tag:blogger.com,1999:blog-6769183920316093900.post4511366036228046743..comments2024-03-29T07:55:32.379+05:30Comments on శంకరాభరణం: చమత్కార (చాటు) పద్యాలు - 52కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53769732556348552952011-03-03T09:25:51.815+05:302011-03-03T09:25:51.815+05:30గురువు గారూ చక్కని పద్యాలు అందజేసారు. మీకు కృతజ్ఞత...గురువు గారూ చక్కని పద్యాలు అందజేసారు. మీకు కృతజ్ఞతలు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36073953523019478642011-03-02T16:31:41.810+05:302011-03-02T16:31:41.810+05:30దుర్గేశ్వర గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మిస్సన్...దుర్గేశ్వర గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మిస్సన్న గారూ,
ధన్యవాదాలు. చాలా ప్రసిద్ధమైన ఆ పద్యాను ఎవరు వ్రాసారో తెలియదు. నేను వాటిని "చాటు పద్య మణి మంజరి" నుండి స్వీకరించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34866458545373690062011-03-02T12:53:45.538+05:302011-03-02T12:53:45.538+05:30మూడు సీసములందున ముచ్చట గను
నమరె నభవు డందమ్ముగ నంబ ...మూడు సీసములందున ముచ్చట గను
నమరె నభవు డందమ్ముగ నంబ గూడి
నేడు శివరాత్రి శంభుడే నిలచె నెదుట
మృడుని కనుగొన్న పులకింత మేను నిండె!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47946179506586626042011-03-02T10:58:22.259+05:302011-03-02T10:58:22.259+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
మూడు పద్యములలొ ముక్కంటి యైనట...గోలి హనుమచ్ఛాస్త్రి.

మూడు పద్యములలొ ముక్కంటి యైనట్టి
శివుని జూపి నారు సీసములలొ
పర్వ దినము నాడు పండుగే మాకాయె
శుభము గూర్చు గాక అభవు డిపుడు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51908062784912557002011-03-02T09:02:31.348+05:302011-03-02T09:02:31.348+05:30ఎంత గొప్పగాఉన్నాయండి .ధన్యవాదములుఎంత గొప్పగాఉన్నాయండి .ధన్యవాదములుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com