tag:blogger.com,1999:blog-6769183920316093900.post4466340809567862649..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3092 (తొందరపడి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-63119317269102637592019-08-02T04:27:05.752+05:302019-08-02T04:27:05.752+05:30సుందర నందన వనమున
విందుగ కృష్ణుండు చేరి వేణువు నూదన...సుందర నందన వనమున
విందుగ కృష్ణుండు చేరి వేణువు నూదన్
సందడి చేసెను గోపిక-
తొందర పడి తుఱ్ఱన నెగిరెన్BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19314683574033877412019-08-01T21:44:50.098+05:302019-08-01T21:44:50.098+05:30పెందలకడ మంచమునే
మందమతిని పెంచునిదుర మత్తువిడకనే
ము...పెందలకడ మంచమునే
మందమతిని పెంచునిదుర మత్తువిడకనే
ముందుగనే తడబాటున
తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్
రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22196384184660456622019-08-01T17:38:18.173+05:302019-08-01T17:38:18.173+05:30మిత్రులందఱకు నమస్సులతో...కీ.శే.పిట్ట సత్యనారాయణ గా...మిత్రులందఱకు నమస్సులతో...కీ.శే.పిట్ట సత్యనారాయణ గారు పరమపదించిన సందర్భమున సంతాపమును ప్రకటించుచు చేసిన పూరణము. దీనిని వారికే అంకిత మిస్తున్నాను.

సుందర పద్యము నెన్నియు
విందుగఁ గృతు లెన్నొ వ్రాసి వెలయుచుఁ దా గో
విందుఁడు పిల్చిన కతమునఁ
దొందరపడి కైత పిట్ట తుర్రున నెగిరెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32007212747918978172019-08-01T16:22:45.829+05:302019-08-01T16:22:45.829+05:30కవిమిత్రులకు గమనిక....
ఈవారం ఆకాశవాణి వారి సమస్య &...కవిమిత్రులకు గమనిక....
ఈవారం ఆకాశవాణి వారి సమస్య "కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై"
దీనికి మీ పూరణలను రేపు ఉదయం 10 గం. లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
padyamairhyd@gmail.comకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82864226039659985512019-08-01T14:09:10.431+05:302019-08-01T14:09:10.431+05:30ధన్యవాదములు గురువుగారు!ధన్యవాదములు గురువుగారు!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23767436218003780842019-08-01T13:24:57.903+05:302019-08-01T13:24:57.903+05:30అందము తోనే తోచగ
సుందరి కొరకై జగమున శోధన జేయన్
కం...అందము తోనే తోచగ
సుందరి కొరకై జగమున శోధన జేయన్
కందమున కవిత వ్రాయగ
తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

ధన్యవాదములు
Krishna Mohanhttps://www.blogger.com/profile/06257899625164051667noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24226707513631672342019-08-01T13:08:47.263+05:302019-08-01T13:08:47.263+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77865925522375890252019-08-01T12:13:26.229+05:302019-08-01T12:13:26.229+05:30సుందరమగు పద్యమ్మును
కందములో రాసి చూపు కాంక్ష...సుందరమగు పద్యమ్మును
కందములో రాసి చూపు కాంక్షయు కలుగన్
ఛందము కుదరక మునుపే
తొందరపడి కైత పిట్ట తుర్రున నెగిరెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44495123411695646712019-08-01T11:38:15.278+05:302019-08-01T11:38:15.278+05:30మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90835618460228047852019-08-01T11:34:22.112+05:302019-08-01T11:34:22.112+05:30ఇందిందిర సందో హా
నం దామం దారవింద నందన వన తు
ల్యేంద...ఇందిందిర సందో హా
నం దామం దారవింద నందన వన తు
ల్యేందిర గృహ సందర్శతఁ
దొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58304195459311091462019-08-01T11:28:24.011+05:302019-08-01T11:28:24.011+05:30👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79624802074998419182019-08-01T11:11:28.232+05:302019-08-01T11:11:28.232+05:30🙏😢🙏😢G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82164409438365626722019-08-01T10:53:28.573+05:302019-08-01T10:53:28.573+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82987153385458977192019-08-01T10:52:58.331+05:302019-08-01T10:52:58.331+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82545137515563300782019-08-01T10:52:38.279+05:302019-08-01T10:52:38.279+05:30మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44391970908671424722019-08-01T10:52:05.865+05:302019-08-01T10:52:05.865+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80315696708514448512019-08-01T10:51:46.476+05:302019-08-01T10:51:46.476+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కవిత వ్రాయగ'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కవిత వ్రాయగ' అనండి. లేకుంటే గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53541630494977518672019-08-01T10:50:49.452+05:302019-08-01T10:50:49.452+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44546024841569583512019-08-01T10:50:26.676+05:302019-08-01T10:50:26.676+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33212099178210971092019-08-01T10:50:02.626+05:302019-08-01T10:50:02.626+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25421918988048481152019-08-01T10:49:43.337+05:302019-08-01T10:49:43.337+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81272058581231782332019-08-01T10:49:24.509+05:302019-08-01T10:49:24.509+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85039200155457367232019-08-01T10:49:05.205+05:302019-08-01T10:49:05.205+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80633514359786025862019-08-01T10:48:42.197+05:302019-08-01T10:48:42.197+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54921446347663329542019-08-01T10:48:21.283+05:302019-08-01T10:48:21.283+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com