tag:blogger.com,1999:blog-6769183920316093900.post4524582910167345791..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2861 (పతి పూజయె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88897255267929385692019-02-04T13:54:23.442+05:302019-02-04T13:54:23.442+05:30సతతము దలచెడి భక్తుల
వెతలను దీర్చుచును తానె వీడకనెప...సతతము దలచెడి భక్తుల
వెతలను దీర్చుచును తానె వీడకనెపుడున్
గతులను మార్చెడి గౌరీ
పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78347609475050876992018-12-02T22:09:39.937+05:302018-12-02T22:09:39.937+05:30డా. పిట్టా సత్యనారాయణ
విధాన మమరని వచనపు
వధూటిని మర...డా. పిట్టా సత్యనారాయణ
విధాన మమరని వచనపు
వధూటిని మరుగు పరచగ వలయునదెట్లో
విధూత రవముల మురళీ
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20883256351218576382018-12-02T16:52:31.498+05:302018-12-02T16:52:31.498+05:30వెతలెల్ల తీర వలెనని
సతులెల్లరు చేరి వేగ సద్భావ...వెతలెల్ల తీర వలెనని
సతులెల్లరు చేరి వేగ సద్భావనతో
సతతము చేసెడు గౌరీ
పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్.

2..సతినురమున దాల్చిన శ్రీ
పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్
వ్రతములు పూజలు విడువక
సతతము చేయంగ వలెను జనములు జగతిన్.

3.నతులను నుతులను చేయుచు
సతి పతులిరువురు వ్రతములు సతతము చేయన్
హితమొను గూర్చెడి యాపశు
పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18167352740689905342018-12-01T21:53:00.578+05:302018-12-01T21:53:00.578+05:30కందం
వెతలిడు భస్మాసురుల వి
నతులకు వరములిడి పరుగున...కందం

వెతలిడు భస్మాసురుల వి
నతులకు వరములిడి పరుగున తడబడక హా
రతులందఁగ హరునకు శ్రీ
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48646504065409103922018-12-01T21:20:31.369+05:302018-12-01T21:20:31.369+05:30సతతము ధర్మము నిలుపుట
కతిశయ ముగనవ తరించె గరుడ గమనుడ...సతతము ధర్మము నిలుపుట
కతిశయ ముగనవ తరించె గరుడ గమనుడై
గతియై గాచిన లక్ష్మీ
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్చాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4677300489950780592018-12-01T18:29:23.950+05:302018-12-01T18:29:23.950+05:30ఆర్యా! మూడు నాలుగు పాదములలో ప్రాస సరిపోయినదా? ఆర్యా! మూడు నాలుగు పాదములలో ప్రాస సరిపోయినదా? seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25625655981187638822018-12-01T18:05:31.576+05:302018-12-01T18:05:31.576+05:30
పతి రక్తము! పతి పీతము
పతి నీలము! పతి యరుణము పతి ...

పతి రక్తము! పతి పీతము
పతి నీలము! పతి యరుణము పతి ధూమ్రమగున్
పతి విద్యుత్కర్పూరము!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42363222587516861202018-12-01T17:48:48.371+05:302018-12-01T17:48:48.371+05:30
సతి శాకిని!సతి కాకిని
సతి లాకిని! రాకిని సతి! సత...

సతి శాకిని!సతి కాకిని
సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
సతి హాకిని! మూలంబగు
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58677268920322876832018-12-01T17:48:01.356+05:302018-12-01T17:48:01.356+05:30సమస్యా పూరణం
కం
గతితప్పక చేతురు మా
పతిపూజయెకార్తి...సమస్యా పూరణం
కం

గతితప్పక చేతురు మా
పతిపూజయెకార్తికమున భద్రత నొసగున్
సతతము నా హరిహరులన్
వెతలను తీర్చంగగొల్వవేడినరీతిన్Anonymoushttps://www.blogger.com/profile/17891073269988230990noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62046412003399321192018-12-01T17:38:37.140+05:302018-12-01T17:38:37.140+05:30
పతి గణపతి! పతి బ్రహ్మయు
పతి విష్ణువు! పతి శివుండ...

పతి గణపతి! పతి బ్రహ్మయు
పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
పతి పరమాత్మ! జిలేబీ!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66607445109021176712018-12-01T16:37:33.882+05:302018-12-01T16:37:33.882+05:30బ్రతుకవట సూక్ష్మ జీవులు
మతిమంతులు నెంచుకొన్న మంగళక...బ్రతుకవట సూక్ష్మ జీవులు
మతిమంతులు నెంచుకొన్న మంగళకరమౌ
వ్రతమిది!దీపపు కాంతుల
పతి-పూజయె కార్తికమున భద్రతనొసగున్!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29796562762137333852018-12-01T14:22:42.333+05:302018-12-01T14:22:42.333+05:30నుతులన్ దినమంతయునూ
గతిదప్పని సేవజేయ కారుణ్యముతో
సత...నుతులన్ దినమంతయునూ
గతిదప్పని సేవజేయ కారుణ్యముతో
సతతము గాచెడు గౌరీ
పతిపూజయె కార్తికమున భద్రత యొసగున్.
Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73426061918050170962018-12-01T14:11:12.817+05:302018-12-01T14:11:12.817+05:30
పతియే దైవము! క్షేత్రి ,చెల్వుడతడే! పాదమ్ము లొత్త...

పతియే దైవము! క్షేత్రి ,చెల్వుడతడే! పాదమ్ము లొత్తంగ నీ
కతివా మోక్షము గిట్టునమ్మ వినవే కాత్యాయనీ!సత్యమ
మ్మ! తరింపన్ భళి జీవితేశ్వరిగ సమ్మానంబు పొందన్ సఖీ
పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చు!లే!

పతి పాదార్చన లో తరియించి
ఇప్పుడే బయటపడి మత్తేభమై :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86536388637534909252018-12-01T14:10:44.753+05:302018-12-01T14:10:44.753+05:30వెతలను వీడగ గంగను
సతతము తలదాల్చినట్టి శంకరు కృ...వెతలను వీడగ గంగను
సతతము తలదాల్చినట్టి శంకరు కృపకై
యతులిత భక్తిని యాసతి
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25763785017255440912018-12-01T14:06:19.466+05:302018-12-01T14:06:19.466+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87439002391614819532018-12-01T13:42:37.990+05:302018-12-01T13:42:37.990+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58562741440655521842018-12-01T13:40:38.115+05:302018-12-01T13:40:38.115+05:30హితమున్గూర్చగగీడునూడ్చగజగత్ హేలారమాశ్రీస్థితై
మతి...హితమున్గూర్చగగీడునూడ్చగజగత్ హేలారమాశ్రీస్థితై
మతిబ్రామిన్కులదెచ్చెమోసెగిరినిన్మర్ధించెస్వర్ణాక్షును
గ్రతనర్సింగుడువర్ణిభార్గవుడుశ్రీరాముండు గృష్ణుండు స
ద్యతిబుద్ధుండికమీదగల్కియగునాదామోదరానంతశ్రీ
"పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"

సవరణతో శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50772510156505835502018-12-01T13:36:44.322+05:302018-12-01T13:36:44.322+05:30అతివా! నూతన భారతీయ! మగువా!
వ్యస్తములే.
అతివా! నూతన భారతీయ! మగువా!
వ్యస్తములే.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85914019125132530872018-12-01T13:28:06.818+05:302018-12-01T13:28:06.818+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79283554619005358862018-12-01T13:27:35.793+05:302018-12-01T13:27:35.793+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18839890781237229812018-12-01T13:27:14.521+05:302018-12-01T13:27:14.521+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30046278124195986542018-12-01T13:26:30.002+05:302018-12-01T13:26:30.002+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ సరదాగా మనోరంజకంగా ఉ...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ సరదాగా మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62854527508586982442018-12-01T13:25:31.704+05:302018-12-01T13:25:31.704+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53450228379305526272018-12-01T13:23:56.448+05:302018-12-01T13:23:56.448+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65442182480028794542018-12-01T13:23:26.009+05:302018-12-01T13:23:26.009+05:30జిలేబి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు....జిలేబి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com