tag:blogger.com,1999:blog-6769183920316093900.post4504880749814962367..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -483 (దుర్గాభర్గులను గొలువ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66277892905259101722019-05-26T17:46:17.153+05:302019-05-26T17:46:17.153+05:30స్వర్గీయుల తలచుకొనుచు
దర్గాలో మ్రొక్కి మ్రొక్కి ద...స్వర్గీయుల తలచుకొనుచు
దర్గాలో మ్రొక్కి మ్రొక్కి దండములిడుచున్
ముర్గిని చంపుచు తినుచున్
దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57626030152575653612017-06-08T11:27:10.321+05:302017-06-08T11:27:10.321+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40095483202436854072017-06-06T19:01:44.583+05:302017-06-06T19:01:44.583+05:30స్వర్గమునకు పలువిధముల
మార్గములన్నియును వెదకి
మార్...స్వర్గమునకు పలువిధముల
మార్గములన్నియును వెదకి
మార్కెటు ధరలన్
ముర్గీ బిరియాని నొసగి
దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12674100716913419322011-10-08T06:08:50.644+05:302011-10-08T06:08:50.644+05:30**************************************************...**********************************************************************
రాజేశ్వరక్కయ్యా,
మీ పూరణను ఆలస్యంగా చూసాను. మన్నించాలి.
పద్యం నిర్దోషంగా ఉంది. సంతోషం. అభినందనలు.

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19559141072536614282011-10-07T07:46:11.787+05:302011-10-07T07:46:11.787+05:30గీర్గణమేనిన్ నవ విధ
మార్గంబుల భక్తి నెంచు; మానుచు ...గీర్గణమేనిన్ నవ విధ
మార్గంబుల భక్తి నెంచు; మానుచు దానిన్
నిర్గమ గతి వర్తిలుచున్
దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్!!"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/16492851840316250279noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78702120431479510052011-10-06T10:52:54.183+05:302011-10-06T10:52:54.183+05:30గురువు గారూ,ధ్యనవాదములు ..
"మార్గణములనే విడువ...గురువు గారూ,ధ్యనవాదములు ..
"మార్గణములనే విడువక" - బావుందండీ.

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75612563601545712222011-10-06T02:51:38.777+05:302011-10-06T02:51:38.777+05:30భర్గుని పూజించిన యెడ
స్వర్గము లభియించు ననుట స్వప్...భర్గుని పూజించిన యెడ
స్వర్గము లభియించు ననుట స్వప్నము నందౌ !
దుర్గతులు దొలగ నందున
దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్ !

సోదరు లందరికీ [ సోదరి మందాకిని గారికీ ] విజయ దశమి శుభా కాంక్షలురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46902888981287460322011-10-06T00:06:48.943+05:302011-10-06T00:06:48.943+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
మిత్రులందరికీ దసరా శుభా...శంకరార్యా ! ధన్యవాదములు !

మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55024904948848811412011-10-06T00:06:38.758+05:302011-10-06T00:06:38.758+05:30ఊకదంపుడు గారూ,
‘మార్గణములను విడువకనె’ నడక కుంటుతు...ఊకదంపుడు గారూ,
‘మార్గణములను విడువకనె’ నడక కుంటుతున్నట్లుంది. ముందు గణదోషం అనుకున్నా. ‘మార్గణములనే విడువక’ లేదా ‘మార్గణముల విడువకనే’ అంటే ఒక ‘ఊపు’ వస్తున్నది కదా! ఏమంటారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33216845611317334932011-10-06T00:01:28.440+05:302011-10-06T00:01:28.440+05:30ఊకదంపుడు గారూ,
అలరువిలుకాఁడు రతితోఁ
బలికిన విధ మ...ఊకదంపుడు గారూ,

అలరువిలుకాఁడు రతితోఁ
బలికిన విధ మనుచు మీదు ప్రజ్ఞ స్ఫురింపన్
బలికిన పూరణ భేషని
తల నూపెద నిపుడె ‘ఊఁకదంపుడు’ గారూ!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24512903879270544342011-10-05T23:58:43.906+05:302011-10-05T23:58:43.906+05:30ఓ విజయదశమికి అనంగుడు - పెండ్లాముతో: [ చేతిలో ఇవి ఉ...ఓ విజయదశమికి అనంగుడు - పెండ్లాముతో: [ చేతిలో ఇవి ఉంటే మళ్లా ఏమి అల్లరి చెస్తానో, వాళ్లని కొలవటానికి ఈ బాణాలు పక్కనబెట్టి వస్తాను అంటే:- ]

నిర్గుణమీకాయంబే
నిర్గుణమాకాదుమనసు;నిలు,వచ్చెద,నీ
మార్గణములనువిడువకనె
దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71680638321871249352011-10-05T23:51:00.262+05:302011-10-05T23:51:00.262+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47372110908763809292011-10-05T23:44:18.867+05:302011-10-05T23:44:18.867+05:30మిస్సన్న గారూ,
ఇస్సీ! దుర్గుణములను త
మస్సునఁ బడి...మిస్సన్న గారూ,

ఇస్సీ! దుర్గుణములను త
మస్సునఁ బడి చెడక నా యుమాధవుఁ గొలువన్
లెస్స యగు ననుచుఁ బలికిన
మిస్సన్నా! పూరణమును మెచ్చితి నయ్యా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56657400682412764402011-10-05T22:40:38.547+05:302011-10-05T22:40:38.547+05:30స్వర్గ ప్రాప్తికి చక్కని
మార్గముమా భవుల సేవ మరువక...స్వర్గ ప్రాప్తికి చక్కని
మార్గముమా భవుల సేవ మరువకు మనసా!
దుర్గుణముల త్యజియింపక
దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57659640798720041522011-10-05T21:42:42.975+05:302011-10-05T21:42:42.975+05:30**************************************************...**********************************************************************
వసంత కిశోర్ గారూ,
మీ మిగిలిన రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.

పండిత నేమాని గారూ,
మీ పూరణ సర్వోత్తమంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
రెండు రకాలుగా చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
మీకు కూడా ‘దసరా శుభాకాంక్షలు!

చింతా రామకృష్ణారావు గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు!
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37739814028073489752011-10-05T19:56:15.958+05:302011-10-05T19:56:15.958+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51873145702962580222011-10-05T19:38:32.417+05:302011-10-05T19:38:32.417+05:30విజయ దశమి సందర్భంగా గురువులు పండిత నేమాని వారికీ, ...విజయ దశమి సందర్భంగా గురువులు పండిత నేమాని వారికీ, మిత్రులు శంకరయ్య గారికీ, సహృదయ కవివరులందరికీ, నా శుభాకాంక్షలు.

ఈ సమస్యకు నా పూరణము.

దుర్గా భర్గుల గని సన్
మార్గంబున గొలివ శుభము. నయ దూరపు దు
ర్మార్గంబున చరియించుచు
దుర్గా భర్గులను కొలువ దురితములంటున్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18199930793173615142011-10-05T18:47:03.533+05:302011-10-05T18:47:03.533+05:30శ్రీగురుభ్యోనమ:
దుర్గుణములు నసియించును
దుర్గా భర్...శ్రీగురుభ్యోనమ:

దుర్గుణములు నసియించును
దుర్గా భర్గులను గొలువ, దురితములంటున్
వర్గములుగ విడి పోవుచు
నిర్గుణులై హింస జేయునెవ్వరికైనన్

శఒకరాభరణము, ఆంధ్రామృతము బ్లాగుల అభిమానులందరికి (6-10-2011) విజయదశమి పర్వదిన శుభాకాంక్షలుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81654743424400832082011-10-05T18:42:32.369+05:302011-10-05T18:42:32.369+05:30దుర్గతి తొలగును భక్తిన్
దుర్గాభర్గులను గొలువ;; దుర...దుర్గతి తొలగును భక్తిన్
దుర్గాభర్గులను గొలువ;; దురితము లంటు
న్మార్గము గానక నిల స
న్మార్గుల దూషించిన, శివమయమీ జగమే!

నాల్గవ పాదం ఇంకో రకంగా కూడా వ్రాయవచ్చని పించింది.
దుర్గతి తొలగును భక్తిన్
దుర్గాభర్గులను గొలువ;; దురితము లంటు
న్మార్గము గానక నిల స
న్మార్గుల దూషించిన, శివమహిమలఁ గనుమా !చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60687911073939378372011-10-05T17:17:29.504+05:302011-10-05T17:17:29.504+05:30స్వర్గమ్మగుజీవితములు
దుర్గా భర్గులను గొలువ!!! దుర...స్వర్గమ్మగుజీవితములు
దుర్గా భర్గులను గొలువ!!! దురితములంటు
న్మార్గమధర్మమ్మైనను,
వర్గాలుగమార్చి జనుల వైరముబెంచన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33184521298687915332011-10-05T16:00:36.933+05:302011-10-05T16:00:36.933+05:30స్వర్గప్రాప్తి లభించును,
దుర్గా భర్గులను గొలువ,దు...స్వర్గప్రాప్తి లభించును,
దుర్గా భర్గులను గొలువ,దురితములంటున్
దుర్గను కొలువకనరిష
డ్వర్గములను చేరదీయ, భావింపంగన్.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86850296706848283862011-10-05T13:45:41.723+05:302011-10-05T13:45:41.723+05:30దుర్గతి మతులిటు పలుకగ
"దుర్గా భర్గులను కొలువ...దుర్గతి మతులిటు పలుకగ
"దుర్గా భర్గులను కొలువ" - దురితము లంటున్!
మార్గము గనుగొని "శరణని"
దుర్గా భర్గులను కొలువ - దోషము తొలగున్!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26458849902005116492011-10-05T11:11:29.728+05:302011-10-05T11:11:29.728+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....
గురువు గ...గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....

గురువు గారూ ధన్య వాదములు. కిశోర్ జీ కృతజ్ఞతలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58432642313107615662011-10-05T09:23:51.854+05:302011-10-05T09:23:51.854+05:3003)

వర్గము లెల్...03)

వర్గము లెల్ల నశించును
దుర్గా భర్గులను కొలువ! - దురితము లంటున్
మార్గము మృగ్యము స్వర్గపు
సర్గుని,దుర్గను సతతము - స్మరియింపనిచో !

వర్గములు = అరిషడ్వర్గములువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59856783288021844832011-10-05T09:05:26.587+05:302011-10-05T09:05:26.587+05:30కరెంటు పోయింది. నా యుపియస్ రెండు మూడు నిమిషాలే పని...కరెంటు పోయింది. నా యుపియస్ రెండు మూడు నిమిషాలే పనిచేస్తుంది. పునర్దర్శనం సాయంత్రానికి ....కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com