పంకజనాభుని జేతనంతమైSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70793558814522167342021-07-03T14:08:06.293+05:302021-07-03T14:08:06.293+05:30పడతినిగాంచుచు నొంటిగ
తడయకచెరపట్టవచ్చెదశకంఠుండున్
వ...పడతినిగాంచుచు నొంటిగ
తడయకచెరపట్టవచ్చెదశకంఠుండున్
వడివడి నాసతి చెంతన్
దుడుకడుకాపురుషుడులిపి ధూర్తుడుఖలుడున్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20869530829862915882021-07-03T13:32:46.934+05:302021-07-03T13:32:46.934+05:30ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66790637243871360552021-07-03T12:02:31.060+05:302021-07-03T12:02:31.060+05:30విడచియువ్రుత్తిధర్మమునువేనకువేలుగనల్లడబ్బుతో
కడివె...విడచియువ్రుత్తిధర్మమునువేనకువేలుగనల్లడబ్బుతో
కడివెడుకళ్లనీళులకుకారకుడయ్యెనునేటిమంత్రియున్
ఓడయఁడుపేదకష్టములనోర్వకఁజూడడుభూజనంబులన్
దుడుకఁడుదుర్జనుండులిపిపోకిరికాపురుషుండునీచుఁడున్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37515455756582546762021-07-03T11:52:48.284+05:302021-07-03T11:52:48.284+05:30నడుమఁ గలుగు దుర్గుణములు
వడయ నరుడు దుఃఖరాశి బ్రతుకు...నడుమఁ గలుగు దుర్గుణములు
వడయ నరుడు దుఃఖరాశి బ్రతుకుట కొఱకై
పుడమినిఁ బడు నప్పు డగునె
దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్?

తడయక కాంచి నంతటనె తప్పక యందురు చూపు వానినిన్
దుడుకుఁదనమ్ముఁ, జెడ్డ నరుఁ, దుంటరి, జూదరిఁ, గుచ్చితుం, గడిం
దెడనెడ రోఁత కల్గు పను లెల్లను జేసెడు వాని నివ్విధిన్
దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86712250467625725552021-07-03T11:08:30.475+05:302021-07-03T11:08:30.475+05:30ముడుపులు గట్ట యమ్మ కడు మూర్ఖత తోడుత దొంగిలించితిన్...ముడుపులు గట్ట యమ్మ కడు మూర్ఖత తోడుత దొంగిలించితిన్
చెడుగులు పెక్కు చేసితిని చెన్నగు యౌవ్వన కాలమందు నా
గడముల కారణమ్ముగను కాంచితి పుత్రుని, వాడి నెంచగా
దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53943419867992258192021-07-03T10:33:17.376+05:302021-07-03T10:33:17.376+05:30విడువక యెల్లవారలను వేదనకున్ గురిజేయ యాతనిన్
దుడు...విడువక యెల్లవారలను వేదనకున్ గురిజేయ యాతనిన్
దుడుకడు దుర్జనుండులిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్
గడుకఠినుండునా యనుచు గాంతలు చెప్పులు వేసి వానిపై
విడువుము గ్రామమంచు నికవేగమె పొమ్మనిరందఱున్ సుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55701639954314108042021-07-03T10:09:01.712+05:302021-07-03T10:09:01.712+05:30కడుకఠి నమనస్కుడగుచును
విడువక బంధు గణములను వేధించంగ...కడుకఠి నమనస్కుడగుచును
విడువక బంధు గణములను వేధించంగన్
బడతులు కితాబు నిచ్చిరి
దుడుకడు కాపురుషుడులిపి ధూర్తుడు ఖలుడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78309590474535350792021-07-03T08:23:37.732+05:302021-07-03T08:23:37.732+05:30చెడు నడవడి విడవడెపుడు
పడతిని వెడఁగుననిడుముల పడదోయు...చెడు నడవడి విడవడెపుడు
పడతిని వెడఁగుననిడుముల పడదోయునయో
పడు రౌరవమున వాడా
దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19997713030845655672021-07-03T07:57:27.212+05:302021-07-03T07:57:27.212+05:30గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46842212104918768412021-07-03T07:35:30.234+05:302021-07-03T07:35:30.234+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91051631531469428142021-07-03T07:16:44.692+05:302021-07-03T07:16:44.692+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11523552502938280332021-07-03T06:19:01.087+05:302021-07-03T06:19:01.087+05:30విడువక నిత్యకర్మముగ విస్తృతరీతి నఘంబు చేయుచున్
తడబ...విడువక నిత్యకర్మముగ విస్తృతరీతి నఘంబు చేయుచున్
తడబడకుండ యోగ్యులయి ధర్మమునందు జరించు వారినిన్
వడిగొని కోరి చేరి బహుబాధల ముంచుచు నుండు వాడెపో
దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54668534007946807982021-07-03T05:54:25.287+05:302021-07-03T05:54:25.287+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2710617725153306262021-07-03T05:53:42.413+05:302021-07-03T05:53:42.413+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"కుదేస...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"కుదేసిరి యేమి సేతురా" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3709469130193829992021-07-03T05:52:15.734+05:302021-07-03T05:52:15.734+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26741269905217999292021-07-03T05:51:39.532+05:302021-07-03T05:51:39.532+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38459891566901986572021-07-03T05:48:37.163+05:302021-07-03T05:48:37.163+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24651863564015057062021-07-03T05:48:02.104+05:302021-07-03T05:48:02.104+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86354516021331910212021-07-03T05:47:41.138+05:302021-07-03T05:47:41.138+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84053414845410868382021-07-03T05:47:15.564+05:302021-07-03T05:47:15.564+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66518791330869358372021-07-03T05:46:57.746+05:302021-07-03T05:46:57.746+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com